DGP Memo Exposes Andhra Senior IPS Officers to Public Disgrace

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 71

  • @gurunarra7032
    @gurunarra7032 26 днів тому

    మీ విశ్లేషణలు అత్యంత అధ్బుతం రమేష్ గారూ

  • @rajp9320
    @rajp9320 26 днів тому +1

    Sir, మీకు మీలాంటి విశ్లేషకుల వీడియో చేసుకోడానికి తప్పా వాళ్ళు ఇటువంటివేమి పట్టించుకోరు అని నా అభిప్రాయం

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 26 днів тому

    Namaste Ramesh garu
    We missed your factual and scientific analysis all these days
    Wish you fast recovery and best health
    🙏

  • @csrao6639
    @csrao6639 26 днів тому

    2029 వరకు పోస్టింగ్స్ ఇవ్వకూడదు రిటైర్ కూడా అవాయిడ్ చెయ్యాలి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 26 днів тому

    Thank you very much Ramesh gaaru.

  • @gupteswararao5365
    @gupteswararao5365 26 днів тому +1

    తెలుగు.లో.ఒక సామెత.వుంది.అది.ఏమిటి అంటే ఇంతాబ్రతుకు బ్రతికి.ఇంటి. ముందు.చావు అని అలా.వుంది

  • @Sankaree369
    @Sankaree369 26 днів тому +1

    They are shameless, may not repent because they are by mistake selected in IPS.
    My children are laughing when they came to know this punishment

  • @csrao6639
    @csrao6639 26 днів тому

    నేరము శిక్ష ఎంత గొప్ప అధికారులు అయినా నేరానికి శిక్ష ఉండాలిగా

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 26 днів тому

    ఈ ఆఫీసర్లు అందరూ బేసిక్ ఎథిక్స్ ఎప్పుడో వదిలేశారు.ప్రజలు కూడా ఇలాంటివాళ్లనే ఇష్టపడుతున్నారు.వీళ్ళని సర్వీస్ నుండి తొలగించాలి.

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 26 днів тому

    We wish you speedy recovery. We are glad your analysis on several issues started coming.

  • @damanagarajababu1800
    @damanagarajababu1800 26 днів тому

    crystal clear msg sir😊

  • @pinnamanenivc907
    @pinnamanenivc907 24 дні тому

    ఎవరు చేసిన ఖర్మ వారనుభూవిచాలి

  • @arugollu
    @arugollu 25 днів тому

    When RRR case makes more progress, these officers will face more humiliation. Had they been upright and simple, these issues would not have come. Govt should inquire on all these officers.

  • @adarshakalam1270
    @adarshakalam1270 26 днів тому

    That's great vision of CBN

  • @pasempuspalatha5388
    @pasempuspalatha5388 26 днів тому

    Good morning sir,,get well soon

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 26 днів тому

    True sir vellanu suspend cheyyali

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 25 днів тому

    Thanks sir

  • @naniravada1147
    @naniravada1147 25 днів тому

    Good topic sir

  • @nagarajukoilakuntla9504
    @nagarajukoilakuntla9504 26 днів тому

    Good.but they should be dismissed.

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 24 дні тому

    IPS & IAS లను ఉపయోగించడం రానప్పుడు వాళ్ళను తొలగించి తన వాళ్ళతో కమ్మగా పాలించవచ్చుగా⁉️🤔

  • @saratdaggubati681
    @saratdaggubati681 26 днів тому

    Good to see you are back 🙂

  • @babaiahn5261
    @babaiahn5261 26 днів тому

    గంటగంటకు బయోమెట్రిక్ వేయమని చెప్పాలి అటెండెన్స్ మేనేజ్ చేస్తారు

  • @durgaprasad7755
    @durgaprasad7755 25 днів тому

    Super

  • @srideviagency5444
    @srideviagency5444 25 днів тому

    ఎవడి నోటికి వచ్చింది వాళ్లు చెబుతారు.అధికారులను చూసి ముఖ్యమంత్రి భయపడ్డారు లేక వేరే వేరే ముందు ఇలాటి మెమో అందుకున్నందుకు సిగ్గు పడాలి.

