Amravati MP, Actress Navneet Kaur Face To Face || NTV

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Amravati MP, Actress Navneet Kaur Face To Face
    Watch Ntv Live Here: bit.ly/2RhrSQE
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 1,6 тис.

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 4 роки тому +111

    మంచు లక్ష్మక్క కంటే తెలుగు బాగా మాట్లాడారు మేడం

  • @yadaiahutpally3692
    @yadaiahutpally3692 5 років тому +64

    #Navneet kaur# గారికీ తెలుగు వారందరు ఒక్క 👍like వేసుకోండి

  • @chashok8390
    @chashok8390 5 років тому +227

    మేడమ్ మీరు సూపర్ తెలుగు రాష్ట్రాలపై మీకున్న మక్కువకి ధన్యవాదాలు

  • @mallareddy4977
    @mallareddy4977 5 років тому +55

    మా తెలుగు వాళ్ళకి కూడా బుద్ది వచ్చేలా మాట్లాడారు మీకు మా వందనాలు తల్లి...

  • @sayedsharfuddin6972
    @sayedsharfuddin6972 5 років тому +93

    నవనీత్ గారికి ఇండిపెండెంట్ గా లోక్ సభకు కు ఎంపికైన శుభసందర్భంలో శుభాకాంక్షలు . మరియు తెలుగు చాలా చక్కగా అర్థం చేసుకొని వచ్చీరాని తెలుగు మాటలు మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది . కొంత మంది తెలుగు వారు తెలుగు మాట్లాడడానికి సిగ్గు పడతారు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు

    • @pandurangaraouppu8384
      @pandurangaraouppu8384 2 роки тому +1

      మీరు చాలా అభినందనీయులు. మీకు వీలయితే, దేశవ్యాప్తంగా 75 లక్షలకు పైగా వున్న (అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమ లలో పని చేసి పదవీ విరమణ చేసిన) మా ఇ. పి. ఎస్, 1995 స్కీమ్ పెన్షనర్ల కనీస పెన్షనును సవరించుటకు ప్రశ్నించమని నా మనవి. మాలో 45 లక్షల పెన్షనర్లకు రు. 1000-2000లలో అతి తక్కువగా వస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వుదారంగా యిచ్చే వృధ్దాప్య మరియు వితంతువులకిచ్చే పెన్షన్ కంటే తక్కువ.

  • @vasudevaraosingupuram1378
    @vasudevaraosingupuram1378 5 років тому +406

    మహారాష్ట్ర అంటే ఇష్టం. ఆంధ్ర తెలంగాణ అంటే ప్రాణం. సంతోషం అమ్మ.

    • @jagannn999
      @jagannn999 4 роки тому +3

      Thank you madam past ni gurthupettukondanku

  • @brat3856
    @brat3856 5 років тому +1134

    తెలుగు అంటే బాషా కాదు ఓక emotion
    తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మన బాషా ఓక అమృతం

  • @naiduvasamsetti3939
    @naiduvasamsetti3939 5 років тому +37

    తెలుగు బాష ఎప్పటకి మర్చిపొలినిది మీరు మాట్లాడే తెలుగు భాష కి నా పాదాభివందనం మేడమ్

  • @sonuhanmanthu5664
    @sonuhanmanthu5664 5 років тому +2005

    మా తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో మీరు మీ మాతృ భాష కాకపోయినా తెలుగు మాట్లాడిన మీకు ధన్యవాదాలు madam.

    • @somusekhar5147
      @somusekhar5147 5 років тому +3

      S

    • @danielsamuel5500
      @danielsamuel5500 5 років тому +6

      బాగా చెప్పారు bro ,జై తెలుగు

    • @Rajendraprasad-zn1fq
      @Rajendraprasad-zn1fq 5 років тому +6

      Yes bro,great women

    • @therotto2324
      @therotto2324 5 років тому +4

      yes you said right women should be independent

    • @RameshBob
      @RameshBob 5 років тому +4

      Charla baaga Telugu matlaadaru really thanks

  • @ఏ.సాయిలు
    @ఏ.సాయిలు 5 років тому +74

    మన తెలుగు అణీముత్యం అసెంబ్లీలో మోడినే నవ్వుకుంటు ఓ ఆట అడుకుంది...

