Praise the lord everyone in the name of jisus 🙏glory to god 🙇🙌⛪🍇🕊️ పల్లవి; నా బంధువులు నాకు దూరమైనారు నా స్నేహితులు నన్ను మరిచిపోయారు నన్ను మరువా నన్నావు నన్ను విడువానన్నవు//2// నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు//2// 2) శోధనలు నన్ను తరిమేసినా శ్రమలు నన్ను చుట్టుకొనినా//2// నా యెదుట నీవు నిలచావయ్య నీ కృపతో నన్ను కప్పావయ్యా//2// యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు 3) వ్యాధులు నన్ను కుదిపేసినా అవమానములే అణచివేసినా//2// నా అవమానములు భరించావయ్యా సిలువలో ప్రాణము పెట్టావయ్యా//2// యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు 4) కన్నీటి లోయలో పడియుoడగా కష్టాల కడలిలో కుమిలి ఉండగా //2// నా కన్నిరంత తుడిచావయ్యా నీ కౌగిలిలో చేర్చావయ్యా//2// //నా బంధువులు నాకు//
Praise the lord everyone in the name of jisus 🙏glory to god 🙇🙌⛪🍇🕊️
పల్లవి; నా బంధువులు నాకు దూరమైనారు
నా స్నేహితులు నన్ను మరిచిపోయారు
నన్ను మరువా నన్నావు
నన్ను విడువానన్నవు//2//
నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు//2//
2) శోధనలు నన్ను తరిమేసినా
శ్రమలు నన్ను చుట్టుకొనినా//2//
నా యెదుట నీవు నిలచావయ్య
నీ కృపతో నన్ను కప్పావయ్యా//2//
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు
3) వ్యాధులు నన్ను కుదిపేసినా
అవమానములే అణచివేసినా//2//
నా అవమానములు భరించావయ్యా
సిలువలో ప్రాణము పెట్టావయ్యా//2//
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీవు
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ హితుడా నీవు
4) కన్నీటి లోయలో పడియుoడగా
కష్టాల కడలిలో కుమిలి ఉండగా //2//
నా కన్నిరంత తుడిచావయ్యా
నీ కౌగిలిలో చేర్చావయ్యా//2//
//నా బంధువులు నాకు//
Excellent song
Wonderful song Ayyagaru🙏
AMEN
Amen
Praise the lord
Heart touching song
Praise God 🙏🙌
Heart touching song
Praise the lord