@@gopichand7569 అందుకే సర్ప సంతానామా,,, వాడికి ఎన్ని సర్లు చెప్పిన మత్పరిది కాదు రా బాబు అని వివరించిన అర్ధం కావట్లేదు తలకై లో ఆవు పెంట్ వుంది....... raa pentaa
Devudey Christ followers ni goreylatho polcharu.. meeru kothaga petindhi EMI ledhu... John 10:27-28 My sheep hear My voice, and I know them, and they follow Me; and I give eternal life to them, and they will never perish; and no one will snatch them out of My hand.
మనుషులు గా మనం పిల్లలు కని వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచి, మంచి చెడ్డలను చెప్పి ప్రయోజకులను గా చూద్దాం అనుకుంటాం. అలాంటప్పుడు ఆ పిల్లవాడు తనకు తానుగా చెడిపోయి, తల్లి దండ్రులు మండలించినప్పుడు నేనా మిమ్మల్ని కనమన్నది అన్నట్లుంది. అదే విధంగా దేవుడు కూడా మనకు స్వేచ్ఛను ఇస్తూనే మంచి చెడులని గ్రహించే ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. మంచి చేస్తే పరలోకము చెడు చేస్తే నరకము అని చెప్పినప్పుడు మంచి చెయ్యటానికి మనిషి కి వచ్చే నొప్పెంటి?
పుట్టుక తోనే పాపత్ములు అని బైబిల్ లో ఉంటుంది.అలాంటపుడు ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి?అంటే దేవుడు పుట్టించడమే పాపులు గా పుట్టిస్తుండు.. దుర్మార్గుడు కాబట్టే పాపులు గా పుట్టిస్తుండు.. పైగా నన్ను నమ్మకపోతే నరకం antta, మళ్ళీ blockmail ఒకటి.. కానీ తల్లితండ్రులు పిల్లలను పుట్టుకతోనే జన్మ పాపం ఉంది అని చెప్పరు, వాళ్ళకి జ్ఞానం తో మంచి, చెడు నేర్పిస్తారు.. దేవుని కంటే తల్లితండ్రులు 100 టైమ్స్ గొప్పవారు..
యేసు క్రీస్తు ఫాలోవర్స్ ; సాంబశివ రావు గారు, vkr విజయ్ గారు, హానీ జాన్సన్ గారు , అదేర్ల రవి గారు, akwc అనిల్ గారు , జాన్ కొయ్య గారు , t s కుమార్ గారు ,msm updates Samson గారు, లూసిఫర్ ఫాలోవర్స్ ; శివ శక్తీ కరుణాకర్, లలిత్ కుమార్, ex Christian ప్రవీన్, గోపి సనాతన సేన ,bharthvarsha
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వ దేవుడు మానవుని సృజించెను దేవుడు మానవుని యథార్థముగా సృజించెను గాని మానవుడు అనేక మతములను కులములు అనే తంత్రములను కల్పించుకొనిరి
దేవుడు మనిషిని సృజించి నప్పుడు యదార్థ వంతులు గానే సృజించాడు కానీ మానవుడు రకరకాలైన తంత్రములు కల్పించుకుని పాడై పోయాడు. బైబిల్ లోని ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి
పుట్టుక మరణం మానవుని ప్రమేయం లేకుండా జరిగేది రా... బాబు ఇది మనిషి పుట్టుక ! మతం అంటారా ? మనిషికి పుట్టుకతో ఏ మతానికి చెందినవారుకాదు ! మనిషికి స్వేచ్చా, స్వాతంత్రాలు ఇచ్చాడు మనిషి రోబో కాదుకబట్టి మనిషి చేసిన నిర్ణయానికి,ప్రతిపనికి ప్రతిఫలం పొందుతాడు! మానవుని బాధ్యతలమీద ప్రతిఫలము, అంటే స్వర్గం నరకం ఉంటుంది జాగ్రత్త
God loves obedience that is why He don't interfere in everything..He has given all instructions to live a good life....He just wants the human to obey Him...if you disobey it's not God's fault.... because God already told what is good what is wrong...man created bad by disobeying God..God didn't create bad
మహేంద్ర గారు prof ప్రకాష్ గరిటల గారిని ఒక్కసారి interevie చెయ్యండి మీరు కొన్ని. అద్భుతమైన విషయాలు వింటారు ..అలాగే. Akwc అనిల్ కుమార్ గారిని పిలువండి sir. Please
దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ సాతాను అంటే నెగటివ్ ఎనర్జీ ఈ నెగటివ్ ఎనర్జీని లోనికి ఆహ్వానించి సైతానుగా మారిన వాడు లూసీఫర్ అనే ప్రధాన దేవదూత... అది అర్థం కావాలి అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి 🔥
చీమలు దోమలు etc పశు పక్ష్యాదులు జంతువులు జలరాషులు దేవుని మాటను/ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తూ వింటున్నాయి కానీ but మనుషులు మాత్రం దేవుని ఆజ్ఞను/ మాటను వినడం లేదు కారణం iam నేను అనే అహం స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఎక్కువ ఉన్నాయి గనుక.
పాపం మహేంద్రకి బైబిల్ తెలీదు ఆదాము అవ్వని యెహోవా మంచి చెడు తెలియపరిచేజ్ఞానం ఇచ్చు ఫలం తినొద్దు అన్నాడు అది తింటే వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అని యెహోవా భయపడ్డాడు కానీ యెహోవా మోసాన్ని తెలిసిన సర్పం ఆదాము అవ్వతో మంచి చెడు తెలిసే జ్ఞానం ఇచ్చే పండు తినిపించి వాళ్ళకు జ్ఞానం తెప్పించింది ఆప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చి బట్టలు లేకుండా వున్నాము అని సిగ్గుపడి వెంటనే సిగ్గు కనపడకుండా ఆకులు కట్టుకున్నారు అంటే ఇక్కడే తెలిసిపోతుంది ఆదాము అవ్వకి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళు దిగంబరులుగా తిరుగుతూ వుంటే వాల్లుని చూసి ఎంజాయ్ చేద్దాము అని యెహోవా కోరిక సాతాను అంటున్న సర్పం వాళ్ళు జ్ఞానం లేక దిగంబరులుగా తిరుగుతున్నారు వాళ్ళకు జ్ఞానం వస్తే బట్టలు కట్టుకుంటారు అని వాళ్లకు జ్ఞానం వచ్చే ఫలం తినిపించింది ఇప్పుడు చెప్పండి క్రైస్తవులు ఆదాము అవ్వకి జ్ఞానం ఇచ్చింది సాతాను అంటున్న సర్పం ఆదాము అవ్వలుకి జ్ఞానం లేకుండా చేసింది యెహోవా ఇక్కడే తెలుస్తుంది యెహోవా ఆసలు సాతాను బైబిల్ లో తప్పు రాసేరు అని 🤔
Brother you have a talent of preaching become a Christian and preach the gospel you are a very good man walking in the wrong way..... your heart is saying that to accept Jesus Christ... but you are stubborn and feared of people,, family and community... you can go to heaven only when you have a personal relationship with God....no one can take you to heaven... only Jesus can because He has victory over death.. He's alive.. open your eyes and listen to your continuos... it's telling you that Jesus is God.. don't worry about your profession... just obey your continuous...
