Gudi_Badi_Tirupati
Gudi_Badi_Tirupati
  • 63
  • 61 999
#goseva #gosala #goraksha #gomata #gudi #badi #india #support #shorts #trending #telugu #youtube
*గుడి బడి సభ్యులకు నమస్కారం తిరుపతి సమీపం లోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం వద్ద పూడి అను గ్రామం లో తిరుపతి నగరమున వీధి వీధిలో తిరుగాడుతు త్యజించినవి మరియు కలేభరాలకు తరలిస్తున్న గోవులను గో సంరక్షక్ దళం శ్రీ పవన్ గారి మరియు వారి బృందం రక్షిస్తూ దాదాపు 100 గోవులకు పైగా తిరుపతి లోని అనేక గోశాలలకు తరలించారు ఇంకా మరెన్నో ఆవులను దూడలను కాపాడుతున్నారు వాటి పోషణ మరియు ఆరోగ్య బాగోగులు గురించి ఆలోచిస్తూ దానికి సంబంధిత సహాయ సహకారములు కొరకు గుడి బడి తిరుపతి సేవా శిష్య బృందం వాళ్ళను కలిశారు*
*గోసేవ మరియు గోసంరక్షణార్థం గుడి బడి సభ్యులు ఆసక్తి మరియు కృషితో సహకారం అందించాలని నిర్ణయించుకుని వారితో కలిసి ఈ మహోన్నత యజ్ఞం లో భాగస్వామ్యం కాదలచి గోవులపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి గోసంరక్షణ చేసి లోక కల్యాణం గావించాలని ప్రమాణం చేశారు...ఈ యజ్ఞం లో మీ వంతు సహాయ సహకారములను అందిస్తారని ఆశిస్తున్నాము*
*గోవులను హింసించడం మరియు నిర్దాక్షిణ్యంగా చంపటం అమానుషం అటువంటి వారికి బ్రహ్మ హత్యా పాతకములే కాక రౌరవాది కాళసూత్ర నరకములు ప్రాప్తిస్తాయి*
*గురుదేవుల బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పురాణ కథనం ప్రకారంగా గోసేవ గోపోషణ మరియు గోసంరక్షణ అనేవి ముక్కోటి దేవతలకు చేసే ఉపాసన వంటిది త్రిమూర్తులు మరియు ఆది శక్తి కొలువై ఉన్న గోవును పూజించడం రక్షించటం బ్రహ్మ వైకుంఠ కైలాస లోకములు ప్రాప్తించగలవు నరక బాధల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా సకల సంపదలు చేకూరుతాయని 18 పురాణాలలో గోమాత విశిష్టతను చాటుతున్నాయి*
*మాతో కలిసి ఈ యజ్ఞం లో పాల్గొనాలని అనుకునేవారు ఈ క్రింది నెంబరుకు ధన రూపేణ వస్తు రూపేణ సమర్పించి గోమాత కృపా కటాక్షములు పొందవలెనని కోరుకుంటున్నాము*
Gpay/Phonepe:- *9618083323*
Bank :STATE BANK OF INDIA
Account:30205705325
Name:VISWANADAN.J
IFSC Code:SBIN0003187
Mobile Number:9618083323
Переглядів: 146

