పీర్ల పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్సీ గోరటి వెంకన్న | V6 Teenmaar News

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 245

  • @PraveenYadav-be7qo
    @PraveenYadav-be7qo 3 роки тому +171

    ఢిల్లీకి రాజైనా ఊరికి సంటి బిడ అనీ అంటారుగా ది కూడా అంతే సూపర్ sir 🙏🙏🌃

  • @mudavathbanya1273
    @mudavathbanya1273 3 роки тому +354

    గోరటి వెంకన్న పీర్ల పండుగ లో పాల్గొనేందుకు వెంకన్న కొరకు మేము ఒక లైక్ చేస్తున్నాము గోరేటి వెంకన్న కొరకు తీన్మార్ న్యూస్

    • @malkannarodda6767
      @malkannarodda6767 3 роки тому +2

      @@santoshbunty8306 🤝🤝🕉️🛐🤝

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 3 роки тому +3

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌.

    • @gangadgangadhar5055
      @gangadgangadhar5055 3 роки тому

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 роки тому +135

    అన్నా నీ పాట విని నేను ఉద్యమంల దుంకి ఆడితి,పాడితి,కొలువుకోసం కొట్లాడి దెబ్బలు తింటి ఈ తెలంగాణా నిరుద్యోగిని వదిలి నువు దొర పంచన చేరితివి ఇగ నా గతేందన్నా😓😥

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 2 роки тому +28

    అన్నా నువ్వు పుట్టిన ఊరు మర్చిపోలేదంటే చాలా గర్వపడుతున్నా నో ఎందుకంటే కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చిందంటే ఊరును ప్రజలను మర్చిపోతారు నేను కూడా విన్నాను ప్రతి సంవత్సరం పీర్ల పండుగకు వస్తారని ఊరికి చాలా గ్రేట్ అన్న 🙏🙏💐🌸🌹🌺

  • @shareefskn2292
    @shareefskn2292 3 роки тому +58

    మేరా భారత్ మహాన్....

  • @rakhiperumalla...8916
    @rakhiperumalla...8916 3 роки тому +42

    Jai భీమ్ గోరేటి వెంకన్న అన్నగారికి✊

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому +21

    గోరంటి వెంకన్న చేసిన డాన్స్ కి మన దేశ తాలిబాన్ లకు గుద్దల 🔥కాలి ఉంటుంది.. ఏది ఏమైనా మత సామరస్యం తెలిపినందుకు 🙏 అభినందిస్తున్నాను.(సలీం)

    • @anjaneyuludamera3653
      @anjaneyuludamera3653 2 роки тому +1

      భారత్ లో మెజార్టీ ముస్లింలు వ్యతిరేకించేదే పీర్ల పండుగను ఎందుకంటే దానికి హిందువుల సహకారం చాలా ఉంటుంది.

  • @bkvlogs7076
    @bkvlogs7076 4 місяці тому +2

    అన్నా ముస్లింలే పీర్ల ముందు ఆడొద్దు అంటారు ఇది పండుగనే కాదంటూ మరి అన్ని తెలిసిన నీలాంటి మేధావులే దీనికి సమాధానం చెప్పాలి

  • @dayasagartirunagari1122
    @dayasagartirunagari1122 3 роки тому +8

    గోరటి వెంకన్న పాట చాలా బాగుంటది అది సరే అంతేగాని ఎంతోమంది ఆ మాన ప్రాణాలతో చెలగాటం ఆడిన తురుకోళ్ల గురించి పాటలు పాడటం మన ఆడబిడ్డలను అవమానించడానికి ముస్లిముల సంతోష పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది ఒక ముస్లిం కూడా బొట్టు పెట్టుకోవడం చూసినవా వెంకన్న గారు నీకు మాత్రమే గులగుల ఏందన్నా

