YS Viveka Murder Case | Shocking Details Revealed | YS వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • YS వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ ..... వివేకా హత్యకు కొన్నిగంటల ముందు.. YS అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని CBI తెలిపింది. సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని.... తెలంగాణ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Visit our Official Website:www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 280

  • @drkr1278
    @drkr1278 Рік тому +98

    What an explanation 👍🏻 no one can kill the truth.

  • @rajun2617
    @rajun2617 Рік тому +97

    ఎమ్ బ్రతుకులు రా మీవి. మీ కంటే రోజు చిత్తు కాగితాలు ఎండలో కష్టపడి ఏరుకుంటు ఆ వచ్చిన ఆ రెండు వందలు రూపాయలలోనే బిడ్డలను పోషించుకుంటు బ్రతుకుతున్నవాళ్ళు మీ కంటే ఎంతో ఉత్తములు. మరియు కోటీశ్వరులు. మీలాంటి వాళ్ళు వాళ్ళ చెప్పులు తుడవటానికి కూడా అర్హులు ఎప్పటికి కారు.
    దేవుడు మీకు సకల ఐశ్వర్యం ఇచ్చి ,కార్లు ,బంగళాలు , ఆస్థి, డబ్బు ,హోదా అన్ని ఇచ్చి బ్రతకండిరా అంటే అధికారం కోసం ఒక మంచి వ్యక్తిని అంత కిరాతకంగా చంపి ఏమీ ఎరుగని వాళ్ళలాగా నటన చేస్తూ కవరింగ్ ఇస్తూ మీ ట్యాలెంట్ చూపిస్తున్నారు. దేవుడు గుడ్డి వాడు కాదు. చెవిటివాడు కాదు. ఇంకా ఆయనికి చెవులు కళ్ళు నోరు అని బాగానే ఉన్నాయి.
    ముందు వెనుక పోలీసులు ,అధికారులు , పొగిడే వాళ్ళు , జేజేలు కొట్టేవాళ్ళు ,పిచ్చి జనం ఆర్భాటం తో వేసే కేకలు , డబ్బుకు డబ్బు , హోదాకు హోదా ఇటువంటి అధికార దాహం కోసం బానిసలై , CM, MP, MLA పదవుల కోసం సొంతవారినే చంపుతున్నారు. ఇటువంటి పదవులు ఎడమకాలి చెప్పుతో సమానం.
    మనం భూమిలో ఎమ్ విత్తుతామే ఆ పంటనే కోస్తాం. మీరు ఒక మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి ఎలా చంపారో మీ బ్రతుకులు కూడా మధ్యలోనే కుక్క చావు చస్తారు . కాకపోతే కొంచెం లేట్

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +76

    ఒక కన్ను, ఇంకో కన్నుని ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్షా. ---- This year, the best performance goes to

  • @jaganamballa6272
    @jaganamballa6272 Рік тому +47

    సూపర్ అమ్మా.. ఈసారి పక్కా 175

  • @siddupandu3051
    @siddupandu3051 Рік тому +245

    మా తుగ్లక్ ముందే చెప్పాడు గొడ్డలి తో నరికి చంపారు అని సిబిఐ కన్నా మా తుగ్లక్ గ్రేట్ 😄😂😜

    • @madhukishoregali4938
      @madhukishoregali4938 Рік тому +22

      Tuglaq ki exact ga em jarigindo ala telsindi bro.

    • @srinivasarao8025
      @srinivasarao8025 Рік тому

      Tuglak knows Everything in Vivekananda Reddy Murder .

    • @vashokashok4966
      @vashokashok4966 Рік тому +4

      😂😂

    • @vishalvarma1095
      @vishalvarma1095 Рік тому +7

      Vadi opposition party valanu irikiddamani anukoni thane gothilo paddadu criminal jalaga goddalirho vesaru ani criminal ki Ela thelicindi vade vesadu kabatti

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 Рік тому +14

      భలే వాడివే వాడికి ఎందుకు తెలియదు.
      లైవ్ లో చూడటం అలవాటు కదా..