Відео

#Gudi #badi #pandharpur #vitthal #temple #cleaning #seva #viral #trending #video #youtubeshorts
Переглядів 29614 днів тому
భూలోక వైకుంఠం అయిన పండరిపురం లో జూలై 6,7 న జరిగిన గుడి బడి కార్యక్రమం లో దాదాపు ప్రణవపీఠము శిష్యబృందము వివిధ ప్రాంతాల నుండి 180 మంది పాల్గొన్నారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి దివ్య పాదాలకు శతకోటి ప్రణామములు నది లో ఘాట్లు శుభ్రం చేయడం, పాట బట్టలు, జనాలు వదిలిన బట్టలు తీరం లో వెలికి తీసి కుప్పలు వేయడం, భక్తులు నడిచే రోడ్డు మార్గాలు శుభ్రం చేయడం,ఆ...
#chandi #homam #narayani #devi #temple #part2 #viral #video #shorts #youtubeshorts #trending
Переглядів 10314 днів тому
44వ చండీ హోమ మహోత్సవ ఆహ్వానం 17-07-2024 బుధవారం నాడు ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) - సంధర్భంగా మన దేవాలయం లో ఉదయం 8.30 గం||ల నుండి *"చండీ హోమం"* జరుగును, కావున భక్తులందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆలయ అభివృద్ధి కమిటీ - శ్రీ మత్ శక్తి నారాయణి కృష్ణామృత ట్రస్ట్ R.T.O. ఆఫీస్, ప్రక్కన సిమెంట్ రోడ్లోని 2వ స్వీడ్ బ్రేకర్ దగ్గర, మంగళం క్వార్టర్స్ తిరుపతి
#satyanarayanpuja #sri #pranava #peetham #brahmasri #vaddipartipadmakargaru #viral #shorts #video
Переглядів 273Місяць тому
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రణవ పీఠాదీసులు అభినవ శుక మహర్షి త్రిభాషా మహా సహస్రావధాని
#jai #gomata #jai #shreeram #goseva #gosala #viral #shorts #youtube #subscribe
Переглядів 158Місяць тому
#jai #gomata #jai #shreeram #goseva #gosala #viral #shorts #youtube #subscribe
#tirupati #sri #gangamma #jathara #celebration #2024 #viral #trending #youtubeshorts #shorts
Переглядів 2252 місяці тому
#tirupati #sri #gangamma #jathara #celebration #2024 #viral #trending #youtubeshorts #shorts
#gudi #badi #tirupati #amman #thirumanjanam #seva #viral #trending #video #shorts
Переглядів 1262 місяці тому
#gudi #badi #tirupati #amman #thirumanjanam #seva #viral #trending #video #shorts
#eluru #pranava #peetham #ekadasi #pooja #may #04 #2024 #viral #video #youtube
Переглядів 1203 місяці тому
#eluru #pranava #peetham #ekadasi #pooja #may #04 #2024 #viral #video #youtube
Gudi Badi #Daksharamam #april #2024 #temple #cleaning #seva #viral #youtubeshorts
Переглядів 6293 місяці тому
Gudi Badi #Daksharamam #april #2024 #temple #cleaning #seva #viral #youtubeshorts
Gudi Badi Tirupati Seva Sri Kondhanda Ramalayam & Bhakthanjaneya Alayam
Переглядів 1163 місяці тому
Gudi Badi Tirupati Seva Sri Kondhanda Ramalayam & Bhakthanjaneya Alayam
Gudi Badi #vijayawada #march #2024 Gudi Badi Bharat Team #viral #youtubeshorts #shorts
Переглядів 6814 місяці тому
Gudi Badi #vijayawada #march #2024 Gudi Badi Bharat Team #viral #youtubeshorts #shorts
#jai #shree #ram #jai #hanuman #ayodhya #sitaram #january #22 #2024
Переглядів 3076 місяців тому
#jai #shree #ram #jai #hanuman #ayodhya #sitaram #january #22 #2024
Gudi Badi Arunagirinathar Seva in #tiruvannamalai #2023 #arunachalam #trending
Переглядів 6216 місяців тому
Gudi Badi Arunagirinathar Seva in #tiruvannamalai #2023 #arunachalam #trending
గుడి బడి వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Переглядів 7 тис.7 місяців тому