దేవుడు అన్ని మంచి కొరేదేవుడు, మంచి కోసమే చేశాడు. దేవదూతలు ముందే ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు వినాలి? నా దేవుడు చెప్పిందే వింటాను అనే నిర్ణయం స్వేచ్ఛ లోతన జ్ఞానం తో వాడుకోవాలి. తప్పు మనవులదే?
మన ప్రమేయం లేకుండా పాపం చేయడం ఏంటి సామి... ఒకడు హత్య చేస్తున్నాడు అంటే వాడి ప్రమేయం లేకుండానే హత్య చేస్తున్నాడా...???? కామెడీ కాకపోతే ఒక మనిషి కి ఊహ లేదా జ్ఞానం వచ్చిన తర్వాత మంచి చెడు అనేది పూర్తిగా ఆ వ్యక్తి ఆధీనంలోనే ఉంటుంది... So పాపం చేయడం అనేది మనిషి మీదనే డిపెండ్ అయి ఉంటుంది.... తెలుసుకో.... బ్రదర్ మహేంద్ర గారు....
అసలు యెహోవా పాపులను సృష్టించడము దేనికి ఎంతసేపు వాడిని నమ్మితేనే స్వర్గం లేకపోతే నరకం ఎంతకాలం తరువాత ఆత్మల పరిస్థితి ఏమిటి ఊట బావిలో నీటి లా ఆలా సృష్టిస్తూ ఉంటాడా పాపత్ములను ఇక్కడే యెహోవా మైండ్ దొబ్బింది అందుకే గొర్రెల దేముడు కాదు ప్రేత పిశాచి మతం నశించాలి
ఆదాము అవ్వలను యెహోవా స్రుష్టించాడు .వారు ఇతగాడి మాట వినలేదని వదిలేసాడు. పాపమంటే వీళ్ల ద్రుష్టి లో పండు తినడం. సెక్స్ చేయడం పాపం. సెక్స్ ఎవరితో పడితే వాళ్లతో కాదురా లైఫ్ పాట్నర్ నా ఫీలింగ్. బైబిల్ దేవుడు కి జనాంగం పెరగాలి కానీ సంసారం చేయకూడదు. మనషులందరూ పాపముతోనే పుట్టాడంటాడు. బైబిల్ దేవుడు కి నైతిక విలువలు , భవిష్యత్తు గురించి తెలవదు. అందుకే ఏడుస్తుంటాడు, కోప్పడతాడు ,అమ్మనా బూతులు తిడతాడు. ఈ దరిద్రాన్ని మీరెందుకు తెచ్చుకుంటున్నారు మహిందర్ గారు. సాంభ శివరావు అనే వ్యక్తి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుని ప్రియశిష్యుడు.
మన భారత దేశ రాజ్యాంగము ప్రకారము. తప్పు చేసిన నేరస్తుడను. పదిహేను రోజులు. రిమాండులో. ఉంచుతారు. పాపి చనిపోయినప్పుడు పాతాళములో ఉంచబడతాడు. పదిహేను రోజులు. తర్వాత. నేరస్తుడు జడ్జి ముందు. తీర్పు కొరకు నిలబడతాడు. తీర్పు తర్వాత. మరణ శిక్చ. ఎలాగో. అదేవిధంగానే చనిపోయిన ప్రతివారు. దేవుని సింహాసనము ఎదుట. తీర్పు కొరకు నిలబడతాము. మేలు చేసిన వారు పరలోకానికి. కీడు చేసినవారు నరకమునకు. పోతారు. ఇది బైబిలు. చెప్పేది. హిందూ పురాణాలు చెప్పినట్లు కుక్కల గానో పిల్లులుగానో పాములుగానో. మరు జన్మములు. లేవు. రాజ్యాంగము లో. ఎలాగో. బైబిలు. లోనూ. నేరము చేసి జడ్జి ముందు. కీడు చేస్తే దేవుని సింహాసనము ముందు. తీర్పుకై. నిలబడవలసినదే. ఆ తీర్పు ను. తప్పించాలంటే. యేసు ప్రభువే. జామీను. ఆయనను. నమ్ముకొనుము. రక్చించబడతావు.
మహేందర్ గారు............... చెడు మంచి అనేవి సృష్టి కాదు. అవి స్థితి. స్థితి అనేది ఓ చర్య తర్వతా ఏర్పడే ఫలితం. అవి చర్య చేసిన వారి మీద, ఆ చర్య మీద ఆధారపడి ఏర్పడుతుంది. వెలుతురు, చీకటి అనేది రెండు స్థితిలే.. ఓ రూంలో చీకటి అంది అంటే అది శాశ్వతంగా ఏర్పడిన సృష్టి కాదు. చీకటి అనేది ఆ గదిలో ఉన్న స్థితి. లైట్ వేయగానే చీకటి అంతర్థానమయిపోతుంది. పాపం కూడా అంటే అది ఓ స్థితి. చెడు పాపం చేసినప్పుడు ( ఆ చర్య ద్వారా) ఏర్పడిన స్థితి. అది దేవుడు సృష్టించింది కాదు. ఆ స్థితిలోకి తన చర్యల ద్వారా మనిషి వెళతాడు. మీ భాషలో చెడు అనేది సృష్టించింది మనిషే. తన చర్యల ద్వారా ఈ స్థితిని కలిగించాడు. అది దేవునితో సంబంధం లేనిది. దేవుడు చెట్లను మాత్రమే సృష్టించారు. దాన్ని నుండి మందులు తయారు చేయడం మానవ సృష్టి. అర్థం అయిందనుకుంటాను.