  • @yazatajax
    @yazatajax Рік тому +156

    ఇప్పుడు ఇంటింటికీ ఒక కన్ను మరో కన్నుని పొడిచిన స్టిక్కర్లు వేయాల్సిందే.

  • @santosh3185
    @santosh3185 Рік тому +41

    నిజం నిప్పలాంటిది

  • @Kungfuworld_
    @Kungfuworld_ Рік тому +37

    ఏంటో మావాడు ఏమి చేసిన అర గంటలోనే దొరికిపోతున్నాడు

    • @venkatk7555
      @venkatk7555 Рік тому +1

      mee vadu...amayakudu...athanikI Athane sathruvu....SELF goal keeper

  • @knharsha7
    @knharsha7 Рік тому +61

    mp సీట్ కోసం చంపేస్తారా???అయినా జమ్మలమడుగు ఎంపీ సీట్ ఇస్తామన్నారుగా!! ఇంకా ఏదో ఉంది....!

    • @sreetm5359
      @sreetm5359 Рік тому

      అవును... అది కుడా తర్వాత బయట కి వస్తది. బహుశా రాజకీయం లోను, అక్రమస్తి లోను "తగిన " వాటా డిమాండ్ చేసి ఉంటాడు. దోచుకొన్న వాటా అంతా తనకే కావాలి అంటే... మిగిలిన వారిని finsh చేయాలి అని ఒక దొంగ మిగిలిన సహచర దొంగ ల పై కుట్ర పన్నిన తరహాలో. ఇంకా evm స్కాం బయట పెడతాను అనే బెదిరింపులు కుడా ys వివేకానంద చేసి ఉండవచ్చు. కేవలం MP సిటు కోసం ఇలా హలల్ పద్ధతి లో కృరం గా ఖైమ కొట్టి చంపించాడు అంటే నమ్మబుద్ది కావటం లేదు.

  • @drkraju7148
    @drkraju7148 Рік тому +60

    వైయస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతికలగాలని కోరుకుందాం

  • @KrishnaReddy27323
    @KrishnaReddy27323 Рік тому +50

    జగన్ పేరు రాకుండా సీబీఐ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 Рік тому +36

    కళ్ళకి కట్టినట్టు చెప్పారు,మంచి విశ్లేషణ

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 Рік тому +104

    నిజం నిలకడ మీద తెలుస్తుంది ఎవరూ ఆవేశపడనవసరం లేదు 🙏🏻

  • @kodellibose1096
    @kodellibose1096 Рік тому +46

    Baboy intha dharunama.. దండుపాళ్యం బ్యాచ్ la undi.. Veellaki gvt support malli..

    • @sreetm5359
      @sreetm5359 Рік тому

      రక్తం కారి చస్తుంటే.... ఆనoదించే బ్యాచ్. సైకోలోజీ లో ఇలాంటి వారికి వేరే పేరు ఉంది. వీళ్ళు హింసాత్మాక పనులు ఆనందినిస్తారు. వారికి ఇది చాలా థ్రిల్ ఇస్తది అట..!!

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 Рік тому +10

    కోడికత్తి కేసు విచారణ జరిగితే ఇంకెన్ని చిత్రవిచిత్రాలు తేలతాయో.

  • @krishnaveniedamadaka8633
    @krishnaveniedamadaka8633 Рік тому +51

    అంత దారుణంగా చంపిన వారిని ముఖ్య మంత్రి కాపాడే ప్రయత్నం చూస్తుంటే ఇంకా ఏమి వినవలసి వస్తుందో చూడాలి చంద్ర బాబు గారి మీద ఏలావేయలనుకొన్నారో భూమి మీద ఇంకా ధర్మం ఉంది అని తెలియాలి ఇలాంటి రాక్షసుల కు

  • @righattoaskpublic4597
    @righattoaskpublic4597 Рік тому +74

    నేరం పెద్దదే అయినా, లోకల్ కానిస్టేబుల్ తేల్చగలిగే అతి సులభమైన కేసు CBI వరకు పోయింది 3న్నర సంవత్సరం అయినాకానీ తేలడంలేదు. దీనినే YSరాసుర పరిపాలన అంటారు.

