ఇంత బెస్ట్ మెలోడీ విని ఉండరు || Singer Manisha Eerabathini Best Live Song Performance - Melody Songs
Вставка
- Опубліковано 25 січ 2018
- Subscribe : / sahithimedia
Facebook : / sahithimedia
Video Songs : • Playlist
Telugu HD Movies : • Playlist
Latest Telugu Movies Updates : • Tollywood Latest Updates
Latest Trailers : • Video
ఇంత బెస్ట్ మెలోడీ విని ఉండరు || Singer Manisha Eerabathini Best Live Song Performance - Latest Movie
InthaloEnnenniVinthalo . Starring Nandu, Sowmya, Gagan Vihari & Pooja Ramachandran. Directed by Varaprasad Varikooti. Produced S. Srikanth Reddy & Ippili Rammohan Rao. Music by Yajamanya. - Розваги
వరంగల్ అమ్మాయి..వరాల తన్మయి..స్వరాల సన్నాయి..పలుకుల తురాయి..తల్లీ నీకు అభినందనలు..
Nee kavitha paatakante bagundi
నేను కూడా ఫ్రెండ్
Chala baga chepparu, meeru kuda songs rayochu kada. Aa words batti chepochu, meelo aa talent undi ani.
Telangana bidda na wow 👏
ఇలాంటి మెలోడీ సాంగ్స్ వింటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది బాలీవుడ్ సింగర్స్...కానీ మన భాషలో మన తెలుగింటి గొంతు...... సూపర్....
ఈ పాట చాలా బాగుంది ....చాలా సార్లు విన్నాను
మన తెలుగు యువతిని యువకులును సపోర్ట్ చేయాలి ఎక్కడినుండో శ్రేయ ఘోషల్ ని పిలిపించి పాడించడం కన్నా మన వాళ్ళను ప్రోత్సాహించాలి
మీ వాయిస్ నన్ను టచ్ చేసింది.రియల్లీ ఆసమ్.love u madam....👏👏👏👏💐💐💐
Jjitu999999iit
Mi voice really super mam amazing chala chala bagundhi asham mam
Enno rangulloo munchesthundhey... E samayam
Ninna monnallo lene ledhey e payanam
A naadu lenidhey ivvalley ento ela ..
E kotha parichayam kaanundho Sari kothadharilonaa...
Neetho e bandham mundhey mudi padi undhemo
Kanukey na pranam ne venukey padu thundhemo
NV avaroo... Nenu avaro teliyadhuley idhivaraku
Nannevaro nemmadhiga laganu leni varaku
Emoley e nayanam ne vanakaley em dhageno
Emoley a kiratam theranney thakeno
Chnni chinukulaa modhalayye e bandham ela
Annini malupoo thirigeno telipedhi kalameleyy
Wana be vth u babe
Wana be vth u babe (2)
Netho e bandham mundhey mudi padi undhemo...
Kanukey na pranam ne venukey paduthundhemo
Avvaritho avvariki appudu mudi paduthundho
Avvaritho a bandham andhuku balapaduthundho
Teliyadhuleyy appatiki...
Teladhuley annatiki... (2)
Ninna kalisina aa nimisham antoleyy... Elaa
Marala ninnu kaliselaa mayedho chesinaleyy
బాలూ గారి శిక్షణలో పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా పరిచయమై..రాటుదేలి..మా హృదయ తంత్రుల్ని నీ సుమధుర స్వరంతో మీటుతున్న నీకు మేము ఏమివ్వగలం మనీషా..నా ఆయుష్షుకూడా నువ్వేతీసుకుని ఈ సంగీత ప్రపంచంలో ఉన్నతని పొందాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ..😍😍😍😍😋😋😋😋😋❤❤❤❤❤💝💑🙏
Wow wow wow osm లిరిక్స్ టోన్ మ్యూజిక్ ఫీలింగ్ 👌👌👌👌👯♂️👯♂️👯♂️👯♂️💃🏽💃🏽💃🏽💃🏽
Beautiful voice, love your songs Manisha 😍
Super melody voice
మన తెలుగు కళామతల్లి మద్దు బిడ్డను అందరూ ఆదరించిండి.. మన తెలుగు సినిమా దర్శకులారా..! ఎప్పుడూ ముంబాయి వైపు కాకుండా ఒకసారి ఈ తెలుగు అమ్మాయిని చూడండి...
