సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నాతోడు నడచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలాలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నను చుట్టిన లెమ్మని సెలవిచ్చేదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత(2) ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఈ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు
Amen Praise the Lord 🙏🙏🙏 Glory to God Amen
Peace of christ to all team members. Excellent song praise the lord Jesus Christ Amen 🙏
సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలాలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే
వ్యాధి నను చుట్టిన లెమ్మని సెలవిచ్చేదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత(2)
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఈ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు
Prise the lord
Thank you lord 🙏🙏🙏 thank u so much lord
Praise the Lord all
Lovely song ❤️❤️❤️
When I listen this song, getting soooooooooooooooooooooooooooooo much courage 😇😇😇 All glory to daddy🙏🙏🙏
GOD is our HOPE, Good song
Super song ❤️
My favourite song
🙏🙏Nice Song Nice Voice God Bless you 🙏🙏
Nice song 🙇🙇
Amen.....
Favorite song
Nice song
superb
🎉nice song
I like this song