    • @pratapreddy831
      @pratapreddy831 Рік тому

      BOBAY GODDALI (VIVEKA)..ABBAI GUNDE POTU(TARAKA RATNA) RENDU KOODA TELALI .

    • @righattoaskpublic4597
      @righattoaskpublic4597 Рік тому

      @@pratapreddy831 తారకరత్న గుండెపోటు ఇంకా ఎమైనా వుంటే చెప్పు

    • @gchennakeshavulu9696
      @gchennakeshavulu9696 Рік тому

      ​@@righattoaskpublic4597 q

    • @vmuralidhar2861
      @vmuralidhar2861 Рік тому

      నారాసుర పాలనలో ఎన్ని హత్యలు జరిగాయి...?
      బెల్లం కొండ ను ఎందుకు బావమరిది కాల్చాడు...?
      మల్లెల బాబ్జీ ను ఎందుకు చంపారు...?
      NTR కు గుండె పోటు ఎందుకు వచ్చింది..?
      మాధవ రెడ్డి ఎలా చనిపోయాడు...?
      NTR కూతురు ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది...?
      తారక రత్న కు గుండె పోటు ఎందుకు వచ్చింది...?
      ఇంకా చాలా వున్నాయి..
      వీటి పైన కమ్మని కథలు చెప్పండి...!

    • @righattoaskpublic4597
      @righattoaskpublic4597 Рік тому

      @@vmuralidhar2861 వీటన్నింటి పైన అనుమానం వున్నవాళ్ళు CBI విచారణ కోరవచ్చు కదా. వట్టి అనుమానాలు ఎందుకు ?

  • @mastansamudrala2340
    @mastansamudrala2340 Рік тому +29

    నాకు RGV గాడి
    అబ్బాయ్ గొడ్డలి బాబాయ్ నాకు ఒక కన్ను
    ఈ పేరు తో సినిమా కావాలి

  • @prbhakararaoneelam3000
    @prbhakararaoneelam3000 Рік тому +13

    జగన్ పేరు బయటకు రకుండా మోడీ మేనేజ్ చేసాడు జగన్ హస్తం కూడావుంది

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 Рік тому +27

    Alantivariki mp ticket icharu great

  • @sowryaentertainments7874
    @sowryaentertainments7874 Рік тому +54

    మరీ... ఇంత కర్కశంగా ఎలా చంపారు రా.... వింటుంటేనే గుండె తరుక్కు పోతావుంది

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Рік тому +28

    Jagan Avinash hos father all r involved

  • @kandikatlajaswin9637
    @kandikatlajaswin9637 Рік тому +7

    E.TV. well explanation without music good

  • @avbviswanath
    @avbviswanath Рік тому +16

    ఇన్నిసార్లు గొడ్డలితో కొట్టిన మన పోలీసులకి మాత్రం గుండెపోటు ( ఎన్ని కోట్లు ఏమో)

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +2

      పైసలు ఇస్తే చాలు మన పోలీస్ లు ఎలాంటి కథ అయిన అల్లితారు. సిగ్గుహినులు. వారు కూడా ఏదో ఒక రోజు చస్తాం అని గుర్తు రాదేమో ఇలాంటి కుట్ర చావులని తప్పుదోవ పట్టించే కధలు చెప్పే టప్పుడు. ఇంతకీ వీళ్లకు కుడా అలాంటి ఖైమా పరిస్థితి ఎదురు కావాలి. అప్పుడు తెలుస్తది ఏమో చేసిన పాపాలు. కర్ణుడు కి రక్తo కార్చి చచ్చే టప్పుడు తెలిసిన ది తాను అభిమాన్యుడు నీ హింసాత్మాక పద్దతిలో చంపింది తప్పు అని. అయిన భార్య పిల్లలు నుండి పోలీసులు కి ఇలాంటి వి వద్దని లేదంటే నిన్ను వదిలి విడిపోయి దూరంగా ఉంటాం అని చెబితే పోలీస్ లు ఇలాంటి వి చేయరేమో. అక్రమా మరియు సక్రమంగా సంపాదించి నది అంతా కొంత కొంత శ్రీవారు హుండీ లో పోగా మిగిలింది చాలా భాగం అంతా కుటుంబం కేగా ఇచ్చి పోయేది. చచ్చే టప్పుడు ఏమి తీసుకెళ్లరు, పాపం పుణ్యం తప్ప...!!

