Paruchuri Gopala Krishna Talks About Navneet Kaur's Telugu Speech In Parliament | Paruchuri Palukulu

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 282

  • @raveenderp5780
    @raveenderp5780 4 роки тому +59

    మీరు అభినందించడం చాలా ఆనందంగా ఉంది. నవనీత్ కౌర్ గారికి ధన్యవాదములు. 370 ఆర్టికల్ గురించి చాలా బాగా చెప్పారు. జమ్మూ కాశ్మీరు గురించి చాలా విషయాలు మాట్లాడారు. భారత్ మాతాకీ జై. జై హింద్.

  • @ramakrishnavegi
    @ramakrishnavegi 4 роки тому +38

    నవనీత్ కౌర్ గారు మాట్లాడిన మాటలు విన్న తరువాత మీ వీడియో చూశాను ముందుగా మీకు వందనాలు శతకోటి 🙏🙏🙏 మీరు చెప్పింది నిజం చాలారోజుల తర్వాత ఇలాంటి మంచి మాటలు విని చాలారోజులు అయింది. అలాగే తెలుగు మంచిగా మాట్లాడి ఒక మంచి విషయం లో పార్టీలకు అతీతంగా దన్నుగా ఉండడం గమనార్హం నవనీత్ కౌర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @goamigos5685
    @goamigos5685 5 років тому +146

    ఆమెకు థాంక్స్ చెప్పి చాలా పుణ్యం సంపాదించుకున్నారు,
    Subscribe చేసుకున్నందుకు మాకు కూడా పుణ్యమే ...

  • @sivanellori8021
    @sivanellori8021 5 років тому +184

    ఆమెను అభినందించడం మీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం 🙏

    • @gudalaseshagirirao9080
      @gudalaseshagirirao9080 3 роки тому +4

      ఇంకా విజ్ఞతగల పార్లమెంటేరిన్స్ పార్లమెంటులో వున్నారు చాలా సంతోషముగా ఉంది అమ్మ

    • @srnivam3921
      @srnivam3921 3 роки тому

      @@gudalaseshagirirao90800

  • @kondrumaridiyya9507
    @kondrumaridiyya9507 3 роки тому +18

    పరుచూరిగారికి నమస్కారం మీరు నవనీత్ కౌర్ గారిని అభినదించడం చాలా సంతోషం ఆమెకు తెలుగుమీద ఉన్న గౌరవానికి నేని తనకు ఫిదా

  • @psksivaji924
    @psksivaji924 3 роки тому +18

    మన తెలుగు ఇండస్ట్రీలో స వివరముగా మాట్లాడాలి అంటే మీకు మీరే సాటి ..నవనీత్ కౌర్ గారి వ్యవ హార సైలిని గొప్ప గా మెచ్చుకుంటూ మాట్లాడారు చాలా బాగుంది అద్భుతం ...🙏🙏

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 3 роки тому +17

    మీకన్న ఆవిడే చాలా చిన్న వారు కానీ ఆమెకు మీరు చేతులు జోడించి శతకోటి నమస్కారాలు చేసినందుకు మీ గొప్ప మనస్సుకు నేను పాదాభివందనం చేసిన తక్కువే

  • @Mulagapativinaydavency
    @Mulagapativinaydavency 5 років тому +84

    పర భాషను కూడా గౌరవించేవారు ఉంటే అది అందరికీ ఆదర్మమే!

  • @nagendrareddy428
    @nagendrareddy428 5 років тому +19

    Paruchuri garu, you are great writer & good speaker. Thanks for bringing up Navneet kaur's parliament statements to the public. It's really touching especially your namaskaram.

  • @madhuchiranjeevi9595
    @madhuchiranjeevi9595 5 років тому +33

    మీలాంటి విమర్శకులు ఉంటడం.. తెలుగు జాతి కి గర్వ కారణం..... 🙏🙏

  • @uppalavenkatesh1548
    @uppalavenkatesh1548 5 років тому +51

    సర్ మిమ్మల్ని యూట్యూబ్ లో ఫాలో అవుతున్నందుకు గర్వాంగా ఉంది...