Baga chepparu sir
SAINATH AJ
తను అమెరికా వెళ్లిపోయిన అమ్మాయి. ఇక్కడే ఆంధ్రా లో ఉంటూ టాలెంటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళను encourage చేయాలి గాని ఇండియా ని వదిలి వెళ్లిపోయిన వాళ్ళను కాదు సర్.
Super
Telugu ante nachadhanta tanaki....tuuuuu
వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్ మనీషా 🎧🎧🎙🎙🎙బ్యూటిఫుల్ వాయిస్ బ్యూటిఫుల్ సింగర్🎶🎶🎺🎵🎼🎷🎷🎷🎻🎻
Super talli God bless you ra Ninnu appudu happy ga unchalani a God ni korukuntunna mundumundu Mari yenno patalu padalani korukuntunna niku ayararogyalu evvalani a God korutunna
చాలా కాలం తర్వాత మళ్ళీ .ఒక్క మంచి పాట
మీరు ఇలాంటి మంచి, మంచి పాటలు మునుముందు భాగపాడాలి 🌹🌹🌹🙏 చిట్టీతల్లి హ్యాట్సాఫ్
Awesome Voice, lyrics and tuning superb...👌👌👌
What a sweet voice she is having ❤️❤️❤️
Chudadaniki na rendu kallu saripovadam ledhu... Anta andham ga ala putinchado as god.... Tq god giving the angle .......love you..... Bangaram ... Super singing.... I love your voice .....😘😘😘
Nizam cheppu bro
Angle anty bro
@@venkatnayak267
I think, It may be ANGEL
Refresh our mind thank u sooooooo much sing the song
Vaammo
అందానికి దిష్టి తగలకుండా దేవుడు ముందే మీకు ముక్కు పైన మఛ్చతో పుట్టిన్ఛాఢు
Aunu annya carekt cheparu
Beautiful girl
సూపర్
Naresh Thangella
👌👌
మీ జీవితంలో సంతోషం ఉండాలని ఈ పాట చాలా మంది మనస్సుల్లో నిలిచిపోవాలని కోరుతూ..........Reddy.
Beautiful with beautiful voice....evvaritho evvariki eppudu mudipaduthundho....kanuke na paadham neevenukale paduthundhi.... awesome tq so much... lovely song with a weapon voice.
Ur voice is beautiful like u. I feel like flying in the sky whn hearing this song. Keep going, all the best for your great future.
Really superb song
So sweet voice
Nice composition & good music
Totally nice meaning & song ....
Everyone Really recall their old memories & future memories
😍Supper song e.......song ventunanthaseepu Naku na love👩❤️👨 gurthochindi but I love thies song❣️
ప్రతిభని గుర్తించే రసాస్వాదన కలిగిన ఆ నాటి నిర్మాతలు వలె అవకాశాలిచ్చే వారు ఉంటే బాగుండేది. నేడు ప్రతిభకి తగిన గుర్తింపు చాలా రంగాలలో కనుమరుగై పోతుంది.
U simply nailed it... beauty with beautiful voice 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌
మనీషా యువర్ వాయిస్ సో స్వీట్.... u సో బ్యూటీ ఫుల్
Oh papagaaru air voice so cute.matallo cheppalemu.antha baagundhi Mee voice.
మనీషా గారు నేను మీకు మంచి fan నీ మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఇలాగే చాలా మంచి పాటలు పాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...