  • @vasumummidi1257
    @vasumummidi1257 Рік тому +5

    నిజం నిప్పు లాంటిది సార్

  • @b.lakshmipathiyadav1856
    @b.lakshmipathiyadav1856 Рік тому +20

    Please vote for tdp all friends

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Рік тому +10

    Why. Not 175// 175 అధ్యక్ష

  • @balarangaiahannarajula684
    @balarangaiahannarajula684 Рік тому +12

    God will definitely decide the case

  • @vamsig4159
    @vamsig4159 Рік тому +12

    Great 👍👏😊

  • @KrishnaReddy27323
    @KrishnaReddy27323 Рік тому +11

    గొడ్డలితో నరికారు అని మొదట చెప్పింది జగన్, ఎలా తెలుసు ముందే?🙏

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +4

      ప్లాన్ అంతా ముందే వాడికి తెలుసు కాబట్టే. అయిన వాడి అనుమతి లేకుండా... బాబాయ్ నీ చంప గలరా!? అలా చేస్తే తర్వాత తాము మిగలం అని చంపే కిరాయి హంతకులా కి, చంపించే వారికి కూడా తెలుసు. అంతా కలిసీ చేసారు. నంగనాచి లాగా నాటకం ఆడి.... ఈ హత్య ను పాస్టర్స్ చెప్పినట్టు ఇతరుల ఖాతాలో వేశారు. హత్య నేరం ప్రత్యర్థుల ఖాతాలో.... హత్య పాపం ప్రభువు ఖాతాలో.

    • @KrishnaReddy27323
      @KrishnaReddy27323 Рік тому +2

      @@sreetm5359 పక్క రైట్... జగన్ అనుమతి లేకుండా వైఎస్ వివేకా ను టచ్ చేసే అవసరం దమ్ము ఎవ్వరికీ లేదు.

  • @rebbasisagar3414
    @rebbasisagar3414 Рік тому +8

    Very good government congratulation police AP 🍻🍻🥃🥃🥃🍾🍾🍺🍺🍺💐💐

  • @kondareddy8084
    @kondareddy8084 Рік тому +16

    ఇప్పుడు అర్ధం చేసుకోండి, పట్టాభి నిబకొట్టి జైలు కి ఎందుకు పంపించారో. Connect the dots. పట్టాభి ఉంటే తుగ్లక్ బతుకంతా tv లలో బయటపెడుతాడు అని ఇలా చేసారు

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +1

      కదా. ఔరా పక్కడబంది ప్లాన్ పక్కదారి పట్టించడానికి. వాడికి ఇదే పని అనుకుంటా. జనాల నీ పక్కదారి ఎప్పుడు ఎలా పట్టించాలో. ఏమి చదువు కోలేదు, ఏ సబ్జెక్టు రాదు. కేవలం నేరాలు చెయ్యడం, ఇతరుల ఖాతాలో వేయడం, తప్పుడు ప్రచారం చెయ్యడం, ప్రజలు ను ద్రుష్టి మరల్చడం కోసం మరొక గలభ సృష్టించడం.వీడి కంటే సైతాను నయం...!!

  • @ganeshummidi9091
    @ganeshummidi9091 Рік тому +12

    Elanti vallu photo prathi intlo pettukuntaru ippudu

  • @drkraju7148
    @drkraju7148 Рік тому +7

    ఈ జగనాసుర రక్త చరిత్ర జగనాసుర రక్త చరిత్ర జగనాసుర రక్త చరిత్ర జగనాసుర రక్త చరిత్ర బయట పడిపోయింది 🐉🐉🐉🐉🐉🐉🐉🐉🐲🐲🐲