మహేంద్ర అన్న అడిగిన ప్రశ్న సాతాను కూడా దేవుడు సృష్టించాడు కదా అన్న ప్రశ్న అందుకు దేవుని దూత కి దేవుని రాజ్యము ఈయకుండా దేవుని పిల్లలకు ఇష్టమైన కసిన్ దేవుని దూతకు పుట్టింది దేవుని పిల్లలకి చరణ కోపంతో దెయ్యంగా మారింది కిందికొచ్చి మనల్ని నరకానికి పంపిస్తాను కోపము దేవుని పిల్లల మీద కసి పెరిగింది అందుకనే మనకెందుకు వచ్చి మనసులో దూరి దెయ్యం అలవాట్లు తెప్పిస్తుంది
మనకు పనికి రాని వస్తువులని రోడ్డు మీద ఉన్న డస్ట్ బిన్ లో వేస్తాము, అది వేసేవారి దృష్టిలో దాని విలువ ' 0 'కానీ డస్ట్ బిన్ లో ఉన్న వస్తువులను ఏరుకునే వాళ్లకి ప్రతి వస్తువుకి ఒక రేటు ని లెక్క కట్టుకుని అమ్ముకుంటాడు, అదే విధముగా క్రీస్టియ్యనిటీ కూడా అంతే యూదులకే పనికి రాని ఏసు ని బైబిలని ఎత్తుకొచ్చి దానిలో విలువలని ఎత్తుక్కుట్టున్నారు,
డస్ట్ బిన్ లో దొరకడం తప్పు లేదు. మీలాంటి వాళ్లు విలువ తెలియక పడేయవచ్చు. కాని మీ గ్రంధాల్లో అంతా ఉంది డస్ట్ నే కదా... మీరు ఎక్కువగా మాట్లాడే రెండు ఇతిహాసాల్లోనే ఎంతో ఉంది మాట్లాడుకోవడానికి. ఇక పురాణాలు, ఉపనిషత్తులు... చూస్తే చాలా ఉంది. మను ధర్మ శాస్త్రం అయితే ఆహో.... ఓహో... అనే రీతిలో ఉంటుంది... ఇవి చదివితే అసలు విలువ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నమ్మడం మానేసి గ్రంధాలను పరిశీలించండి.... మనుషులు చేసిన తప్పులను రాస్తేనే బైబిల్ ను తప్పబట్టే మీరు.. దేవుళ్లే మనుషుల్లా చేస్తే... అది దైవత్యం అంటారా.. అది దేవుడి విలువా...నాకర్థం కావడం లేదు.
@@nageswararaovodugu8953 తప్పు ఏంటో రుజువులు చెప్పండి అంటే చూపించరేంటి బ్రదర్..మీ గ్రంధాల్లో ఉన్నవే చెబుతున్నాడు కదా.. అందులో ఇది తప్పు చెబుతున్నాడనే ధైర్యం ఎవరికీ లేదు. మీ గ్రంధంలో ఉన్నవి మీరు చదివితే కదా అసలు మీకు తెలిసేది. చెప్పుడు మాటలు వినం. గ్రంధాలు స్వయంగా పరిశీలిస్తాం. అందుకే మా ఇంట్లో మా గ్రంధాలు, మీ గ్రంధాలు ఉంటాయి. మీ ఇంట్లో ఏం ఉన్నాయి. ఒక్క ఫోటో షేర్ చేయి చూద్దాం. మీ గ్రంధాలు చదివితే సాంబశివరావు చెప్పినవి తప్పు ఇలా రాయలేదు అని చెప్పు.
Nenu maatram okati chepthanu. Devudu nijamaithe all gods,....evaru evarni nammina devudu india lo unna, vere deshallo unna devullu ...andari ardham God is one, that is krishna ,rama ,shiva ,jesus, allah , etc...all in one
మహేందర్ గారు దేవుడు లూసిఫర్ ని దయంగా సృష్టించలేదు దేవదూత లలో ఒక దూతని లూసిఫర్.అయితే ఈ లూసిఫర్ అనేటువంటి దూత దేవుని స్థానాన్ని కావాలనుకున్నది అందుకనే దేవుడు లూసిఫర్ ని శపిస్తాడు.దేవుని మీద కోపంతో లూసిఫర్ అప్పటినుంచి (అపవాది)దేవుని పిల్లలని దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది
ఆలోచన ఉంటే వీళ్ళు మతం మారరు వీళ్లకు బైబిల్ బ్రతుకు తెరువు కాబట్టి అన్ని బాగానే ఉంటాయి ఈ వ్యక్తి బ్రతకడానికి ఏమి చేస్తాడు జనాలు మీద బ్రతుకు తాడు కాబట్టి ఏది ఒప్పుకోడు 👌
Devadootalanu ,devudu ,manavulaku sevakuluga niyaminchadu. Lucifer, tanu manavula kante, superior ani talichadu. Manavulu balaheenulani prove cheyyadaniki Eden lo shodhinchadu.
ఇప్పుడు మీ ముందు టేబుల్ మీద ఒక కత్తి ఒక పండు ఉన్నాయి ఆ కత్తి తోటి పండుని కోసుకొని తినొచ్చు & అదే కత్తి తోటి మనిషి ప్రాణం కూడా తీయొచ్చు! ఈ రెండిట్లో ఏది చేయాలా అనేది విచక్షణా ( జ్ఞానం ) . అలా కాదు నువ్వు అక్కడ కత్తి పెట్టావు అందుకే నేను పొడిచాను అంటే దాన్ని ఏమంటారు??? ఆ కత్తి నేను మంచికోసం పెట్టాను కానీ నువ్వు దాన్ని చెడుకు ఉపయోగిస్తే అది నా తప్పు కాదు కదా..! దీనిని విచక్షణా జ్ఞానం అంటారు! ఇప్పుడు చెప్పు చెడును కూడా దేవుడే సృష్టించాడు అని అలా అంటావు?? మహేందర్
జర్నలిస్టు మహేంద్ర గారు చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు గాడ్ బ్లెస్ యూ
మహేంద్ర అడుగుతున్నారు, గాని చెప్పే దాన్ని వినడం లేదు
Apaddam ela nammtham...jaisriram
Veedlaantollu pastors anta 😂😂
6😢😢@@murthymutnuru2678
యేసు రాజు కి జై ప్రభువా మీకు మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు లోక రక్షకుడు❤❤❤🙏🙏🙏🙏
Yesuku mahimalu levaa..😂😂😂😂😂😂 nikunaya nive super.....jaisriram
Yasuni rajantunavu ye rajyaniko chapali....jaisriram
Emi mee yesu ki mahimalu ledha? Nuvvu chepithe vasthundaa?
