No words to express gratitude to three of you, 🙏🏻💕🙏🏻💕🙏🏻. WE WOULD LOVE TO HEAR FROM THREE OF YOU AGAIN AND WE WOULD DEFINITELY WANT OURSELVES TO EDUCATE TOO.. WE NEED MORE SUCH EDUCATION LIKE THIS🙏🏻
మన పూర్వ ఋషుల గురించి, మన దేశం గురించి,ఈ దేశంపై భక్తి ని పెంపొందించడానికి, ఈనాటి యువతరానికి మంచి వీడియో చేసిన మీ అందరికీ నా అభినందనలు అభినందనలు.. ఇలాంటి చర్చలు ప్రతి ఊర్లో యువత సమక్షంలో జరుపుతుండే చాలా మందిలో మార్పు వస్తుందని నా అభిప్రాయం మీరు చిన్నవారైనా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.. 🇮🇳🏹🔱🇮🇳🏹🔱🇮🇳🏹🔱
మన హిందూ ఛానెల్స్ లో నేను రాసే కామెంట్స్ డిలీట్ అవుతున్నాయి నేను బూతులు రాయను, హిందూ దర్మం ఎంత గొప్పదో ఆధారాలు తో నాకున్న పురాణ, శాస్త్ర, ప్రవచన కారుల మాటల సహాయం తో రాస్తాను, ఎవరైనా విమర్శలు చేస్తే నా కామెంట్ నీ గట్టిగా కౌంటర్లు రాస్తాను బూతులు వాడకుండా అలాంటి కామెంట్స్ డిలేట్ అయితే చాలా బాధగా ఉంటోంది ఇదికూడా ఉంటుందో పొతుందో అర్ధం కావట్లేదు
Great episode anna 🙏. My life has been bouncing between materialism & spirituality for the past 10 years. And in process of evolving, I forgot a lot of my past experiences. This podcast has bought back my memories, knowledge & experiences that I forgot. Thank you Vinod anna once again. And to all those great spiritual gurus and Sadhguru... Sāshtāng 🙏🙏🙏
12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? || అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ... ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి... మీరు ఇనా మాట్లాడండి అన్నా ..
నమస్కారం అన్నా , తెలుగు లో వీడియో పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా , సద్గురు గురించి చాలా మంచిగా బోధించారు ,అన్నా మీకు వీలైతే సద్గురు శ్రీ బ్రహ్మ ఎపిసోడ్ తెలుగులో విడుదల చేయండి అన్నా ,అందరికి ఆయన గురించి తెలుస్తుంది . thankyou anna thankyou so much🙏🙏🙏
Chisthentune appude ayipoyindha anipinchindi anna naku chala estam vinoth anna antey and sadguru garu antey Inka estam mana darmam gurinchi thelusu kovadam and nannu nenu telusukovali ani tapana undi e okka video tho koddiga ardham ayindi anna.....really good anna.......barath mata ki jai❤️ 🚩🚩🚩🚩
@@Trikaal_Voice12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? || అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం. Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ... ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి... మీరు ఇనా మాట్లాడండి అన్నా ..
Anna nen meeru chese video lu naku time dokinappudalla and vanta chesetappudu kuda kachithanga chusathanu nen present oman ( Arab country ) lo unnanu. Iam proud to be an Indian n Hindu
No words to express gratitude to three of you, 🙏🏻💕🙏🏻💕🙏🏻.
WE WOULD LOVE TO HEAR FROM THREE OF YOU AGAIN AND WE WOULD DEFINITELY WANT OURSELVES TO EDUCATE TOO.. WE NEED MORE SUCH EDUCATION LIKE THIS🙏🏻
❤❤❤❤❤❤❤
స్ట్రింగ్ వినోదిని చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఛానల్ వారికి వెరీ వెరీ థాంక్స్...
మన పూర్వ ఋషుల గురించి, మన దేశం గురించి,ఈ దేశంపై భక్తి ని పెంపొందించడానికి,
ఈనాటి యువతరానికి
మంచి వీడియో చేసిన మీ అందరికీ నా
అభినందనలు అభినందనలు..
ఇలాంటి చర్చలు ప్రతి ఊర్లో యువత సమక్షంలో జరుపుతుండే చాలా మందిలో మార్పు వస్తుందని నా అభిప్రాయం
మీరు చిన్నవారైనా మీకు నా
హృదయపూర్వక ధన్యవాదాలు..