    • @RK-kg3ip
      @RK-kg3ip 2 роки тому +1

      Correct

    • @SriramgSri
      @SriramgSri 2 роки тому

      Nijam chepinavu Anna Jai sriram

  • @Shivoha_m
    @Shivoha_m 3 роки тому +23

    జానపదానికి తెలంగాణ పాటకి ఊపు తెచ్చినవ్ సామి నువ్వు 🙇‍♂️

  • @yesukrupavelugumatla9380
    @yesukrupavelugumatla9380 2 роки тому

    Yesukristhu andariki prabhu Jesus coming soon

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 3 роки тому +9

    JAI BHEEM 🙏 JAI BSP ✊ JAI RSP ✊ JAI BHEEM 🙏 JAI SWAERO ✊

  • @sshydermanju5632
    @sshydermanju5632 6 місяців тому

    🌼 *Muharram, Alam E Mubarak and Peerla Panduga are excellent examples of unity in diversity.* 🌼

  • @aabrothers2516
    @aabrothers2516 2 роки тому +2

    ప్రత్యుత్తరాలు
    కర్బలా యుద్ధ రంగంలో అమరులైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (అలీ) ఇస్లామిక్ శౌర్యానికి, ఇస్లామిక్ పోరాటానికి మరియు ఇస్లామిక్ త్యాగానికి చిహ్నంగా పరిగణించబడ్డారు.
    ఇస్లాంలో విగ్రహం లేదా ఫోటో ఆరాధన *హరామ్*, అందువల్ల, ఏ ఫోటో లేదా విగ్రహాన్ని పూజించకుండా, ఈ 5 వేళ్ల చేతి యొక్క పంజా మాత్రమే అగ్ర గుర్తుగా పూజించబడుతుంది.ఈ 5 వెళ్లు మన హిందూ దేవాలయాలను కులగొట్టిందో హిందూ లకు తెలీదు *ముస్లిం లకు తెలుసు
    కాంగ్రెస్ ఈ ఇస్లామిజం చిహ్నాన్ని తన ఎన్నికల
    చిహ్నంగా చేసుకుంది.
    99% హిందువులకు దీని గురించి *తెలియదు*కాగా ఈ విషయం ముస్లింలందరికీ మొదటి నుంచి తెలుసు.
    కానీ ఎక్కడో హిందువులు కాంగ్రెస్కు ఓటు వేయడం మానకూడదు, కాబట్టి ఎవరూ వద్దు అని చెప్పలేదు. ముస్లింల మతపరమైన గుర్తు కారణంగా, ముస్లింలు కాంగ్రెస్తో మరింత బలంగా అనుబంధం కలిగి ఉన్నారు, అయితే హిందువులు కాంగ్రెస్తో సంబంధం లేని జ్ఞానం మరియు కాంగ్రెస్తో అనుబంధం కలిగి ఉన్నారు..

  • @devenderb5985
    @devenderb5985 3 роки тому +8

    Superb song . I listened many times

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 3 роки тому +107

    *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
    *మన BC సోదరులు బహుజనులు*
    *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 👌.

    • @sridharakkaldevi1940
      @sridharakkaldevi1940 3 роки тому +8

      నీ కిచ్చిన m l c వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా..ప్రజలకు..

    • @srikanthbommakanti556
      @srikanthbommakanti556 3 роки тому +3

      True bro

    • @katakamrajesh9921
      @katakamrajesh9921 2 роки тому +2

      But manam మాత్రం ఆ దొరల క్రింద బతుకుతున్నాం...

    • @gadigarevulamadhugadigarev4449
      @gadigarevulamadhugadigarev4449 2 роки тому

      @@sridharakkaldevi1940 in my l

  • @ANILKUMAR-pm7mn
    @ANILKUMAR-pm7mn Рік тому +3

    కులం లేదు మతం లేదు సరె కానీ మన వినాయక నిమ జనం లో కూడా వాలు కూడా ఆడితే కరెక్ట్ అవుతుంది

  • @Vijay-oe6cv
    @Vijay-oe6cv 3 роки тому +16

    TRS Ki Support Undochu Kani GoRETI VENKANNA TELANGANA lo Puttina Goppa VAAGGEYA KAARUDU...respect his work 🙏🙏

  • @power2844
    @power2844 3 роки тому +74

    గల్లీ చిన్నది దొరల పలుయినది

    • @villgefood8831
      @villgefood8831 3 роки тому +1

      Ni amma puku ayindhi ra evaru దొర ra sale తెలంగాణ ni ayya thechinada sals

    • @villgefood8831
      @villgefood8831 3 роки тому +2

      St ni epudu evaru ayina guruthinchara sale kcr st vallani entha manchiga chusthunadu

