YS Vivekananda Reddy Second Wife Shamim About Her Love Story | వివేకాతో నా లవ్ స్టోరీ ఇదే | RTV

Поділитися
Вставка
  • Опубліковано 20 кві 2023
  • YS Vivekananda Reddy Second Wife Shamim About Her Love Story | వివేకాతో నా లవ్ స్టోరీ ఇదే | RTV
    #ysvivekacase #apnews #mpavinashreddy

КОМЕНТАРІ • 163

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 Місяць тому +39

    Story బాగానే చెపుతున్నారు! ఆదారాలు మాత్రం లేవు అంతె గా! ఇంతకన్నా దిగజారారు అనుకున్నా ప్రతిశరీ తప్పు అని నిరూపిస్తున్నారు! Hats off😂😂😂😂

  • @pappursiddaiah5422
    @pappursiddaiah5422 Місяць тому +26

    చనిపోయిన దినం ఎక్కడ పోయినారు.ఇది డ్రామా మాదిరిగా ఉన్నది

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 місяці тому +62

    నీలాంటి పనికిమాలిన ఆడవాళ్లు ఉండబట్టే కుటుంబాలు నాశనం అవుతున్నాయి, అతని భార్యకు ఆస్తమా ఉంటే నువ్వు తగులుకున్నావు, ఎవడి భార్యకు బాగాలేకపోయినా ఇదే పనా, నీకు బాగాలేకపోతే మరొకతా? ఎలా సమర్దించుకుంటావు, నువ్వు అతని జీవితంలోకి వస్తే అతని భవిష్యత్ మారిపోతాదని నీ జాతకం అయితే మరి మనిషే లేకుండా పోయాడు, ఇదా అతని భవిష్యత్? ఇప్పటికైనా కుదురుగా ఉండు

    • @user-et8dg1ov3h
      @user-et8dg1ov3h Місяць тому +2

      Good baga chaiparu melanti valu kavali samajaniki

  • @naninani-wd1ol
    @naninani-wd1ol Місяць тому +10

    అబ్బా అబ్బా..... నువ్వు మాములు మహిళా కాదమ్మా 😂😂😂నువ్వు star మహిళా.....😅 స్టోరీ బావవుంది 👌👌👌

  • @BigBoneRoyalVV
    @BigBoneRoyalVV 2 місяці тому +23

    ఎవరు చెప్పారో వాయిస్ బాగుంది జగన్ గారు మంచి అమ్మాయి చేత చెప్పించారు కనుకనే ఈ వాయిస్ చెప్పిన అమ్మయికి ph no marriage place గుర్తుండవు అది నిజమే పెళ్లి చేసుకున్న ఆమ్మాయికి అయితే ఖచ్చితంగా గుర్తుంటవి.😃😃

  • @batchaliramu7730
    @batchaliramu7730 Рік тому +74

    వారు నీతో కోరుకున్నది శారీరక బంధమే,అది ప్రేమ ఎట్లవుతుందో

    • @VmV2017
      @VmV2017 2 місяці тому +3

      పెళ్లి చేసుకున్నారు అన్నారు దానికి ప్రూఫ్ చూపిస్తే.....

    • @nopolitricksplease
      @nopolitricksplease 2 місяці тому

      మరి వాళ్ళ ఇద్దరికీ పుట్టిన కొడుకు దేనికి నిదర్శనం..?? పిచ్చి పిచ్చి గా
      వాగే తప్పుడు, జాగ్రత్త గా వుండాలి... మనం కూడా శారీరక బంధం తో నే పుట్టాం ...

    • @jallisunitha4543
      @jallisunitha4543 Місяць тому +1

      ​@@VmV2017పెళ్లి అనరు దాన్ని చట్టం చదువు అందులో ఒకటో పెళ్లి రెండో పెళ్లి అనేది ఉందా

    • @user-ru2uh1jw7u
      @user-ru2uh1jw7u Місяць тому

      T tt 5

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 Місяць тому +12

    Story baga cheppindi

  • @jallisunitha4543
    @jallisunitha4543 Місяць тому +35

    మొదటి భార్య బ్రతికి ఉండగా ఇంకోదానితో సంబంధం పెట్టుకుంటే రెండవ భార్య అంటారేంటిరా సిగ్గుండాలి దానికి ప్రేమ అనే పేరు సిగ్గు శరం ఉంటే ఈ మాటలు మాట్లాడారు అక్రమ సంబంధం ఉంటే ఉంచుకున్నది అవుతుంది

    • @welfaresocietysc
      @welfaresocietysc 23 дні тому

      Mari రేణు దేశాయ్ ఉండగా రష్యా దానికి కడుపు చేసిన పవన్ కళ్యాణ్ ఏమి అంటారు

  • @shyampallavi9303
    @shyampallavi9303 Рік тому +8

    ప్రేమ మీద అంతగా నమ్ముక అని చెప్పిన ఆవిడే మంత్రి గెలిచిన తరువాత సెక్కుర్టీ ఎక్కువ కావడం వల్లా ఆమె దగ్గర కివెళ్లడం బంధు చేసాడట????

