జగనన్నా వివేకా హత్య కేసులో విలన్ మీరేనా? | Jagan Are You Villain In Viveka Murder Case? | YS Sunitha

Поділитися
Вставка
  • Опубліковано 27 бер 2024
  • ఐదేళ్ల పాలనలో బాబాయ్ ని హత్య చేసిందెవరో తేల్చకుండా మళ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందేందుకే ఆ విషయాన్ని జగన్ మాట్లాడుతున్నారని వివేకా కుమార్తె సునీత ఆరోపించారు. వివేకాను చంపింది దస్తగిరే అని చెబుతున్న జగన్ దస్తగిరి చెబుతున్న వాంగ్మూలాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు హంతకులను వెంటబెట్టుకుని మరీ కాపాడుతున్నారని సునీత ఆక్షేపించారు. బుధవారం ప్రొద్దుటూరు సభలో జగన్ చేసిన వ్యాఖ్యలకు సునీత తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో విలన్ మీరా అంటూ జగన్ ని నిలదీసి అడిగారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 462

  • @G.vishwaVishwa
    @G.vishwaVishwa 2 місяці тому +68

    అసలు ఒక సీఎం అతను పేపర్ ఎవడో రాసింది చూసి చదువుతాడు కదా కచ్చితంగా సునీతమ్మ మేడం గారికి న్యాయం జరుగుతుంది 🙏💐🌹💯👌

  • @pudiatchumnaidu273
    @pudiatchumnaidu273 2 місяці тому +84

    ఆమె ఖచ్చితంగా చెప్పింది

  • @ramanam5777
    @ramanam5777 2 місяці тому +123

    ఏ దిక్కు లేనివారికి దేవుడే దిక్కు
    మీకు మంచే జరుగుతాదమ్మా.

  • @narasimhakotapati4840
    @narasimhakotapati4840 2 місяці тому +64

    Super Madam strong counter

  • @swarnav4486
    @swarnav4486 2 місяці тому +94

    Absolutely! Jagan & Co is the villain in this murder drama.

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 2 місяці тому +182

    సూపర్ సునీత

  • @GopinadhAllada
    @GopinadhAllada 2 місяці тому +71

    ఆ దేవుడు వున్నాడో లేదో తెలియదు వున్నా రారు వివేకానంద కూడా రాడు మరి నిజము ఎ వరు చెబుతారు జగనన్న

  • @shoe_Bin
    @shoe_Bin 2 місяці тому +347

    Andhra Pradesh lo ఎవరైనా హీరో ఉన్నారు అంటే అది సునీత గారే. She is single handily fighting the entire political and judicial establishment of the country. Hope justice prevails.

    • @vinodhkumar7141
      @vinodhkumar7141 2 місяці тому +12

      Papam ra entha badha untundoo think once

    • @user-wg6jk3yl6f
      @user-wg6jk3yl6f 2 місяці тому

      Aapara kammalanjakodulu ni evadu nammadu

    • @vijayd9258
      @vijayd9258 2 місяці тому +3

      Better to join political party otherwise she will face problem

    • @user-wg6jk3yl6f
      @user-wg6jk3yl6f 2 місяці тому

      @@vijayd9258 Kammalanjakodulu ni evadu nammaru. Dastagiri gadu champadu..ee sunita lanja dabbulu ichi champinchindi evaidki cheptaru ra sollu lanjakodukulu

    • @universalgod4250
      @universalgod4250 2 місяці тому

      😂😂😂😂

  • @lakshmana817
    @lakshmana817 2 місяці тому +71

    Super sunetha

  • @grkr7842
    @grkr7842 2 місяці тому +268

    ఆమె కష్టం పగవారికి కూడా రాకూడదు.😥🇮🇳

    • @user-oc1fy3ed2f
      @user-oc1fy3ed2f 2 місяці тому

      Avnu pappam TDP kosamu

    • @grkr7842
      @grkr7842 2 місяці тому

      @@user-oc1fy3ed2f its upto you .....

    • @grkr7842
      @grkr7842 2 місяці тому

      ​@@user-oc1fy3ed2f its upto you .....

    • @grkr7842
      @grkr7842 2 місяці тому +2

      @@user-oc1fy3ed2f nenu cheppina sentence lo tdp unda?