గుడి బడి వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Gudi Badi Somnath.Gudi Badi Dwarka.Gudi Badi Nageswar Temple cleaning seva by Gudi Badi Bharath Team
Переглядів 6987 місяців тому
Gudi Badi Somnath.Gudi Badi Dwarka.Gudi Badi Nageswar Temple cleaning seva by Gudi Badi Bharath Team
Gudi Badi Bharat Seva Team played a important roles in the marriage of a girl from a poor family.
Переглядів 2657 місяців тому
Gudi Badi Bharat Seva Team played a important roles in the marriage of a girl from a poor family.
#tiruchanoor #panchami #theertham #seva #Gudi #badi #tirupati #padmavati #amma #18 #november #2023
Переглядів 2908 місяців тому
#tiruchanoor #panchami #theertham #seva #Gudi #badi #tirupati #padmavati #amma #18 #november #2023
#sri #shakti #peetam Gudi badi #tirupati #seva #program 30th #july #2023
Переглядів 332Рік тому
#sri #shakti #peetam Gudi badi #tirupati #seva #program 30th #july #2023
Gudi badi Tirupati seva in Nammalvar temple at July 15&16
Переглядів 804Рік тому
Gudi badi Tirupati seva in Nammalvar temple at July 15&16
Jagadguru Sri Ganapathy Sachidananda swamy Datta ashram Program Participated by Gudibadi Tpty team
Переглядів 24 тис.Рік тому
Jagadguru Sri Ganapathy Sachidananda swamy Datta ashram Program Participated by Gudibadi Tpty team
Tirupati Gudi Badi Seva on Ugadi 2023
Переглядів 240Рік тому
Tirupati Gudi Badi Seva on Ugadi 2023
#srisailam Gudi Badi #seva #march 10,11,12 #2023
Переглядів 653Рік тому
#srisailam Gudi Badi #seva #march 10,11,12 #2023
#tirupati Gudi badi #seva #gudi #mallam #temple 12 Feb #2023 #viral #viralvideo
Переглядів 885Рік тому
#tirupati Gudi badi #seva #gudi #mallam #temple 12 Feb #2023 #viral #viralvideo
Tirupati Gudi badi Nammalvar Temple First time Using Tulasi Leaves for Venkateswara Swamy Abhishekam
Переглядів 260Рік тому
Tirupati Gudi badi Nammalvar Temple First time Using Tulasi Leaves for Venkateswara Swamy Abhishekam
Tirupati Gudi badi seva 9th February Mukkoti Agastyeswara Swamy temple
Переглядів 4 тис.Рік тому
Tirupati Gudi badi seva 9th February Mukkoti Agastyeswara Swamy temple
#thirunangai #divya #desam #temple #garuda #seva #viral #shorts #ytshorts #vishnu #trending
Переглядів 68Рік тому
#thirunangai #divya #desam #temple #garuda #seva #viral #shorts #ytshorts #vishnu #trending
#rameshwaram #temple #seva #cleaning #tirupati Gudi badi #program #rameswaram #tamilnadu #status
Переглядів 208Рік тому
#rameshwaram #temple #seva #cleaning #tirupati Gudi badi #program #rameswaram #tamilnadu #status
#kanchi #kanchipuram #ekambareswara #ekambaranathar #temple #seva #tirupati Gudi badi #2023
Переглядів 341Рік тому
#kanchi #kanchipuram #ekambareswara #ekambaranathar #temple #seva #tirupati Gudi badi #2023
#tirupati #Gudi #badi #seva #cleaning #devotional #temple #god #viral 4 February 2023
Переглядів 196Рік тому
#tirupati #Gudi #badi #seva #cleaning #devotional #temple #god #viral 4 February 2023
#nammalwar #temple #seva #cleaning #ytshorts #viral #devotional
Переглядів 48Рік тому
#nammalwar #temple #seva #cleaning #ytshorts #viral #devotional