  • @Venkataramana-pk7fl
    @Venkataramana-pk7fl Місяць тому +7

    rtv గారు కల్పితం బాగానే కల్పించినారు కథ

  • @sunkaripranay5948
    @sunkaripranay5948 4 місяці тому +17

    Prapancham lo ekada private company recommendation letter adagadu

  • @Thirupathi_Ragalla_369
    @Thirupathi_Ragalla_369 2 місяці тому +22

    బీపీ 104 అంటే నార్మల్ అనేగా 🤩🤩

  • @user-pm3nb2rs3b
    @user-pm3nb2rs3b 4 дні тому

    తులం బంగారం పెట్టి అయిన సరే అనుభవించాలి అంటారు కదా అ సూత్రాన్ని వివేకానంద పటించిందు అన్నమాట

  • @batchaliramu7730
    @batchaliramu7730 Рік тому +36

    మొదటి భార్యతోవిడాకులు తీసుకోకుండా నిన్ను ఎలా చేసుకున్నారు

    • @jallisunitha4543
      @jallisunitha4543 Місяць тому

      అదే గా

    • @secretaryhelpslegal7971
      @secretaryhelpslegal7971 Місяць тому

      చాలా మంది రాజకీయనాయకులు ఇలా రెండో పెళ్ళాం.... చట్టబద్ధంగా అఫిడవిట్ లో మాత్రం ఒకరే చూపుతారు‌. తొలి భార్య బతికుండగా చేసుకుంటే పెళ్ళి ఇల్లీగల్...కానీ చిల్డ్రన్ లీగల్....ఇది చట్టం

    • @SATISHKUMAR-qk2wq
      @SATISHKUMAR-qk2wq Місяць тому

      Keep status 😁

  • @ravichandra786
    @ravichandra786 Місяць тому +4

    Bale chepparu story 😊

  • @sankranthiparadisechannel2989
    @sankranthiparadisechannel2989 2 місяці тому +34

    చనిపోయాక ఎందుకండి వాళ్ళ పరువు తీసేది

  • @dmvv5749
    @dmvv5749 Місяць тому +3

    ఉద్యోగం కోసం రెడ్డీస్ ల్యాబ్ వాళ్ళు recommendation లెటర్ తెమ్మని ఎప్పుడూ చెప్పరు

  • @krishnaraot4002
    @krishnaraot4002 Рік тому +14

    వివేకానందాస్ లక్ష్మీ పార్వతి ప్రేమ అసలైన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడానికే. లక్ష్మీ పార్వతులంటే మా జగనన్న కి చాలా ఇష్టం.

  • @ravitejatalasila3349
    @ravitejatalasila3349 Місяць тому +5

    Dr reddys ki antha recommendation కావాలా?

  • @prasadbolla4579
    @prasadbolla4579 2 місяці тому +19

    తెలియదు😂 గుర్తులేదు😂 కానీ తీపిగుర్తులున్నాయి😂😂

  • @CoffeeBean1
    @CoffeeBean1 Місяць тому +3

    Shameless media!!! It's his personal life. Not leaving even a dead person 😢 for a few perks from political parties.

  • @gunasekharchanukya1259
    @gunasekharchanukya1259 Рік тому +10

    ఇలాంటి ఆడవాళ్లు కూడా ఉంటారు ఈ దేశంలో..... ABN ఇంటర్వ్యూలో వివేక్ చెప్పాడు... జగన్ కి వివేకా కి మంచి సంబంధాలు ఉన్నాయో... తెలుసు.... మంచి కథ రాశారు....

  • @Satya12347
    @Satya12347 Місяць тому +1

    మూసలో డే కానీ మహాను భావుడు ఎంత తొందరగా పిల్లలు కన్నాడో....