ఈ పాట వింటుంటే మన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి .....గడిచిన మధురమైన క్షణాలు గుర్తుకొచ్చి గిలిగింతలు పెడుతున్నాయి. మాటలు రాని మౌనిలా నీ రాకకై ఎదురు చూస్తున్న ...ఈ నిరీక్షణలో క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి ...ఈ నిశి రాత్రిలో ఒంటరిగా ..వింటున్న నీ గుండె చప్పుడు...ఈ మధురమైన పాటలాగా .....
ఎన్నో రంగుల్లో ముంచేస్తూంది ఈ సమయం.. నిన్న మొన్నలో లేనే లేదే ఈ వయణం...ఏనాడూ లేనిది ఇవ్వాళ ఇలా..............
Veera Jaladani varnanaatheetham
Veera Jaladani
Veera Jaladani ss
Beautiful voice....
super .ఈ నిశి రాత్రిలో ఒంటరిగా ..వింటున్న నీ గుండె చప్పుడు...ఈ మధురమైన పాటలాగా .....
ఎన్నో రంగుల్లో ముంచేస్తూంది ఈ సమయం.. నిన్న మొన్నలో లేనే లేదే ఈ వయణం...ఏనాడూ లేనిది ఇవ్వాళ ఇలా..............
Amazing.. Beautiful voice.. May God bless you.
మంచి గాత్రం ఆ సరస్వతీ దేవీ అనుగ్రహం చాలా ఉంది తల్లి నీవు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దీవిస్తు
ಮೆಲೋಡಿ ಅಂಟೇ ಏಮಿಟಿ ಅನಿ ತೆಲುಸಾಂಡಿ, ಈ ಪಾಟನಿ ಎವರೈನಾ ಮೆಲೋಡಿ ಅಂಟಾರಾಂಡಿ, ಇಪ್ಪಟಿ ಪಾಟಲನಿ ಮೆಲಡಿತೋ ಪೋಲ್ಚಡಂ ಏಮಿಟಂಡಿ, ಮುಂದು 80-90s ಸಿನಿಮಾಲ ಪಾಟಲನು ಅಲಾ ಅಂಟಾರಂಡಿ, ಅಂದುಕೇ ಇಪ್ಪಟಿ ಪಾಟಲು ಚಾಲಾ ಸೇಪು ಗುರ್ತುಂಡವು, ಸಿನಿಮಾ ಹಾಲ್ ನುಂಡಿ ಬೈಟಕೊಚ್ಚಾಕ ಮರಚಿಪೋಯೇ ಈ ರೋಜುಲ್ಲೋ ಮೆಲಡಿತೋ ಮ್ಯೂಸಿಕ್ ಕಂಪೋಸ್ ಚೇಸೇ ಧೈರ್ಯಂ ಎವರಿಕೈನಾ ಉಂದಾ, ವೇಲಕೊದ್ದಿ ಪಾಟಲು ಮೆಲೋಡೀನೇ ನಿಂಪುಕೊನಿ ಮುಪ್ಪೈ ಏಳ್ಳೈನಾ ಇಪ್ಪಟಿಕೀ ಮನಸುಕು ಹತ್ತುಕುನೇ ಉನ್ನಾಯಿ
ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ
Madam mind blowing, sweet voice keep it up-my lord Ayyappa bless you
Only here for Manisha mam Sweet Voice❤❤❤From karnataka
One of my favorite singer manisha... Magical voice.. Very sweet..
God blessed you with very nice voice and beautiful pleasant look with smile
Oh....
Vinod Yajamanya Sir....
So glad to see you after long time after ever green beautiful melody "Neeku naaku madhya edo undey" from Dalapathy sung by our favourite singer, the Nightingale of Film Industry Shreya Ghoshal gaaru
Voice of you and Saxaphone are unique and ultimate in your each album.
Manisha gaaru too sung sweetly.
Nice one. Keep it up.
Expecting more such melodies in rhe days to come. Vinod Yajamanya Sir, no doubt, You are an asset to Film Industry.