КОМЕНТАРІ

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 6 годин тому

    ఓం శ్రీ గురు దేవాయ నమః

  • @pilolaram3830
    @pilolaram3830 14 годин тому

    Jai shree krishna

  • @eshwarr7100
    @eshwarr7100 15 годин тому

    Ekkada e gudi

  • @lakshmijyothi9135
    @lakshmijyothi9135 19 годин тому

    Sooper

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 17 годин тому

      @@lakshmijyothi9135 Jai shree ram share and Subscribe to your friends and family to get more information about temple cleaning seva programs

  • @rxlo0
    @rxlo0 3 дні тому

    Ttd gosamrakahana trust undhi Dani vala em use ledu guruvu garu laksha kotou vestuna useless ga all the best miru manchi chyli anukuntunaaa

    • @MothishMandakapu97
      @MothishMandakapu97 3 дні тому

      జై గోమాత జై శ్రీ రామ్ వీడియో మీ స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు షేర్ చేసి అందరికీ తెలియజేయగలరు 🙏🕉️🐂🐮

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 дні тому

      @@rxlo0 జై గోమాత జై శ్రీ రామ్ వీడియో మీ స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు షేర్ చేసి అందరికీ తెలియజేయగలరు 🙏🕉️🐂🐮

  • @parthasaradhi3038
    @parthasaradhi3038 3 дні тому

    Vandey goo .matharam..🙏🏻🙏🏻🙏🏻

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 дні тому

      @@parthasaradhi3038 జై గోమాత జై శ్రీ రామ్ వీడియో మీ స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు షేర్ చేసి అందరికీ తెలియజేయగలరు 🙏🕉️🐂🐮

  • @MineshMadhuMineshMadhu-u4k
    @MineshMadhuMineshMadhu-u4k 3 дні тому

    ❤❤❤❤

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 дні тому

      @@MineshMadhuMineshMadhu-u4k Jai Shree Ram Share and Subscribe for more updates of temple cleaning seva programs

  • @fahdhadisriramaruna2064
    @fahdhadisriramaruna2064 20 днів тому

    Guru gaarki paadabi vandanalu Jai gurudeva 🙏🙏🙌🙌🙏🙏💐🌺🍀🙏🙏🙌🙌🙏🙏

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 2 місяці тому

    Guruvugariki padabivandanamulu

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 2 місяці тому

    Guruvugariki padabibandanamulu

  • @himabindu4597
    @himabindu4597 2 місяці тому

    Jai Gangamma thalli

  • @vaddiparthyyyogeswara6921
    @vaddiparthyyyogeswara6921 2 місяці тому

    Very good sandilya

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

    • @MothishMandakapu97
      @MothishMandakapu97 2 місяці тому

      ఓం నమో నారాయణాయ 🙏🕉️

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @asnrarasada7955
    @asnrarasada7955 3 місяці тому

    గురుదేవుల చరణారవిందములకు శతకోటి ప్రణామాలు. విశాఖ గుడి -బడి బృందసభ్యుడు.

  • @asnrarasada7955
    @asnrarasada7955 3 місяці тому

    ప్రణవపీఠాధీశులు, అభినవశుకులు, సరస్వతీపుత్రులు, ఏకైక త్రిభాషా సహస్రావధాని, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు.

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @vijayasreeamudapuram4567
    @vijayasreeamudapuram4567 3 місяці тому

    Balam guroho pravarthatham🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @venkatammaeragarajuvenkata9650
    @venkatammaeragarajuvenkata9650 3 місяці тому

    Pujya gurudevulaki na padabivandanalu janmadina subakankshalu guruvu garu meeru daiva samanulu guruvu garu nenu appudu meeku runapadi untanu

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 3 місяці тому

    గు రు దే వు ల పా ద పద్మ ము ల కు శ త కో టి వందనాలు 🙏🙏🙏.

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 3 місяці тому

    🙏

  • @ssri7583
    @ssri7583 3 місяці тому

    శ్రీ గురుభ్యోనమః

  • @venkatbusinessHOTELS369
    @venkatbusinessHOTELS369 3 місяці тому

    జై గురు దేవ

  • @venkatbusinessHOTELS369
    @venkatbusinessHOTELS369 3 місяці тому

    జై గురు దేవ

  • @parvathis1324
    @parvathis1324 3 місяці тому

    Banglore లో వుంటే తెలుపగలరు🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      Bangalore Seva programs WhatsApp group Admin Contact number :- 9036555544(Prabhakar Garu)

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 3 місяці тому

    ఓం శ్రీ గురు దేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @ramakrishnad2694
    @ramakrishnad2694 3 місяці тому