  • @dpradeepreddy5496
    @dpradeepreddy5496 2 роки тому +1

    Telangana Super Festival 🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🥳🥳🥳

  • @toonzman3
    @toonzman3 3 роки тому +4

    Spr sir... . Don't forget culture ani nirupimcharu... Meeru great sir.... Inka song spr

  • @hadviksuraram1973
    @hadviksuraram1973 3 роки тому +9

    Great person

  • @TGN14
    @TGN14 3 роки тому +5

    Congratulations Goreti Venkanna All the best

  • @narasimhacharka1400
    @narasimhacharka1400 3 роки тому +3

    All in India s

  • @shaikchandpasha5545
    @shaikchandpasha5545 3 роки тому +16

    Annasupar

  • @samasomu7102
    @samasomu7102 3 роки тому +36

    *షియా ముస్లిం ల పీర్ల ( *సంతాప దినాలు )ల కు, హిందువు లకు ఎటువంటి సంబంధం లేదు..,*
    ఇది *పండుగ కాదు, షియా ముస్లిం లు మాత్రమే జరుపుకునే " సంతాప దినాలు ",*
    మొహర్రం అనేది ముస్లిం ల పండుగ,, అది కూడా *shia ముస్లిం లు మాత్రమే జరుపుకునే " 10 రోజుల సంతాప దినాలు ,*
    అంటే,, *ముస్లిం లు అందరు* *జరుపుకోరు,,* అది కూడా ఇరాక్ దేశ పండుగ,, మన దేశం నకు సంబంధం లేదు,, *ఇరాక్ దేశం కర్బాలా లో జరిగిన యుద్ధం లో, *అధిపత్య పోరులో* ప్రవక్త మనువడు, చనిపోతే, దానికీ గుర్తు గా ముస్లిం లలోని *ఒక వర్గం షియా వారు* జరుపుకుంటారు..
    సున్ని వర్గం అంటే మహమ్మద్ ప్రవక్త బోధనలు విని (సునో ) ప్రచారం చేసేవారు,,
    వీరికి వ్యతిరేకం గా ఉన్న వర్గం షియా..
    *కర్బలా యుద్ధం క్రి. శ 680* లో జరిగినది **వారసత్వము / అధికారం కోసం జరిగిన యుద్ధం,*
    *
    యుద్ధం జరిగింది - *సున్ని* వర్గం, *షియా* వర్గం మధ్య.
    ఈ యుద్ధం లో మహమ్మద్ ప్రవక్త మనువడు హుస్సేన్ ఇబన్ అలీ ( షియా ) చనిపోయారు, అతని శవాన్ని సమీపంలో ఉన్న చెరువు లో వేస్తారు. ఆది 10 రోజుల తర్వాత దొరుకుతుంది.. మనం చిన్న దినం, పెద్ద దినం అని ఎలా చేసుకుంటామో, అలానే చిన్న సరిగత్తు, పెద్ద సరి గెత్తు అని చేస్తారు.
    అందువలన, , ప్రతి సంవత్సరము పీర్ల ను ఊరేగిస్తారు. అంతే కాదు, మొహర్రం ను ముస్లిం ల నూతన సంవత్సరముగా కూడా జరుపుకుంటారు.
    ఇది నిజంగా పండుగ కాదు, *కేవలం 10 రోజుల సంతాప* *దినాలు* మాత్రమే. ముస్లిం లలో షియా వర్గం వారు "పీర్లు " లను 10 రోజుల పాటు ఒక స్థలం లో ఉంచి, *నల్లని దుస్తులు ధరించి, గుండెలు భాదుకుంటూ రక్తం చిందిస్తూ ( మాతం )* ఊరేగింపు నిర్వహించడం - ఇది *షియ ముస్లిం లు మాత్రమే నిర్వహించే సంతాప కార్యక్రమం*
    ఈ మొహర్రం, *పీర్లు (సంతాప దినాలు) ల కు హిందువు లకు ఎటువంటి సంబంధం లేదు..*