  • @reddylakki8421
    @reddylakki8421 Рік тому +8

    Entha history vundaa

  • @arzagoutham8872
    @arzagoutham8872 Рік тому +10

    Yes ! Jagan was having milk 🥛

  • @dthdigital8323
    @dthdigital8323 Рік тому +7

    2024 జగన్ డౌటే

  • @sumalathatirupati3988
    @sumalathatirupati3988 Рік тому +2

    అసలు పేర్లు ఎప్పుడు బయటకు వస్తాయని

  • @chaitanyacg1250
    @chaitanyacg1250 Рік тому +41

    Jagan Mamulu criminal brain kadu 😮

    • @newsraja1234
      @newsraja1234 Рік тому

      Avunu, ntr ni, rangaa ni champinchindhi kooda aayane 🤣🤣🤣🤣

    • @chaitanyacg1250
      @chaitanyacg1250 Рік тому

      @@newsraja1234 anthe ga

    • @newsraja1234
      @newsraja1234 Рік тому

      @@chaitanyacg1250 rangaa chanipoyinnappudu jagan age entho thelsuko.. annitiki jagan ah kaaranam ante erripappa avthaavu.. 🤣🤣

    • @chaitanyacg1250
      @chaitanyacg1250 Рік тому

      @@newsraja1234 Mari babai emi tittukonuntado Mari kasaiga godalli tho narukuthunte, gundelameeda gudduthunte, marmangala meeda kodutunte em papam cheste aa chavu vastadi cheppu … jagan tho chala jagratha vundali bro … complete criminal mind, jail lo unnapudu ivanni plan chesiundochhu

    • @chaitanyacg1250
      @chaitanyacg1250 Рік тому

      @@newsraja1234 aunu bro akhanda kuda utter flop …. Unstoppable evvaru chudaru 😂😂

  • @nagk935
    @nagk935 Рік тому

    లాజిక్ గా ఆలోచించండి జరిగింది TDP హయంలో. అప్పుడు CM చంద్ర బాబు

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 Рік тому +5

    🧐🧐🧐....CBI

  • @gc1263
    @gc1263 Рік тому +20

    కోడి కత్తి గొడ్డలి పోటు గుండె పోటు బంధుత్వాలు రాజకీయ ఎత్తుగడలు నారశుర రక్త చరిత్ర కొత్తగా జగనాసూరా రక్త చరిత్ర
    అమ్మో అబ్బో చాలా అరాచకం తూ తూ దరిద్రం అధికారం కోసం అడ్డదారులు తొక్కడం వల్ల అసహ్యం వేస్తుంది

  • @manikrindikhadarbasha50
    @manikrindikhadarbasha50 Рік тому +1

    పులివెందుల వైఎస్ వివేకా రక్త చరిత్ర
    దర్శకత్వం.. వైఎస్ జగన్ & రామ్ గోపాల్ వర్మ.
    నిర్మాత... వైఎస్ అవినాష్ రెడ్డి

  • @chandrasekharl3454
    @chandrasekharl3454 Рік тому +2

    Hello RGV mee cinema ku story bagundhi

  • @TheGiriashok
    @TheGiriashok Рік тому +3

    Anduke sharimila telangana parpoyindi ledante avidini kuda champestaru E batch.

  • @letsdoourpart
    @letsdoourpart Рік тому +8

    Avinash reddy is key person here. This is something that the whole India knows already but unfortunately the government is involved in this case and protecting the murderers. Now luckily just because Supreme court transferred the case do telangana so this could happen. Justice served.

  • @Anand99977
    @Anand99977 Рік тому +2

    సత్యమేవ జయితే 🎀

  • @CommaNman1990
    @CommaNman1990 Рік тому +1

    వామ్మో 🙏🏻🙏🏻🙏🏻

  • @seshagirirao4782
    @seshagirirao4782 Рік тому +1

    ABSOLUTELY UNPARDONABLE CRIME

  • @raisingstar8264
    @raisingstar8264 Рік тому +16

    Rip ysrcp

  • @GaneshganniE
    @GaneshganniE Рік тому +9

    Anni Reddy lu ki head ma CM Reddy 😂🤗🤙

  • @shaikjakeer9686
    @shaikjakeer9686 Рік тому +1

    రామోజీ రావు అవినాష్ రెడ్డి గారి రెండు కాళ్ళ మధ్యలో తల దూర్చి క్షమాపణ చెప్పాలి 👈👈👈👈👈👈👈👈