  • @dwarakanathperubhotla3898
    @dwarakanathperubhotla3898 3 роки тому +6

    దేశ భక్తి కనుమరుగు అవుతున్న ఈ రోజుల్లో గంజాయి తోటలో తులసి మొక్క లాగా ఉంది ఆవిడ.
    👌👌👌

  • @viswarupaacharikammari7846
    @viswarupaacharikammari7846 3 роки тому +6

    నవనీత్ కౌర్ గారు మాట్లాడిన మాటల గురించి అంత గొప్పగా చెప్పడం మీ గొప్పదనం.ఆమె పట్లే కాదు, మీ పట్ల కూడా మాకెంతో గౌరవం, గర్వంగా కూడా ఉంది. కృతజ్ఞలు.

  • @indisat
    @indisat 4 роки тому +18

    నవనీత్ కౌర్ తప్పుకుండా ఒక మంచి పార్లమెంటేరియన్ అవుతుంది... నేను ఆమె చక్కటి స్పీచ్ విన్నాను .... స్పష్టంగా ఉంది... ఎక్కడా తడబాటు లేదు ... పరుచూరిగారి లాగే నాకూ అనిపించింది .... Best of luck to her....

  • @saikumarbaipu6494
    @saikumarbaipu6494 5 років тому +91

    సర్ ఇప్పుడు చాల మంది ఆమె ని తెలుగు లో మాట్లాడారు అని పొగుడుతూ ఉన్నారు..కాని హరి కృష్ణ గారు తెలుగు లో మాట్లాడితే చాల మంది వ్యతిరేకించారు...
    తెలుగు ప్రజలు ఆలోచనలు తెలుగు వాడిని వెనక్కీ లాగే వారూ ఎక్కువ..

    • @SaiTeja-lf9rx
      @SaiTeja-lf9rx 5 років тому +10

      She is supported not for Telugu speaking but her stand on supporting the bill and the way she respected the Telugu people by answering them in telugu

    • @saikumarbaipu6494
      @saikumarbaipu6494 5 років тому +6

      @@SaiTeja-lf9rx తెలుగు తెలుగు అంటున్నావు తెలుగు లో టైపు చేయు bro😋😉🤣

    • @SaiTeja-lf9rx
      @SaiTeja-lf9rx 5 років тому +3

      @@saikumarbaipu6494 No ..I don't show respect on Telugu by typing it

    • @andriodr9933
      @andriodr9933 5 років тому +1

      @@saikumarbaipu6494 harikrishna made joke in parliament. Manchu Lakshmi version 🤣🤣🤣

    • @kiranjana7247
      @kiranjana7247 5 років тому +1

      sk BAIPU 😂

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 4 роки тому +10

    నవనీత్ కౌర్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు

  • @gopikrishnavajha4129
    @gopikrishnavajha4129 2 роки тому +9

    నవనీత్ కౌర్ మిమ్మల్ని అభినందిస్తున్నాను మా రాష్ట్రం మీద మీకున్న అభిమానం చూసి. 🙏🙏👏👏💐💐😂

  • @ramaswamyv2647
    @ramaswamyv2647 5 років тому +67

    It is really slap on every telugu ppl, who think speaking telugu is uneducated,,,, Hats off Navneet Kaur.

    • @ravig2969
      @ravig2969 5 років тому +2

      Especially, Laxmi manchu and Ashwini futt girls

  • @potturinagasai4104
    @potturinagasai4104 Рік тому +1

    Sir, it's an excellent speach by Sri Navaneeth kour and your analysis is simply superb.

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 2 роки тому +1

    Excellent Comments Paruchuri gaaru.Hats off to you and Navaneeth kour.

  • @kbseshareddy518
    @kbseshareddy518 3 роки тому +3

    Gopal Krishna garu,
    Thank you for doing this video.
    I was thinking some important person should highlight that great speech of Ms.Navaneet Kaur and you did it with great spirit.

  • @i.v.lakshmanrao600
    @i.v.lakshmanrao600 3 роки тому +1

    Mrs. Lauren I appreciate your feelings regarding article 370 of Kashmir. I support whole hearted you and Mr. Modified in this aspect clarifying Kashmir is part of India. Jai Hind. God bless you.