Samba gaaru anni prepare ayyi vacharu. Like a brilliant student
adu student aythe mahendra professor ra gorre..
చాలా బాగా కనబడుతుంది బయ్య స్టూడెంట్ లేక ప్రొఫెసర్ అని😂😂😂
@@rajujuly2939gundugadu GORRE....jaisriram
@@gopichand7569 అందుకే సర్ప సంతానామా,,, వాడికి ఎన్ని సర్లు చెప్పిన మత్పరిది కాదు రా బాబు అని వివరించిన అర్ధం కావట్లేదు తలకై లో ఆవు పెంట్ వుంది....... raa pentaa
Devudey Christ followers ni goreylatho polcharu.. meeru kothaga petindhi EMI ledhu...
John 10:27-28 My sheep hear My voice, and I know them, and they follow Me; and I give eternal life to them, and they will never perish; and no one will snatch them out of My hand.
Andaru prabhuvaina yesu rakshakudu ani nammali,. Praise the lord
😂
Em podichadu ani andaru nammali ra konda gorre
Vadini vadu 3 mekulu nunchi raksinchu koledu kani vaada rakshinchedhi
చాలా థ్యాంక్స్ అన్నయ్యలు 🎉🎉❤❤
బైబిల్ సువార్తలు మాత్రమే నిజం
Achchu thappu savartalu anaali
@SanjayRamaswamy-lb3wv సు అంటే మంచి వార్త అంటే సమాచారం.మంచి సమాచారాన్ని చెప్పారు ప్రభువు.కొత్త కొత్త అర్ధాలు చెప్పకూడదు.అచ్చు తప్పు కాదు మన తప్పు
ప్రశ్నించిన ప్రశ్నకు జవాబు అందివ్వడం లేదు మహేందర్ మితి మితి జ్ఞానము, సాంబశివరావు గారు మీకు ఆ దేవుని కృతజ్ఞతాస్తుతులు.🙏✝️🙏
Pora.papikodaka
మిత్తి మిత్తి జ్ఞానం సాంబశివరావు కి ఉంది అడిగిన ప్రశ్నలు కూడా అర్థం చేసుకోలేని జ్ఞానం అడిగిన ప్రశ్నకు సమాధానం కాకుండా అంతా సోది
Jai shree Ram 🚩🚩
వందనాలు బ్రదర్స్..... God bless you 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ram ram mahender bhiyya
Samba sir 🙏 miru super 👌 fantastic 👏 👌 and
మహేందర్ ప్రశ్నలు అడుగుతున్నాడు కానీ జవాబులు చెప్పనివ్వడం లేదు వేస్టెఫెలో.
మహేంద్ర గారికి చెప్తున్నాను సాతాను లూసీఫర్లో ప్రవేశించాడు
సాతాను వేరు లూషిఫర్ వేరు కాదు
రిఫరెన్స్ ఇవ్వండి... సోది మాటలు వొద్దు @@findsometngnew737
రిఫరెన్స్ ఇవ్వండి.. సొంత మాటలు వొద్దు
అసలు సాతాను ఎక్కడనుంచి వచ్చాడు బాబూ
లూసిఫర్ సాతాను గా ఎలా మారాడు...సాతాను నుండి సృష్టించిన ఇద్దరినే యెహోవా కాపాడుకోలేకపోతే ఇంతమంది గొఱ్ఱె పాపులను ఎలా కాపాడతాడు
దేవునిలో తప్పుని చూపే జ్ఞానం మనకులేదు కొన్నిసార్లు మన జ్ఞానముతో ఆలోచిస్తే మంచికూడా తప్పుగానే కనిపిస్తుంది
Bongu bochu boshanam emi kadu. Nee gynam sariga pani cheyadu emo? Madi kadu raa gorre ga
మనుషులు గా మనం పిల్లలు కని వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచి, మంచి చెడ్డలను చెప్పి ప్రయోజకులను గా చూద్దాం అనుకుంటాం. అలాంటప్పుడు ఆ పిల్లవాడు తనకు తానుగా చెడిపోయి, తల్లి దండ్రులు మండలించినప్పుడు నేనా మిమ్మల్ని కనమన్నది అన్నట్లుంది. అదే విధంగా దేవుడు కూడా మనకు స్వేచ్ఛను ఇస్తూనే మంచి చెడులని గ్రహించే ఆలోచనా శక్తి కూడా ఇచ్చాడు. మంచి చేస్తే పరలోకము చెడు చేస్తే నరకము అని చెప్పినప్పుడు మంచి చెయ్యటానికి మనిషి కి వచ్చే నొప్పెంటి?
చక్కని వివరణ ఇచ్చారు 👌👌👌
పుట్టుక తోనే పాపత్ములు అని బైబిల్ లో ఉంటుంది.అలాంటపుడు ఇంకా మంచి ఏంటి చెడు ఏంటి?అంటే దేవుడు పుట్టించడమే పాపులు గా పుట్టిస్తుండు..
దుర్మార్గుడు కాబట్టే పాపులు గా పుట్టిస్తుండు..
పైగా నన్ను నమ్మకపోతే నరకం antta, మళ్ళీ blockmail ఒకటి..
కానీ తల్లితండ్రులు పిల్లలను పుట్టుకతోనే జన్మ పాపం ఉంది అని చెప్పరు, వాళ్ళకి జ్ఞానం తో మంచి, చెడు నేర్పిస్తారు..
దేవుని కంటే తల్లితండ్రులు 100 టైమ్స్ గొప్పవారు..
మంచి చెడులు ఎవరు సృష్టించారు?
ఈ రెండు కూడ యెహోవా తో పాటు అనాదిగా ఉన్నాయా?