  • @sudheerkumar-ym3sf
    @sudheerkumar-ym3sf Рік тому +4

    Jaguuu bhaiii😂😂😂

  • @nagarajnag5938
    @nagarajnag5938 Рік тому +2

    Wow YS family

  • @shaikkhadarvalli3548
    @shaikkhadarvalli3548 Рік тому +8

    మీరు ఈ ఎపిసోడ్ నీ సీరియల్ ల సాగ దీసిన
    తుగ్లక్ నీ ఏమి చెయ్యలేరు అంటున్నారు నిపుణులు

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +2

      ఏ నిపుణులు!? నేరల్లో నిపుణులా.. లేకపోతే నేరాన్ని తప్పుదోవ పట్టించడం లో నిపుణలా... కోట్ల ఫీజు తీసుకొని నేరస్తుడని తప్పించే పనిలో తప్పుడు తర్కం లో వాదించే క్రిమినల్ న్యాయ నిపుణులా లేకపోతే ఆట (all of the above...!!..) నా.

  • @Jamesusa8
    @Jamesusa8 Рік тому +1

    Very sad

  • @bonugangaraju2445
    @bonugangaraju2445 5 місяців тому

    ఇవన్నీ కాదు సార్.. వివేక్ సినిమా చుస్తే అర్దామోతుంది

  • @Taraka1972
    @Taraka1972 Рік тому

    Cbi టీమ్ రామోజీరావు కు phone చేసి చెప్పిందా

  • @RavikiranPericharla
    @RavikiranPericharla Рік тому +8

    Cold blooded murder, everyone involved in it must be punished strictly.....

  • @smv3971
    @smv3971 Рік тому +2

    ఏమి జరగలే! మీ మీడియా రేటింగ్స్ కోసం ఈ హడావిడి.
    ఎప్పుడో అన్ని తారుమారయ్యాయి.
    అదీగాక సిబిఐ మీద కూడా కేంద్రం నుండి కూడా ఒత్తిడి ఉంటె ఇక మన దేశం
    పక్క దేశాల్లో వలె తొందరలో మాఫియా చేతిలోకి వెళ్ళిపోద్ది.

  • @IJCS616
    @IJCS616 Рік тому +2

    ok..noted Story good give to RGV.... Will do the direction... YSR Gangster...

  • @mohammedrafi3156
    @mohammedrafi3156 Рік тому +2

    CBI BJP చేతిలో ఉంది..Gurthuvunchukovali

  • @saratchand4757
    @saratchand4757 Рік тому +6

    Hatya jarigina ventane media mundukochi Chandrababu mida tosesaru hatyanu.

    • @rajapolmera3817
      @rajapolmera3817 Рік тому

      Thoseste evadu nammadu, apudu cid report ki epudu cbi report lo theda
      Endhu ku vastundhi.

  • @badbandla
    @badbandla Рік тому +4

    real actors 😂

  • @kingwallace1
    @kingwallace1 Рік тому +3

    BaskarReddy: Cant attend becoz of some personal issues with my house maid.
    CBI : No problem sir. when can you come sir ? please tell me sir.
    BaskarReddy : Today is 23/Feb and I will come on 24/Feb/2030.

  • @GargiMediaTelugu
    @GargiMediaTelugu Рік тому +2

    ఇంకా ఎన్ని రోజులు పడుతుంది case close అవ్వడానికి

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 Рік тому

      10 to 15yrs minimum
      Example :Lalu Prasad Yadav
      Fodder scam 2002 lo case final verdict 2020 lo vachindhi
      Jayalalitha & Sasikala Disproportionate assets case 1996 Lo file aendhi final verdict 2017
      There are 678 cases under investigation by CBI, 25 for more than five years, shows how money and power influence legal system.
      AP CM cases koda inko 15yrs trails lo unna there is no surprise final verdict vache lopu PM race lo koda undochu..