  • @ranjeethkumar54
    @ranjeethkumar54 5 років тому +963

    Maharastra ante istam andhra ante pranam ... great

  • @krgreddy7481
    @krgreddy7481 5 років тому +21

    మిమ్మల్ని మీ సంస్కారాన్ని చూస్తుంటే మీరు మా ఇంట్లో జన్మించిన మా సహజన్మురాలు గా అనిపిస్తున్నారు. మీకు మా పాదాభివందనాలు తల్లీ. .

  • @KSR_Oney
    @KSR_Oney 5 років тому +964

    మీరు హీరోఇన్ గా చేసి కొందరికి మాత్రమే పరిచయం అయ్యారు, కాని ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల ప్రజల అందరి హృదయాలు గెలుచుకున్నారు.

    • @pattapupadma7255
      @pattapupadma7255 3 роки тому

      Currect
      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @giriprasad223
    @giriprasad223 5 років тому +21

    చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుగులో..
    మా తెలంగాణ ,ఆంధ్రలో పుట్టినా చాలా మందికి తెలుగు ఇంకా రాట్లేదు...

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 5 років тому +740

    మిమ్మల్ని చూసి తెలుగు వారు చాలా నేర్చుకోవాలి ఎంత అభిమానంగా మాట్లాడారు మీరు ఎంతో కాలం ఎంపి గా పేద ప్రజలకు సేవ చెయ్యాలి అని కోరుకుంటున్నాను

  • @కర్ణకర్ణ-భ1ట
    @కర్ణకర్ణ-భ1ట 5 років тому +30

    CONGRATULATIONS మేడమ్ 🌷🎊🎊🎊
    థాంక్యూ నవనీత్ కౌర్ మేడమ్ మనసులో ఏలాంటి కల్మషం లేకుండా చాలా చక్కగా స్పష్టంగా మాట్లాడారు. మీరు ఇంకా ఇలా ఉన్నతంగా ఎదగాలని మనఃస్పూర్తిగా ఆశీర్వాదిస్తున్నాను అలాగే ఈ వీడియో చూసిన మా తెలుగు ప్రజలందరి దీవెనలు ఆశీర్వాదాలు మీకు మెండుగా ప్రాప్తంచాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను GOD BLESSE U MADAM 👐👐👐

  • @bloomsindia3194
    @bloomsindia3194 5 років тому +738

    Telugu heroines kuda intha sweet telugu lo matladaru...really grate

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 5 років тому +29

    ఒకే ఒక్క మాట మీరు నిజంగా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి!!దేశంలో ఉన్న ప్రజల కోసం పోరాడండి!!

  • @khajawshaik375
    @khajawshaik375 5 років тому +162

    మా ఆంధ్ర పైన మీకున్న కమిట్మెంట్ కి ధన్యవాదాలు తల్లి

  • @kalyankumar2956
    @kalyankumar2956 4 роки тому +12

    మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ లో మీరు మాట్లాడే తీరు చాలా బాగుంది.. లైఫ్ ఇచ్చిన ఆంధ్ర, తెలంగాణ ని గుర్తుపెట్టుకొని చాలా చక్కగా మాట్లాడారు..🙏 ఎంపీ గా మీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు....దేశం కోసం మీ సేవలు అందించాలని, అందరి మన్ననలు,అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏

  • @shivachary9707
    @shivachary9707 5 років тому +138

    Andra pranam anindhi....... MP aina mana andhra adabiddaki LIKE vesukondi FRD'S

    • @anjinayyanayak2983
      @anjinayyanayak2983 4 роки тому +1

      Mi andhra ada bidda kadu aavida she is from Maharashtra ,now mp in Amravati district .Few years back Telugu cinemalalo acting chesindi ,Telugu aameki manchi Peru techhindi kabatti Telugu bhasha ante navneet kaur ki ishtam.
      From: Karnataka.

