Conspiracy behind boats crashing into Prakasam Barrage gates?

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 72

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 7 днів тому +5

    గుడ్ ఈవినింగ్ రమేష్ గారు.జ్యోతుల ప్రసాద్ గారు, లక్ష్మి నారాయణ గారు నమస్కారం. మిగిలిన విషయాలు గురించి నేను మాట్లాడను. కానీ ఈ రోజు మూడు బోట్లు ఇనుప గొలుసులు తో కట్టి ప్రకాశం బ్యారేజి మీద జరిగిన కుట్ర గురించి తెలిసిన తరువాత ఇత గాడి లండన్ పర్యటన గురించి పూర్తిగా అనుమానం కలుగుతోంది. ఈయన దేశం లో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారి ని ఎత్తేశారు అనటం, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ తరువాత జరిగిన శాంతి భద్రతలు విషయాలు గాని, ఈ రోజు, ఏదో భగవంతుడు కరుణ వలన విజయవాడ బ్రిడ్జి ఏం జరగలేదు గాని, ఏదైనా విధ్వంసం జరిగివుంటే, ఒక్క సారి ఊహించండి, ఎన్ని వేల మంది చనిపోయివుండేవాళ్లో, ఎన్ని లక్షల కుటుంబాలు, పూర్తిగా నాశనం అయిపోయేవో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రెండు మూడు జీల్లాలు తుడిచి పెట్టుకు పోయేవి. ఈ విధ్వంసం రచన తెలిసే నేను ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడా? కొంత తార్కికంగా కూడా ఆలోచించవచ్చు. తాను లండన్ ప్రయాణం పెట్టుకున్నపుడు వరద గురించి న సమాచారం లేక పోవచ్చు కానీ, సరిగా ఇంత భీభత్సం జరిగిన పుడే ఇతను వెంటనే వెళ్ళి పోవాలి అని ఎందుకు ప్రయత్నం చేశాడు. కోర్టు లో తిరుగుడు పడి అతను వెళ్ల లేకపోయాడు కానీ లేక పోతే భయపడే ఉత్పాతం జరిగి వుంటే అతను దేశంలో లేనప్పుడు జరిగి వుండేది. నిన్ను 2014 లో గెలిపించలేదు అనే కారణం తో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, రాష్ట్రం మీద పైగా బట్టి 2019 లో గెలిపించిన పాపానికి రాష్ట్రం ను, ప్రజలను సర్వ నాశనం చేశాడు. ఇప్పుడు మళ్లీ ఓడించారు.మరి ఎంత కక్ష పెంచుకుని వుంటాడు. ఇటువంటి మనస్థత్వం ఉన్న వ్యక్తి ని ఏమనాలో మీరే ఆలోచించుకోవాలి?! దారుణమైన ఆలోచన ధ్వంస రచన

  • @kaalbhairav.1
    @kaalbhairav.1 8 днів тому +2

    VERY GOOD RAMESH GARU.

  • @srinubandla4817
    @srinubandla4817 8 днів тому +2

    అదే నిజమైతే వాళ్ళ నడిరోడ్డు మీద ఉరితీయాలి రమేష్ గారు!....

  • @rvv1599
    @rvv1599 8 днів тому +3

    బురద రెడ్డి గ్యాంగ్,
    ఇటువంటి క్రిమినల్ పనులు చేయడం లో
    ఎక్సపెర్ట్స్.....
    ఈ కేసు ను వెంటనే సాల్వ్ చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలి ...

  • @krishnareddy4855
    @krishnareddy4855 8 днів тому +3

    చంద్రబాబు గారు ఈవిధంగా మెతక వైఖరి తో ఉంటే భవిష్యత్తులో కొండవీటి వాగుకు పెట్టిన లిఫ్టులు కూడా పని చేయకుండా చేయగల సమర్థులు సైకో బ్యాచ్...
    తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రాణ భయంతో కోరుతున్నాను చంద్రబాబు గారిని...