  • @vikkivijju6198
    @vikkivijju6198 Рік тому +6

    Abba abba emi family ra Babu medi,rajakiyam kosam dabbulu kosam evarinina chepe mentality chi elanti vallana ap lo prajalu gelipinchi cm ni chesindi,budhi techukovali,aadu vachadu ani babai ne lepesinodiki,prajalu oka lekka, okkasari aalochinchandi ap lo vunna vallu

  • @AnilKumar-wy4te
    @AnilKumar-wy4te Рік тому +6

    Idhi expected news ye.. Unexpected emayina unte cheppandi..

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 Рік тому

      Unexpected news Yenni cases unna antha crime chesina money unte CM avochu PM avochu e country lo

  • @mdshafiattar1095
    @mdshafiattar1095 Рік тому

    అబ్బో పోయి పిక్కోండి etv ను abn ను ఇద్దరు కలిపి

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +3

    ఈ సారి టైటిల్ ఒక కన్ను మరో కన్ను ని గొడ్డలి తో చంపింది అని పెట్టాలి ఇది నా సలహా 😡😡😡😡

  • @mudigondakrao6104
    @mudigondakrao6104 Рік тому +1

    Are these fellows Humans

  • @seetharamshaganti7030
    @seetharamshaganti7030 Рік тому

    Asalu vishayam enka undhi

    • @srivallisistla7361
      @srivallisistla7361 Рік тому

      Asalu cause enduku Andi babai ni champadaniki?? But seriously case opposition meeda veddam anukunnaru but valla meeda padindi

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 Рік тому

    అవుననే అనిపిస్తుంది కదా ప్రజలకు అదే డౌట్ వస్తుంది

  • @sriranga1000
    @sriranga1000 Рік тому +1

    Give polygraph test to.main accused

  • @balagopalch7232
    @balagopalch7232 Рік тому +10

    Ycp bandramu baytapadndhie prajalu epatki ayana kallu travli antunru political analyst lo

  • @RamuIndia-zi4jl
    @RamuIndia-zi4jl Рік тому +1

    😭😭😭😭🙏😭

  • @maddigarichandrasekhar1838
    @maddigarichandrasekhar1838 Рік тому +3

    Yenni maatalu anaru ra jagga ika nuvvu jail ke ✊

  • @varapathuni834
    @varapathuni834 Рік тому

    Arrest cheyali cheyakapote CBI lanchalu thisukunara Ani prasaram vastundi

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 Рік тому +1

    Cbi super

  • @sandheep3877
    @sandheep3877 Рік тому

    జరిగింది వాస్తవం.కాని నిరూపించడం కష్టం.

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 Рік тому

    Sakshi tv lo em cheptharo..

  • @mohanreddyr8326
    @mohanreddyr8326 Рік тому

    That is Cbi

  • @dharmareddy1779
    @dharmareddy1779 Рік тому +1

    అనుమానం రాకుండా అవినాస్ ఇంటికి పోయేండొచ్చుకద

  • @RudhviKarthikeyaRavuri
    @RudhviKarthikeyaRavuri Рік тому

    Nijam nippu laantidi....eppatikaina janaalaku thelusipoiddi....

  • @nerellasriranganayakulu6347
    @nerellasriranganayakulu6347 Рік тому +1

    YOU GET THE CLARIFICATION BY YEAR OF 2150 VERY SHORTLY. NO PROBLEM.

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 Рік тому

    నారాసుర పాలనలో ఎన్ని హత్యలు జరిగాయి...?
    బెల్లం కొండ ను ఎందుకు బావమరిది కాల్చాడు...?
    మల్లెల బాబ్జీ ను ఎందుకు చంపారు...?
    NTR కు గుండె పోటు ఎందుకు వచ్చింది..?
    మాధవ రెడ్డి ఎలా చనిపోయాడు...?
    NTR కూతురు ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది...?
    తారక రత్న కు గుండె పోటు ఎందుకు వచ్చింది...?
    ఇంకా చాలా వున్నాయి..
    వీటి పైన "కమ్మ"ని కథలు చెప్పండి...!

