Misuse of Digital Corporation for YCP cadre employment

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 32

  • @Trr-j4b
    @Trr-j4b Місяць тому +22

    తప్పులు అబద్దాలు రాస్తే ప్రభుత్వం ఏమి చర్య తీసుకోలేద ఇంకెందుకు ప్రభుత్వము,

    • @BeeHappy007
      @BeeHappy007 Місяць тому +1

      Correct. If they don't take any action on fake news, then they will continue to write more fake news

    • @kandalavenkateshwarlu1524
      @kandalavenkateshwarlu1524 Місяць тому

      Present TDP Govt. Is "Spineless" Govt. That is why Jagan& his YCP people are Dancing as they like .

  • @rao8714
    @rao8714 Місяць тому +10

    ఎన్నని వెలికి తీస్తారు.

  • @12345love100
    @12345love100 Місяць тому +10

    Dont call sakshi as a daily, it is pamphlet

  • @rajtarun7785
    @rajtarun7785 Місяць тому +4

    Okkadi medha action tisukoru...evvadini jail lo veyyaru...daily allegations chesthey Ela Ramesh garu...

  • @Rraj88
    @Rraj88 Місяць тому +3

    Many of them still getting salaries.
    Should be vigilance enquiry.
    Conspiracy is deep.

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix Місяць тому +1

    మీ ద్వారా ఏమి చెప్పాలంటే వీరి మీద చర్యలు కూటమి ప్రభుత్వము తీసుకోవాలి అని ప్రజల కోరిక

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Місяць тому +3

    నమస్కారం సార్🙏

  • @kgc2229
    @kgc2229 Місяць тому

    Hello sir, big fan of your work. If you can can you please find out how many advisors did Jagan appoint using govt corporates and payroll. Can you please expose how much money was spent on their salaries and incentives and how much money they made in return for the government.

  • @rao8714
    @rao8714 Місяць тому +6

    275000 వాలంటీర్ల సంగతి.

    • @krishnamohan5171
      @krishnamohan5171 Місяць тому

      They are not volunteers. They are YCP activists. Let YCP party take care of them

  • @rao8714
    @rao8714 Місяць тому

    Data నానక్ రామగుడ హైదరాబాద్ లో పెట్టారు అన్నారు. అది ఇప్పుడు చూడాలి కద

  • @venu1606
    @venu1606 Місяць тому

    Make video on liquor shops also sir

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 Місяць тому

    Tappudu Vedhavalu... misused public money for their own men😢. Should take action and shall not be allowed to continue.

  • @sivakumarveena649
    @sivakumarveena649 Місяць тому

    సాక్షి పేపర్, టీవీ లో వచ్చే అసత్య కథనాలను టీడీపీ ఖండించ కుంటే, కేసులు పెట్టకుంటే, ఆ పార్టీకి, ప్రభుత్వమునకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇంత మొద్దు నిద్ర పనికిరాదు. ఇట్లా పట్టించుకోక పోవడం వలననే 2019 ఎన్నికలలో ఓడింది.

  • @Just_A_comment
    @Just_A_comment Місяць тому

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 Місяць тому

    ఇవన్నీ ఎంక్వయిరీ చేయాలంటే సీబీఐ వాళ్ళు ఒక branch office ap లో పెట్టాలేమో!

  • @pardhasaradhi.p6849
    @pardhasaradhi.p6849 Місяць тому

    గురివింద గింజకి తన కింద ఉన్న నలుపు తెలియదో అలాగే ఫ్యాన్ పార్టీ వాళ్ళకి తమ వాళ్ళు చేసిన తప్పలు , అవినీతి అక్రమాలు కనపడవు

  • @saratvetcha3375
    @saratvetcha3375 Місяць тому

    The political game between TDP and YSRCP is like the rugby match in SSRajamouli’s “SYE”, in which college students (TDP) try to play fair game according to the rules and goons/villains (YSRCP) violate all rules and even force umpires (government official, judiciary) to follow their orders.
    TDP has to change their tactics at least for sometime to effectively tackle YSRCP’s baseless & negative propaganda.

  • @kv-Indian
    @kv-Indian Місяць тому

    రమేష్ గారు, సాక్షి పేపర్ చదివేవాళ్ళు చాలాతక్కువ, వాళ్లంతా సైకో గాడి ఫాలోయర్స్, వాళ్లకు ఎంత క్లారిటీ ఇచ్చినా ఉపయోగంలేదు. సాక్షి చదవని వారికి సాక్షి సంగతి బాగా తెలుసు. మీరు సాక్షిలో రాసే చేత్తని విశ్లేశించడం వలన ఆ చేత్తకి లేని ప్రాముఖ్యత ఇప్పిస్తున్నారు. దయచేసి ఆలోచించండి

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 Місяць тому

    ఎ న్ని అ వి నీ తి ప ను లు బ య ట కు వ స్తు న్నా ఎ o త సొ మ్ము దు ర్వి నీ యో గ o చే సి నా ఈ దు ష్ట చే ష్ట లు ని రూ పి త మై నా ఇ ప్ప టి వ ర కు ఏ లా o టి చ ర్య లు లే వు.

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE Місяць тому

    Psycho Jagalak all wrong doing are not written in Shakshi as it is being done by TDP. So sharkshi write the truth of Jagan wrong doing as asatya of CBN.

  • @BRamavnj
    @BRamavnj Місяць тому +1

    Mee cbn ysr schmes anni amuluchestunadu sontham scheme emilevu

    • @naveen7736
      @naveen7736 Місяць тому

      😂😂😂😂anna canteen ? YSR ichada 😂😂😂erri pook 😂

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 Місяць тому

    గత వైసీపీ జమోరేగాడు డిజిటల్ కార్పోరేషన్ని, పార్టీ ప్రచారానికి వాడుకుని, పనికిమాలినవాళ్ళని ఉద్యోగాలనువేసుకొని పార్టీగురించివాడుకొని ప్రజలసొమ్ముతో పార్టీప్రచారానికి వాడుకున్నారూ! అసాక్షీ పచ్చిఅబధ్ధాలను వ్రాస్తుంది!

  • @Indiann007
    @Indiann007 Місяць тому

    Sakshi raase tappudu news meeda court lo petition veyyali - Sakshi ni control cheyyalante