  • @prashanththatikonda5790
    @prashanththatikonda5790 2 роки тому

    Superb song

  • @mdazeem1902
    @mdazeem1902 3 роки тому +4

    గోరింటి వెంకన మా ఊరు గౌరారం

  • @sarveshgandla4158
    @sarveshgandla4158 2 роки тому +1

    Jai sri ram

  • @jackdaniels1434
    @jackdaniels1434 Рік тому

    Super Annagaru

  • @RK-kg3ip
    @RK-kg3ip 2 роки тому +1

    Jago Hindu

  • @Bharat182
    @Bharat182 3 роки тому +10

    It’s a unity in diversity

  • @BRedits76010
    @BRedits76010 3 роки тому +1

    Anna miru super

  • @Nag_Thoughts
    @Nag_Thoughts 3 роки тому +3

    బానిసల బతుకులు కాకపోతే ఎందయ్య ఇది ... ఒవైసి గాడు మన దేవి దేవతలను తిడతాడు వీల్లేమో ఇలా సవార్ల చుట్టూ తిరిగి పాట బాగుందని ఎగురుతారు... చి దీనమ్మ జీవితం

  • @srinivaskagithala6355
    @srinivaskagithala6355 3 роки тому +21

    మనం ఏ పిచోళం

  • @RiyazKhan-uo1iw
    @RiyazKhan-uo1iw Рік тому

    This is real festvel him sub eak hai jai hind

  • @donaldtrump7665
    @donaldtrump7665 3 роки тому +19

    Nurse ని ఉద్యోగం నుంచి తొలగించారు
    మరి ఇదేంటో

    • @edlarajendraprasad8751
      @edlarajendraprasad8751 3 роки тому +2

      Nurse edho kasepu enjoyment kosam dance చేసింది.. మరీ తీసేయనవసరం లేదు... కానీ అది డ్యూటీ place, గోరేటి వెంకన్న చేసింది పబ్లిక్ లో. Difference undi

  • @ankamgnaneshwar8235
    @ankamgnaneshwar8235 3 роки тому +6

    Super sir

  • @djbhanusmiley1544
    @djbhanusmiley1544 2 роки тому +1

    Allaha allaha 🤲🤲🤲🤲

  • @shivacharanshivacharan5864
    @shivacharanshivacharan5864 2 роки тому +1

    గులాబి దట్టి అన్నందుకేమో వచ్చిందేమో MLC

  • @syedaleemaleem5955
    @syedaleemaleem5955 3 роки тому +5

    గోరంటి వెంకన్న సూపర్ సార్ మీరు అన్ని కులాలు మతాలు ఒక్కటే మనుషులంతా ఒక్కటే మేరా భారత్ మహాన్

  • @mohmmedmustafa8096-s6e
    @mohmmedmustafa8096-s6e 3 роки тому +1

    Supar.sar.etlanechstndali.sar

  • @razi6676
    @razi6676 3 роки тому +2

    Beautiful communal harmony . But this kind of a celebration is frowned upon in islam . Muharram isn't a festival , it's a day to remember the martyrdom of Hussain A.S and the others who were martyred along . In the dessert of Karbala by yazeed.

  • @AshokAshok-zu2zm
    @AshokAshok-zu2zm 2 роки тому

    Super👌👌👌

  • @nazeerahmed5566
    @nazeerahmed5566 3 роки тому +3

    Hats off sir

  • @raghuvaraprasadraghuvarapr2661
    @raghuvaraprasadraghuvarapr2661 2 роки тому

    Oo super assalu chimpesaru saru ala mana village ante adi

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 3 роки тому +1

    good anna

  • @rajeshraj-mt2zu
    @rajeshraj-mt2zu 3 роки тому +2

    Super sir..

  • @rajujogidi8914
    @rajujogidi8914 3 роки тому +1

    Super nice 🤝 Anna 👌🤝

  • @a.arnoldixa9008
    @a.arnoldixa9008 3 роки тому +1

    Super sir 👏👏👏

  • @jaipalkatravath5033
    @jaipalkatravath5033 3 роки тому

    Ahaaa

  • @sadaklymd5555
    @sadaklymd5555 2 роки тому

    Gigantic sir your great sir.telgana mudu bidda

  • @kadiganisaritha9677
    @kadiganisaritha9677 3 роки тому +2

    Super😍

  • @barianvesh5324
    @barianvesh5324 2 роки тому

    Super

  • @VenkataiahVanguru
    @VenkataiahVanguru 4 місяці тому

    ❤❤❤say❤❤❤

  • @uravannagolla2753
    @uravannagolla2753 3 роки тому +21

    yemi labam, Doroni sankala jerindu!!