  • @gannavaramprabhakar8662
    @gannavaramprabhakar8662 3 роки тому +2

    Paruchuri your great,Navanith kour
    Speech is very nice,her language is
    Nice.good speech in Loksabha.
    Thanks madam.👌👌👍👍🙏🙏

  • @PNSSRAO
    @PNSSRAO 5 років тому +19

    ప్రతిహ్రుదయాన్ని ఆమెమాటతో స్ప్రుశించిందండి.

  • @Malleshrach
    @Malleshrach 2 роки тому +3

    Navneet Kaur madam Garu telgu speech super God bless you mam

  • @profchandramouliv.5523
    @profchandramouliv.5523 Рік тому

    Equally and even more than Ms Navneet Kaur manyaniya Parcuri Gopalakrishna deserves a standing ovation honour for his apt commentary and appreciation of Ms Navneet’s Parliament performance.

  • @sk-qq4ou
    @sk-qq4ou 3 роки тому +3

    Very nice talk sir.Regards.

  • @bramasudarsanaraorao7711
    @bramasudarsanaraorao7711 4 роки тому +6

    Both Navaneet kourjee and Gopala krishna sir spoke very heart touching words.
    Madam M P we are proud of your concern for BHARAT.

  • @jayaramireddy310
    @jayaramireddy310 3 роки тому +6

    Navaneeth kour is always great heart touching speech

  • @krishnavenip8710
    @krishnavenip8710 3 роки тому +3

    Navaneet Madam superb !

  • @charlespaul3950
    @charlespaul3950 5 років тому +33

    Navaneet madam always great forever, tiger of the parliament

  • @pandipatithimothy5207
    @pandipatithimothy5207 3 роки тому +1

    Wonderful and mindblocked.Madam,you are young Dynamic. Awaited great future.

  • @ratnakarjandhyala7958
    @ratnakarjandhyala7958 3 роки тому +1

    That's Paruchuri. Hats off to you and Navaneeth Kaur.

  • @michaelgospel5769
    @michaelgospel5769 3 роки тому +1

    Wonderful ,👍👍🙏🙏🙏🙏 you are super super 👍👌 simply super for your respect to Nation and people of Kashmir and to all military forces ❤️ touching statment how soon I support the bill
    N ur telugu words 🤠 off God bless you my child Navaneeth kour.

  • @venkateswarlusadineni9434
    @venkateswarlusadineni9434 3 роки тому +4

    Well said Sir 🙏🙏

  • @ramaraju5896
    @ramaraju5896 5 років тому +12

    Great sir. I really respect you and madam Kaur madam but small correction in ur words our population is not 130 ... 130 crores thank you sir

  • @ashokb6984
    @ashokb6984 4 роки тому +2

    meeru chebuthunte naaku kanneellu aagledu sir.thankyou once again nvaneeth and you.

  • @nagaprathyush
    @nagaprathyush 5 років тому +12

    Chaalaa chakkagaa cheppindhi aavida...👍

  • @kabasha5078
    @kabasha5078 3 роки тому +1

    Thankyoumadam.congratulations.

  • @Sbrym
    @Sbrym 3 роки тому +1

    Very good sir paricjopri sir salute Sri navameeth KO ur Gary thank you excellent speech madam

  • @rangaraoshanam4307
    @rangaraoshanam4307 Рік тому

    Mee speech ku,Mee Telugu language ki heartful Congratulations 🎉🎉🎉 thalli

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy7915 4 роки тому +4

    Wonderful...Great woman

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    Really good speech only few people talk like that congratulations Kaur and Ramu Naidu did well

  • @somasekharraokusunuru9469
    @somasekharraokusunuru9469 3 роки тому +9

    కౌర్ జీ మీకివే మావందనాలు.స్వీకరించండి.

  • @ravikumardoddi2187
    @ravikumardoddi2187 3 роки тому +2

    Yes sir, navneet kaur great and dynamic lady

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +1

    మీరు ఆమె గొప్పతనం గుర్తించేలా మాట్లాడరు. అది ఆమె గొప్పతనం తో పాటు మీ ఔన్నత్యం కూడా చూపిస్తోంది 🙏🙏

  • @rameshmallam2506
    @rameshmallam2506 4 роки тому +3

    Good & Great.