    • @jagadeeshajaggi8534
      @jagadeeshajaggi8534 2 місяці тому

      ​@@grkr7842vadebba veniki em telustundi le bro

  • @sivaranivemula70
    @sivaranivemula70 2 місяці тому +103

    అమ్నా తల్లీ నువ్వు చాలా జాగ్రత్తగా వుండు వాడు పరమ సైకో దుర్మార్గులు

  • @airriflelovers
    @airriflelovers 2 місяці тому +42

    సునీతాగారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళు ఎంతకైనా తెగించే దుర్మార్గులు. న్యాయం గెలిచే వరకూ మీ పోరాటం కొనసాగాలి.. మీరు జీవించాలి. అలాగే నిజా నిజాలు ప్రజలందరికీ తెలియాలి.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 місяці тому +25

    వివేకం సినిమా చూసాను మేడం గారు 🙏
    మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు

  • @nuthan7230
    @nuthan7230 2 місяці тому +37

    Lovely, well said by Sunitha.

  • @eswararaomokari2519
    @eswararaomokari2519 2 місяці тому +34

    Super madam

  • @ravitejakakarala7858
    @ravitejakakarala7858 2 місяці тому +41

    Kadapa prajalu YS Avinash reddy ni odinchali.

  • @ImAnil007
    @ImAnil007 2 місяці тому +16

    Suneetha garu matladedhi 💯 nijam
    Avida chala clarity ga matladuthunnaru

  • @user-wj2kk1cf8l
    @user-wj2kk1cf8l 2 місяці тому +38

    Super akka👏👏👏✊ ఈసారి వైసీపీకి Rip bye

  • @YChinna-jp6vr
    @YChinna-jp6vr 2 місяці тому +25

    Akka SUPER...👍👍👍👍

  • @balakrishnareddy1304
    @balakrishnareddy1304 2 місяці тому +14

    ఈ విషయం గురించి కూడా చూసి చదువుతున్నాడు.ఇంత కన్నా దురదృష్ట విషయం మరొకటి ఉంటుందా.? తెలివిలేని సీఎం .అసలు తప్పంతా వీడిని ఎన్నుకున్న ప్రజలదే.ఈసారైనా మార్పును కోరుకుంటే మంచిది.

  • @nandinibai5543
    @nandinibai5543 2 місяці тому +29

    Akka super

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 місяці тому +24

    రక్తంలో తడిసిన నేల నుంచి మల్లెలు విరియవు.

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 2 місяці тому +8

    దేవుడే వింటున్నాడు mee గోడు... Meeku nyayam జరగాలి suneetha garu

  • @lakshmana817
    @lakshmana817 2 місяці тому +41

    Asalu jagan nuvvu manisivenna

  • @krishnatemper6433
    @krishnatemper6433 2 місяці тому +45

    Janalu gorralu

  • @user-fv7eh1nc2p
    @user-fv7eh1nc2p 2 місяці тому +8

    ప్రజలు అందరు అర్ధం చేసుకోవాలి జగన్ మోహన్ రెడ్డి ఎన్ని అబద్దాలు చెపుచున్నాడో దయచేసి అర్ధం చేసుకోవాలి మనమందరము

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 2 місяці тому +63

    బాబాయ్ కి ఎవరు
    చంపారో తెలుసు అన్నాడు జగన్
    ఒక కన్ను, ఇంకో కన్ను, అసెంబ్లీ
    బాబాయ్ ని ఎవరిచంపారో, పబ్లిక్
    జనాలు, ఎర్రి......, ఇక నీకు ఎలా ఓట్
    ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్
    జగన్

    • @Alexander_007
      @Alexander_007 2 місяці тому +2

      nuvvu rasindhi ardham kaledhu bro sarigga malli rayi

    • @user-mm2ny8bn2g
      @user-mm2ny8bn2g 2 місяці тому

      @@Alexander_007
      అలెగ్జాండర్ చదువు నేర్చుకో, ఏదైనా స్కూల్స్ లో చదువుకో

  • @Kirun753
    @Kirun753 2 місяці тому +22

    Hatsoff to you sunita garu,me edupu katchithanga vallaki thsgulthundhi

  • @They_call_me_MASTER
    @They_call_me_MASTER 2 місяці тому +10

    అసలు వెదవలు ఎవ్వరూ కాదు... జనాలు... అందుకే అన్ని సీట్స్ వచ్చాయి... ఎవర్ని అని ఏం లాభం... ముందు ఈ ఉచితాలు కోరుకునే మనస్సులు ఎప్పుడు అయితే బాధ్యత కోరుకుంటాయో... అప్పుడు మాత్రమే కాస్త మారుతుంది...