యెహోవా లూషిఫర్ ని జ్ఞానం తో సృష్టించినప్పుడు అజ్ఞానమైన పనులు ఎలా చేస్తాది?
Thanks, sambasiva rao garu I now understand why there is a huge conversion to Christianity .
Rey ee aragundu sambi gadini Siva Shakthi karunakar tho, lalith garitho debate cheyamanu. Ucha poosukuntaru.
4:42
పాపం అనేది మనకు తెలియకుండా జరగదు, తెలిసే జరుగుతుంది
Abba yemichappavu bro
Samba debba mahendar Abba...adhurs
Niyamini deegata nuvu vadichabaka
Supper question
దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు మానవులు మతాన్ని సృష్టించుకున్నారు
యేసు క్రీస్తు ఫాలోవర్స్ ; సాంబశివ రావు గారు, vkr విజయ్ గారు, హానీ జాన్సన్ గారు , అదేర్ల రవి గారు, akwc అనిల్ గారు , జాన్ కొయ్య గారు , t s కుమార్ గారు ,msm updates Samson గారు,
లూసిఫర్ ఫాలోవర్స్ ; శివ శక్తీ కరుణాకర్, లలిత్ కుమార్, ex Christian ప్రవీన్, గోపి సనాతన సేన ,bharthvarsha
Praise the Lord🎉🎉🎉Anna🎉🎉🎉❤❤❤
మహేందర్ గారే లూసిఫర్ 😈 నాకు తెలిసి, ఏంటి సార్ ఇది, ఇచ్చిన ప్రశ్నకి జవాబు ఇచ్చేంతవరకు రెండో క్వశ్చన్ ఇవ్వండి. 🙏🙏🙏
వీడియో లో ప్రశ్నలు ఆదిరి పోలే, సూపర్ ప్రశ్న సర్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వ దేవుడు మానవుని సృజించెను దేవుడు మానవుని యథార్థముగా సృజించెను గాని మానవుడు అనేక మతములను కులములు అనే తంత్రములను కల్పించుకొనిరి
Oh panter kuda devuda ??
Super explanation sambasiva rao garu
AKWC Anil Kumar gaaritho Interview cheyandi sir😮😮😮😮😮😮😮😮😮😮Thank you sir
Mahendar gaaru debate ok discussion bagundi vethakandi nija devundi
Nivu vethikavaa yevaru yesaithe kaadhu
దేవుడు మనిషిని సృజించి నప్పుడు యదార్థ వంతులు గానే సృజించాడు కానీ మానవుడు రకరకాలైన తంత్రములు కల్పించుకుని పాడై పోయాడు. బైబిల్ లోని ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి
సృష్టి, మతం తర్కానికి నిలబడవు. అలాంటి చర్చకు ఏ మతమూ నిలబడదు; అలా నిలబడకుండా చెయ్యవచ్చు. అలాంటి చర్చ వృథా!
రాజ్యాంగం గురించి డిబేట్లు పెట్టండి దేశ ప్రజలకు లాభం జరుగుతుంది
Aunnu
పుట్టుక మరణం మానవుని ప్రమేయం లేకుండా జరిగేది రా... బాబు ఇది మనిషి పుట్టుక !
మతం అంటారా ? మనిషికి పుట్టుకతో ఏ మతానికి చెందినవారుకాదు !
మనిషికి స్వేచ్చా, స్వాతంత్రాలు ఇచ్చాడు మనిషి రోబో కాదుకబట్టి మనిషి చేసిన నిర్ణయానికి,ప్రతిపనికి ప్రతిఫలం పొందుతాడు! మానవుని బాధ్యతలమీద ప్రతిఫలము, అంటే స్వర్గం నరకం ఉంటుంది జాగ్రత్త
దేవదూతలు పాపము చేసినప్పుడు. వారిని తీర్పు కొరకు కటిక చీకటి గల పాతాళములో ఉంచాడు
Plees interview karunakar suguna sir samba gudu pagluthudi 100% edi nejam Mahendra Garu plz post in karnataka
యేసయ్య నిజమైన దేవుడు మహేంద్ర
అందుకే మేకులు దెంగి కొట్టి చంపారు
Yesu dhevudu Ani me Nala book lo akkadaina cheppukunada Gore
Nenu apadam antunaa chalege...jaisriram
మహేందర్ గారు పూర్తిగా వీడియోలు పెట్టండి
దేవుని పోలిక అన్నప్పుడు దేవుని కి ఉన్న స్వయం నిర్ణయాధికారం ఇచ్చాడు.
Avunle goppudu Mee devudu😂
God loves obedience that is why He don't interfere in everything..He has given all instructions to live a good life....He just wants the human to obey Him...if you disobey it's not God's fault.... because God already told what is good what is wrong...man created bad by disobeying God..God didn't create bad
మహేంద్ర గారు పూర్తి వీడియో పెట్టండి సార్ టెన్షన్ తట్టుకోలేక పోతున్ను ఒక్క వీడియో వదలకుండా చూస్తున్నాము. మా తుఫాన్ రాధా మనోహర్ దాస్ కూడా చూస్తా ఉంటాడు
మహేంద్ర గారు prof ప్రకాష్ గరిటల గారిని ఒక్కసారి interevie చెయ్యండి మీరు కొన్ని. అద్భుతమైన విషయాలు వింటారు ..అలాగే. Akwc అనిల్ కుమార్ గారిని పిలువండి sir. Please
ప్రకాష్ and అనిల్ గారిని ఒకసారి సత్యాన్వెషి తో డిబేట్ చేయమనండి QE లో sunday 3pm కి..
అప్పుడు మిరే ఒప్పుకుంటారు దేవుడు anedhi కల్పితం అని..
Praise the lord 🙏
Bokkemikadu
దేవుడు ఆ పండును తినడానికి ఇష్టం పుటించకూడదు కాదా yavuva గాడు
జై శ్రీ ram
దేవుడు అంటే పాజిటివ్ ఎనర్జీ
సాతాను అంటే నెగటివ్ ఎనర్జీ
ఈ నెగటివ్ ఎనర్జీని లోనికి ఆహ్వానించి సైతానుగా మారిన వాడు లూసీఫర్ అనే ప్రధాన దేవదూత...
అది అర్థం కావాలి అంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి 🔥
Bongu bochu boshanam emi kadu.