  • @alnraju.
    @alnraju. 5 років тому +72

    అయ్యో... నవనీత్ కౌర్ గారికి ఉన్నపాటి నాలెడ్జ్, రాహుల్ జీ కి లేకపాయె

    • @anjinayyanayak2983
      @anjinayyanayak2983 4 роки тому +3

      Your absolutely true bro.

    • @Nani444Nani
      @Nani444Nani 4 роки тому +4

      Rahul ji ni kuda hero ga petti oka 4 to 5 cinema lu theesthe nerchukuntadu bro

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 4 роки тому +2

    Yes, She is great

  • @mahendarboorugu6698
    @mahendarboorugu6698 5 років тому +2

    Paruchuri sir,correct chepparu.meeru ardham chesukunnaaru.chaala chaala thanks.asalu aavida speech adbhuthanga undi sir.chaala x'lent.e'lanti vaallu undaali,puttaali sir.mana 2 states CM gaallaku em Rogam puttuthundo ardham kaavadam ledu sir,jananni ,politicians ni maarche oka cenima theeseyandi sir.nenu kooda aa madam speeches vintaanu sir.chaala baaga maatladuthundi.

  • @sadanandamyara8534
    @sadanandamyara8534 5 років тому +1

    Good analysis Parichuri Garu. Thank you Navaneeth kour

  • @vinaykumar-pc2pl
    @vinaykumar-pc2pl 3 роки тому +2

    True Indian spirit

  • @cutmirchi527
    @cutmirchi527 5 років тому +7

    She is so beautiful 😍

    • @shivasairam8925
      @shivasairam8925 3 роки тому +1

      Beautiful not by charm , but through her heart .

  • @ksrchannel7981
    @ksrchannel7981 3 роки тому

    Thanks.

  • @raghavannarasimhan3441
    @raghavannarasimhan3441 Рік тому

    appreciate your observations. We need a person like you to be the speaker in loksabha.

  • @annaidu583
    @annaidu583 Рік тому

    Entha matalu parachuri gaaru, chala bhaga vini aadukunnanandi mee brother. Ekkadandi, meeru appatlo cunimalu theese varu vkada, nenu karnataka naaku telagu film industry , anthaga teliyadu, saar, meeku naa oka salute saar, ನವನೀತ್ ರಾನ ಕೂ ಕೂಡ ನಾ abinandanalu ಜೈ ಭಾರತ್ ಮಾತಾ ಕೀ ಜೈ, 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 5 років тому +7

    Nehru in particular was responsible for 370, I too liked her stand- a bold stand. I would say a correct stand.

  • @neenaren
    @neenaren 5 років тому +6

    పరుచూరి సార్..పాదాభివందనం....మొన్న విడుదలైన డియర్ కామ్రేడ్ ..నాకు బాగా నచ్చిన సినిమా..రెండు సార్లు చూసాను ..రెండవ సారి కూడా నచ్చింది ..కానీ ..బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది ...సినిమా లో ..మనసుకు హత్తుకునే సన్నివేశాలు అనేకం...కానీ ఎందుకు అందరికీ కనెక్ట్ అవ్వలేకపోయింది...అర్దం కాలేదు...ఒకసారి ..మీ విశ్లేషణ వినాలని ఉంది ...మీరు కొంచెం వీలు చూసుకొని ..మీ పలుకుల్లో...ఆ సినిమా గురించి చెప్పండి సార్ ...

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Рік тому +1

    నవనీత్ కౌర్ గారికి హాట్స్ఆఫ్ 🙏

  • @Ramakrishna-eu8zu
    @Ramakrishna-eu8zu Рік тому

    Super sister grateful speech

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому

    She is the most genuine politician with great Humanity and Patriotism

  • @lakshmanaswamysuperaushtro2348
    @lakshmanaswamysuperaushtro2348 3 роки тому

    Super Gopal krishn Garu

  • @akuthotaramakrishnarao4812
    @akuthotaramakrishnarao4812 Рік тому

    Very nice message

  • @searchtalent786
    @searchtalent786 5 років тому +2

    అద్భుతమైన మాటలు

  • @gangareddychittedi6603
    @gangareddychittedi6603 5 років тому +7

    Thanks congrats 👍🙏

  • @kaukutlasurenderreddy2641
    @kaukutlasurenderreddy2641 5 років тому +1

    Great video sir thank you

  • @upap8307
    @upap8307 3 роки тому

    😇😡Very good. I hope she will support farmers cause now with the same spirit😇😡

  • @aswinivenkataswamy1249
    @aswinivenkataswamy1249 5 років тому +2

    Baga chepparu sir

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 4 роки тому +2

    Great parliamentarian. Hats off madam Navneet kour.