  • @user-zp8dj9lj4m
    @user-zp8dj9lj4m 2 місяці тому +6

    Good questions to criminals.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 місяці тому +6

    అమ్మ సునీత! ఇలా న్యూస్ ఛానళ్ల మైకుల ముందు చెపుతూ చాలదు.కష్టమైనప్పిటికి ఊరూరూ తిరిగి ప్రజల్లో అవగాహన కలిగించు.

  • @morelovenaresh
    @morelovenaresh 2 місяці тому +10

    ఆమె చాల జాగ్రత్త పడాలి అది అంత రౌడీ రాజ్యం ఆమె మీదే తిరిగి case పెట్టేశారు పాపం

  • @arunkumar-kd9wi
    @arunkumar-kd9wi 2 місяці тому +5

    Sunitha garu hats off andi, real hero meeru

  • @shekhar3289
    @shekhar3289 2 місяці тому +37

    వివేకానంద గార్ని...చంపిన వాళ్లెవరో...వివేకానంద రెడ్డి గార్కే తెలుసు...ప్రజలూ వినపడుతోందా

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 2 місяці тому

      Nuvvoka sadist Psycho pichhikukka jagun type

    • @morelovenaresh
      @morelovenaresh 2 місяці тому +2

      అదిగదిగో ఆకాశం లో చుక్కలు ఉన్నాయ్ వాటిని అడగమన్నడు అంట అలా వుంది

    • @JarjiSonga
      @JarjiSonga 2 місяці тому

      😊
      😊😊
      😊
      😊😊
      🎉😊
      .😊😊😊o😊😊😊😊
      😅😊 mi😊
      ​@@morelovenaresh

    • @morelovenaresh
      @morelovenaresh 2 місяці тому

      ఇది ఇంకా బాగుంది ఆయనకి తెలుసా కోర్టులో ఎవరు చెబుతారమ్మ

    • @shekhar3289
      @shekhar3289 2 місяці тому

      @@morelovenaresh నిజమె కానీ పలానా వాళ్ళు అంటే ఎవరూ ఒప్పుకోవటం లా...అందుకే...నిజం చెప్పగలిగింది ఆయనే

  • @naginenisriram4151
    @naginenisriram4151 2 місяці тому +3

    You are Real Leader akka. You are fighting for justice to save Democracy 🙏...

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 2 місяці тому +8

    ప్రజల్ని ఎంత సింపుల్ గా ఎర్రిపప్పలను చేస్తున్నాడు

  • @user-kq9uq8sd1b
    @user-kq9uq8sd1b 2 місяці тому +4

    Super sunitha garu

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 2 місяці тому +4

    Every one plz support to suneetha garu...

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 місяці тому +21

    Vaadu manishenaa thoo

  • @govardhanp1218
    @govardhanp1218 2 місяці тому +15

    భగవంతుడు ఉన్నాడు మీకు తప్పాక nayamo జరుగుతుంది

  • @rdkumarj
    @rdkumarj 2 місяці тому +14

    ఒరేయ్ ....! నువ్వు కొంచెం అన్నం తినరా... చిన్నప్పటి నుండి అదే తినితిని విసిగిపోలేదా..? ఆడమనుషులు ఎంత బలవంతులో / శక్తిమంతులో నిరూపిస్తుంది ఈ సునీతమ్మ...!

    • @universalgod4250
      @universalgod4250 2 місяці тому

      నువ్వు కాస్త అన్నమే తినరా పెంట తినే మాటలు మాట్లాడకు నీ పెంట తినే ఛానల్ వార్తాపత్రిక ఎది రాసిన అది రైటేనా ఇది దీని మొగుడు ఆస్తి కోసం చంపించారని ఏపి తెలంగాణ అంతా తెలుసు దీని అంతటికీ సూత్రధారి చంబాగాడు వాడే ఆ హత్య జరిగినప్పుడు సియం పదవిలో ఉంది‌.ముస్లిం పెళ్ళానికి ఆస్తి మొత్తం రాసేస్తే ఒప్పుకుంటుందా చెప్పు సొల్లు కబుర్లు మీ టిడిపి వరకే చెప్పుకోండి ప్రజలు నమ్మరు

  • @srisanke9168
    @srisanke9168 2 місяці тому +2

    Super.

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan 2 місяці тому +12

    Jagan em acting great.