    • @comrade3376
      @comrade3376 3 роки тому

      @@anjinayyanayak2983 ninnu yerri puka ani mathram ananu appa

  • @sivachakrapani
    @sivachakrapani 5 років тому +29

    తెలుగు వాళ్ళు తెలుగు వచ్చికుడా telugu matladaru. But miru super

  • @KiranKumar-ci4bq
    @KiranKumar-ci4bq 5 років тому +32

    మోడీ సునామీ లో కుడా ఇండిపెండెంట్ గా గెలిచారు అంటే మీ సత్తా ఏందో చూపించారు మేడం కాషాయ మూఖలకు. అది కూడా sc రేసేర్వేషన్ నియోజకవర్గం లో. అక్కడి ప్రజలు చాలా educate గా ఉన్నారు ముందుగా. వాళ్ళ అందరికి మా నుండి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏.

  • @simhachalamvegireddi680
    @simhachalamvegireddi680 4 роки тому +7

    ధన్యవాదములు అమ్మ మా తెలుగు భాషాను అండ్ మా స్టేట్స్ మరిచిపోనందుకు

  • @balajirajanikanth
    @balajirajanikanth 5 років тому +111

    మేడం మీరు నిజం గా గ్రేట్ మిమ్మల్ని చూసి సినిమా హీరోయిన్ లు చాలా నేర్చుకోవాలి

  • @srinivasbollipamu5051
    @srinivasbollipamu5051 5 років тому +10

    అక్క ఎంతఎదిగినా మూలాలు
    గుర్తుంచుకోవాలి అంటే గొప్ప
    వ్యక్తిత్వం ఉండాలి మీ మాటల్లో గర్వం లేదు ఇప్పటికి తపనే ఉంది, శుభాకాంక్షలు n all the best

  • @peddirajuch7483
    @peddirajuch7483 5 років тому +6

    ధాంక్యు ఎంపీ గారు జై జగనన్న

  • @samrat5519
    @samrat5519 5 років тому +6

    She is very talented she can speak hindi ,English ,marathi ,telgu ...

  • @toyskidscrafts578
    @toyskidscrafts578 5 років тому +359

    Name n fame ichina vaalani marchipoledhu....Thanks for remembering andhra

  • @mullajamalbasha44447
    @mullajamalbasha44447 5 років тому +12

    చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు😘😘😘😘😘😘😘

  • @Boys14345
    @Boys14345 5 років тому +684

    చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు
    ఈ మాత్రం ఇంగిత జ్ఞానం మన సినీ నటులకు ఉంటే బాగుండేది
    ఎందుకు అంటే వాళ్లు ఉన్నత స్థాయి లో ఉన్నారు అంటే దానికి ప్రజలే కారణం

    • @rak9874
      @rak9874 5 років тому +2

      Sir Thirupathi Garu Ame oka cinee natiga ampika kaledu votes vesthe mp ayindhi...neeku cheppalante msg saripodu ...

    • @prakasaraodharanala8687
      @prakasaraodharanala8687 4 роки тому

      This type of knowledge is required for politicians not to cinimatiçians.

  • @msivannamsivanna4602
    @msivannamsivanna4602 5 років тому +7

    మేడం. మన తెలుగు లో ఇపుడు ఉన్న హీరోయిన్ కూడా తెలుగులో మాట్లాడళన్నా రాదు కానీ ఇప్పుడు వాళ్లకు మీరు ఆదర్శం 🙏

  • @gumpapydiraju300
    @gumpapydiraju300 5 років тому +62

    loka Saba speech
    inthavarku e mp iela
    speech ievvledu
    and మీరు మాట్లాడుతుంటే అందరూ అలా చాసురు