  • @karrinagu1569
    @karrinagu1569 4 роки тому

    Wonderful SAR your speech

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 3 роки тому +1

    Madam always great.

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 роки тому +2

    Same dialogue I came across when I visited Darjiling in 1992 and in Guwahati in 2008. This was a peculiar situation in India.

  • @subramaniamm8569
    @subramaniamm8569 2 роки тому +1

    Mrs. Navneet like leaders r essential.

  • @ashokkumar-hs4zp
    @ashokkumar-hs4zp Рік тому

    God Bless You and Your Family with your Parents.🎉🎉🎉

  • @sssrrr1940
    @sssrrr1940 5 років тому +3

    నవనిత్.కౌర్.సూపర్

  • @ponugupatibhadraiah9885
    @ponugupatibhadraiah9885 4 роки тому

    Parchuri thank you for the comments on navneet kour.

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Рік тому +1

    Thank you Navaneeth Kaur

  • @chiranjeevipothuganti2002
    @chiranjeevipothuganti2002 5 років тому +4

    She is great

  • @ganavlogs4678
    @ganavlogs4678 4 роки тому +1

    ధన్యవాదాలు సర్

  • @rajasekharnidamarthi6274
    @rajasekharnidamarthi6274 5 років тому +1

    Paruchuri maastaaru nijamgaa meeru super maastaaru sir.

  • @galiyrao4975
    @galiyrao4975 2 роки тому

    Very good

  • @ramanarayanareddy2976
    @ramanarayanareddy2976 3 роки тому

    Paruchuri gariki i Namaskaramulu.

  • @junutulasarma2036
    @junutulasarma2036 3 роки тому

    Well said sir.
    👏👏👏

  • @danduramachandraraju6844
    @danduramachandraraju6844 4 роки тому +1

    You are great, navneet is great

  • @durgaprasuadthodagala4606
    @durgaprasuadthodagala4606 5 років тому +1

    Super Sir

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 5 років тому +1

    Nice speech sir

  • @rangaraoshanam4307
    @rangaraoshanam4307 Рік тому

    Amma meeku Shathakoti vandhanalu.🎉🎉🎉

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 Рік тому

    Madam మీకు కృతజ్ఞతలు .....

  • @rammohanraoanumolu1754
    @rammohanraoanumolu1754 5 років тому +1

    Hatsap to you SAR congratulations

  • @naguranjith8320
    @naguranjith8320 3 роки тому +1

    Varraavaa sahaabash navneet kaur hats of to paruchuri goplakrishna

  • @rajeshmartin601
    @rajeshmartin601 5 років тому +7

    PARACHURI GAARU WELL EXPLAINED; REASONED AND SAID.

  • @Arunsai1
    @Arunsai1 4 роки тому +1

    Joharu Sir 👌👌👌

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому +2

    ఆవిడ చాలా కమిటీడ్ గా మాట్లాడుతూగారు.
    Very sincere MP. We need MPs like her
    Not like our Andhra YCP paytm

  • @anjaneyaprasaddasari3388
    @anjaneyaprasaddasari3388 4 роки тому

    Great Sir

  • @satyanarayanagajangi
    @satyanarayanagajangi 5 років тому +5

    నమస్కారము మీ సత్యనారాయణ జి ముంబయి

  • @sreeramarajukv8497
    @sreeramarajukv8497 5 років тому +5

    పరుచూరి గారు మీ స్పందన చాలా బాగుంది.

  • @kaduroomrajanna5464
    @kaduroomrajanna5464 4 роки тому +1

    Super coment sir paruchuri

  • @GopiKandula
    @GopiKandula 4 роки тому

    U r Great sir
    Andariki telise la chepparu

  • @Mahi-Neeru
    @Mahi-Neeru 3 роки тому

    Great

  • @9848406077
    @9848406077 3 роки тому

    Good speech