  • @bhaskarnaik9855
    @bhaskarnaik9855 2 місяці тому

    U R correct answer Cheeputunnaru Sunita Gaaru.

  • @user-yd8xq1uw5f
    @user-yd8xq1uw5f Місяць тому

    👌... Sunita garu

  • @venuguriginjakunta3902
    @venuguriginjakunta3902 2 місяці тому +11

    Sunitha madam meru excellent speech

  • @bhaskarraovangimalla2932
    @bhaskarraovangimalla2932 2 місяці тому +6

    Dare to speak ,suneetha garu

  • @gummaprameela
    @gummaprameela 2 місяці тому +4

    Cheppitho kottinattu cheppavu sister

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 2 місяці тому +2

    అమ్మ సునీత గారు నువ్వు కాస్తా జాగ్రత్తగా ఉండాలమ్మ

  • @nawabs8416
    @nawabs8416 2 місяці тому +4

    That is daughter 🎉🎉🎉

  • @kramakrishna1707
    @kramakrishna1707 2 місяці тому

    Currect chepparu medam

  • @Ammachetivanta555
    @Ammachetivanta555 2 місяці тому

    Great sister

  • @mamathanagaraja8021
    @mamathanagaraja8021 2 місяці тому

    Super amma

  • @chiru.guniganti8816
    @chiru.guniganti8816 2 місяці тому +1

    ఒక శక్తి వుంది అది ఎప్పుడు న్యాయం నే గెలుపుస్తుంది.. ఏం బదా పడకండి అక్క

  • @lakshmipriyareddy4718
    @lakshmipriyareddy4718 2 місяці тому +1

    correct sunitha

  • @chaitanyaguptas
    @chaitanyaguptas 2 місяці тому +13

    AP janalaki siggu ledu. YCP vallaki votes vestunnam.

    • @Publicchannel5
      @Publicchannel5 2 місяці тому

      Ntr vennu pottu podiste AP prajalu babu ki votes veyale immediate ga 1999 lo..

    • @Ap84tecc053f
      @Ap84tecc053f 2 місяці тому

      Yera paytm 🐕🐕🐕​@@Publicchannel5 sigguleda ni janmaka, sevala meeda chillara eruko after 2 months, jalaganna jail ki next nuvu chillara erukovadanki sevala meeda. Thu nidoka bathukena.

  • @nukaboinalokesh7816
    @nukaboinalokesh7816 Місяць тому

    Hat's off sunitha garu

  • @ChetanaSri
    @ChetanaSri 2 місяці тому +1

    సూపర్ గా అడిగారు మమ్, పాపం పండిద్ది, దోషులకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది.

  • @nareshd1900
    @nareshd1900 2 місяці тому +6

    RIP ycp......we want justice....

    • @Publicchannel5
      @Publicchannel5 2 місяці тому

      Champinodu evadu.jail lo enduku ledu?

  • @prabhakarchoudhari5806
    @prabhakarchoudhari5806 2 місяці тому

    Super sister👍

  • @k.s2553
    @k.s2553 2 місяці тому

    Super sister 🎉🎉

  • @rajkumar-no6rp
    @rajkumar-no6rp Місяць тому

    super ga cheparu medam

  • @santoshpandara3701
    @santoshpandara3701 2 місяці тому

    Meku God help chestaru sunitagaru God bless you

  • @user-kx5mm5qi8t
    @user-kx5mm5qi8t 2 місяці тому +2

    People, they are not fools

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 2 місяці тому

    Very good suuuuuupar hero thalli hatsap thalli miku sathakoti vandanalu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉❤

  • @user-bi7zn5xz4b
    @user-bi7zn5xz4b 2 місяці тому

    Sabhash chellamma chala Baga chepparu.

  • @mallik084
    @mallik084 2 місяці тому

    Need Divine justice....

  • @user-ty9tl8iv4d
    @user-ty9tl8iv4d 2 місяці тому

    Annam nuvvu super

  • @user-hl5bx9zg1x
    @user-hl5bx9zg1x 2 місяці тому

    👏👏👏👏

  • @kumarnaira1437
    @kumarnaira1437 2 місяці тому +1

    Leave politics aside, listen to the pain of a daughter. Truth will prevail and hope she gets justice

  • @mohanbabu6318
    @mohanbabu6318 2 місяці тому

    Super medam

  • @neerajarenu5238
    @neerajarenu5238 Місяць тому

    Super amma nijam

  • @MBYC.1937
    @MBYC.1937 2 місяці тому +2

    God should do justice to the Sunitha Madam.