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 8 днів тому +5

    ఏముంది sir, బోట్స్ వెలికి తీసి వాళ్లకు ఇచ్చేస్తారు.. కౌంటర్ weight repare చేశారు, అంతే వాళ్లు destruction చేస్తుంటారు, వీళ్ళు repare చేసుకుపోతుంటారు. అంతే.

  • @sreenupendyala8657
    @sreenupendyala8657 8 днів тому +2

    దారుణమైన ఆలోచనలకి పరాకాష్ట, ఈ బోట్స్ ప్లాన్

  • @csrao6639
    @csrao6639 8 днів тому +4

    పదవిలో ఉంటే దోపిడీ పదవి లేకుంటే కుట్రలు అదే మా పని

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 8 днів тому +2

    వాళ్ళ కాల్స్ లిస్టును విశ్లేషణ చేస్తే మొత్తం విషయం తెలుస్తుంది.

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 7 днів тому +2

    ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయదు, చేయలేదు. అన్నిటికీ భయం. గత ప్రభుత్వంలో అన్ని అరాచకాలు చేసిన ఏ ఒక్కరినీ ఇంత వరకు చట్టం ముందు నిలబెట్టారా. ఎంతసేపూ సూక్తులు, ధర్మ ప్రవచనాలు చెబితే ఏమి ప్రయోజనం. ప్రజా ద్రోహులను శిక్షించే దమ్మున్న నాయకులు కావాలి. లేదంటే ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి మీకు కంఠ శోష తప్ప

  • @thandraraghu
    @thandraraghu 7 днів тому +1

    Thank you for just telling the unbiased facts .

  • @phani6156
    @phani6156 8 днів тому +1

    Nice explanation about this boat issue

  • @csrao6639
    @csrao6639 8 днів тому +2

    ముంజెతి కంకనానికి అద్దం ఏలా.. అర్ధం కాని వారు ఎవరు లేరు సార్

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 8 днів тому +1

    Namaste Ramesh garu
    We can not call this culture as new or novel… rather it is heinous and catastrophical.May god save AP and its people from this demon.🤞🤞

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 8 днів тому +1

    Very good analysis sir🎉

  • @thotave
    @thotave 7 днів тому +1

    You are right, while making this kind of allegations one must be very diligent

  • @dsrinivasarao7163
    @dsrinivasarao7163 8 днів тому +1

    ఒక్కో బోటు 40-50 లక్షలు అవుతుంది అంటున్నారు అవి ఇంజన్తో లేవు,ఇంజన్ తొలగించిన బోట్లు అంటున్నారు అంత ఖరీదు చేయకపోవచ్చును. ఇలాంటి ద్రోహులను కఠినంగా శిక్షించి వాళ్లు అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 8 днів тому +2

    బోట్లు తో గుద్ధితే ప్రకాశం బ్యారేజి పగిలిపోతది నమ్మండి ప్లీజ్ -- చంద్రం 🤣🤣🤣

  • @phani6156
    @phani6156 8 днів тому +1

    All the officials - bureaucrats should react on this issue sir. Fortunately nothing happened. Otherwise huge loss to Vijayawada & surrounding villages

  • @user-qq2rh3ie9z
    @user-qq2rh3ie9z 8 днів тому +1

    ఇక ఆ మూర్కుడు ఇలాంటి కుట్రలే చేయిస్తాడు 😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @hanumantharaoyarlagadda3474
    @hanumantharaoyarlagadda3474 7 днів тому +1

    This is not the first time.Why have been the Governments permitting such dangerous iron boats to run in and near the catchment area?

  • @moorthymr8634
    @moorthymr8634 8 днів тому +1

    Possibility is there.

  • @HARISH2153
    @HARISH2153 7 днів тому +1

    పోలీసులు ప్రాధమిక రిపోర్ట్ ఇచ్చారు అని చెబుతున్నారు

  • @Trr-j4b
    @Trr-j4b 8 днів тому +2

    Modi is backing Jagan, who is backing CBN, So CBN cannot dare to touch Jagan.

