LIVE :Abraham, Melchizedek and Messiah అబ్రాహాము, మెల్కీసెదెకు, మెస్సీయ ||Hebrews 7:1-10||Study #15

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024

КОМЕНТАРІ • 62

  • @nagasreenu926
    @nagasreenu926 2 роки тому +1

    Praise the LORD JESUS CHRIST, Hallelujah Hallelujah Hallelujah

  • @prasannac.h9739
    @prasannac.h9739 2 роки тому +3

    🙏🙏🙏🙏 వందనాలు అన్న ప్రతీ ప్రశ్నకు చక్కటి వివరణ ఇచ్చారు thaks అన్న నాభర్త పేరు లిల్లి రాజు అయనకు heart problemవుంది please prayer అన్న 😭🙏

  • @laxmikantham3281
    @laxmikantham3281 2 роки тому +1

    Praise Lord 🙏 Sir Tq

  • @raviawareness7478
    @raviawareness7478 Рік тому

    thank God and thank brother Edward. I'm so encouraging

  • @christbelieversministries3404
    @christbelieversministries3404 3 місяці тому

    God bless you sir

  • @marumdiswami454
    @marumdiswami454 2 роки тому +2

    🙏🙏🙏దేవునికి స్తోత్రాలు

  • @marythadamalla9221
    @marythadamalla9221 2 роки тому +2

    Thank you brother for the wonderful message. 🙏 cleared so many doubts.

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому

    చాలా బాగుగా వివరించి యున్నా రు.
    వందనములు కుమారులు గారూ

  • @TSKumarbibletruth
    @TSKumarbibletruth Рік тому

    Thanks brother

  • @siddupamula8021
    @siddupamula8021 2 роки тому

    Praise the lord Ayya garu

  • @rajababupastor1427
    @rajababupastor1427 2 роки тому

    My Dear Blessed Anna very wonderful message.i like it .Naku chal clera ga Understand ayyindhanna.thank you so much anna..i lik you..Amen.pastor Gunupudi.

  • @victoriarani1807
    @victoriarani1807 2 роки тому

    Praise the lord brother

  • @manaJohn11
    @manaJohn11 Рік тому

    Yes naku dowt vachindhi

  • @nalinisolomon414
    @nalinisolomon414 2 роки тому

    Nice message

  • @sumalathachinta9373
    @sumalathachinta9373 2 роки тому

    Amen 🙏🙏🙏🙏🙏

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 роки тому

    discription fits perfectly our Lord Jesus ..

  • @salmonsalmon294
    @salmonsalmon294 2 роки тому

    వందనాలు సార్

  • @pushpareddy3461
    @pushpareddy3461 2 роки тому

    Jesus is same yesterday and today and forever, thank you brother for explanation, I give Praise to most high God.

  • @priscillachadalavada8087
    @priscillachadalavada8087 2 роки тому

    Wonderful answer anna

  • @naveenchinna5298
    @naveenchinna5298 2 роки тому

    Anna gud massage..

  • @tamballajayaraju7775
    @tamballajayaraju7775 2 роки тому +1

    First repentance and next baptism.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Рік тому

    Brother
    Vandanalu 🙏
    Melchizedek is none other than our Lord and Saviour Jesus Christ 🙏He is not a shadow of God 🙏

  • @DCWKIDSFUN
    @DCWKIDSFUN 3 місяці тому

    Praise the Lord Pastor Garu చాల గొప్పగా చేపేరు దేవునికే మహిమ.. నాది ఒక్క ప్రశ్న మీరు చెప్పిన మేల్కీజేదెక్ గారు కోసం నాకు ఒక డౌట్.. Genisis 18:2 ఆదికాండము ప్రకారం ముగ్గురు వెక్తులు అబ్రహం దగ్గరకు వస్తారు ఒక్క వ్యక్తి మన తండ్రి గారు యెహోవా దేవుడు అని ఉంది మరి అందులో Melkizedhek గారు ఉన్నారా??

  • @durga2248
    @durga2248 2 роки тому

    Praise the Lord Anna. Please pray for Maldives country salvation.I'm working in Maldives country.and please pray for my sister family salvation.

  • @emilynirmalakumarisheelam8770
    @emilynirmalakumarisheelam8770 2 роки тому

    🙏🙏🙏

  • @rajubangariraju3942
    @rajubangariraju3942 2 роки тому

    Ayyàgàru,melkesedeku,holy spirit garandi

  • @syamalaborra2589
    @syamalaborra2589 2 роки тому +1

    Praise the lord brother. Pray for my family to get salivation. 👏

  • @padmavathichpadmavathi1775
    @padmavathichpadmavathi1775 2 роки тому +1

    Vachhina messaiah Melchizedak rabovu Messaiah itadena ,king&preist,vagdanamulu pondina varini aaseervadinchutaku rabovu messiah aayane (Melchizedak).

  • @rajumeesala9738
    @rajumeesala9738 2 роки тому

    Ayya garu good message

  • @dcc.ministriebapanaiyapeta2568
    @dcc.ministriebapanaiyapeta2568 2 роки тому

    Good mesege sir excellent explanation 👏👍

  • @Jesusservent77
    @Jesusservent77 2 роки тому

    Praise the lord Anna please prayer for me Wednesday nuchi exams baga rayalli ane prayer chayadi anna 🙏 😢

  • @sandeepsarah3493
    @sandeepsarah3493 2 роки тому

    Miru cheppina Telugu study Bible online lo payment chesamu but 14days avuthundhi yinthavaraku no information....no details...no Bible...
    Please help me brother 🥺