  • @obulareddy6643
    @obulareddy6643 Місяць тому +5

    Sir వైఎస్ వాళ్లకు అందరికీ స్టెఫ్నిస్ ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము

  • @JAMEELAHEMADSYED
    @JAMEELAHEMADSYED 2 місяці тому +8

    Don't spoil our viveka garu

  • @sankarbabu438
    @sankarbabu438 Місяць тому +5

    ఒరేయ్ రవి ప్రకాష్ నిన్ను చెప్పుతో కొట్టిన బుద్ధి లేదు ఎంతమంది జీవితాలను ఆశతో ప్రచారం చేస్తాం

  • @shyampallavi9303
    @shyampallavi9303 Рік тому +15

    నాకు 2 డౌట్స..2010లో బంగారం ధర ఎంత??3.5లక్ష అందులో 10తులాల బంగారం కొనుగోలు అవుతుందా??2

    • @user-ko9dg5lf4q
      @user-ko9dg5lf4q 2 місяці тому +1

      Fake 2010 lo thulam 19000 only mari 10 thulaalu 200000 avuthay

  • @sharathofficial6188
    @sharathofficial6188 Місяць тому +7

    She is Bhaskar Reddy keep

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani Місяць тому +3

    Pvt company will look at talent not recommendation letters etc

  • @faithfix736
    @faithfix736 Місяць тому +2

    పేరుకి వివేక్. ఇంగిత జ్ఞానం వివేక్ లేదు నీకు అంత కన్నా లేదు

  • @ganderusujatha6486
    @ganderusujatha6486 27 днів тому

    Super storyline

  • @srinum2843
    @srinum2843 Рік тому +9

    Nee age enti? Tana age enti? Mee eddariki love enti? Money undi kaabatti e Love story musulodite love na? Bongaa?

  • @ravikanth4187
    @ravikanth4187 Місяць тому +3

    Please contact Ram gopal Varma🎉🎉🎉😊

  • @siddhureddysiddhu8338
    @siddhureddysiddhu8338 2 місяці тому +11

    కనీసం శోభనం అన్న గుర్తుందా లేదా😂😂

  • @pdkv8560
    @pdkv8560 Місяць тому +1

    Story bagundhi elections mundhu matrame bayataki cheppali Anna ni sahrudayam telusthundhi jagan any have all the best

  • @apsaradhi5673
    @apsaradhi5673 2 місяці тому +6

    లక్ష్మీపత్వతి కథకు తేడా ఏమిటి..

    • @Thirupathi_Ragalla_369
      @Thirupathi_Ragalla_369 2 місяці тому +2

      ఇక్కడ సంతానం ఉంది అక్కడ లేదు అంతే...
      మిగతా ఆటలు అంతా సేమ్ టూ సేమ్ 😂😂😂

    • @deepam9813
      @deepam9813 Місяць тому

      Both r keeps to spoil family' system

    • @KrishnaraoKatta-el1om
      @KrishnaraoKatta-el1om Місяць тому

      సిగరెట్ అలవాటు వివేకా గారి కి లేదు

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez Місяць тому +1

    Varaniki okati rendu sarlu padukoni poyevada 😂😂😂😂

  • @tilakchowdary723
    @tilakchowdary723 Рік тому +8

    What a script

  • @vijaydivya-sg3gx
    @vijaydivya-sg3gx Місяць тому +3

    ముసలోడే కానీ మహానుభావుడు

  • @sharathofficial6188
    @sharathofficial6188 Місяць тому +4

    She is telling lies for money

  • @mahaboobkhan2061
    @mahaboobkhan2061 Місяць тому +2

    Good narration but everyone knows reality no....use now

  • @narayanakada8249
    @narayanakada8249 Місяць тому +2

    Sarle kalisaru enthaki evaru murder chesaro CBI clarity vundhi

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Місяць тому

    సునీత గారి స్టేట్మెంట్ బిఫోర్ సీబీఐ లోనే ఈవిడ ప్రస్తావన ఉంది మరి...అది ఎలా

  • @srinivasaraochagarlamudi7871
    @srinivasaraochagarlamudi7871 Місяць тому +2

    sriyatho jagan love story cheppade, ys family lo vunna ranku bagothalanni rojukokati cheppande sir, vakkokadiki yendharu ranku pellalunnaru papam pawan kuda evidhaga chesthey 3 pellalu aneyvarukadhkadha

  • @bsaicharan5181
    @bsaicharan5181 Рік тому +9

    Story abadham

    • @digavallisavitri7330
      @digavallisavitri7330 Місяць тому

      డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే నమ్ముతారా

  • @narayanakada8249
    @narayanakada8249 Місяць тому +2

    Vunna ellu sarriga gurthuledhu anta
    Em cheppav ekkadey dorikesav
    Scripted 😂😂😅😅

  • @sudhi2112
    @sudhi2112 Місяць тому

    Jagan & Sriya love story please

  • @manoharkota732
    @manoharkota732 Рік тому +2

    Poramboku ycheap already first wife undagane pelli chesukonte its illegal

  • @vijayshekaratigadda2204
    @vijayshekaratigadda2204 Місяць тому +1

    Jagan ki ewaru doraka leda .ewathino teesukuwacharu

  • @user-cy5ir4lv3m
    @user-cy5ir4lv3m Місяць тому +1

    Idoka film screenplay 😅😅😅

  • @RamRam-ps4yn
    @RamRam-ps4yn Рік тому +7

    Story match avvaledu...