  • @vat016
    @vat016 7 днів тому +2

    In TDP period, nothing will happen to those guys.... people will forget....Government will forget like Kodi Kathi drama

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 8 днів тому

    నమస్కారం సార్ .

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 7 днів тому +1

    👍

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 8 днів тому +1

    రమేష్ గారు ఈ( బులుగు) ఫ్యాన్ పార్టీ నేతలు వాళ్ళ నాయకుడు అధికార పార్టీకి చెడ్డపేరు తేవడానికి కుట్రలు చేస్తున్నారని అందుకు ప్రజల మాన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకొంటున్నారు.ఇంతగా 😢నీచానికి దిగజారిన వాళ్ళని వదలకూడదు. చట్ట ప్రకారం మళ్లీ ఇటువంటి తప్పులు చేయాలనే ఆలోచన చేయడానికి కూడా భయపడే అంతటి కఠిన శిక్షలు అమలు చేయాలని నావిన్నపం

  • @akkvja
    @akkvja 7 днів тому +1

    No complaint or claim from the boats owner and no serious retaliation or defending statement from ysrcp. Ysrcp didn't condemn it. So, it's something fishy.

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 8 днів тому +1

    Sir, please make a detailed video

  • @csrao6639
    @csrao6639 8 днів тому +1

    మా కు తెలిసింది కుట్రలే కదా

  • @svsbpullarao
    @svsbpullarao 8 днів тому +1

    కుట్ర ఉంది అనటంలో సందేహం లేదు, రైలు తగలపెట్టిన చరిత్ర కలిగిన పార్టీ YCP.

  • @chandraalamalakala9035
    @chandraalamalakala9035 7 днів тому +1

    NEE VOICE RECENTLY YSRPKI FAVOURGA VUNNAYE JAI TDP

  • @karunkumar5681
    @karunkumar5681 8 днів тому +1

    200th like ❤

  • @varmamudunuri6308
    @varmamudunuri6308 8 днів тому +1

    Last point baga chepparu sir

  • @a2kdvm
    @a2kdvm 7 днів тому

    వాళ్ళు ఏ పార్టీ కి చెందిన వాళ్ళైనా, ఏ పార్టీకీ చెందని వాళ్ళైనా, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే అక్కడ జరిగింది చిన్న తప్పు / నేరం కాదు. ఆ బోట్ లను కావాలనే వదిలేస్తే అది ఘోరమైన నేరం. అలా కాకుండా నిర్లక్ష్యం కారణం గా అవి కొట్టుకొచ్చినా అది నేరమే. నిర్లక్ష్యం కారణంగా వందలాది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో అందుకు కారణమైన వాళ్ళని శిక్షించాలి.

  • @laksmiharinichopperla2709
    @laksmiharinichopperla2709 7 днів тому

    Kotha parinamam kadu sir pramadakara parinamam.

  • @seshukumar4243
    @seshukumar4243 8 днів тому

    The boats hit counter weights because of water level flowing at more than 21 feet.

  • @subramanyamimadduri7508
    @subramanyamimadduri7508 8 днів тому +1

    PSYCHO would go to any extent to try to come back to power .Because he has tasted the value of being in power like that of a tiger that has tasted blood .The intention in using boats is to try to see Babu s house inundated .If the bridge is damaged he would wreak vengeance on people who have defeated him .The CM would resign on moral grounds then he could throw money and come back to power. This appears his clear plan.

  • @semilong-gb8hp
    @semilong-gb8hp 7 днів тому

    Please don’t miss boats hit barrage after midnight

  • @appikatlapunnarao5124
    @appikatlapunnarao5124 8 днів тому

    Please see the photo of Komati Ushadri with Lokesh. Komati Ushadri is close relative of Komati Jayaram, the prsident of NATA. Edhi Kutra?