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 5 років тому +10

    భాష మీద మీకున్న శ్రద్దకు ధన్యవాదాలు 🌺👌👌✌️🙏🙏✌️

  • @gowthamkrishna8716
    @gowthamkrishna8716 5 років тому +25

    .. నీతి, నిజాయితీ గా, హార్డ్ వర్క్ చేస్తే ప్రజలు అక్కున చేర్చుకుంటారు... అంతే గాని, కులం, మతం, ప్రాంతం పేరిట రెచ్చగొట్టడం ... గెలవాలి మరియు ప్రజలకు హెల్ప్ చేయాలి వుండాలి గాని... వేరే వాళ్ళు నాశనం అవ్వాలి అనే ద్వేషం, కుళ్లు, అమాయక యువతని రెచ్చగొట్టడం చేస్తే ఎప్పటికీ పంచాయితీ మెంబర్ కూడా కాలేరు... ఇది పవన్ కే కాదు, పవన్ లాగా చేసే వల్ల అందరికీ వర్తిస్తుంది....

  • @naveent7484
    @naveent7484 5 років тому +9

    మీ మాటలతో తెలుగు ప్రజల హృదయాలు గెలిచారు మీరు ఇలాగే ఎప్పుడు బాగుండాలి madam

  • @moheshkumar7558
    @moheshkumar7558 5 років тому +618

    మద్దాల శివారెడ్డి and మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి పిల్లిసేన అధినేత pk గాడు

  • @venkatesh96venkatesh82
    @venkatesh96venkatesh82 5 років тому +6

    మేడమ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మేడం గ్రేట్ పర్సన్ మీరు

  • @gaddamsriram9742
    @gaddamsriram9742 5 років тому +5

    ఏది ఏమైనప్పటికీ సినిమా ఫీల్డ్ లో చాలామంది సంబంధం లేకుండా ఎక్కడెక్కడో ఎంపీలుగా అయ్యారు కానీ వారు ఎంపీలు గాని ప్రజలు గుర్తించడం కంటే కూడా వారికి ఏదో ఒక సంబంధం వల్ల ఆ స్థాయిలో చేర్చబడ్డారు అని అనుకున్నారు అది నిజమే కూడా నా అభిప్రాయంలో కానీ మేడం మీరు ఎంపీ కావడం నవనీత్ కౌర్ అంటే భర్త సహకారంతో నిజాయితీగా ఎంపీ అయ్యారని గ్రేట్ మహిళగా అలాగే ఎంపీ అయ్యే క్రమంలో సామాజిక నీతిని కూడా వదల్లేదని సమాజం మొత్తానికి ముఖ్యంగా సినీ వర్గాల వారికి చాటిచెప్పా రూ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి నీతివంతంగా ఎంపీగా గెలిచిన గొప్ప మహిళ మీరు ఏకైక మహిళ కూడా మీరే

  • @keethakishanrao9248
    @keethakishanrao9248 11 місяців тому +1

    జగన్ మీకు ఆదర్శం అయితే నువ్వు కూడా లక్షల కోట్లు సంపాదించాలి గుడ్ హాబీ.

  • @trinadhreddy734
    @trinadhreddy734 5 років тому +219

    Jagan name chsui vachina vallu like vesukondi

  • @balagapandugadu7927
    @balagapandugadu7927 5 років тому +1

    Oka nijayitigala...MP ..tana fights and rights gurinchi matladutunte....Yedo erri....comments PK garimeeda...lokesh meeda...chesukuntarendukuraa...meeru nijanga...oka..father ke puttara...chi... ippudu matladutunna..comments chestunnameere...money teesukokunda votes vesara....eppudaina..anyayam jarigite..velletti chupe dammundaa meeku...oka abbaki putti desa seva chestunna nenu meeku adugutunna....meeku dammundaa..............NTR defence fans srikakulam

  • @gowtham8671
    @gowtham8671 5 років тому +425

    Thanks for remembering andhra people.All the best Navaneeth Kaur.

