అది వాటర్ లిల్లీ డార్మెన్సీ పీరియడ్ కదా ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఇప్పుడు బాగా వస్తది మళ్ళీ నీళ్లు కూడా అది ఆకు వస్తుంది అన్నావు కదా దాని పైన ఒక బెత్తెడు ఉంచాలి ఎక్కువ నీళ్లు ఉంటే సరిగా రాదు
Hi Amma nenu mi intiki ravali maadhi Nellore nenu inthaka mundhu adigithe June july month lo rammannaru appudu puvuulu vuntaayi annaru raleka poyanu okka clue ivvandi vachesthanu amma
బాగా చెప్పారు, చూపించారు mam,nenu leafs, plants వేసా kani leafs పెద్దగా రావటం లేదు,బడ్స్ కూడా రావటం లేదు, కొద్దిరోజులకు మొక్క కూడా పోతుంది అండి,pot in pot పెట్టాను మీరు చెప్పినట్లే
అవి రియల్ గా పూసినవి కాదు తెచ్చి గుచ్చి ఉంటారు ఎందుకంటే కలువలు అవి ఉన్న నీటి మట్టని బట్టే పూస్తాయి కానీ ఇక్కడ ఉన్నవి నిటారుగా నిల్చున్నాయి కానీ అసలైన పూలైన మొగ్గలైన ఏదొక పక్కకు కాస్త వాలి ఉంటాయి కావాలంటే పక్కన ఉన్న మొగ్గను చూడండి అది వాలి ఉంది పూలు నిలవబడ్డాయి ఇలాటి ఫేక్ వీడియోస్ పెట్టీ మమ్మల్ని వెర్రి పుష్పాలు చేయకమ్మా 😊😊😊
సుజాతగారు మీకు చాల ఓర్పు ఎక్కువ అండి చాల బాగ చెబుతారు . మీ వీడియో లు బాగుంటాయి అండి మీతోట చూడముచ్చటగ ఉంది అండి . మీ వీడియో చివరలో మీతోట కెమెరా తో ఒక్క సారి తిప్పి ముగించండి బాగుంటుంది.
నేను వాటర్ లిల్లీ ప్లాంట్ వేసి 20 డేస్ అవుతుంది.మట్టి కూడా 10 డేస్ వదిలేసా తడిపి.అపుడు ఫుల్ మొగ్గలతో ఉంది అవి వేసాక విచ్చుకోలేదు,కుళ్ళిపోయాయి. ఇపుడు మొగ్గలు వస్తున్నాయి కానీ అవి కూడా చిన్నగా ఉన్నపుడే కుళ్ళిపోతున్నాయి.అపుడే DAP,NPK పెడితే మొక్క చనిపోతుందని పెట్టలేదు.buds కుళ్ళిపోకుండ ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఆంటీ గారు.
Manchiga chepparu mee videos chala upayoga padathai ammamma🎉
Thankyou andi
Hi amma namaste 🙏 చాలా బాగా చెప్పారు
సుజాత గారు చాలా వివరంగా చెప్పారు పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి
Thanks
సూపర్ అమ్మ
Nice video అండి
Super
Bagachepparu
Seeds Nate vidannam tell me
వాటర్ లిల్లీ సీడ్స్ ఎలా వేసుకోవాలి వీడియో ఉంది చూడండి
Chala use avutai andi❤
Hai my lovely sister how are you and your Family members
Super Baga cheppinaru amma
Useful video andi #parvathijejamma
మీ garden చాలా బావుంటుంది అండి
Sooper అమ్మ chala chala బాగా చెప్పారు
Hii Amma video chala bagundhi tq amma❤
Clear ga chepparu ..tnq ma
🙂
Chala baga chepparu amma thanku
Welcome
Chala baga chepparu
Thanks andhi
Useful information amma
Thank you very much
Ammama garden apurupam. Mee sredda anta mee harden chepputundi. Yennipelu chepputunnaru. Manchi vedio. Be happy. Nv renuka sc.