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 7 днів тому

    CBN గారు ఇంకా మీనా మీషలు చూస్తరేంటి.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 8 днів тому

    Sir na boat ki accident aithe nenu ela react avuthanu cheppandi chala bada avedana vuntundi kani ikkada okkadu kuda mundukocchi badapaddara ledu emdukante valla intentions ikkade telusthunai

  • @phani6156
    @phani6156 8 днів тому

    If observe clearly after arrest of Nandigam suresh & arrest warrant issued against thslasila Raghu Ram only without delay next day it will be happened

  • @panguluri100
    @panguluri100 7 днів тому

    Amma, durgamma e psycho batch nunchi vijayawada ni nive kapadali talli.

  • @ravinderm8538
    @ravinderm8538 7 днів тому +1

    TDP vallavi kada..............

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 8 днів тому

    Ycp rangulu kanapaduthunnayi Ani cheppali.Ata Ani pirikithanam pradharsincha kudadhu.

  • @veer8562
    @veer8562 7 днів тому

    Amaravathi capital kakkudhauu, industrys rakudadhuuuu,, edhi flood areaa ani industrys chipinchalliiii ani and Vijaywada munchii ayiaalii ani ...edhi completed gaaa ugraaa konaamaa yrcp Bangalore loo khangrasss tho kalisiii chasthundhiii

  • @C.G-Media
    @C.G-Media 7 днів тому

    Ramesh garu police lu investigation chesekada idharini arrest chesaru.. but meeru kuda ila matladatarenti. Ilanti vishayalalo enduku vurike burada challutaru

  • @dvlnrao6638
    @dvlnrao6638 8 днів тому

    National security act kinda bokkalo thoyyandi.miyav miyav ani chethulu nalupu kunte prajalu angeekarincharu

  • @sambasivarao98
    @sambasivarao98 6 днів тому

    Why all these nonsense.if it is true put them behind bars.this was done already but I think there must be at least 10 members in this conspiracy but only two were arrested very slow action except the media gola.what is the purpose.

  • @Cloud52211
    @Cloud52211 7 днів тому

    Ramesh garu, This is nonsense and this is not the first time it has happened. It happened in the previous government as well.

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 7 днів тому

    Endhuloo TDP people కుట్ర కోణం ఉన్నది bro.

  • @nijamnippu7610
    @nijamnippu7610 7 днів тому

    అచ్చుబోసి వదిలేసిన ఆంబోతు ,తన తిండికోసం ఏమైనా చేస్తుంది‌ రమేష్ గారు ,
    జగన్ అనే వ్యక్తి , భారత రాజ్యాంగం సాక్షిగా అచ్చుబోసి వదిలేసిన వ్యక్తి , భారత రాజ్యాంగానికి 15 ఏళ్ళనాడే తెలుసు ఈ వ్యక్తి 42 వేలకోట్లు ప్రభుత్వ సొమ్ము తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రంమంగా దోచేశాడని , అయినా కేవలం 16 నెలలు మాత్రమే రిమాండులో ఉంచి‌ ,15 ఏళ్ళ నుండి స్వేచ్చగా వదిలేశారు , ఇంక చట్టం మీద భయం ,భక్తి ఎందుకుంటయ్ ?
    రక్తం మరిగిన పులి‌ ఆహారం కోసం వెతికినట్లు , అధికారం కోసం ఇతను ఏమైనా చేయగలడు , ఇది అతని తప్పు కాదు ముమ్మాటికీ భారత రాజ్యాంగ విఫలం అని చెప్పక తప్పదు ,
    1 ) సొంత బాబాయి ని హత్య చేయించితే
    కనీసం విచారణ కూడ దగ్గరకు రాలా .ఆవిధంగా సానుభూతి ఓటుకూడా దొరికింది .
    2 ) తునిలో ముద్రగడతో కలిసి కుట్రపన్ని రైలు తగలెడితే అసలు ఈయన పేరే కనబడలా , ముద్రగడే ముప్పతిప్పలు పడి కేంద్ర పెద్దలతో కేసు కొట్టేయించుకున్నాడు , ఆవిధంగా కుల ఘర్షణలకు ప్రయత్నిస్తే కుదరలా ,
    3 ) రామతీర్ధం రాముడి తల తీయించి " మత ఘర్షణలకు " ప్రయత్నిస్తే ఫలితం లేదు , కేసులు గట్ర తనమీదకు రాలా ,
    4 ) కోడికత్తి కేసు సరేసరి ఆంధ్రప్రజలందరకూ తెరిచిన పుస్తకం ,సానుభూతి మాత్రం దక్కింది .
    5 )తండ్రి అధికారంలో ఉండగా " ఆయేషా " కేసులో అసలు దోషులను వదిలి కొసరు వాళ్ళను పెట్డి మానేజ్ చేస్తే ఏమీ కాలా,
    ఇంత జరిపించినా భారత చట్టాలు ఇతని వెంట్రుక కూడా పీకలేకపోయినయ్ , ఆమాటా అతనే చెప్పాడు, అలాగే జరుగుతోంది కూడా , భారతదేశంలో ఏ శక్తి అతన్ని ఏమీ చేయలేదని అతనికి తెలుసు అందుకే ఆదైర్యం ,ఆ తెగింపు‌,
    ప్రకాశం బ్యారేజ్ తెగ్గొడితే , కొన్ని వేల మంది ప్రజలు మరణిస్తే , ఇది ప్రస్తుత ప్రభుత్వ దారుణ వైఫల్యంగా చిత్రీకరించి ,దత్త బాబాయ్ చేత ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయిస్తే మరలా అధికారం దక్కచ్చు‌, రాష్ట్ర భవిష్యత్తు ఎవడికి కావాలి ? ఇదండి సంగతి .