  • @Chandupodishetti
    @Chandupodishetti 3 роки тому +13

    గోరేటి వెంకన్న డబ్బుకు పదవులకు పోయే వక్తి కాదు లెజెండ్ ఇన్ తెలంగాణ ఆంద్రప్రదేశ్ స్టేట్స్

  • @aravindkumarsake3367
    @aravindkumarsake3367 2 роки тому +1

    Jai bheem sir

  • @jangaiahsurvi7956
    @jangaiahsurvi7956 2 роки тому

    Naku chala estam

  • @MohdPasha-r4p
    @MohdPasha-r4p Рік тому

  • @Funny-u3v
    @Funny-u3v 3 роки тому +4

    ☮️ peace

  • @gugulothramanna8450
    @gugulothramanna8450 3 роки тому +2

    🙏🙏

    • @mdaiyan6274
      @mdaiyan6274 3 роки тому

      Hi Bro
      Where are you from Bro

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 3 роки тому

    Jài Bheem 👍 Anna

  • @shikilametlasurendhar264
    @shikilametlasurendhar264 2 роки тому +1

    గొరంటీ వెంకన్న very great (Hyd)💯❣️🍄☘️🌾🥀💔💔🌸🍑🌻💮😾😾🌷🌸🌺🍉

  • @Barma-vlogos
    @Barma-vlogos 3 роки тому +1

    సూపర్

  • @juniorprabhasjilani3794
    @juniorprabhasjilani3794 3 роки тому +1

    Super darling

  • @mangalingaswamy5840
    @mangalingaswamy5840 3 роки тому

    Super anna

  • @yeshminudayyadav
    @yeshminudayyadav 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @udugundlaravi6964
    @udugundlaravi6964 3 роки тому

    Natural stare

  • @gadipallisanthosh5728
    @gadipallisanthosh5728 Рік тому

    🙏🙏🙏🙏🙏❤️

  • @vijaykumarkunta1113
    @vijaykumarkunta1113 3 роки тому +12

    మనోళ్లకు దుంకుడు బాగా అలవాటైంది..
    అది ఏం సందర్భం అన్నది అవసరం లేదు. ముందు దుంకుడు కావాలె.

  • @mr_rakesh_8026
    @mr_rakesh_8026 3 роки тому

    Jai Sudheer Anna

  • @kolakaniramesh8362
    @kolakaniramesh8362 3 роки тому

    Super💞💞😍🙏👍👌

  • @శ్రీబ్రదర్స్సత్యమేవజయతే

    మనంత బుద్ధి జ్ఞానవాంతులు లేరు 😭😭🔥

  • @rama-xu7ws
    @rama-xu7ws 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @somaparthasarathi8483
    @somaparthasarathi8483 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @srinuakula8645
    @srinuakula8645 3 роки тому +5

    గోలేటి వెంకన్న నామ్ము కుంటే తెలంగాణాని సంక నాకిష్టతాడు ఈయన దొరరాల తొత్తు ఆది తెలుసుకోండి

  • @balarajud2555
    @balarajud2555 3 роки тому +2

    👌👌👌🤝🤝

  • @hanmagallajangaiahjangaih4375
    @hanmagallajangaiahjangaih4375 3 роки тому +3

    అన్న నిన్ను మా బహుజన రాజ్యం ఎదురు చూస్తున్నది .