Bible lo lusifar evarini champa ledu kani bible devudu yavoha gadu amayalulu ayena janam ni champedu. Adi artham ayeki burra vuntee chalu. Nee lanti gorre gallaki degree kadu phd chesina artham kadu lee raa gorre ga
Devudu yahoua manishiki swatayatrm icchadu
దేవుడు చేసింది తప్పు అని సాంబశివరావుకి తెలుసు కానీ మహేంద్రకి తెలీదు అందుకే అక్కడ దేవుడు తప్పు చేసాడు అని అడగలేక పోయాడు 😆
చీమలు దోమలు etc పశు పక్ష్యాదులు జంతువులు జలరాషులు దేవుని మాటను/ఆజ్ఞ తూచా తప్పకుండా పాటిస్తూ వింటున్నాయి కానీ but మనుషులు మాత్రం దేవుని ఆజ్ఞను/ మాటను వినడం లేదు కారణం iam నేను అనే అహం స్వేచ్చ స్వాతంత్ర్యాలు ఎక్కువ ఉన్నాయి గనుక.
పాపం మహేంద్రకి బైబిల్ తెలీదు ఆదాము అవ్వని యెహోవా మంచి చెడు తెలియపరిచేజ్ఞానం ఇచ్చు ఫలం తినొద్దు అన్నాడు అది తింటే వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది అని యెహోవా భయపడ్డాడు కానీ యెహోవా మోసాన్ని తెలిసిన సర్పం ఆదాము అవ్వతో మంచి చెడు తెలిసే జ్ఞానం ఇచ్చే పండు తినిపించి వాళ్ళకు జ్ఞానం తెప్పించింది ఆప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చి బట్టలు లేకుండా వున్నాము అని సిగ్గుపడి వెంటనే సిగ్గు కనపడకుండా ఆకులు కట్టుకున్నారు అంటే ఇక్కడే తెలిసిపోతుంది ఆదాము అవ్వకి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళు దిగంబరులుగా తిరుగుతూ వుంటే వాల్లుని చూసి ఎంజాయ్ చేద్దాము అని యెహోవా కోరిక సాతాను అంటున్న సర్పం వాళ్ళు జ్ఞానం లేక దిగంబరులుగా తిరుగుతున్నారు వాళ్ళకు జ్ఞానం వస్తే బట్టలు కట్టుకుంటారు అని వాళ్లకు జ్ఞానం వచ్చే ఫలం తినిపించింది ఇప్పుడు చెప్పండి క్రైస్తవులు ఆదాము అవ్వకి జ్ఞానం ఇచ్చింది సాతాను అంటున్న సర్పం ఆదాము అవ్వలుకి జ్ఞానం లేకుండా చేసింది యెహోవా ఇక్కడే తెలుస్తుంది యెహోవా ఆసలు సాతాను బైబిల్ లో తప్పు రాసేరు అని 🤔
నరకము. మానవులకొరకు. దేవుడు చేయలేదు. దేవదూతలు పాపము చేసినప్పుడు. వారి కొరకు నరకము సృషించాడు.
Brother you have a talent of preaching become a Christian and preach the gospel you are a very good man walking in the wrong way..... your heart is saying that to accept Jesus Christ... but you are stubborn and feared of people,, family and community... you can go to heaven only when you have a personal relationship with God....no one can take you to heaven... only Jesus can because He has victory over death.. He's alive.. open your eyes and listen to your continuos... it's telling you that Jesus is God.. don't worry about your profession... just obey your continuous...
13 56
దేవుడు అన్ని మంచి కొరేదేవుడు, మంచి కోసమే చేశాడు. దేవదూతలు ముందే ఉన్నారు. వాళ్ళ మాట ఎందుకు వినాలి? నా దేవుడు చెప్పిందే వింటాను అనే నిర్ణయం స్వేచ్ఛ లోతన జ్ఞానం తో వాడుకోవాలి. తప్పు మనవులదే?
ప్రమేయం లేకుండ హిందువుగా, ముస్లిం గా, క్రిస్టియన్ గా పుట్టడం అనే క్వచన్ రాంగ్, మనం పుట్టిన తరువాత ఆయా దేశంలో మతాలు ప్రజలు ,ఆపాదిస్తున్నారు
Good question
Mahendra garu meeru bible chala baga chadivaru..meeru kaligiyunna ee jnaanam mee adyatmika kshemamkoraku deevinchi,mee aatmanu rakshinchunu gaaka...aamen
God demanded obedience. Disobedience is sin.
మన ప్రమేయం లేకుండా పాపం చేయడం ఏంటి సామి... ఒకడు హత్య చేస్తున్నాడు అంటే వాడి ప్రమేయం లేకుండానే హత్య చేస్తున్నాడా...???? కామెడీ కాకపోతే ఒక మనిషి కి ఊహ లేదా జ్ఞానం వచ్చిన తర్వాత మంచి చెడు అనేది పూర్తిగా ఆ వ్యక్తి ఆధీనంలోనే ఉంటుంది... So పాపం చేయడం అనేది మనిషి మీదనే డిపెండ్ అయి ఉంటుంది.... తెలుసుకో.... బ్రదర్ మహేంద్ర గారు....
mahendher garu thatswhy jesus came on earth sambanna cheppindi correct andukay samadanaparachataniki vacharu
బ్రదర్ మహేందర్ గారు మీరు మా పరిశుద్ధ గ్రద్ధం గురించి తెలుసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక
Simple papi kavaddu ante pilalni kanakapothe chalu; so please follow this @christians
మహేంద్ర గారు హిందూ మతాన్ని దేవుళ్ళు ను సమర్ధిస్తూ ఇంటర్వ్యూ చేయడం కరెక్ట్ కాదు.
Battathala vadu anni thappulu cheppinattu thala vupithe currect ta
Super Mahendra 👌
అసలు యెహోవా పాపులను సృష్టించడము దేనికి ఎంతసేపు వాడిని నమ్మితేనే స్వర్గం లేకపోతే నరకం ఎంతకాలం తరువాత ఆత్మల పరిస్థితి ఏమిటి ఊట బావిలో నీటి లా ఆలా సృష్టిస్తూ ఉంటాడా పాపత్ములను ఇక్కడే యెహోవా మైండ్ దొబ్బింది అందుకే గొర్రెల దేముడు కాదు ప్రేత పిశాచి మతం నశించాలి
సాతాను మోసం చేస్తుంటే దేవుడు ఏమి చేస్తున్నాడు
సరైనోడు...చెపుతుంటే.....ఒప్పుకునే..ఓపిక లేదు...యాంకర్ బాబాయ్ కి....😅😅😅😅
Mahendra garu satanu,lusifar okkate
Sambanna gaariki good noledge unnadi sir.