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 7 днів тому

    Vadu vinasana parudu ..neecha jathi vintha pasuvu.... jaggadu

  • @jrambati
    @jrambati 7 днів тому

    100% Idi karakatta rowdy pane, nasanam ayipotharu kutra chesina vallu ,chepichhina vallu , vuri tiyyali luchhalni

  • @vennapusachennakesavareddy5130
    @vennapusachennakesavareddy5130 8 днів тому

    సరే మీరు చెప్పినట్టు కుట్ర చేస్తే మరి మీ ఇంటిజెంట్ ఏమి చేస్తుంది
    మాస్టారు 2tmc వాటర్ ఉన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏమి కుట్ర చేస్తారు కొంచెం అన్నా ఉండాలి
    అవి ఇసుక బోట్లు ఇసుక తోలేది ఎవరు ప్రభుత్వం లో ఉంటే వాళ్లే ఆపని చేస్తారు.
    శ్రీశైలం గేట్లు ముందు బోట్లు అడ్డం పడ్డాయి అంటే అది కుట్ర అన్నా దానికి అర్థం ఉంటుంది. ఎందుకు అంటే శ్రీశైలం గేట్లు పేలితే నాగార్జున సాగర్, ఉండదు, పులిచింత అడ్రస్ ఉండదు. ప్రకాశం బ్యారేజ్ చూడ్డానికి ఆనవాళ్లు కూడా ఉండవు.
    ఏమి రాజకీయం ఏమి వరదలు వస్తే ఎలా పని చేయాలో చేతకాని వాళ్లే చీప్ ట్రిక్స్
    మీరు పెద్ద వాళ్ళు నేను ఏమి అనధలుచ్చుకోలేదు

  • @Sudharani-ge3sh
    @Sudharani-ge3sh 8 днів тому

    జగన్ ని "గారు "అని సంబోధించడం ఆపండి ముందు. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నా మీరు ఆ మర్యాద ఇవ్వనప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కీ ఆ మర్యాద ఎందుకు ఇస్తున్నట్టు.

  • @ALL_ROUNDeR107
    @ALL_ROUNDeR107 7 днів тому

    రమేష్ గారు... ఆట ఆట అని చెబుతూ గౌరవం తగ్గించుకొంటున్నారు... ఏ రంగు బోట్స్ మీకు కనపడట్లేదా? ఒక పడవ కిందకి వెళ్ళే వీడియో చూడలేదా? ఏమీ చూడకపోతే వీడియో చేయడం ఎందుకు? To the point అని ఎందుకు ?