    • @venkatramaiah4079
      @venkatramaiah4079 5 років тому +8

      She is good person.i am studying in her constituency only in Maharashtra. I am from Guntur dist.

    • @Vasanth3400
      @Vasanth3400 5 років тому +1

      Daanine Kruthagnatha antaru bro...

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 Рік тому +1

    జగన్ లా దోసెయ్యడానికే ఇంఫిరేషన్

  • @vrsudir7342
    @vrsudir7342 5 років тому +31

    లోకేష్ తెలుగు రాష్ట్రంలో పుట్టిన వాడివి నీకు తెలుగులో మాట్లాడాలంటే బద్దకం, ఈమె వద్ద తెలుగు నేర్చుకో చక్కగా నేర్పుతుంది.

  • @gopaiahyadav2083
    @gopaiahyadav2083 5 років тому +3

    మీరు తెలుగులో మట్లాడినందుకు ధన్యవాదాలు మేడమ్ గారు జగన్ అన్న గురించి మాట్లాడినందుకు థాంక్స్ మీరు మళ్లీ ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాను

  • @AyitheInkentiMawaBRO29
    @AyitheInkentiMawaBRO29 5 років тому +138

    7:41 about ys జగనన్న😃😊👍

  • @dineshbabu3978
    @dineshbabu3978 5 років тому +355

    పప్పు గాడికి ఈ వీడియో షేర్ చెయ్యండి తెలుగు బాగా నేర్చుకొని

  • @madhubabu5283
    @madhubabu5283 5 років тому +54

    ఆల్ ది బెస్ట్... మేడమ్ గారు
    కనీసం విశ్వాసం ఆన్న మీకు వుంది....

    • @anjinayyanayak2983
      @anjinayyanayak2983 4 роки тому

      Not only vishwasam as well as love about Telugu language and Telugu people's also bro.

  • @jayakrishna55
    @jayakrishna55 5 років тому +5

    సూపర్ మామ్....తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు మా గురుంచి ఆలోచిస్తున్నారు చాల సంతోషం గా వుంది

  • @goodthinking5768
    @goodthinking5768 4 роки тому +1

    నా ప్రియమైన చెల్లి మీరు మా జగన్మోహన్ రెడ్డి అన్నను అనుసరించండి ఇంకా మంచి పనులు చేస్తారు

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 3 роки тому +3

    గ్రేట్ తల్లి, నీవు నిజంగానే సినిమా లో కంటే రాజకీయ నాయకురాలిగా నే బాగా నచ్చినావు, నీలాంటి వారు ఇంకా చాల మంది ఈ భారత దేశానికి అవసరం, ఇక నుంచైనా భారత పార్లమెంటులో యువత ఎక్కువ గా ఎన్నుకో బడాలి

  • @sreehariduvvuru
    @sreehariduvvuru 5 років тому +1

    తెలుగు వాడు తెలు దేశం ఎంపీ అయిన గల్లా జయదేవ్, ఈ అమ్మాయిని.చూసి. నేర్చుకో తెలుగు మాట్లాడం .......madam respect you.

  • @తెలుగువాస్తు
    @తెలుగువాస్తు 5 років тому +283

    చూడ్డానికి జగన్ సిస్టర్ లా కనిపిస్తుంది గా.....

  • @kumarbongu9320
    @kumarbongu9320 5 років тому +1

    మా జగన్ అన్న CM గా ఉన్నప్పుడు మీరు లోకసభ లో MP గా ఉండడం అందరికీ మంచిది !అలాగే మీరు పెద్దమనసుతో (హోదా)గురించి మాట్లాడడం మొదలు పెట్టు అక్క

  • @nirmalakumari8932
    @nirmalakumari8932 4 роки тому +6

    మీలాంటి వాళ్ళ లే మాకు ఆదర్శం..మీరు మాకు కావాలి

  • @shaiksaidulu2297
    @shaiksaidulu2297 5 років тому +1

    పప్పు ఈమని చూసి కొంచం తెలుగు నేర్చుకో

  • @saireddy7622
    @saireddy7622 5 років тому +200

    Telugu heroines kuda intha telugu matladaleremo.. really impressive, clear ga rakuna kuda try chestunanduku..