  • @csrao6639
    @csrao6639 26 днів тому

    వీళ్ళ మీద విచారణకు హోం గార్డ్ లను నియమిస్తారో ఏమిటో

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 25 днів тому

    We need feel sorry.it should be entered in service register

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 26 днів тому

    In my view AP government should establish 2 fastac court's,one for Jagan another for these people speed up process of establishing crime and punish this people,we have seen " NARAKAM" IN 5 year's

  • @csrao6639
    @csrao6639 26 днів тому

    IAS ల ఫై కూడా చర్యలు తీసుకోవాలి

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 25 днів тому

    👍

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 26 днів тому

    Great!enjoying full pay without work . burden on tax payers

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 26 днів тому

    Instead of paying them salaries for simply sitting in office, it is better to take action on who did mistakes and post the rest in non-focul areas.

  • @Just_A_comment
    @Just_A_comment 26 днів тому

  • @varaprasadvinnakota8221
    @varaprasadvinnakota8221 25 днів тому

    ఇంతకంటే ఎక్కువ అవమానం ఏముంటుంది ఈ హోదా ఉద్యోగస్తులకు! వారు తమ సేవా కాలంలో సత్ప్రవర్తన కలిగి, విధులు సక్రమంగా నిర్వర్తిఇంచితే హోదాకు తగ్గ హుందా తనం కల్పిస్తే , ఈనాడు ఇలాంటి పరిస్థితి పరిస్థితి వచ్చేది కాదు కదా!

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 26 днів тому +1

    YSRCP.A1.YSRCP.A2.YSRCP.MLC.420.40.YSRCP.MLC.420.40

  • @sudhakaravadhanam4569
    @sudhakaravadhanam4569 26 днів тому

    మా కేం సార్. సిగ్గా ఎగ్గా? అవి రెండు ఎప్పుడో వదిలేశాం కాబట్టే మా పనులు మానేసి మా విధుల్లో లేని పనులను చేసినాము. కోర్టు లో నిలబడి రూల్స్ చదివిన మా బాస్ మాకు ఆదర్శం

  • @PURNACHANDRARAO-hj2rq
    @PURNACHANDRARAO-hj2rq 26 днів тому

    Hall of shame

  • @parvathichittineni620
    @parvathichittineni620 26 днів тому

    సిబిఐ మధ్యప్రదేశ్లో ఒక విచారణ కమిటీలోని సభ్యుణ్ణి మార్చారు అని ,సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకరోజు ఆయనని సుప్రీంకోర్టులో నిలబెట్టారు .
    ఆ తర్వాత డీజీపీ గౌతమ్ సవాంగ్ చంద్రబాబు గారిని విశాఖలో ఎయిర్ పోర్ట్ లో బయట కూర్చోబెట్టి ఇచ్చిన 42 నోటీసును ఆయన పెట్టిన సెక్షన్లో రాజ్యాంగాన్ని చదివించి ఒక రోజుల్ల హైకోర్టులో కూర్చోబెట్టారు.
    కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు అని ఐఏఎస్ లో అయినా మంత్రిత్వ శాఖ కార్యదర్శిలకు.
    హెవీఎస్ కార్పస్ పిటిషన్ ద్వారా బాధితులు పోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచూకీ కోసం ఐపీఎస్ ఆఫీసర్లను
    చాలాసార్లు కోర్టుకు పిలిపించిన తర్వాత 80 సార్లు తిరిగినా కూడా కాంటాక్ట్ అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా కోర్టు ఉల్లంఘనలు చేస్తూ.
    82 సార్లు హాజరవుతున్నా కూడా ఏమాత్రం సిగ్గుపడనందున
    జడ్జిగారు మాకే సిగ్గు అనిపిస్తుంది అందుకని మీకు పనిష్మెంట్ గా నెలకొకసారి గురుకుల పాఠశాలలో పనిచేయండి ఒకరోజు అని చెప్పారు.
    అంటే ఒకళ్ళో ఇద్దరూ ఇలాంటి శిక్షలు ఎదుర్కొంటూ ఉంటారు ఏ రాష్ట్రంలో అయినా.
    జగన్ రెడ్డి వల్ల ఇంతమంది జగన్ రెడ్డి దోపిడీలో భాగమవటం వలన.అంటే?
    ఎలాంటి విస్తృంకల పాలన జగన్ రెడ్డి చేసాడు. వీళ్ళు ఇలాగా ఏ మాత్రం అభిమానము మరియు వృత్తిమీద గౌరవము అంకితభావం గానీ లేకుండా చేశారు అనేది అర్థమవుతుంది
    డిజిపి ఆఫీస్ కి వెళ్ళినారు. ఆ ఆఫీసుకి వచ్చినవాళ్లు అందరికీ వీళ్ళు జగన్ రాజకీయ దోపిడీ వర్గంలో భాగస్వాములన్ని స్పష్టంగా అర్థమయ్యేలాగా డిజిపి ఆజ్ఞ ఇచ్చారు.
    పశ్చాత్తాపంలో వచ్చి అప్రూవల్సుగా మారి జరిగినవన్నీ చెబితే
    అది చేసిన తప్పుకు పరిహారం చెందినట్లుగా అవుతుంది
    కానీ వాళ్లు ఆ కేసులు ముందుకెళ్లకుండా ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది అందుకే డిజిపి ఆఫీసులోనే వాళ్ళని అని అంటున్నారు.
    ఒక భరోసా ఉంటుందేమో జగన్ రెడ్డి రావచ్చు లేదా దోపిడీలో సహభాగస్వామి జగన్ రెడ్డి కాబట్టి తప్పించగలరు జగన్ రెడ్డి మరల అధికారంలోకి వచ్చి శ్రీలక్ష్మి లాగా.
    ఉన్నత పదవి శ్రీలక్ష్మికి ఇచ్చినట్లుగా మరలా ఉన్నత పదవులు ఇవ్వచ్చు అని.
    కానీ జగన్ రెడ్డి దోచుకోవటానికి వాళ్ళని వినియోగించుకుంటారు గాని.వీళ్ళకేమీ ఉపయోగపడరు. అని ఐదు సంవత్సరాల పాలన చెప్పింది
    మరి ఇకముందైన డిజిపి ఆఫీసులో కూర్చున్నప్పుడైన వాళ్ళు అంతరాత్మతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని
    అప్రవర్స్ గా మారి జరిగిందోపిటి గురించి ఒప్పుకొని ఈ ఆ డబ్బు ప్రజలకు చేరేలా వాళ్ళు సహకారం ఇస్తే బాగుంటుందని
    ఆ మార్పు వాళ్లలో రావాలని భగవంతుని కోరుకుంటున్నాం
    కానీ జగన్ రెడ్డి అనే ఒక మాఫియా గ్యాంగ్ లీడర్ కి శిక్ష పడే వరకు
    వీళ్లు అది జగన్ రెడ్డి మాఫియా వల్ల భయం మరియు మల్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని ఆయన మీద ఉన్న నమ్మకం కూడా.
    ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం జగన్ రెడ్డిని ముందు వ్యవస్థల ద్వారా ఆయన చేసిన పాపాలకు శిక్షించాలి.
    ధర్మవరక్షతి రక్షిత