చాలా రోజులు తరవాత మంచి సాంగ్ అండ్ మనీషా గారు Voice awesome
Super voice like shreyagoshal... Super super
Superb voice all best Manisha garu and tqq
Really the best melody...Song, music and the way of singing, especially the tone and voice really magic and marvellous
టాలెంట్ ఎక్కడ ఉన్నా మన తెలుగు దర్శకులు గుర్తించబట్టే ఇంతమంచి పాటలు వస్తున్నాయి. ఇంకా వస్తాయి కూడా.
Very beautiful😍💓 voice and singing... All the best👍💯
Wow what a voice what a singing really our telugu girl voice is good sister have a good future
I really enjoyed alot in this song voice morvalous iam a big fan of manisha garu ...
I love you❤❤❤❤❤ sony ee pata vintunte naaku nuvve gurtuku vachavu i really miss you bangaram....
#sureshchithaloori
పాడేది తెలుగు పాటలు కని మాట్లాడేది enlish లో మన సంస్కృతి ని నాశనం చేస్తున్నారు...
ఏ ఆర్ రెహమాన్ జిరాక్స్ లా ఉంది సూపర్ సాంగ్
Really it's a wonderful melody I have ever heard
Ninnukanna thelugu thalli ,mariyu nee sammohana ragamutho Love song vinipinchina nee ganamashurya koushalamunaku na kala neerajanamulu,God Bless you friend,
Me song vintunte adho theliyani mayikam lo ki velthundhi manasu aswom super super super
Really the lyrics are superb they show the feelings which on my love ❤
Nice song superbbbbbbbb chala ante chala bagundi 😍😍
U r beautiful.. beautiful voice.. beautiful ga padaaru Manisha Garu v th beautiful expressions..
Nice song.cool melody.
మన తెలంగాణా మన హన్మకొండ అమ్మాయి....
ఈ పాటకి డాన్స్ అవసరం లేకుండా మీ అందాన్ని చూపించారు గ్రేట్ అమ్మ
అద్భుతంగా చెప్పారు👌👍
Your voice Awesome, and very clear.
Nuvve heroine aithe inka superrr hit aa cinima 🌷🌴🌿👍👏👏❤️
మేల్ వాయిస్ సింగర్ పాటని పాడుచేసాడు ఫిమేల్ వాయిస్ అద్భుతం 👌👌
చాల బాగుంది👌👌
Spr
Nice
Super
Feeling awesome.....tq for best lyrics....and voice....
Super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Oh my god... What a sweet voice.. Manisha Garu i am ur fan
super singing medam ..thanks for giving this melody song
Manisha Gaaaru Mind Blowing Voice Now I'm a Big Fan of U.....
Manisha voice chalabagudhi sprrr I love your voice manisha garu
Superb Mind blowing....... Superb Superb Superb Superb Superb....
Manish your a highly talented singer from Telangana. I Wish all the best in your future endeavors. May God bless you, dear.
Highly Talented Singer. I Wish All The Best in Your Walks of Life Manisha. May God Bless You 🙏😊💐
Bonheur 💅.Venerable Manisha ji.I can see through my eyes ur masterly ravine beauty of voice.May blessings of God keep ur heart and sweet home happy and Joyous 🙏.
Yenta ammaive nuvvu miss world you are I am feel proud as warrangal district person
Wow great singing and hatsoff to director Yajamanya garu for the wonderful composition and music 🌷🌿👏👏👏👏👏👏👏👏
Such a sweet song with sweet voice.
Keep Rocking Manishaa
Awesome voice, so beautiful.
So sweet voice.... Chalaa bhagunaru manisha garu soooo beautifullllll
Chaala chaala bagaa padaaru. Excellent
OMG ... Ur voice ...
How dude .. what are the tips or tricks ... OMG.....