    • @abhinavkohli5535
      @abhinavkohli5535 5 років тому

      sai reddy samantha,nivetha,sai pallavi,anushka,rakul...vilaki telugu radha...okkasari chudu videos...mari antha cheap ga tisipadeyaku

  • @sureshkumar-zl5hs
    @sureshkumar-zl5hs 5 років тому +2

    Jagan chusi inspiration, ha ...Ur great madam..31 cases unna person chusi inspiration thisukunnara . Ni laga andharu inspiration tisukunte. Prathi okkaru 31 kadhu ekkuva cases undelaga andharu cheyyataniki chidhanga untaru..Ha tharuvatha dhochukovatamee...Ur great madam ,,

  • @anusharajanu1089
    @anusharajanu1089 5 років тому +186

    ఈమెను చూసి పావలా చాలా నేర్చుకోవాలి, అప్పుడే ఏమైనా గెలవగలదేమో

    • @RaghuKalva-nk6vl
      @RaghuKalva-nk6vl 5 років тому +9

      Meru nerchukondi first tarvatha suggestions evvandi

    • @shivaneverwon225
      @shivaneverwon225 5 років тому +4

      Jalaga ni chudamanu bro Inka develop avthadu 🤣🤣🤣🤣

    • @bhadrirajusaipraveen3772
      @bhadrirajusaipraveen3772 5 років тому +6

      Exactly pk nerchukovali lekapothey pawala kadu padhi paisalu kuda ravu

    • @shivaneverwon225
      @shivaneverwon225 5 років тому +1

      @@bhadrirajusaipraveen3772 ha nijame lekapothe jalaga helicopter akkisthadu ledante bathroom lo kanischesthadu so scaring

    • @ravigorla9079
      @ravigorla9079 5 років тому +3

      Pavan gurinchi ikka tappu chupinchi tarvata matladandi sir

  • @banothhanumanthu6746
    @banothhanumanthu6746 2 роки тому +1

    Political ga miku big fan of you telugu sakkaga matladaru dhanyavadalu

  • @ksreddy7742
    @ksreddy7742 5 років тому +116

    Mam support to special status for AP...

  • @jayajampa8022
    @jayajampa8022 5 років тому +1

    జై జగన్ జగన్ is బ్రాండ్ అల్ ది బెస్ట్ నవనీత్

  • @shaikbasha4996
    @shaikbasha4996 5 років тому +40

    She has very dedicated person,god bless you for remember Telugu people,thankU

  • @yugandharkombathula4446
    @yugandharkombathula4446 3 роки тому +1

    Manchu laxmi ki telugu nerpandi madam

  • @CBN420
    @CBN420 5 років тому +11

    ఒసేయ్ యాంకర్ మేకప్ ఏంటిది ..చిన్నపిల్లలు ఎతుకు పోయాదానిలవుంది .

    • @rajuv5652
      @rajuv5652 5 років тому

      Waise entrar Hatim main Ambani antarva alaga

  • @Indians-m8i
    @Indians-m8i 3 роки тому +1

    E asamardha kendram valla Vyavasthalanu nirveeryam cheysthunna bjp kendram ki chittasuddi undhaa parliament saakshigaa ap ki anyam cheysindhi nijam kaadha cort la lo avineethi paristhithi ala undho sarvey cheypinchey dammu e kendram ki undhaa

  • @nirmalakumari8932
    @nirmalakumari8932 4 роки тому +3

    Madam baga మాట్లాడుతున్నారు... రియల్ love u

  • @VijayKumar-tb8jo
    @VijayKumar-tb8jo 5 років тому +2

    E heroin gelicharura akada independent ga ikada tokkalo nagababu... Gaaru janasena pk gaaru em peekaru tokkalo one seat gelavalekpoyaru..chusi nerchukondi janalalo unte evarnina gelipistaru janalu