    Soaps shampoos allow cheyoddu akkaada

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 місяці тому

    Balam Guroh Pravardhataam Balam Vishnu Pravardhataam Guru Dhampatulaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Guru shishilaku maa Tharupuna Sahashara Koti Kruthajnathalu E kapaina Ayina Nadhulanu subram ga unchalani ma Gurudevuni shishulamu Memu kuda Nadhulanu subram ga unchalani korukutunnamu Sri Sri varddi pardhi padhmakar guruki matha Sri Rangaveeni mathaku maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Guruvu Gari shishulaku maa Tharupuna Sathakoti Kruthajnathalu Balam Guroh Pravardhataam Balam Vishnu Pravardhataam Jai guru Dev ki Jai

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @kunarapugeetha8481
    @kunarapugeetha8481 3 місяці тому

    జై గురుదేవా... మన గురుదేరుని దయవలన శిష్యబృందం చాలా సేవ చేస్తున్నారు. మాకు ఇలాంటి మంచి పనులలో పాల్గొనాలని ఉంది

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 3 місяці тому

    👌👏👏👏👏🙏

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 3 місяці тому

    బలం గురోః ప్రవర్ధతామ్🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @venkatbusinessHOTELS369
    @venkatbusinessHOTELS369 4 місяці тому

    ఓం నమః శివాయ నమః

  • @kurakulavijaya7642
    @kurakulavijaya7642 4 місяці тому

    జై గురుదేవ🌺🌼🌺🙏🙏🙏🙏🙏🌺🌼🌺

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @PdeepapdeepaPdeepapdeepa
    @PdeepapdeepaPdeepapdeepa 4 місяці тому

    Hi

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @maheswarimaheswari9752
    @maheswarimaheswari9752 4 місяці тому

    🙏🙏🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @vamsibommu1675
    @vamsibommu1675 4 місяці тому

    60 నిండిన మేము కూడా సేవ కు రావాలని వుంది మాకు అవకాశం ఇవ్వాలని గురువు గారి ని కోరుకుంటున్నాము

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 4 місяці тому

    🙏

  • @Blrchannel00000
    @Blrchannel00000 4 місяці тому

    👍🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @bhagyalakshmi5139
    @bhagyalakshmi5139 4 місяці тому

    🙏🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      Jai shree ram Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @ramadevipotturi1605
    @ramadevipotturi1605 4 місяці тому

    Jai Guru Datta Appaji.Om DRAM DATTAYA NAMAHA. Pranams to the lotus feet of Parama Pujya Sri Swamiji and Sri BalaSwamiji. 🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      Jai Guru Datta Share and subscribe our channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 4 місяці тому

    Jai guru Datta

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 4 місяці тому

      Share video to your friends and family and get information about temple seva programs

  • @Bhagyalakshmi.151
    @Bhagyalakshmi.151 4 місяці тому

    వందే గురు పదద్వంద్వం అవాజ్మానస గోచరం రక్త శుక్ల ప్రభానిశ్రమతర్క్యం త్రైపురం మహః 🙏🙏🙏

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @Jayasreerama786
    @Jayasreerama786 4 місяці тому

    బలం గురోః ప్రవర్ధతాం జై గురు దేవా

    ఓం శ్రీ గురుభ్యోనమః

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @nagalakshmijukanti5691
    @nagalakshmijukanti5691 5 місяців тому

    Jaya guru datta Appaji

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 5 місяців тому

      Share video to your friends and family and get information about temple seva programs

  • @shekargajjala
    @shekargajjala 5 місяців тому

    Happyberthdayguruvugaru

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs

  • @eternalthoughts-wu5lo
    @eternalthoughts-wu5lo 5 місяців тому

    Jai SriRam

    • @gudi_badi_tirupati
      @gudi_badi_tirupati 3 місяці тому

      జై శ్రీ రామ్ Share and subscribe to our UA-cam channel for more Upcoming updates of temple cleaning seva programs