🇮🇳🏹🔱🇮🇳🏹🔱🇮🇳🏹🔱
మన హిందూ ఛానెల్స్ లో నేను రాసే కామెంట్స్ డిలీట్ అవుతున్నాయి నేను బూతులు రాయను, హిందూ దర్మం ఎంత గొప్పదో ఆధారాలు తో నాకున్న పురాణ, శాస్త్ర, ప్రవచన కారుల మాటల సహాయం తో రాస్తాను, ఎవరైనా విమర్శలు చేస్తే నా కామెంట్ నీ గట్టిగా కౌంటర్లు రాస్తాను బూతులు వాడకుండా అలాంటి కామెంట్స్ డిలేట్ అయితే చాలా బాధగా ఉంటోంది ఇదికూడా ఉంటుందో పొతుందో అర్ధం కావట్లేదు
Naaku kuda same experience
Same bro this so called UA-cam and Facebook for sudo secularism
ఒకప్పుడు కామెంట్లు తో పిచ్చెక్కిన చేసే వాడిని గొర్రెలు కి ఇప్పుడు ఏ కామెంట్ ఉండట్లేదు ఇంకా పెట్టడం మానేసి
మీ comment లో కొన్ని పదాలు ఉంటే ఆ కామెంట్ automatic గా delete అవుతుంది. ఈ మధ్య ఇది ఎక్కువ అయ్యింది
@@kasivastu instagram లో యెహోవా చాలామందిని చంపించాడు అని పెట్టాను ఆరోజు instagram బ్లాక్ చేసింది ఆరోజు ఓపెన్ కాలేదు నాకు
vinod anna fans assemble
నిజం అన్నా మీరు చెపుతుంది....రోజు వేప పుల్లతో బ్రెష్ చేస్తే షుగరు అనేదే కనిపించదు... ఇది తెలిసినా మనవాళ్ళు ఫాలో చెయ్యరు అదే దరిద్రం అంటే... జై శ్రీరామ
వినోద్ తమ్ముడు నిలంటివల్లు100కి వకారు చాలు ❤❤❤ jaibhaarat
Thank you for sharing this information🙏
Great episode anna 🙏.
My life has been bouncing between materialism & spirituality for the past 10 years. And in process of evolving, I forgot a lot of my past experiences. This podcast has bought back my memories, knowledge & experiences that I forgot. Thank you Vinod anna once again.
And to all those great spiritual gurus and Sadhguru... Sāshtāng 🙏🙏🙏
👍Well said Anna mana problems maname solve cheskowali! Paramatma SriKrishna wachina guide ye chesaru Arjuna ni.
My heartiest wishes for vinod anna for your future projects eagerly waiting for that 🙏🫶🏼
Shambho 🙏🏼
సనాతన ధర్మమే దేశానికి శ్రీ రామ రక్ష!
అన్నా మీరు ఒక్కసారి శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి ఇంటర్వ్యూ చెయ్యండి అన్నా దయచేసి 🙏🏻🙏🏻🙏🏻 అది కూడా వినోద్ అన్నతో కలిసి చేస్తే బాగుంటుంది
Full support to you guys 🇮🇳
12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
మీరు ఇనా మాట్లాడండి అన్నా ..
जय श्री कृष्ण
जय श्री राम
Jai shree ram❤
నమస్కారం అన్నా , తెలుగు లో వీడియో పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా , సద్గురు గురించి చాలా మంచిగా బోధించారు ,అన్నా మీకు వీలైతే సద్గురు శ్రీ బ్రహ్మ ఎపిసోడ్ తెలుగులో విడుదల చేయండి అన్నా ,అందరికి ఆయన గురించి తెలుస్తుంది . thankyou anna thankyou so much🙏🙏🙏
Anna meru one of the torch bearer for society plz plan i will support you vinod anna
Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Best Vedio I have seen recently. Lot of knowledge and Wisdom from String Vinod Anna.
Thank you very much
LOVE FROM BHARAT
KADAPA ❤❤
Nenu e video motham chusanu sir...
Ee full podcast super ga undhi 🙏🏻🚩🕉️❤️
We miss you vhinod bro 😢
Tq so much maku...teliyanivishayalanu teliyachesinadhuku🙏🙏
Jai. Sri. Ram
వినోద్ గారు 🙏🙏🙏
i can listen to vinod bro for any long. great podcast. good work.
సిరి ధాన్యాలు గురించి చెప్పండి this is only living healthy life by dr khadar Vinod Anna and meeru kuda బ్రదర్స్
String వినోద్ గారు👌
Excellent vinodh
నిజం నిప్పులాంటిది.. అందుకే మన సెక్యూలర్ జనాలకు రుచించదు.🤷🏽♂️
JAI SRI RAM 🙏 very good information
vinod anna nuvvu super jai hind
Super Anna pichekimchav super ur knowledge
Jai
నమస్కారం ధన్యవాదాలు అన్న🙏🙏🙏💐💐💐🙇♂️
Vinod brother interview and screen present chusina every time oka new topic and new experience chupistharu.
Super anna jai
Namaskaram Vinod Sir
Love ❤❤ vinod❤❤ string❤❤
జై శ్రీ రామ్ జై కృష్ణ ధర్మ రక్షణ జై 🙏🚩🚩🚩🚩🚩
Vinod anna❤❤
Awesome video 👌🏼
❤ Jai Bharat ❤🎉
Many more voices will come to raise Sanathan Dharma. More power to you Anna, true inspiration for young generation 🎉
Awesome interview vinod anna 🙏🔥🔥🔥🔥🔥
❤🎉
Great sanatana Dharmam
Super Anna
Jai shree Ram 🚩
Chaala manchi vishayalu me nundi vinnam guru vinod adbhutam
Literally 1.30 hour passed like 1.30 half min...