  • @LearnwithRaghavaJV
    @LearnwithRaghavaJV 5 років тому +272

    7.39 Navneet Kaur About Jagan Anna

  • @PrinceBabu6075
    @PrinceBabu6075 3 роки тому +1

    Edhi 420 YS Jaggu gaadi 420 thuuuu

  • @aniediting4597
    @aniediting4597 5 років тому +31

    Super speech Your super madam Congratulation madam . Super super nice 👍 madam. Which Field correct for females? So nice of you madam.realy good .i like you

  • @bro.hanoch8341
    @bro.hanoch8341 3 роки тому +2

    ఈ సహోదరి నిజంగా ఆదర్శవంతురాలు.

  • @dolasree5644
    @dolasree5644 5 років тому +15

    entha baga matladutundi telugu telugu heroines siggu tecchukovali

  • @chaparthikumargadge-wy1dk
    @chaparthikumargadge-wy1dk Рік тому

    తెలుగింటి మహిళలు రాజ్యాధికారం వైపు అడుగులు పడాలి మీ స్పూర్తితో...... జై భీమ్

  • @thallamapuramsreenivasulu1238
    @thallamapuramsreenivasulu1238 5 років тому +80

    Jagan gari laga kastapaddaru m.p ayyaru congrats navaneeth Rana garu Telugu prajalanu gurthu pettukunnadhuku thanks madam garu

  • @durgaprasadsiriki7188
    @durgaprasadsiriki7188 3 роки тому +2

    మా MP లు వారికి వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడటానికి తిప్పలు పడుతుంటే మీరు మహారాష్ట్ర MP అయిఉండి కూడా మా రాష్ట్రం కోసం మా భాష కోసం మా భాషలోనే మాట్లాడుతున్న మీకు హృదయపూర్వక అభినందనలు 🙏

  • @theetlaavinashbabu2987
    @theetlaavinashbabu2987 5 років тому +11

    7:39 about jagan.Thank Me later

  • @mbtv7021
    @mbtv7021 4 роки тому +1

    అందమైన రాజకీయ మహిళా మీరు

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 5 років тому +43

    Good madam..you didn't forget AP

  • @newmanimani5813
    @newmanimani5813 Рік тому +1

    madam telugubaga matiadutharu

  • @gouthamgoud7279
    @gouthamgoud7279 5 років тому +151

    Maharashtra lo Amravati ani chepandi, Janalanu confuse cheyakandi...

    • @behumble...7059
      @behumble...7059 5 років тому +8

      Amarvati vundee MAHARASTRA lo nae...AP capital name Amarwati..Consistuency peru khadu..use your brain..

    • @pavan4384
      @pavan4384 5 років тому +6

      @@behumble...7059 andariki telidu ga. Present amaravathi ante ap capital gurthukuvastadi.

    • @ashokneela4986
      @ashokneela4986 5 років тому +4

      Yes, andarki theliyadhu kada!

    • @behumble...7059
      @behumble...7059 5 років тому

      @@pavan4384 it is minimum knowledge sir...

    • @sayedsharfuddin6972
      @sayedsharfuddin6972 5 років тому +4

      మహారాష్ట్ర లో అమరావతి అనే పేరుగల ఒక జిల్లా ఉంది ఆదిలాబాద్ కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఈ జిల్లా ఉంది

  • @ssrrsai142
    @ssrrsai142 3 роки тому +1

    Miru chala great medam garu

  • @hdpdi
    @hdpdi 5 років тому +294

    E matram telugu ma lokesh anna nerchukoni unte ap ki cm ayyevadu..... 😃😃😃😃😃

    • @MrCkrishna
      @MrCkrishna 5 років тому +15

      correct 18 months jail lo chippakudu kuda thinete cm kuda kavachu kada bro.

    • @hdpdi
      @hdpdi 5 років тому +23

      krishna chopperla yes Bro pm kuda avvochu nehru best example....

