Tirupati Gudi badi seva 9th February Mukkoti Agastyeswara Swamy temple

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర:
    పురాణాల ప్రకారం, శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి వివాహం తర్వాత, అగస్త్య మహర్షి వారిని తన ఆశ్రమంలో ఉండమని కోరెను శ్రీ శ్రీనివాస పద్మావతులు వివాహానంతరం మొట్టమొదట ప్రతిష్టించిన అతి శక్తివంతమైన పశ్చిమ ముఖముగా ఉన్న సద్యోజాత శివలింగం మనస్సులో ఉన్న కోరికలను తక్షణం నెరవేర్చే స్వరూపం ఇది ప్రస్తుత “ముక్కోటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం" గా ఇక్కడ పూజలందుకుంటున్నారు ఇక్కడ శివుని కోసం అగస్త్య మహాముని తపస్సు చేసి "సువర్ణముఖి" నదిని పుట్టించిన అపూర్వమైన శైవ క్షేత్రం
    #temple
    #seva
    #cleaning
    #program
    #telugu
    #trending
    #tiktok
    #kgf
    #sivan
    #kovil
    #amman
    #vaddipartipadmakar
    #omnamonarayanaya
    #murugan
    #ganesh
    #gaming

КОМЕНТАРІ • 2