Nabochemikadu.
నాకు అర్థమైంది ఏమంటే... ఆదాము, అవ్వల సృష్టి, లూసిఫర్ సృష్టి వేరు వేరు. వాళ్లిద్దరి మధ్య పోలికలు తీసుకురాకూడదు. అది సృష్టి "కథ"!
Who is he to find faults in God .God can do whatever He wants .
సాంబి గాడు అంటావా.మీ దేవుడు శివుడిని అంత మాట అంటావా.మీరు నిజాం గా హిందువు
ఆదాము అవ్వలను యెహోవా స్రుష్టించాడు .వారు ఇతగాడి మాట వినలేదని వదిలేసాడు. పాపమంటే వీళ్ల ద్రుష్టి లో పండు తినడం. సెక్స్ చేయడం పాపం. సెక్స్ ఎవరితో పడితే వాళ్లతో కాదురా లైఫ్ పాట్నర్ నా ఫీలింగ్. బైబిల్ దేవుడు కి జనాంగం పెరగాలి కానీ సంసారం చేయకూడదు. మనషులందరూ పాపముతోనే పుట్టాడంటాడు. బైబిల్ దేవుడు కి నైతిక విలువలు , భవిష్యత్తు గురించి తెలవదు. అందుకే ఏడుస్తుంటాడు, కోప్పడతాడు ,అమ్మనా బూతులు తిడతాడు. ఈ దరిద్రాన్ని మీరెందుకు తెచ్చుకుంటున్నారు మహిందర్ గారు. సాంభ శివరావు అనే వ్యక్తి రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుని ప్రియశిష్యుడు.
In the Heaven NOT sleep to rest on Beds. God is thewise.
Mahindra garini Prabhu Divinchunu Gaka....
మన భారత దేశ రాజ్యాంగము ప్రకారము. తప్పు చేసిన నేరస్తుడను. పదిహేను రోజులు. రిమాండులో. ఉంచుతారు. పాపి చనిపోయినప్పుడు పాతాళములో ఉంచబడతాడు. పదిహేను రోజులు. తర్వాత. నేరస్తుడు జడ్జి ముందు. తీర్పు కొరకు నిలబడతాడు. తీర్పు తర్వాత. మరణ శిక్చ. ఎలాగో. అదేవిధంగానే చనిపోయిన ప్రతివారు. దేవుని సింహాసనము ఎదుట. తీర్పు కొరకు నిలబడతాము. మేలు చేసిన వారు పరలోకానికి. కీడు చేసినవారు నరకమునకు. పోతారు. ఇది బైబిలు. చెప్పేది. హిందూ పురాణాలు చెప్పినట్లు కుక్కల గానో పిల్లులుగానో పాములుగానో. మరు జన్మములు. లేవు. రాజ్యాంగము లో. ఎలాగో. బైబిలు. లోనూ. నేరము చేసి జడ్జి ముందు. కీడు చేస్తే దేవుని సింహాసనము ముందు. తీర్పుకై. నిలబడవలసినదే. ఆ తీర్పు ను. తప్పించాలంటే. యేసు ప్రభువే. జామీను. ఆయనను. నమ్ముకొనుము. రక్చించబడతావు.
మహేందర్ గారు............... చెడు మంచి అనేవి సృష్టి కాదు. అవి స్థితి. స్థితి అనేది ఓ చర్య తర్వతా ఏర్పడే ఫలితం. అవి చర్య చేసిన వారి మీద, ఆ చర్య మీద ఆధారపడి ఏర్పడుతుంది. వెలుతురు, చీకటి అనేది రెండు స్థితిలే.. ఓ రూంలో చీకటి అంది అంటే అది శాశ్వతంగా ఏర్పడిన సృష్టి కాదు. చీకటి అనేది ఆ గదిలో ఉన్న స్థితి. లైట్ వేయగానే చీకటి అంతర్థానమయిపోతుంది. పాపం కూడా అంటే అది ఓ స్థితి. చెడు పాపం చేసినప్పుడు ( ఆ చర్య ద్వారా) ఏర్పడిన స్థితి. అది దేవుడు సృష్టించింది కాదు. ఆ స్థితిలోకి తన చర్యల ద్వారా మనిషి వెళతాడు. మీ భాషలో చెడు అనేది సృష్టించింది మనిషే. తన చర్యల ద్వారా ఈ స్థితిని కలిగించాడు. అది దేవునితో సంబంధం లేనిది. దేవుడు చెట్లను మాత్రమే సృష్టించారు. దాన్ని నుండి మందులు తయారు చేయడం మానవ సృష్టి. అర్థం అయిందనుకుంటాను.
జై శ్రీరామ్ 🚩🚩🚩
మహేంద్ర అన్న అడిగిన ప్రశ్న సాతాను కూడా దేవుడు సృష్టించాడు కదా అన్న ప్రశ్న అందుకు దేవుని దూత కి దేవుని రాజ్యము ఈయకుండా దేవుని పిల్లలకు ఇష్టమైన కసిన్ దేవుని దూతకు పుట్టింది దేవుని పిల్లలకి చరణ కోపంతో దెయ్యంగా మారింది కిందికొచ్చి మనల్ని నరకానికి పంపిస్తాను కోపము దేవుని పిల్లల మీద కసి పెరిగింది అందుకనే మనకెందుకు వచ్చి మనసులో దూరి దెయ్యం అలవాట్లు తెప్పిస్తుంది
We are not robots,we are not device or instruments
God in position of men and man both action of God.