Mokkale na pranamamma
Tq Amma
801 naku frend daggara techipetta chigurula vachi potundi ante avutondi chala chinna leefe vachipotunnnaye yemicheyali cheppandi
అది వాటర్ లిల్లీ డార్మెన్సీ పీరియడ్ కదా ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఇప్పుడు బాగా వస్తది మళ్ళీ నీళ్లు కూడా అది ఆకు వస్తుంది అన్నావు కదా దాని పైన ఒక బెత్తెడు ఉంచాలి ఎక్కువ నీళ్లు ఉంటే సరిగా రాదు
సుజాత అక్క చాలా రోజులకు వచ్చారు చాలా బాగా చెప్పారు నా ఈ ఒక రకమైన పోస్తున్నాయి వైట్ పోస్తుంది
Chala santhosham
ని@@ammammagarden
Amma kaluva mokka okati pampisthara,memu banglore lo untamu
Mee
Videos
Naku
Chala
Eshtum
Thanks andhi
Hi andi nenu pettina tubs lo ,tank lo algae,naachu vastundi remedy cheptara
15 days ki okasari whater marchali
Namaste Sujatha Madam..mee garden ni organising ga plan chesthaaru..plant ni ekkada pedithe look vastundo ala plan cheyadan mee credit
మీ వీడియో లు చాలాఉపయోగకరమైనవి గా వుంటాయి అండీ 😊 వాటర్ లిల్లీ మెక్కలు కావాలి కొన్ను కోవాలి అనుకుంటున్నాం
9701057028 message cheyandi
Very nice madam
Hi Amma nenu mi intiki ravali maadhi Nellore nenu inthaka mundhu adigithe June july month lo rammannaru appudu puvuulu vuntaayi annaru raleka poyanu okka clue ivvandi vachesthanu amma
Amma meeru water Lilly plants sell chestara maaku Kavali estara amma
బాగా చెప్పారు, చూపించారు mam,nenu leafs, plants వేసా kani leafs పెద్దగా రావటం లేదు,బడ్స్ కూడా రావటం లేదు, కొద్దిరోజులకు మొక్క కూడా పోతుంది అండి,pot in pot పెట్టాను మీరు చెప్పినట్లే
9701057028 call
Hi Amma me videos Anni choosanu chala bagunnay nenu pink kaluva mauri nunchi chechhi natanu rendu puvvlu pusaka mothhm aakule vastunnay tub mothham mokkale vachhai puvvulu ravalante nenem cheyyali cheppandi please...
Cheruvuloi manaki set ayavu andhi
E mokkalu ammutaru ani video chusanu amma cots yelaa vuntai
9701057028 message cheyandi
Em seeds untai andi me daggara
Akulu kullipothunnaie andi Inka tub lo purugulu kuda vasthunnaie emcheyyalo cheppandi andi
Guppies chepalu veyandi vatilo
Water teesesi fresh water nimpandi. Purugulu kuda pothayi.
Pullu anne rojulake vashtave.amma
1mounth amma
Aunt naku gawlu estara please from karnataka
9701057028 message cheyandi
Amma naku kaluva mokka kavali pampisthara memu banglore lo untamu
9701057028 message cheyandi
విక్రాంత బ్లూ కాస్ట్ ఎంత మేడం
9701057028 message cheyandi
Courier pampinchagalara amma
Pampesthanu 9701057028 message cheyandi
Hai andi tamaralu vunnaya
1 month tharvatha untai andi
Akka mee vidios chusi kaluva mokka naatanu kaani puvvulu raavadam ledu.em cheyali?
Same problem Andi
Hardi aye vuntady thesivesy trapikal tisukondy roju pulu vuntaye
Water lilli cost yentha andi memu yela thisukovali
9701057028 message cheyandi
Yenni colours unnai aunty maku kavali pink peach voilet yellow white evi unnaya aunty
9701057028 message cheyandi
Namaste amma
Seeds or plants ekkada dorukuthayo chepthara?
Nen isthanu 9701057028 message cheyandi
Rates pettandi madam
Gerbera ground lo nataru summer lo amikada
Ha untayi
Ennidays ki vastayi flowers
20 days
Are you selling
Water Lilly tubers.
Yes, please ping to +91 97010 57028 in whatsapp
Drumstick seeds available mam
9701057028 message cheyandi
Nathalu vachestunay andi fishes kuda unnayi. Elantapudu nathalani pogotam yela
9701057028 call cheyandhi chepthanu
Plants courier service available undandi
Dtdc undhi
Can i get the plants?