This interview is really engrossing.
Keep going...
❤ ❤ ❤
Jai Srikrishna 🚩🚩🚩🚩
🙏
Inkoka podcast cheyy bro string vinod anna thoni
Jai shriram
స్ట్రింగ్ వినోద్ అన్నయ్య 🫂🩷🙏🏻🫡
Super Anna nuvvu. Super MSG anna
Jai sriram
This video is a tight slap to those who troll Sadguru ❤❤😎😎💥💥
Amazing podcast given such a unknown information beautiful ❤
జై శ్రీరామ్
Superrr
జై శ్రీరామ్ 🚩
Jai shree ram 🚩 jai vinod bhai
Tq for the full podcast ❤
అసాధారణమైన విషయాలను అందిస్తున్న స్ట్రింగ్ వినోద్ అన్న ఇలా ఉంటే, ఇంకా సద్గురు ఎలా ఉండాలి. ఓ మహానుభావా ఒక్కసారి దర్శన భాగ్యం ఇప్పించు తండ్రీ
నేనైతే ఒక కొత్త లోకానికి వెళ్ళిన ఫీలింగ్ కల్గుతుంది... ఎంత బాగా చెప్తున్నావ్ అన్నా... సెల్యూట్ టు యూ అల్......
Jai Sri Ram
మీతో పని చెయ్యాలి అన్నా
జై శ్రీరామ్ 🚩
Nice video Anna
Na anna vinod ❤❤ proud to be say
We want vinod back what happened to him he is not in media these days
🚩funds funds ledu antunnaru Vinod garu mee guruvu gaaru Isha foundation help cheyavachu gadaa Vinod gaaru 🙏🚩
Chisthentune appude ayipoyindha anipinchindi anna naku chala estam vinoth anna antey and sadguru garu antey Inka estam mana darmam gurinchi thelusu kovadam and nannu nenu telusukovali ani tapana undi e okka video tho koddiga ardham ayindi anna.....really good anna.......barath mata ki jai❤️ 🚩🚩🚩🚩
జై శ్రీ రామ్ 🚩
🙏🙏 the thoughts are so resonating! Hope actual knowledge and just of life be understood by a common man
Tq for bringing up this podcast
❤ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్
Good podcast
Exactly edhee adiga bro video start chayakamundhee but im some satisfied for app❤🎉
His thought process is required for the youngsters of this country. Proud Subscribers of string geo
జై శ్రీరామ్🙏🙏🙏
Full support
Jai sadguru
jai shriram anna
Hi vinod sir i like your spiritual aspects once i want to meet you
You Guys Are Right But Don't Worry Too Much Because...Anaadhir Aadhir Govindha Sarva Kaarana Kaaranam!!
❤👌👍👏Amazing podcast. String Vinodh Anna knowledge excellent 👌
Thank you so much 🙂
@@Trikaal_Voice12 లక్షల చెట్లను నరికి రాడార్ స్టేషన్ అవసరమా..? ||
అన్న మన తెలంగాణ లోని Vikarabad లో ఓకా రాడార్ ప్రాజెక్ట్ కోసం మోతం అటవీ ని రాశి ఇస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం.
Damagundam Reserve Forest , ఈ అడవి మొతం తెలంగాణ కే ఊపిరితిత్తులు లాంటివి ఈకాధి నుధే ప్రాణహిత నది మొదలై ముసిలో కలుపుతుంది తెలంగాణా కి నీలు అందిస్తోంది, అంతే కాదు ఈ అడవి అకాధ నివసించేయ్ 20-గ్రామాలకు జీవన ఆధారం కూడా అలాగే ఈ అడవిలో ఎన్నో రకాల జీవరాసులు నివాసితునయి జింకలు , పులులు , కోట్లు , ఎంక మరి ఎన్నో వివిధ రకాల జంతువులకు ఈ వన నిలయం అలాటి ఈ అడవి నీ ఎన్నో బిందు బుములు ఉన్నా , మరి ఎన్నో మనిషికి రాణి బూములు ఉన్నా కానీ 12 లక్షల చెట్లను నరికి ఇకధ కథదం అవసరమ...
ఇంత జరుగుతున గాని ఏ News channels లు ఎం మాట్లాడడం లావు మరి అంత కళ్ళు మూసుకపోయాయి...
మీరు ఇనా మాట్లాడండి అన్నా ..
Thanks for the information
JAI SHREE KRISHNA 🚩 ANNA
Nice
🙏🙏🙏🙏
జై శ్రీ రామ్
Jay Shri Ram
Anna nen meeru chese video lu naku time dokinappudalla and vanta chesetappudu kuda kachithanga chusathanu nen present oman ( Arab country ) lo unnanu.
Iam proud to be an Indian n Hindu
Jai shree Ram Jai హిందూ రాష్ట్ర 🚩🙏🙏