ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
Вставка
- Опубліковано 12 вер 2023
- ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
CELL:9160516091,9908054183
Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
Singer :Abhijith Kollam garu
Music Director :JK.christopher garu
Producer :J.Simon garu
Video Editing :K.Akash Sundar
Follow our channel :CREATOR'S LIVE CHANNEL
నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
కురిసిన వర్షం మరల కురవక ముందే
తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
1॰
అంకెలలో లేదయ్యా నీ జీవితం
నీ కాల గతులు యెహోవా వశం ॥2॥
నీ అరచేతులో గీతలు నీ తలరాతలు కాదు
ఆ గీతలే లేకుంటే చేయి ముడుచు కోదు ॥2॥
అధికముగా ఆలోచించి /
అలసిపోకు సోదరా
నీ బలహీనత గమనించి /
జ్యోతిష్యపు మాయరా
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు
రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥
కురిసిన వర్షం మరల కురవక ముందే
తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥
ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
॰
చచ్చిన సింహముకంటే /
బ్రతికియున్న కుక్క మేలు
సింహమైన చచ్చునని /
యెరిగి బ్రతికితే చాలు ॥2॥
బలము ధనము స్థిరము కాదు ఎరుగుము
ప్రేమా సత్యములో /
చివరి వరకు ఎదుగుము ॥2॥
మనసూ దేవునికిచ్చి మహిమలోకి చేరుము
ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
3॰
నీవంశము వృక్షమై శాఖలుగా ఎదిగినా
లోకమంత నీముందు భీతితో ఒదిగినా ॥2॥
అధికారివె అయినా ఐశ్వర్యమెంత ఉన్నా
రాజువైన మరణానికి దాసుడవే అన్నా ॥2॥
నీ దేహము ప్రభువుకు సజీవముగ అర్పించు
తీర్పులోకి రాకుండ నీ ఆత్మను తప్పించు
॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
దేవుడు మిమ్మల్ని దీవించును గాక చాలా బాగా
🎉🎉
Praise the lord Anna.jesudas nu minchi vundi Voice Exallent.Singing Anna God bless you🙏🙏🙌🙌🙌🙌.
God bless you brother super song
Amen 🙏🙏🙏🙏🙏
మీకు దేవుడిచ్చిన గొప్ప వరం అన్న...మే God bless you
స్వరం చాలా మంచిగా ఉంది praise the lord Brother
అన్న వర్ణించడానికి మాటలు కూడా లేవు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక
Wonderful song praising Mighty God
మంచి అర్థంతో కూడిన పాటను నేటి ప్రజలకు అందించిన దైవజనులకు వందనాలు
ఇలాంటి ఎన్నో పాటలు దేవుడు మీ ద్వారా అందించును గాక ఆమేన్
Praise tha Lord 👏
చక్కటి అర్ధం కూడిన పాట 💐
దేవునికి మహిమ కలుగును గాక !
అద్బుతమైన సందేశం వుంది
Abhijith brother praise the lord.god bless you abundantly always.❤❤❤
అద్బుతాంగా రచన , స్వర కల్పన మరియు సంగీతం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక🙏
మంచి సాంగ్
గాడ్ బ్లెస్స్ యు బ్రో..
Praise the Lord
preise dha lord sir , abijeeth kalam gaari tho chaala chakkagaa padinchaaru athmiya గీతం hrudhayaniki thaakindhi paata ❤🕎✝️✝️✝️🛐
Devuni gnanamutho nindukunna varu vrasey patalu devuni yokka manasuni telijestayi devuniki mahimakalugunugaka
అద్బుతమైన సందే రకర
Wonderful song
Super voice Annayya
devuniki mahima amen 🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🤝💐💐💐💐💐🎻🎻🎻🎻🙏🙏🙏
Praise god.god blessu brother.
Very fantastic tone.
Jr.jesudas.
Praise the lord....
Good voice brother God bless you song ❤❤ hallelujah hallelujah Jesus
Vandanaalu ... super . brother
Wonderful song may GOD bless you
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
బాగుంది 7:37
Super God bless you ❤️
God bless you brother glory to god 🙏🏻
సూపర్ సాంగ్
Wonderful song
Praise the lord Amen
Super song ayyagaru
దేవునికి మహిమ
Glory to god god bless you sagar uncle inka elanti patalatho mamalni melukolpali
Wonderful message we get brother. PRAISE the lord.
Praise the lord brother devunike MAHIMA.... Rakshna pondani variki Anyulaku ,Yavvanastulaku manchi Ardavanthamaina Spiritual and manasulo Alochana puttinche songg .... GLORY TO GOD.........
Supru aana
Very superb song brother superb voice
Praise the Lord
Wonderful meaning,,,,,
Such a Valuable words 🙏🙏
God bless you all abundantly
Amen
AMEN
What a song brother.
Excellent lyrics
నిజమే rapamee
🙏🙏🙏 అన్న య్య గారు 🎉🎉🎉
Super song Brother 🎵 👌 ❤️
Praise God 🙏🏻
Superrrrrrrr song🙏
Vandanalu annaya
Wonderful song brother ❤
సూపర్ సాంగ్ అన్నయ్య
Nice songs supar anna
Excellent lyrics brother.😢
దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన పాట సాగర్ సార్ కి నా హృదయపూర్వకమైన వందనములు
m agarajam🎉
Priase the lord bro nice song ✝️✝️✝️🙏🙏🙏💖💖💖
Praise God 👏
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
praise the lord meaning song super
Praise the God
Very good song brother
God bless your family
❤AMEN🙏😇
Glory be to God who leads souls in darkness to light through your writings.❤
God bless you nanna
🙏🙏🙏🙏🙌🙌🙌😇🙏⛪✝️♥️♥️♥️🙏🛐
❤❤❤❤❤❤
👍🙏👏🌹
Amen✝️🌄🌄👏
Wonderful lyrics anna garu
God bless you Anna
plese track send me
Praise the lord 🙏 pastar garu
❤🙏🙏🙏🙏👌👌👌❤
👌👌
Wonderful song praise the lord brother
Vandhanalu Annaya super lyrics
Super song and lyrics annayya ❤
Glory to Almighty Jesus 🙏
Excellent song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annaya🙏🙏 simple lyrics meaning full song stotram daevaa
వందనాలు అన్నయ్య
❤❤
👏👏👏😢😢😢
Orginal track you tube upload chystha ayyagaru
😭😭😭😭🙏🙏🙏🙏❤❤❤anya garu
Praise the Lord brother 🙏🙏
Sung nicely 😊
Nice song brother 🙏🙏🙏
Bradar mivais decyni caram asbutam praisdhalos
Your voice awesome brother
💯🙏🙏🙏👏
🙏🙏🙏🙏🤝🤝
🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏🙏
Super Anna........
Super bro song
Track with lyrics upload cheyamdi brother 🙏
సాంగ్ మొత్తం moru నొక్కుతే మీ అడ్రస్ తో పుల్ సాంగ్ పేటండి బ్రదర్
Praise the lord hallelujah 🙏🙏🙏very nice song.
Track please
Annaya me patala book kavali
ఇలాంటి పాటలు దేవునికి మహిమ కలుగును, 🎉
Ee songs ki track kavali anna
Lyric plz brother
Lyrcys please anna
ట్రాక్ సిద్ధంగా ఉంటె పంపండి