  • @arshadmohammad3935
    @arshadmohammad3935 2 місяці тому +2

    Yenti number lungirtu leva 😂

  • @meerashaik6151
    @meerashaik6151 2 місяці тому +1

    She is not sameem, conversation also some words fake

  • @m.lingaraju1125
    @m.lingaraju1125 2 місяці тому +57

    హాస్టల్ గుర్తులేదు , phone నెంబర్ గుర్తులేదు , పెళ్లి జరిగిన ఇల్లు ఎక్కడ ఉందో కూడా గుర్తులేదు......😜🤣🤣🤣🤩 చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్....😀😂😂😂😜😜😜

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 2 місяці тому

      Avanni yenduku.vallaku koduku vunnatlu video chukkarlu koduthondhi chudandi

    • @kbpmowrya
      @kbpmowrya Місяць тому +1

      పెళ్ళి bed room లో జరిగిందంట.... ఆమేకి 20 ఏకరాలు వుందంట 5 ఏకరాల్లో వ్యవసాయం చేసుకుంటుందంట.

    • @sdpsdpsdp
      @sdpsdpsdp Місяць тому

      😂

    • @user-vi4rg1sx5y
      @user-vi4rg1sx5y Місяць тому

      ​@@kbpmowrya😮😮😮😮 8:58 😅😢

    • @HarshadbashaAnusha
      @HarshadbashaAnusha Місяць тому

      Oo😊😊🎉🎉🎉​@@kbpmowryaka n😢0❤aam 0:58

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 Місяць тому

    viveka done justice to second wife but not cheated

  • @seetharamanjaneyulurayapat3801

    Why u guys spread this kind of rumours
    This is conspiracy

  • @SGu0608
    @SGu0608 Місяць тому

    Important facts edi gurthuledu. Akarki pelli jarigina illu kuda gurthuledu. Great script 🙏 private organisations recommendation letter adgaru accept cheyaru ..Akbar ane peru change cheste newspaper ad ichara? Official records update chesara? Neevala baaga adrustam vachindi amma thala pagalkotinchukunadu..ekada nunchi vastaro neelanti valu.🙏

  • @sarap420
    @sarap420 Місяць тому

    hello CM GARU,,,, y ur diverting the topic sir ??? first u need to arrest the person who did the murder of vivekananada reddy garu . y ur sooo interested on his second wife ... first u be genuine and learn honest .. good luck to ur future

  • @sreem8577
    @sreem8577 Місяць тому +2

    Talent bokka em akkarledu.. Recommendation unte chalu… 😂

  • @vsrsa1396
    @vsrsa1396 Місяць тому

    Anchor padmini voice

  • @pallamalapriya3577
    @pallamalapriya3577 Місяць тому

    ఎంత బాగా స్టోరీ అల్లరో కదా

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Місяць тому +1

    AP lo darunam

  • @CritickaBaap
    @CritickaBaap Місяць тому

    YS Family ante inte ilaaage untadi
    YS Venkat reddy nundi ippatvaraku andariki stephanies unnaru😂

  • @Elezan424
    @Elezan424 Рік тому +2

    60 ki rendo pelli chesukunnaduuu

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j Місяць тому

    మహ్మ్మద్ vivekam

  • @macherlavenu4898
    @macherlavenu4898 Місяць тому

    Script ias kante baga chadhivaru rasaru. Trivikram kooda intha baga rayaledu.

  • @Venkataramana-pk7fl
    @Venkataramana-pk7fl 20 днів тому

    అడ్డమైన గడ్డి గరిసె ఛానల్ నడపకండి అసత్య వార్తలు ప్రచారం చేయకండి

  • @suryanarayanagarmilla5649
    @suryanarayanagarmilla5649 Рік тому +1

    Bhharya vunDaga --neevu bharya yelaa avutaadu?