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 26 днів тому

    I think this not shameful in AP.

  • @deepuramp
    @deepuramp 26 днів тому

    Glad you are back sir

  • @srideviagency5444
    @srideviagency5444 25 днів тому

    వాళ్ల లో కనీసం ప్రశ్చాతాపం లేదు.అందులోని కొల్లి రఝురామిరెడ్డి మరీను. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్య మంత్రి గా చేసిన బాబుగారి విషయంలో కనీస ఆలోచన లేకుండా ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజలు అందరూ గమనించారు కాబట్టే చాచి ఈడ్చి కొట్టి 11 ఇచ్చి ఇంటికి పంపించేశారు.వాళ్ల విషయంలో ఏమీ జాలి పడాల్సిన పనిలేదు.

  • @nijamnippu7610
    @nijamnippu7610 26 днів тому

    రమేష్ గారూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గత 75 ఏళ్ళలో జరగని‌ దుర్మార్గాలన్నీ 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినయ్ అండి . సోకాల్డ్ పెద్దన్న కేంద్రం కేవలం కొన్నిసార్లు ప్రేక్షక పాత్ర వహించింది ,కొన్నిసార్లు పరోక్ష సహకారం అందించింది‌ .బహుశహ కేంద్రం ఇంత వివక్ష పూరిత వైఖరి వహించడం వలన ,ఈ " IAS ,లకు IPS లకు ,ఒక ధీమా ఏర్పడింది ,ఈ ముఖ్యమంత్రిని ఎవరూ ఏమీ పీకలేరు ,మన సహాయంతో , కేంద్ర సహాయంతో‌ ఆయనే మరలా ముఖ్యమంత్రి అవుతాడు అని గట్టిగా నమ్మి‌ తమయిష్టమొచ్చిన‌రీతిగా చట్టవ్యతిరేక పనులకు సహకరించారు , పర్యవసానం ప్రజలకు చట్టాలమీద ,ప్రభుత్వం మీద నమ్మకం పోయింది‌, చివరకు ఈ IAS లకు ప్రజాప్రతినిధులంటే భయం లేకుండాపోయింది‌,వాళ్ళు పాడిందే పాట ఆడిందే ఆట అయ్యింది‌. పైన మీరు చెప్పిన బ్యాచ్ మరీ బరితెగించారు , ఎంతలా అంటే వారి ఉద్యోగ జీవింతంలొ వచ్చే వేతనం‌కంటే‌ కొన్ని రెట్ల అక్రమ సొమ్ము మన జగనన్న ఇస్తాడు అనే ధీమా ఏర్పడింది‌ .ఇప్పుడు గట్టి చర్యలు తీసుకోక పోతే ఇక రాష్ట్రంలో ఈ వ్యవస్ధ బతకదు‌.