మనకు పనికి రాని వస్తువులని రోడ్డు మీద ఉన్న డస్ట్ బిన్ లో వేస్తాము, అది వేసేవారి దృష్టిలో దాని విలువ ' 0 'కానీ డస్ట్ బిన్ లో ఉన్న వస్తువులను ఏరుకునే వాళ్లకి ప్రతి వస్తువుకి ఒక రేటు ని లెక్క కట్టుకుని అమ్ముకుంటాడు, అదే విధముగా క్రీస్టియ్యనిటీ కూడా అంతే యూదులకే పనికి రాని ఏసు ని బైబిలని ఎత్తుకొచ్చి దానిలో విలువలని ఎత్తుక్కుట్టున్నారు,
డస్ట్ బిన్ లో దొరకడం తప్పు లేదు. మీలాంటి వాళ్లు విలువ తెలియక పడేయవచ్చు. కాని మీ గ్రంధాల్లో అంతా ఉంది డస్ట్ నే కదా... మీరు ఎక్కువగా మాట్లాడే రెండు ఇతిహాసాల్లోనే ఎంతో ఉంది మాట్లాడుకోవడానికి. ఇక పురాణాలు, ఉపనిషత్తులు... చూస్తే చాలా ఉంది. మను ధర్మ శాస్త్రం అయితే ఆహో.... ఓహో... అనే రీతిలో ఉంటుంది... ఇవి చదివితే అసలు విలువ ఎక్కడ ఉందో తెలుస్తుంది. నమ్మడం మానేసి గ్రంధాలను పరిశీలించండి.... మనుషులు చేసిన తప్పులను రాస్తేనే బైబిల్ ను తప్పబట్టే మీరు.. దేవుళ్లే మనుషుల్లా చేస్తే... అది దైవత్యం అంటారా.. అది దేవుడి విలువా...నాకర్థం కావడం లేదు.
మీరు ఆ సాంబిగాడు చెప్పే తప్పుడు మాటలు విని అలా తయారయ్యారు, అందులో తప్పే లేదు
@@nageswararaovodugu8953 తప్పు ఏంటో రుజువులు చెప్పండి అంటే చూపించరేంటి బ్రదర్..మీ గ్రంధాల్లో ఉన్నవే చెబుతున్నాడు కదా.. అందులో ఇది తప్పు చెబుతున్నాడనే ధైర్యం ఎవరికీ లేదు. మీ గ్రంధంలో ఉన్నవి మీరు చదివితే కదా అసలు మీకు తెలిసేది. చెప్పుడు మాటలు వినం. గ్రంధాలు స్వయంగా పరిశీలిస్తాం. అందుకే మా ఇంట్లో మా గ్రంధాలు, మీ గ్రంధాలు ఉంటాయి. మీ ఇంట్లో ఏం ఉన్నాయి. ఒక్క ఫోటో షేర్ చేయి చూద్దాం. మీ గ్రంధాలు చదివితే సాంబశివరావు చెప్పినవి తప్పు ఇలా రాయలేదు అని చెప్పు.
Mahendar garu meru lusifar
Nenu maatram okati chepthanu. Devudu nijamaithe all gods,....evaru evarni nammina devudu india lo unna, vere deshallo unna devullu ...andari ardham God is one, that is krishna ,rama ,shiva ,jesus, allah , etc...all in one
Read the holy Bible Genesis chapter 1 to end.
మహేందర్ గారు దేవుడు లూసిఫర్ ని దయంగా సృష్టించలేదు దేవదూత లలో ఒక దూతని లూసిఫర్.అయితే ఈ లూసిఫర్ అనేటువంటి దూత దేవుని స్థానాన్ని కావాలనుకున్నది అందుకనే దేవుడు లూసిఫర్ ని శపిస్తాడు.దేవుని మీద కోపంతో లూసిఫర్ అప్పటినుంచి (అపవాది)దేవుని పిల్లలని దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది
Yes sir your 💯 correct. Super
Antha kastam deniki Lusiphar ni champesta pothe saripothundi kadha
@@akulauday4286 లూసిఫర్ ఉంటేనే దేవుని విలువ తెలుస్తుంది
@@akulauday4286 లూసిఫర్ ఉంటే నే దేవుని గొప్ప తనం తెలుస్తుంది
Akwc anil kumar interview kavali
Mahendra garu
ఆలోచన ఉంటే వీళ్ళు మతం మారరు వీళ్లకు బైబిల్ బ్రతుకు తెరువు కాబట్టి అన్ని బాగానే ఉంటాయి ఈ వ్యక్తి బ్రతకడానికి ఏమి చేస్తాడు జనాలు మీద బ్రతుకు తాడు కాబట్టి ఏది ఒప్పుకోడు 👌
Appu babu
బ్రదర్ ఆయన పాస్టర్ కాదు. ఆయన ఎవరిమీద ఆధారపడి బ్రతకలేదు. కాస్త తెలుసుకొని మాట్లాడండి బ్రదర్.
Refrains chupistha ani chepthadu chupinchadu & refrains anedi bible follower kabatti bible nundi chupinchali phone chupisthadu enti swami refrains refrains ani
Mahendra garu lusifar ke tathala unnavga
Read ki Karunakar Sonkar tagginchu Anna
Mahindhar ki thelivi ledhu asalu 😂😢
మహేందర్ గారు మీకు చేతకాకపోతే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చెప్పనివ్వడం లేదు
నీ మహేందర్ అన్న నీకు ఏం తెలియదు 🤦♂️🤦♂️🤦♂️
Devadootalanu ,devudu ,manavulaku sevakuluga niyaminchadu. Lucifer, tanu manavula kante, superior ani talichadu. Manavulu balaheenulani prove cheyyadaniki Eden lo shodhinchadu.
Ee bramhandam lo chinna bhumi devudu special ga chusadu devudu evaru manishi ayitey kadu prakruti antha srushtinchukundi
మనుషుల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు మరి మీ గ్రంధాల ఆధారంగా చెప్పు మహేందర్😂
Good question
జవాబు పూర్తి కాకుండానే మరో ప్రశ్న వేస్తే ఎలా మహేందర్. మీ వాదన రుజువు కాదు. మీది మిడిమిడి తెలివి
సాథాను పుట్టించిధీ ఎవరు
Manishi general ga vaddanna de chesthamu.
Matham anedi ledu adi manushulu srustinchukundi.
Prapanchamlo andarni srustinchindi Jesus Christ matrame.
Manushulu Jesus Christ ni reject chesi vallaki istamaina vatini poojinchtam modalu pettaru.
Evaru mathamlo puttaru manushiga pudataru
Adavilo puttevallaki matham untunda
Nijamga devuduni avaraena chusara matladara anduku ela kottukuchustunnaru.meeru eddaru matlade matalaki pramanikam anti devudu meeto matladada.