Open Plots Uppal Annojiguda | Warangal Highway,Pocharam Infosys | Ready To Construct Plots

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • Uppal Annojiguda HMDA Villa Plots | Ready To Constrcut Plots Sale Pocharam Warangal Highway
    #uppal #annojiguda #plots
    🌱 HMDA FINAL APPROVED GATED COMMUNITY VILLA PLOTS PROJECT @ *ANNOJIGUDA, inside ORR , Near POCHARAM IT PARK 🌱
    Note: Booking Started
    For More Details..
    kindly contact :79899 86946
    Our new project...
    #EAST LAKE AVENUE#
    @ Near Ghatkesar ORR Circle (ORR Exit No:9).. *HMDA LP No: 00129/LO/Plg/HMDA/2020
    Price @ Rs 29,999/- per sq yrd
    Location Highlights:
    * 250 Meters from Nehru Outer Ring Road
    * 3.5 kms to Infosys and Genpack at Pocharam
    * Near to International Schools, Engineering Colleges, DMart , Malls, Multiplex ,Hospitals and Hotels
    * 20 Minits drive to TCS and IT Units at Adibatla
    * 15 Minits drive to AIMS at Bibinagar
    * Easy Connectivity with Neighbouring Districts Like Yadadri, Nalgonda, Warangal
    Project Highlights:
    * HMDA final Approved
    Gated Community
    * 120' Ft Master Plan Road Facing.
    * 120',100,80,40'&30' Black Top Roads
    * Minimum Plot Size: 200 & Above
    * Total 20 Acres Project
    * Clear Tiltle
    * Spot Registration
    * Grand Entrance with Arch
    * Underground Drainage and STP
    * Hydro phneumatic pump with two Underground Water lines, One for Drinking and other for Domestic Purposes
    * Underground Electricity lines with Transformer and Street Lights
    * Rain Water Harvesting Pits at Required Places as per HMDA norms
    * Avenue Plantation and Childrens Parks
    * Cycle track along the open spaces
    •100% Vasthu, 24\7 Security....
    For More Details..
    kindly contact :9390902508
    మహానగరం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రానున్న కాలంలో హెచ్ఎండిఏ పరిధి మరింత విస్తరించనున్నది. లోక్ సభ ఎన్నికల అనంతరం హైదరాబాదు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలతో పరిగెత్తే అవకాశముంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు వరంగల్ హైవే లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈస్ట్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తో పాటు ఇటీవల ఈ ప్రాంతంలో ప్రారంభమైన ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరి తో ఈస్ట్ హైదరాబాద్ మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. స్వర్ణ గిరి దేవాలయానికి వస్తున్న యాత్రికుల సందడితో ఈస్ట్ హైదరాబాదులో రద్దీ విపరీతంగా పెరిగింది.
    దీనికి తోడు బీబీనగర్ ఎయిమ్స్ లో నిర్మిత అవుతున్న భారీ టవర్స్ తో ఈస్ట్ లుక్ మరో గచ్చిబౌలి లాగా కనిపిస్తుంది. ఘట్కేసర్, చర్లపల్లిలో మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రైల్వే టెర్మినల్ తో అన్నోజిగూడ, పోచారం ప్రాంతాలన్నీ ప్రముఖ వ్యాపార సముదాయాలుగా మారనున్నాయి. ఇప్పటికే కొర్రముల, అన్నోజిగూడ , జోడిమెట్ల ,ఘట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్డు చౌరస్తా ప్రాంతాలలో ప్రముఖ లాడ్జీలు హోటల్లు దర్శనమిస్తున్నాయి.
    మరో గచ్చిబౌలి లాగా పోచారం అన్నోజిగూడ ప్రాంతాలు
    ఇన్ని సకల సదుపాయాలు, అభివృద్ధి ఫలాలు ఉన్న ఈస్ట్ ప్రాంతాల్లోని పోచారం అన్నోజిగూడకు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ లో ఉన్న హెచ్ఎండిఏ వెంచరే ఈస్ట్ లేక్ ... అవని ఇన్ఫ్రా డెవలపర్స్ వారిచే అభివృద్ధి చేసిన 25 ఎకరాల సు విశాలమైన ఈ హెచ్ఎండి లేఔట్ లో ఫైనల్ అప్రూవడ్ వచ్చి ఇళ్ల నిర్మాణం, అపార్ట్మెంట్స్ ,విల్లాల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.
    ఈ వెంచర్ లో కేవలం కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయని, రేరా అప్రూవడ్ ఉండి ఫైనల్ అప్రూవడ్ వచ్చి 50% బ్యాంకు లోన్ సదుపాయం గల ఈ వెంచర్లో ప్లాట్ల ధరలు తక్కువగా ఉన్నాయని అవని ఇన్ఫ్రా యాజమాన్యం తెలియజేస్తుంది.
    లొకేషన్ హైలెట్స్
    ... ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ లో ఈ వెంచర్ కలదు.
    ... గ్రోత్ కారిడార్ లో ఈ వెంచర్ ఉంది
    .... ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ నైన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో వెంచర్ కలదు.
    ... సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది.
    ... వెంచర్లో ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం, అపార్ట్మెంట్స్ ,విల్లాస్ నిర్మాణం జరుగుతుంది.
    ... ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 20 నిమిషాల్లో ఈ వెంచర్కు చేరుకోవచ్చు.
    ... చర్లపల్లి రైల్వే టెర్మినల్ మూతపెట్టి దూరంలో ఉంది.
    ... చుట్టుపక్కల ప్రముఖ విద్యాసంస్థలు కళాశాలను కలవు.
    ... హాస్పిటల్ సదుపాయంతో పాటు డిమార్ట్ వట్టి సంస్థలు సమీపంలో ఉన్నాయి.
    వెంచర్ హైలెట్స్
    ... 30 ఫీట్ 45, 120 ఫీట్ల రోడ్డు సదుపాయం కలదు.
    ... అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సదుపాయం ఉంది.
    ... ఎవెన్యూ ప్లాంటేషన్, వాటర్ సదుపాయము ,సెక్యూరిటీ, రోడ్స్, డ్రైనేజీ తదితర డెవలప్మెంట్ వర్క్స్ అన్ని పూర్తి అయ్యాయి.
    ఇన్ని సదుపాయాలు ఉన్న ఈస్ట్ లైక్ ఎవెన్యూ వెంచర్ని సందర్శించండి మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి..... మార్కెటింగ్ డైరెక్టర్
    అభిరామ్
    అవని ఇన్ఫ్రా డెవలపర్స్
    అన్ని వివరాలు వీడియో లో ఉన్నాయి. దయచేసి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి. 🙏🙏
    watch Full video Link All.Details Has been Explained In Viedo
    ✔️SUBSCRIBE - bit.ly/3FSMJEs 🔴
    ==========================================================
    మా ఛానెల్ లో మీ ప్రాపర్టీ వీడియో అడ్వర్టైజ్ మెంట్ కోసం మా నంబర్ కి సంప్రదించండి
    For VIDEO AdvertiseMent Of Your Property Please Contact : 9000678546
    𝐂𝐨𝐩𝐲𝐫𝐢𝐠𝐡𝐭𝐬 ©: We all make mistakes. If you find any copyright-protected material in our videos, please let us know rather than submitting a copyright takedown notice. We don't intentionally plan to include copyright-protected material in our video, sometimes it happens by mistake. So, please notify us such that we will remove the content immediately.
    ============================================================

КОМЕНТАРІ • 2