అద్భుత కరుడవు అన్నివేళలోన మేలు ఎన్నో చేశావు నా పక్షమందున...!!2!! నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్య నా ముందర నిలిచావు చరణం -1 విరోచితమైన విజయమే ఇచ్చావు విరోధుల ముందే విడువక నిలిచావు విరిగిన మనసుతో వేడుకున్న సమయంలో వాగ్దానం ఇచ్చి వేడుకగా మార్చావు నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు !!2!! చరణం 2 అందరూ మరచిన అందరూ విడచిన అన్నివేళలో నన్ను ఆదుకున్నవయ్యా ధైర్యం ఇచ్చే వారే శత్రువే నిలచిన ఆటంకమైన అడ్డుగా నిలిచిన నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు... !!2!! చరణం 3 ఒంటరినై నేను సాగిపోవుచుండగా భారంఅంతా నీవే మోసి బాసటగా నిలిచావు ఊహించలేని నీ కార్యాలెన్నో ఉన్నత కృపతో జరిగించావు నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు......!2!!
అద్భుత కరుడవు అన్నివేళలోన మేలు ఎన్నో చేశావు నా పక్షమందున...!!2!! నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్య నా ముందర నిలిచావు చరణం -1 విరోచితమైన విజయమే ఇచ్చావు విరోధుల ముందే విడువక నిలిచావు విరిగిన మనసుతో వేడుకున్న సమయంలో వాగ్దానం ఇచ్చి వేడుకగా మార్చావు నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు !!2!! చరణం 2 అందరూ మరచిన అందరూ విడచిన అన్నివేళలో నన్ను ఆదుకున్నవయ్యా ధైర్యం ఇచ్చే వారే శత్రువే నిలచిన ఆటంకమైన అడ్డుగా నిలిచిన నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు... !!2!! చరణం 3 ఒంటరినై నేను సాగిపోవుచుండగా భారంఅంతా నీవే మోసి బాసటగా నిలిచావు ఊహించలేని నీ కార్యాలు నా యెడల జరిగించావు ఉన్నత కృపతో నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్యా నా ముందర నిలిచావు......!2!!
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య అద్భుతకరుడు యేసయ్య మేలులు చేస్తారు అని ఈ సాంగ్ ద్వారా తెలియచేసినదుకు కృతజ్ఞతలు..🙌 ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో రాసి విశ్వాసులను బలపరచినట్లు దేవుడు నిన్ను ఆయన పరిచార్యలో బలముగా వాడుకొనును గాక!..🙏 *** ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీరు వస్తుంది...😔 ***** హృదయ పూర్వకంగా పాడారు అన్నయ్యా... **ఈ ఆత్మీయ గీతం వల్ల నేను అదరింప బడ్డను..😌 చాల అద్భుతకరంగా పాడారు 😊 సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగు గాక 🙏 ఆమెను 🙌
అద్భుత కరుడవు అన్నివేళలోన
మేలు ఎన్నో చేశావు నా పక్షమందున...!!2!!
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్య నా ముందర నిలిచావు
చరణం -1
విరోచితమైన విజయమే ఇచ్చావు
విరోధుల ముందే విడువక నిలిచావు
విరిగిన మనసుతో వేడుకున్న సమయంలో
వాగ్దానం ఇచ్చి వేడుకగా మార్చావు
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు !!2!!
చరణం 2
అందరూ మరచిన అందరూ విడచిన అన్నివేళలో నన్ను ఆదుకున్నవయ్యా
ధైర్యం ఇచ్చే వారే శత్రువే నిలచిన ఆటంకమైన అడ్డుగా నిలిచిన
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు... !!2!!
చరణం 3
ఒంటరినై నేను సాగిపోవుచుండగా భారంఅంతా నీవే మోసి బాసటగా నిలిచావు
ఊహించలేని నీ కార్యాలెన్నో
ఉన్నత కృపతో జరిగించావు
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు......!2!!
అద్భుత కరుడవు అన్నివేళలోన
మేలు ఎన్నో చేశావు నా పక్షమందున...!!2!!
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు నీవే యేసయ్య నా ముందర నిలిచావు
చరణం -1
విరోచితమైన విజయమే ఇచ్చావు
విరోధుల ముందే విడువక నిలిచావు
విరిగిన మనసుతో వేడుకున్న సమయంలో
వాగ్దానం ఇచ్చి వేడుకగా మార్చావు
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు !!2!!
చరణం 2
అందరూ మరచిన అందరూ విడచిన అన్నివేళలో నన్ను ఆదుకున్నవయ్యా
ధైర్యం ఇచ్చే వారే శత్రువే నిలచిన ఆటంకమైన అడ్డుగా నిలిచిన
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు... !!2!!
చరణం 3
ఒంటరినై నేను సాగిపోవుచుండగా భారంఅంతా నీవే మోసి బాసటగా నిలిచావు
ఊహించలేని నీ కార్యాలు నా యెడల జరిగించావు
ఉన్నత కృపతో
నీవే నీవే యేసయ్యా నా తోడుగా ఉన్నావు
నీవే యేసయ్యా నా ముందర నిలిచావు......!2!!
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
అద్భుతకరుడు యేసయ్య మేలులు చేస్తారు అని ఈ సాంగ్ ద్వారా తెలియచేసినదుకు కృతజ్ఞతలు..🙌
ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో రాసి
విశ్వాసులను బలపరచినట్లు
దేవుడు నిన్ను ఆయన పరిచార్యలో
బలముగా వాడుకొనును గాక!..🙏
*** ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీరు వస్తుంది...😔
***** హృదయ పూర్వకంగా పాడారు
అన్నయ్యా...
**ఈ ఆత్మీయ గీతం వల్ల నేను అదరింప బడ్డను..😌
చాల అద్భుతకరంగా పాడారు 😊
సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే
కలుగు గాక 🙏 ఆమెను 🙌
YES , Your correct ...
This all glory to God 🛐🙌🙌
Excellent lyrics😍
Nice song god bless you
Praise the Lord bro 👍🏼👍🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super 👏🏻👏🏻
Meaningful Song
All Glory to God 🙌
Praise God 🙌,
Excellent lyrics.... 🛐
Nyc song 🎉🎉
Praise the lord nice song
Good Song pstr gaaru
Chala bagundhi song , lyrics
Good lyrics paster garu
God bless you
Nice song annaya 😊💫
Excellent Lyrics 👏🏻
🙌🙌🙌🙏🙏👌👌
Nice song brother
Thank u god for giving meaning full lyrics to brother
Praise God 🙌 good lyrics 👏👏 God bless you nana🙏🙏🙏
Wow wonderful meaning full lyrics god bless you past garu
Tq god this opportunity to our church members
Praise the lord 🙏🙏🙏🙏🙏
Good song God bless you 🙏 brother 👍🎉
Praise god
Chakkani song
👏👏👏👏
Bethesda prayer Hall
Namiligonda..Ghanpur station ..jangon dist
FOR PRAYER Requests
Paster charles Daniel
7036121415
Praise the lord 🙏