నలందా విశ్వవిద్యాలయ రహస్యాలు | Nalanda University | Rajan PTSK | Ancient Universities | Nalanda

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • నలందాను నాశనం చేసింది ఎవరు?
    మన భారతదేశంలో విద్యావ్యవస్థ వేల సంవత్సరాల క్రితమే అత్యుత్తమ స్థాయిలో ఉండేది. ఆ ఘనమైన వారసత్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకూ కూడా కొనసాగింది. ఒకలా చెప్పాలంటే భారతదేశం స్థానం విశ్వగురుస్థానం. సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటిదైన నలందా విశ్వవిద్యాలయం గురించి తెలుసుకుంటే మనకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. సుమారు 700 సంవత్సరాల పాటూ వెలిగిన ఈ నలందా విశ్వవిద్యాలయం ఎలా మొదలైంది, అక్కడ విద్యాబోధన ఎలా ఉండేది? చివరికి అంతటి నలందా కథ ఎందువల్ల విషాదాంతమయ్యింది మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
    Rajan PTSK
    #nalandauniversity #nalanda #ancientindia

КОМЕНТАРІ • 71