  • @burraswamy5345
    @burraswamy5345 2 місяці тому +1

    Waste story,warrest interview TV rating kosamu dabbula kosamu prajahitu emi ledu

  • @sravanchilukuri7158
    @sravanchilukuri7158 Місяць тому

    Rtv antey ravi prakash

  • @moodavatdevendar4540
    @moodavatdevendar4540 Місяць тому

    First job annav akkada verify akkada job cheyalev.. number ante sarigga guruthu ledhu antunav... Ledhu pelli chesukunna building adress ante adhi guruthuledhu... Marem emunnay viveka age endhi ni age endhi... Story correctga cheppadam kuda raadha... Jagan gaaru endhi andi edhi eliminate cheyandi joku navvasthaledhu

  • @vbehera4099
    @vbehera4099 7 днів тому

    Nee moham asalu nuvve aayani padeyalani krushi chesi success ayii untav. Cinema story baga chepav

  • @venkateshpydakula1883
    @venkateshpydakula1883 Рік тому +3

    Fake news

  • @kishoresharma1587
    @kishoresharma1587 Рік тому

    Don't think this is correct..

  • @shyampallavi9303
    @shyampallavi9303 Рік тому

    స్టోరీ మొత్తం విన్నా

  • @user-xf8zr4db9v
    @user-xf8zr4db9v Місяць тому

    Is it necessary to talk about a person who is no more

  • @A.srinu12345
    @A.srinu12345 2 місяці тому

    Prema

  • @RamkSura
    @RamkSura Місяць тому +1

    Your story is not matching with facts

  • @nancysarala2670
    @nancysarala2670 Місяць тому

    😂

  • @CritickaBaap
    @CritickaBaap Місяць тому

    Pitta katha la undi story
    Cinema inspiration to chesnattundi

  • @Mandymadmax420
    @Mandymadmax420 Місяць тому

    Ravipraksh ki biscuit padindemo eppude evanni bhayata pettadaniki karanam anti vadike teliyali kani janalaki telusu channels ninalakante viluvalakante dabbuke akkuva viluva etunnai andaniki edi oka nidashanam

  • @bhaskararaoveeramallu4726
    @bhaskararaoveeramallu4726 Рік тому +2

    Chathamunda nivu

  • @AnuRadha-gu4oc
    @AnuRadha-gu4oc Місяць тому

    Koduku puttente DNA cheste tellustunde elante daneki ede dabbu mmmu

  • @gopalgoud8844
    @gopalgoud8844 2 місяці тому

    Sunitha mi thamudu Ala unnadu

  • @kalyanavula3170
    @kalyanavula3170 Місяць тому

    E video lo jagan and valla wife chala manchi vallu anaru chudu akada dorikipoyav medamm

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb 2 місяці тому +1

    DNA test cheyyinchi

  • @satya1806
    @satya1806 Місяць тому

    Rey first amenu adagandira orike chanipoyina vala mida yedukura Ela matladitaru

  • @Venketcherukuri
    @Venketcherukuri Рік тому +1

    Viveka manchi Rasikude

    • @Thirupathi_Ragalla_369
      @Thirupathi_Ragalla_369 2 місяці тому

      దొరికితే అందరు దొంగలే 😝😝😝

  • @user-pq8wq7fc5f
    @user-pq8wq7fc5f Місяць тому

    Veedini champi manchpani chaasaru

  • @waseemlateef2904
    @waseemlateef2904 Місяць тому

    His age is ur father's age

  • @NagaRaju-rb8nz
    @NagaRaju-rb8nz Місяць тому +1

    This channel also looks like broker channel,

  • @user-xf8zr4db9v
    @user-xf8zr4db9v Місяць тому

    Waste discussion

  • @ravikumarvasireddy7946
    @ravikumarvasireddy7946 Місяць тому

    Pakka veedhi drama, just like kodikatti, gulaka raae drama.

  • @bchennaiah1748
    @bchennaiah1748 2 місяці тому +1

    Fake

  • @kids138
    @kids138 Рік тому +1

    Orni ...nenu edo veedu manchoodu anukunnane!!

  • @ramesharmulla2088
    @ramesharmulla2088 Місяць тому

    Endiraaa mi lifeee

  • @JosephKondhra
    @JosephKondhra Місяць тому

    Nee jaatkam baaguntey endhuku sachindu,jaatkaalu abaddham

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 Місяць тому

    Cinema story adiripoyindi

  • @HarishKumar-te1pl
    @HarishKumar-te1pl Місяць тому

    Manchi love story a 😂😂😂

  • @veerendrakode2626
    @veerendrakode2626 2 місяці тому +1

    Fake story........i don't why she taken stand for jagun...