  • @vamsidharkolli8571
    @vamsidharkolli8571 Рік тому

    What about Jagan statements on CBN , he is involved

  • @nageshbabu9649
    @nageshbabu9649 Рік тому

    Please tell margasardi case

  • @pulivenduladj
    @pulivenduladj Рік тому +1

    Sakshi Lo varu edhi

  • @sujathasagam2388
    @sujathasagam2388 Рік тому

    All phones trap

  • @vijayakumari539
    @vijayakumari539 Рік тому +2

    Unchutaruandi alaga.reharsals vestaru, chetiki Matti antakundaa.

  • @narasimhboya3602
    @narasimhboya3602 Рік тому

    Cbi gret

  • @medigaarun6642
    @medigaarun6642 Рік тому +1

    Why remaining channels are not telecasting this news

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 Рік тому

      Tv9,Sakshi,NTV favours YCP
      ABN and Tv5 favours TDP
      E ROJU YSR district lo ENADU ANDHRAJYOTHI PAPERS Daily news 🗞 papers veyakkunda thagala pettaru ante ardham chesukovachu

    • @sreetm5359
      @sreetm5359 Рік тому

      @MR సీ భయం వలనే కదా అలాంటివి చేసింది...!!ఇలా చేసి వారిని వారు మరింతగా ఎగతాళి చేసుకున్నారు. ఊరకున్న ఎంతో కొంత బాగుండేది. ఇలా జనాలు ఎంత కాలం భరిస్తారు మౌనం గా. లిబియా లోను, టు నిషియా లోను తీర్గబడి తరిమి కోట్టే రోజు ఎంతో దూరం లో లేదు. ఇలాంటి వి జనం ను మారింంతగా దగ్గర చేసి ఐక్యం చేస్తవి. సైకో గన్నేరు పప్పు ముర్కుడు కదా.... ఈ లాజిక్ తెలీదు. వాళ్ళు నాన్న కి ఇవి తెలుసు కాబట్టే నంగనాచి లాగా మౌనం గా ఉండేవాడు, లేకుంటే వాస్తవాలు మరింతగా జనం లోకి పోతావి అని. ఇప్పుడు మరింతగా చదువు లేని వారికి కూడ తెల్సింది గా.... ఎందుకు పేపర్స్ తగులబెట్టారు అని చర్చ జరిగి...!!

  • @waheedabatool2774
    @waheedabatool2774 Рік тому

    Anni bayataku vachhina cbi vallu enduku arrest cheyyatamu ledu.hatya chesina valle cheppaga inka emi kavali .nyayam asalu jarugutunda leda.

  • @shrii1857
    @shrii1857 Рік тому

    TDP oka hero laga kanipistundi 😊

  • @goldenpistol6
    @goldenpistol6 Рік тому +1

    అవును, అయితే ఏంటంట 😂😀😎

  • @powerponting7017
    @powerponting7017 Рік тому +3

    Telangana lo lucha Gallu rule chesthunaru
    AP lo Rowdy sheeters rule chesthunaru
    Wow super states

  • @ramtilak5296
    @ramtilak5296 Рік тому +1

    మన తుగ్లక్ అన్న కాసే లో లేడు

  • @dileepkumar1364
    @dileepkumar1364 Рік тому

    Ramoji entlo Leda..Sunil

    • @sreetm5359
      @sreetm5359 Рік тому

      ఇలాంటి ట్రోల్స్ ప్రతి ఒక్కరి నీ ఇవ్వ paytm పైసలి వస్తాయ్. జనానికి ఇంకా బాగా తెలుస్తది సైకో గన్నేరు పప్పు కవరింగ్ ప్రయాసల వల్ల నిజాలు బలం గా. కన్య కి గర్భం దేముడే చేసాడు అని అంతగా అరిచి చెబితే అంతగా నవ్వుల పాలు అయ్యి కన్య రహస్య ప్రియుడు బాగోతాలు జనాన్నకి అంత బాగా తెల్సుస్తవి. మీ బ్యాచ్ అంతా.... ఇలాంటి వి మరింతగా చేసి సైకో నీ నవ్వుల పాలు చేయండి. మీకు పనిలో పనిగా paid ఆదాయం /పైసలు.

  • @anilgadam9664
    @anilgadam9664 Рік тому +2

    Ede TV9 aithe bgm vesi graphics petti thega overaction tho cheptharu..Etv is perfect