  • @Mr2461970
    @Mr2461970 24 дні тому

    ఈ IPS లు list and. Their previous history and. Present situation. ., ముస్సోరి లో ఉన్న. ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ లో. Disply చెయ్యాలి. For example to the up coming IPS. officers.😂😂😂

  • @user-zc2ck2zc7m
    @user-zc2ck2zc7m 26 днів тому

    16 మంది ఐఏఎస్ లను చూసి కూటమి ప్రభుత్వం భయపడితే ఒక్క ab వెంకటేశ్వర రావు ని చూసి వైసీపీ భయపడినట్టేగ.

  • @vasuvrk
    @vasuvrk 26 днів тому

    Sir.. This doesn't look like a punishment for them but for tax payers. They are enjoying their salaries, vehicle, accommodation, all other amenities just by sitting idle. How is this justified😢

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 26 днів тому

    Jaggadu ichhadule each one 25to 50 crores 😊😊

  • @mkcapparao2720
    @mkcapparao2720 26 днів тому

    Dr Kolli Raghuram Reddy IPS is the most upright officer.
    He worked as SP of West Godavari Dist.
    He was not happy with TDP govt (2014), he moved to central I B. but Jagan Mohan Reddy forced him to come back to AP.
    This IPS was not happy with Jagan Govt, he wanted to go back central government but he was relieved and forced him to do against his will and concious.
    very very honest officer but he victim of Jagan
    D

  • @SureshKumar-xd1gs
    @SureshKumar-xd1gs 26 днів тому

    ఇంకొక వెదవ అట్టాడ బాపూజీ పేరు మిస్సయ్యింది.

  • @AssistantEngineerTREProtection
    @AssistantEngineerTREProtection 26 днів тому

    Panilekunda jeethamu ivvadamu anyayam....!!!!

  • @bmr5787
    @bmr5787 26 днів тому

    Intiki vellina tarwatha matladukolera.bloody logic

  • @DwaramBReddy
    @DwaramBReddy 26 днів тому

    Good morning Ramesh garu.. It is apparent that said IPS officers are tainted.. but is it correct to treat them in that way? Isn't there a possibility of the said officers may develop further grudge on the government which further may cause bad reputation to the government..

  • @prasannagoud4667
    @prasannagoud4667 26 днів тому

    Hai bro 😊

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 26 днів тому

    All of jaggadu brandega😊😊😊😊kudavandi velli vadide😊

  • @sarojini4180
    @sarojini4180 25 днів тому

    Veeru 10 th standard failed (jagan) boot polish chesthe alanti gouravam ivvalani prajalu korukunnaremo .

  • @jyothid7271
    @jyothid7271 26 днів тому

    Pani leka kannig alochana chastaru.adi kuda dengare.

  • @Ravi-Entertainment-Center
    @Ravi-Entertainment-Center 25 днів тому

    Sir how is your health now? Get well soon

  • @chsrinivas8038
    @chsrinivas8038 26 днів тому

    ABV kanna better

  • @chakrapanimudili9000
    @chakrapanimudili9000 26 днів тому

    Jogi issue

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 26 днів тому

    వాళ్లకు ఈ శిక్ష చాలదు,

  • @user-kk4yp8vd4g
    @user-kk4yp8vd4g 25 днів тому

    You look sick andi. Get some rest.

  • @bmr5787
    @bmr5787 26 днів тому

    Idhe pani jagan hayam lo jarigi unte ,mee version ilage undedha.jagan ni dhummethhi posevaru.meeru siggu padaali

  • @bmr5787
    @bmr5787 26 днів тому

    Suppose ippudu CM maata pedichevina pedithe ,meeru IPS lanu shabhash antara.emi logic ra saamy

  • @sydsatish
    @sydsatish 26 днів тому

    Haha serves right