9701057028 message cheyandi
వీటి పేర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండిplease mam
Google lo untai andi andi, Waterlillies in india names ani alanchudandi
Mam maku kavale andie cast chapandie
9701057028 message cheyandi
Eh vooru madam meedhi.
Nizamabad
Water Lily mokka antha Amma
9701057028 message cheyandi
అవి రియల్ గా పూసినవి కాదు తెచ్చి గుచ్చి ఉంటారు ఎందుకంటే కలువలు అవి ఉన్న నీటి మట్టని బట్టే పూస్తాయి కానీ ఇక్కడ ఉన్నవి నిటారుగా నిల్చున్నాయి కానీ అసలైన పూలైన మొగ్గలైన ఏదొక పక్కకు కాస్త వాలి ఉంటాయి కావాలంటే పక్కన ఉన్న మొగ్గను చూడండి అది వాలి ఉంది పూలు నిలవబడ్డాయి ఇలాటి ఫేక్ వీడియోస్ పెట్టీ మమ్మల్ని వెర్రి పుష్పాలు చేయకమ్మా 😊😊😊
Maku kavalandi elagandi
9701057028 message cheyandi
మాకు ఈ కమలం మొక్కలు కావాలి అండి మేము ఎలా అప్రోచ్ అవ్వాలి చెప్పండి
Yes Andi, Na whatsapp number ki msg cheyandi +91 97010 57028
Amma meeru ekkada untaru ey urlo naaku plants ante chala estam naaku konny plants kavali
Plant name
సుజాతగారు మీకు చాల ఓర్పు ఎక్కువ అండి చాల బాగ చెబుతారు . మీ వీడియో లు బాగుంటాయి అండి మీతోట చూడముచ్చటగ ఉంది అండి .
మీ వీడియో చివరలో మీతోట కెమెరా తో ఒక్క సారి తిప్పి ముగించండి బాగుంటుంది.
Esari alagey chesthanu
నేను వాటర్ లిల్లీ ప్లాంట్ వేసి 20 డేస్ అవుతుంది.మట్టి కూడా 10 డేస్ వదిలేసా తడిపి.అపుడు ఫుల్ మొగ్గలతో ఉంది అవి వేసాక విచ్చుకోలేదు,కుళ్ళిపోయాయి. ఇపుడు మొగ్గలు వస్తున్నాయి కానీ అవి కూడా చిన్నగా ఉన్నపుడే కుళ్ళిపోతున్నాయి.అపుడే DAP,NPK పెడితే మొక్క చనిపోతుందని పెట్టలేదు.buds కుళ్ళిపోకుండ ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి ఆంటీ గారు.
మా ఇంట్లో పింక్ వాటర్ లిల్లీ ఉంది కావాలంటే ఇస్తాను
9701057028 message cheyandi cheptanu
How to buy from you Madam
9701057028 message cheyandi
ముగింపు చూడటానికి కన్ను ల విందు గా అన్పిస్తుంది.
Thank you andhi
So nice
Blue water lily naadi chanioothondi andi.enduku? 25 flowers vachchaka.baby plants vachchi.kani eppudu okkati kuda ledu.😢
Koncham care tiskovali video undhi chudandhi
అమ్మ మాకు కావాలి' పంపిస్తారా కాస్ట్ ఎంత
9701057028 message cheyandi
'మేడం గారు మేము వేసాముకలువ పూలు వాటర్ లిల్లీ కానీ 'నాచు పట్టేస్తుంది వాటర్ 'మారుస్తున్న 'ఏమి చేయాలి
E topic medha vd chesthanu andi
Madam ela contact avaliable Nakul plants kavali
9701057028 message
ఎక్కడ కొన్నారు మీరు. పేరు చెప్తార
9701057028 message cheyandi
నేను పెంచుతున్నాను కాని ఆకులు గుబురుగా ఉండటం లేదు.ఆకులు కుళ్ళి పోతున్నాయి.చిన్న ఫ్లవర్ వస్తున్నాయి
E topic medha video chesi peduthanu andi
Tq amma chustanu.....
A తొట్టి లో దోమలు లర్వాలు రావా అంది మీకు
Water floting chesthanu 2 days ki okasari
Avandi ammamma garu mee dagara BRAMHA KAMALAM LEDA ANDI Danini chupinchaledu meeru
Video lo chupisthanu
Super
Amma meeru water Lilly plants sell chestara maaku Kavali estara amma
9701057028 message cheyandi