  • @ravikommu7565
    @ravikommu7565 3 роки тому +4

    Sup ur. Anna

  • @balajir162
    @balajir162 3 роки тому

    Anna 👌👍🙏✊🥀🥀🌹🌹💐💐💐🥀🌹

  • @banothchinna7699
    @banothchinna7699 Рік тому

    😊😊😊😊😊😊❤❤

  • @andemaruthi
    @andemaruthi 2 роки тому +1

    Goreti venkanna donga kalakaarudu

  • @bhanuprakashareddy303
    @bhanuprakashareddy303 3 роки тому +3

    Peerla pandaga hunduvuladi kaadu ..... secular vaddu.. . hundu muddu

  • @Y_Shiva
    @Y_Shiva 3 роки тому +5

    Kulam matham lekunda andaru jarupukune panduga edi

  • @kambalapallyyesjaibheemsha8619

    Jai bheem anna

  • @srikanthreddy8347
    @srikanthreddy8347 3 роки тому

    Hi

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 3 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @Chanti-y2z
    @Chanti-y2z 3 роки тому +10

    పాట ని అమ్ముకున్న వ్యాపారి గోరేటి వెంకన్న mlc

    • @Bharat182
      @Bharat182 3 роки тому +5

      Neeku anadam easy..needhi em pothadhi, oka praja kavi ni ane tapudu koncham ethics unte baguntadhi

    • @honoursing3742
      @honoursing3742 3 роки тому +2

      @@Bharat182 athadu praja kavi etlitadu bujji he is in in government. Basic sense ledu yedavalaki. Praja kavi vulnerable section ki pratinidhi not a govt person.

    • @Bharat182
      @Bharat182 3 роки тому

      @@honoursing3742 babu, mlc post monna vachidhi, anthaka mundhu e kavi

    • @honoursing3742
      @honoursing3742 3 роки тому

      @@Bharat182 ippu kadu

  • @sathishtakkallapally3600
    @sathishtakkallapally3600 3 роки тому +3

    Unna vooru kanna talli lantidhi

  • @మహెష్బబుఅబిమాని

    Gulabi rangu shirt vesaru 🐶

  • @tgoutham5760
    @tgoutham5760 3 роки тому +22

    నీ పనైపోయింది ఎంకన్న

    • @gadegopi2151
      @gadegopi2151 2 роки тому +1

      అయిపోయింది గా

  • @shivacharanshivacharan5864
    @shivacharanshivacharan5864 2 роки тому +2

    ఇక్కడ మతసామరస్యం గురించీ మాట్లాడే వాళ్ళు వచ్చే చవితికి నవ రాత్రి ఉత్సవాలకు ఎంతమంది ముస్లిములు వచ్చిపాయసం తాగి బొట్టు పెట్టుకొని బొడ్డెమ్మ ఎస్తారో చూడలే జై శ్రీ రామ్ 🔥

  • @chakrapanikondapati6811
    @chakrapanikondapati6811 Рік тому

    Maa u're annadhi

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 3 роки тому +10

    Muslims kavulu okka hindudevulameeda okka pata rayamanu

    • @shafiuddinmohd9397
      @shafiuddinmohd9397 3 роки тому +2

      Man tarapat kahe aaj ani hindilo pata undi adi youtube lo chudo adi rasindi music ichindi padindi mugguru muslimle

  • @trisikababay6422
    @trisikababay6422 3 роки тому

    Ma uaru

  • @mr_appa-cp
    @mr_appa-cp 3 роки тому

    సల్లంగుండలి బాబు సళ్ళంగుండలి

  • @venkannafashion5705
    @venkannafashion5705 3 роки тому +1

    No comments

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 3 роки тому +9

    అన్నగారు,మీకు MLC జీతం వస్తే సరిపోదు,తెలంగాణ యువతకు కనీసం తినడానికైనా,పైసలు లేక పాయె,నీ పాటలు ముగబాయె,దొరకు మందు పాటలు పాడు,వాడికి నిద్రొస్తది,నీకు జీతం ఎక్కువ వస్తది

    • @chsagar3599
      @chsagar3599 3 роки тому

      No bro

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 3 роки тому +2

      Ayanaku mlc jitham vasthey nikem bada bro....antey esthey oka bada evakapothey oka bada....manam edagavadu avathali valu edagadhu kada anna.....

    • @srinuakula8645
      @srinuakula8645 3 роки тому +1

      Yes గిలేటి వెంకన్న అమ్ముడు పోయాడు నిజం

  • @srinivasiingampelli1156
    @srinivasiingampelli1156 3 роки тому

    Sir shirt 👚 kuda pink