  • @naveenchinna5298
    @naveenchinna5298 2 роки тому

    Anna Naku papa putindhi name petandi

  • @AnandhMandangi-f6e
    @AnandhMandangi-f6e Рік тому

    బాగా చెప్పారు అన్నయ్య ... Bible is not approved., Bible is handwork of God.... అని

  • @joythomask1270
    @joythomask1270 2 роки тому +1

    anna kindly avoid private Advertisements during bible study....they are disturbing

  • @asharekharavoori6136
    @asharekharavoori6136 2 роки тому +1

    Brother, Allah is notYahweh, Brother who is Allah then?. I used to think Muslims call Yahweh as Allah

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 2 роки тому +3

    అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు తప్ప వారి వారి తరాలలో వేరెవరూ నిజమైన దేవుని ఆరాధించలేదు అనడం సరి కాదు. ఆరాధించే వారున్నారని ప్రకటించడం / అనుకోవడం తప్పయితే ఆరాధించే వారు అసలే లేరని మాత్రం ఎలా అనగలం. వాక్యంలో అలా కూడా లేదు కదా.
    అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు మెస్సియా కోసం ఏర్పరుచుకొన్నాడే తప్ప వారు మాత్రమే ఆరాధించారని కాదు.
    యోబు ఏ కాలం వాడనేది ప్రశ్న కాదు, ఆ సమయంలో యోబు ముగ్గురు స్నేహితులు మాత్రమే కాకుండా ఎలీహు సహితం దేవుని గూర్చిన సత్యమును ఎరిగినవారుగా చూస్తాము.
    Theology అని కొన్ని నియమాలు ఏర్పరుచుకొని సంకెళ్ళలో ఉన్నవారిలా ' మెల్కిసెదెకును' గూర్చి మీరు చెప్పింది ' కర్ర విరగకుండా పామును ' చంపే ప్రయత్నంలా ఉంది సార్. మీరు ఆ బంధకాలలోంచి బయటకు రావాలని కోరుతున్నాను.

    • @premchandh1251
      @premchandh1251 2 роки тому

      యోబు 42: 7
      యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెల విచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుకనా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద నుమండుచున్నది
      యోబు స్నేహితులు దేవుని గురించి యుక్తముగా మాట్లాడలేదు
      వాళ్ళకు దేవుడు తెలుసు దేవుని గురించి తెలీదు

  • @bro.sunilkumar
    @bro.sunilkumar 2 роки тому

    Anna vandhanaalu.. World lo Catholic bible nae ekkuvaga nammuthaaru andhulo 66 kante ekkuva books unnayi endhuku anna... ante adhi devuni chetha vrayabadina bible kaaadhaa??? anna komchem vivarana ivvandi

  • @vr9842
    @vr9842 2 роки тому

    Foreign person that Yesugadu

    • @josephrajunandamuri2522
      @josephrajunandamuri2522 2 роки тому +2

      No, forgiven God, మిమ్మును కూడ. క్షమిస్తాడుఆశీర్వదిస్తాడు. మీరు యెంత దూషించిన మనసులో వుంచుకొడు, కనికరించే దేవుడు. ముదిమి వరకు, మరణం వరకు క్షమిస్తూ, ఆశీర్వదించే దేవుడు. May God bless you🌹🌹God be with you🌹సోదర🌹

  • @AnandhMandangi-f6e
    @AnandhMandangi-f6e Рік тому

    అయితే సార్.. melchizedek దేవుని నుండి పంపబడినవాడా??దయచేసి చెప్పండి

  • @mallaiahakkanapelly2752
    @mallaiahakkanapelly2752 2 роки тому +2

    Anna meeru english wards ekkuvaga matladuthunnaru Telugu lo matlade prayathnam cheyyandi

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому

    అయ్యా.మీరు వాక్యం చెప్పేటప్పుడు
    తెల్ల బట్టలు ఎందుకు వేసి కొనరు

    • @josephrajunandamuri2522
      @josephrajunandamuri2522 2 роки тому

      వినే చెవికి మురికి బట్టలయిన పరవలేదఅమ్మ

    • @rafa_tarun
      @rafa_tarun 2 роки тому

      Paina veskune veshalu lo emundile sister.. Heart mind soul God ki pleasing ga unte chalu

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 2 роки тому

    ఇత్తడిసర్పమును.యేసు ప్రభువు తో పోల్చ వచ్చా? వివరించండి.దయచేసి ఒక్కసారి
    మీ వాక్యముల లో. Clarity.please .

    • @premchandh1251
      @premchandh1251 2 роки тому

      లేదు సర్పము ఎత్తబడినప్పుడు దానిని చూసిన వాడు రక్షింప బడినట్లు
      మన పాపాల నిమిత్తమ క్రీస్తు సిలువ పై ఎత్తబడ్డారు అని నమ్మితే రక్షింప పడతాము (ఎత్తబటము ఎత్తబడిన దానిని చూడటము) ఈ రెండు కంపేర్ అవుతాయి (సర్పము క్రీస్తు) కంపేర్ అవ్వవు

    • @rafa_tarun
      @rafa_tarun 2 роки тому

      @@premchandh1251 brother sinless GOD mana kosam sin ayyaru,curses leni GOD mana kosam curse ayyaru. snake represents our sins and curses.

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 роки тому

    sir excuse me . In times of Melchizedek Jerusalem was not called Jerusalem . It was called Jebu and jebusites lived there .

  • @chinabujjaiahlakamthoti983
    @chinabujjaiahlakamthoti983 3 місяці тому

    మీ బ్రతుకులు మరవా?

  • @satish281
    @satish281 2 роки тому

    Praise the lord brother

  • @hemabhavikatelant6330
    @hemabhavikatelant6330 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @InChristIDieEverday
    @InChristIDieEverday 2 роки тому

    🙏🙏