ఇదే దొంగచూపులగుండం దట్టమై
Вставка
- Опубліковано 5 січ 2024
- దట్టమైన నల్లమల అడవిలో దాగిన దొంగచూపుల గుండాన్ని చూశారా. నేను సేకరించిన సమాచారానికి అనిగుణంగా mallemkonda temple చరిత్రని చెప్పాను కాబట్టి ఈ history నిజమని చెప్పలేం, ఒకవేళ నేను సేకరించిన సమాచారం కల్పితం కూడా కావచ్చు.
#Secrettempleinnallamalaforest ,nallamala forest,nallamala forest temples, #hiddentemplesinnallamalaforest ,nallamala temples,temples in nallamala forest,nallamala forest temple,nallamalla forest temple,nallamala forest temple tourism,hidden temple in nallamala forest,srisailam temple,hidden temples in nallamala,temples in nallamala forests,shiva temples in nallamala forest,nallamala forest shiva temple,mallemkonda,ontari yatrikudu, #mallemkondeswaraswamy #mallemkondayya swamy
ua-cam.com/users/results?searc...
profile.php?...
/ srinivas_ontariyatrikudu
మీ ఎమ్మటి మాక్కూడా వచ్చే భాగ్యం కల్పించవా అన్నయ్య 🙏🙏🙏
sure brother
ఎప్పుడు మీట్ కావాలి మమ్మల్ని ప్లీజ్ అన్నయ్య🙏🙏🙏
Instagram lo massage cheyandi meeto matladi cheputanu
ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తూ మా హృదయాలను సంతోష పరుస్తున్న నీకు హృదయ పూర్వక ధన్యవాదములు.. 🙏🙏
Adbuthamaina video. Meetho unna lady gari confidence and dhairyaniki mechukovali. Hats off to her. Video chala bagundi. God bless you all. But becareful.
Excellent iwil join once , I missed a lot this trip ❤😇👌👌👌👌🇮🇳🤝👍🥰🥰🥳🥳🥳 enjoy the NATURE
sure brother
❤❤❤❤❤...super..😮😮😮
అద్బుతం... ఇ లాంటి వీడియోలు చూడాలి అంటే..RK.Hikes లేదా మీ ఛానల్..
Adventurous and Thrilling video. Nice to see, possible only with like minded friends
సూపర్ వీడియో
Beautiful video sar.adrustavanthulu.
ఇలాంటి అందమైన ప్రకృతిని చూస్తుంటే మనసుకు ఆహ్లాదంగా ఉంటది.
ఇంత మంచి వీడియోస్ తీస్తున్న ఒంటరి యాత్రికుడు ఛానెల్ కు చాలా చాలా ధన్యవాదాలు.
❤from భాగ్యనగర్
adbhutham no words assalu
First like comment and view ontari yatrikudu
thanq brother
😍😍
Yathrikuda Mee sahasaniki oky meeku devuni assisulu aeppatiki
Video's చాలా Lenth ఎక్కువగా ఉంటున్నాయి తగ్గించండి అన్న
వీడియో చాలా బాగుంది.ఈ ట్రెక్కింగ్ ఏ ఊరు నుంచి మొదలు పెట్టాలి, ఈ గూండాలకి చేరటానికి ఎంత టైం పట్టింది లాంటి వివరాలు తెలియజేయగలరు
Finally awaiting is done for this video
You are not explaining as to how this place got this name. Any history behind this? Good adventure
Good achievement
Super
Anna vanta vedios chey Anna view s vasthay
❤
ఇలాంటి ప్లేసెస్ జీవితం లో ఒకసారి అయిన చూడాలి sir
Hi Brother, maku mito ravalani undi next tour lo maku avakasham estara Brother
sure brother
Antha adrustamo meedhi
అన్ని సార్లు అడిగా మాకు అదృష్టం లేదు
చూడు మొత్తం నువ్వే చూడు
నల్లమల అడవుల్లో తెళ్లు ( mandrakappalu) వృశ్చికం లు కొట్టితే chanipotaaru....చాలా dangerous forest in south India.