I love ur voice
Intha andam ga intha manchi voice tho ela puttav bangaram 😘😘 😘😘😘 😘
చేసుకున్న పుణ్యం👍
She is from America soo
@@shireeshavasoori876 😀 అమెరికా లో పుట్టినోల్లంతా ఇలాగే ఉంటారా 🤔
Devudu puttinchadu
Enthakante chakkanollani nuvvu chudaledha
Wow... amazing voice..looking beautiful
Nice melodious song. You live in this song. Keep rocking.
I love this song very much very pleasant and husky voice👌👌👌👌😍😍
Prameela Rani 😀
So nice sister.....
Prameela Rani
hiii
An excellent voice music directors listen through heart
నీ వాయిస్ బాగుంది కానీ ఈ పాట చండాలంగా ఉంది డియర్.
నేను నీ వాయిస్ కి ఫ్యాన్ 😘
మేకప్ లేకుండా ఇంత అందంగా ఉంది మనీషా....🕉️👌🙌
Marvelous singing skills ❤️
Oye oyeeee Akka neee voice chala bhagunadhi sooo nuvuuuu ye song padina mem like kodatam because nee god gift voice em antav
చాలా బాగుంది మీ వాయిస్ చాలా భాగపడరు మ్యూజిక్ లిరిక్స్ చాలా బాగున్నాయ్
Really superb song... Wonderful feeling..... Noooo wordssssss.👌👌👌👌👏👏👏👏👌👌👌
What a song fantastic GOD bless you Manisha
I watched only for ur eyes😍👌....love from karnataka❤
Wow
👃ఓం హ్రాం చంఢికాయైనమఃస్వాహాః ఓంహ్రాంహృదయైనమః స్వాహాః 🌻
ఓం ఖడ్గం చక్ర గణేషు చాప పరిఝాన్....... సేవే మహాకాళి యామస్తోస్వపిహరన్తు కమలోజోహంతు మధుంఖైటభమ్✍️ ! అం నమః ఆం నమః ఓం మహాకాళ్యైనమఃశివాయశివాయైతినమఃస్వాహాః🤹🙇
"సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
. ' 12 ' .
9 SUN 3
' . 6 . '
"ఈశ్వరుని యొక్క మూడవ నేత్రం సూర్య భగవానుడు , ఈశ్వరుడు గుణభేదము లేనటువంటి నిరంజన, నిర్గుణ, నిరామయ నిర్విరామ, నిర్వికల్పమైన ఆ ఈశ్వరుడు - "సంసారమనే ఆవేదన నుండి వేద స్వరూపమైన గుణ "వేదము,లను సంపదగా ఇస్తాడు,సిరిని మించిన ధైర్యం కూడా ఇస్తాడు, దానిని మనము సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగించిన సమాజ సౌందర్యం మన దేశ సౌభాగ్యం,
'మన దేశ సౌభాగ్యమే మన యొక్క సౌందర్యం.
"కానీ కాలం విలువైనది పోయిన కాలం తిరిగి రాదు - ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు .
I wish you must get more offers for singing in all languages .Best of luck.
E pata vintinte malli malli vanali aanipisthundhi antha super voice
Super song ,lyrics,tune,voice all super 🙏🙏🙏🙏🙏
Super singar
It's so cute and original voice papa.matalu raavatledhu Chala baaga paadav.
Such a sweet song superb keep rocking manishaa
I'm a big manisha Eerabathini nice voice
Super manisha garu voice so weet
నువ్వు ఎలా పాడిన super గా ఉంటది manisha
Superb fantastic mindblowing voice midhi.. iam big fan of u..
Intha buty voice enduku hilight avvaledu cha I like this voice
Very nice Singer likely this message is my favorite song
తెలుగులో ఇంత బాగా పాడే వారికి అవకాశం ఇవ్వండి. పరభాషా వాళ్ళను ఇకనైనా దూరం పెట్టండి
తెలుగు అంటే మీకు ఆసక్తి వుంది అనిపిస్తుంది.... Telugu ''Quora'' app download చేసి అందులో చెరoడీ...