    • @Raju-S
      @Raju-S 5 років тому +22

      @@MrCkrishna, prajalu ninnu nammithe, nuvvu thappu cheyyaledani nammi thama gundello pettukunte, court lu remand kadu neram rujuvu aiyi 18 years jail lo unna cm eme karma pm kavochu endukante ee bhoomi meda praja theerpu kanna nijamaina, viluvaina theerpu marokati ledu adhi kondari karanajhanmulu ke saadyam avtadi, kondaru vennupotu tho adhikaram loki vachina, court lo stay lu theychukunna prajalu matram pichi kukka ki kottinattu kotti tharamutaru, choosuntav kada recent elections lo.....

    • @srinivasm9246
      @srinivasm9246 5 років тому +2

      @@MrCkrishna 😷🍅

    • @arpulasuresh2800
      @arpulasuresh2800 5 років тому +2

      Ha ha ha ha

  • @mbtv7021
    @mbtv7021 5 років тому

    తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను చూడు అది చాలు మీ గొప్పతనం ఏమిటో తెలుసుకోవడానికి

  • @drswetha8966
    @drswetha8966 5 років тому +68

    Thank you madam ur remembering Andhra Telangana and took inspiration from our honourable chief minister y s Jagan Mohan Reddy sir

  • @ganeshmeesala8342
    @ganeshmeesala8342 3 роки тому

    దేనికమ్మ జగన్ గాడు నీకు ఇన్స్ప్రెషన్ 40 వేళ్ళ కోట్లు అవినీతి చేసినందుకా

  • @Vizaggreen
    @Vizaggreen 5 років тому +84

    Ippudunna heroines ki meekunna viswaswam konchem kudaledu

  • @ramakrishnatirkovalluri9355
    @ramakrishnatirkovalluri9355 3 роки тому

    Hats off to u r Telugu mam.... దేశ భాష లందు తెలుగు భాష లెస్స....

  • @anilsalanke3406
    @anilsalanke3406 5 років тому +21

    Getting Marathi words while attempting telugu..Superb fr ur effort...

  • @rameshganasala5878
    @rameshganasala5878 4 роки тому

    Jagangari kesulaa gurinchi kuda natladandi.........madam.......maku nijamo kadhoo teliyadam ledu haa kesula gurinchi....meremo inspiration antunnnaruuu..

  • @imamhussain1759
    @imamhussain1759 5 років тому +21

    Thaq mp garu

  • @ravinderreddyvadicherla6875
    @ravinderreddyvadicherla6875 5 років тому +3

    Waaaaa great lady... thelugu matladuthunnanu.... good... jai Jagan Mohan Reddy.ys CM... arey pappuga thelugu ammai kakapoina entha baga matladuthundi..

  • @gchandrasekhar5541
    @gchandrasekhar5541 5 років тому +27

    Super mem your good wishes to AP and Telangana state people think you

  • @raobb1416
    @raobb1416 5 років тому

    Anchor కి బుర్రలేదు.5లక్షల మెజరిటీనా? Nose ring తీసేయ్. అసహ్యంగా ఉంది. కౌర్ లాగ stone పెట్టుకో.

  • @udaykumar3717
    @udaykumar3717 5 років тому +95

    I hope you will became a good spoken person in LokeSabha .all the best of luck to you,,,,,

  • @kayalakoteswaranaidu1787
    @kayalakoteswaranaidu1787 5 років тому +1

    Meru Andra and Telangana people ni gurthu pettukunnadhuku Danyavadhaalu

  • @allamvenu1556
    @allamvenu1556 5 років тому +34

    Telugu speak good

  • @manimani-yd6nt
    @manimani-yd6nt 3 роки тому

    A1 కేడి ఇన్స్పిరేషనా మీకు...ఏంటో ఈ చిల్లర బ్రతుకులు

  • @srinivasareddyongolu1579
    @srinivasareddyongolu1579 5 років тому +33

    All the best madam