  • @News97001
    @News97001 2 місяці тому +1

    వాస్తావాలు కడప ప్రజలకు తెలుసు... వారు ఆలోచిస్తున్నారు.

  • @spartan1453
    @spartan1453 2 місяці тому +1

    Sunitha Reddy garu should contest opposite to YCP and come into power .!! Power lo vuntene mi Problem easy ga solve avutundi madam

  • @tajaonline7310
    @tajaonline7310 Місяць тому

    ఎందుకురా బాబు ఒక ఆడపిల్లని ఇంతగా ఏడిపిస్తున్నారు సంక నాకి పోతార్రా బాబు!! జై వివేకానంద రెడ్డి

  • @T.MaheswarredyMashes-lh9jc
    @T.MaheswarredyMashes-lh9jc 2 місяці тому

    Suneethagarufirst meeru bagapracharam cheyali lekapothe malli dhongalachethiloki palanapothundhi. ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @ramakrishna-fx8kr
    @ramakrishna-fx8kr 2 місяці тому +1

    A1 super actor super director bharathi

  • @rajkumaralli8964
    @rajkumaralli8964 2 місяці тому +7

    Entha baga vintunnaro ee gorrelu 😂

  • @Mahendranath-wd9rl
    @Mahendranath-wd9rl Місяць тому

    జగన్మోహన్ గారు వారి కుటుంబ సభ్యులు సునీత గారూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని...................

  • @Abhai759
    @Abhai759 2 місяці тому +1

    Sunitha super

  • @pramu2820
    @pramu2820 2 місяці тому

    👍

  • @user-zy1vg2nn8x
    @user-zy1vg2nn8x 2 місяці тому +1

    😢😢😢😢😢😢

  • @user-qm8de7xl2k
    @user-qm8de7xl2k 2 місяці тому

    amma meru super

  • @user-zj8bw1pt3c
    @user-zj8bw1pt3c Місяць тому

    God is with you

  • @giribabusagari1907
    @giribabusagari1907 2 місяці тому +6

    Naku scene ardamipoindhi😅😅😅....okavela Anna odipovali...tarvatha emavuthondho😂

  • @justshoping8207
    @justshoping8207 2 місяці тому +4

    Don't vote killers

  • @dulagadu
    @dulagadu 2 місяці тому +3

    Jagan is wrong 😢😢😢😢😢

  • @giribabusagari1907
    @giribabusagari1907 2 місяці тому +8

    Meere champinchav sami....sontha kuthuru tappuga chepthara ..okasari alochinchi manchi nayakudini gelipidam ...plzz

  • @kravivarma1567
    @kravivarma1567 2 місяці тому +7

    Donga jagan... jagratta madam

  • @vennelachinnarao6220
    @vennelachinnarao6220 2 місяці тому +2

    ఒక దొంగ అధికారం లో ఉన్నప్పుడు, నిజాయితీ గల సునీత లాంటి వ్యక్తులు ఇంతలా ఏడ్వాలా..పాపం ఇప్పటికైనా మంచి
    నాయకులను ఎన్నుకోండి.

  • @SV-ru2yf
    @SV-ru2yf 2 місяці тому

    I support you...

  • @bhavyabarla9752
    @bhavyabarla9752 Місяць тому +1

    Yes nijame vide vilan

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 2 місяці тому +3

    Papam viveka 😢😢😢

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 2 місяці тому

    Sunitha madam gariki nyayam jaragali 👍

  • @SrilakshmiP-mw6ve
    @SrilakshmiP-mw6ve 2 місяці тому

    Sunitha gaaru Nijam ga great👍

  • @prahaladnandh123
    @prahaladnandh123 2 місяці тому +1

    వివేకం సినిమా లో మెుత్తం చూపించేసేరు జగన్ కన్న రౌడీ ఎవరు ఉండారు

  • @sanjusanjay6096
    @sanjusanjay6096 2 місяці тому +3

    Mari iantha ga metar baytki chebuthunnrau kadha mari supreme court emi chesthundhi mari

  • @venumadhavankurapati
    @venumadhavankurapati 2 місяці тому

    I really pitty on this family.such a twisted story!

  • @shaikmabhujani988
    @shaikmabhujani988 2 місяці тому +8

    babay ni abbay 5 years em gurthuku raledu elections mundu gurthuku vacchadu