వేదాలలో దేవుళ్లు స్తోత్రం అంటే ?

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 57

  • @uday4171
    @uday4171 3 дні тому +1

    @29:00 absolutely correct, we should prove it…

  • @SuryaNarayanaSharma1
    @SuryaNarayanaSharma1 5 днів тому +5

    ఇలాంటి ప్రశ్నలు కోసమే చాలా రోజుల నుండి wait చేస్తున్నాం.

  • @raparthisrinivas
    @raparthisrinivas 5 днів тому +6

    సాధారణముగా జనాలు పుణ్యం కావాలనుకుంటారు , కానీ పుణ్యం చేయరు. పాపం వద్దనుకుంటారు కానీ తెలిసి మరి పాపాలు చేస్తుంటారు. ఇలాంటి జనాలకు దైవత్వాన్ని బోధించే వేదాలు అన్ని బోధపడాలంటే వెయ్యి జన్మలు ఎత్తిన సాధ్యపడదు. మార్గం ఒకటే చదవాలి అనే శ్రద్ధ ఉండాలి. ధర్మం , న్యాయం పట్ల ఆచరణ / అంకిత భావం ఉండాలి.వేదాలు ఇప్పటికి కొన్ని మాత్రమే అందుబాటులొ ఉన్నాయి. చాలా వరకు లుప్తమయ్యాయి ( దాడులవలన / ఆచరించే వారు లేకపోవడం వలన ). మిగిలిన వి కూడా ఇలానే జనాలు ఉంటె మిగిలినవి లుప్తమయ్యాయి. ఇక్కడ ప్రశ్న అడిగే వారికి కూడా ఏమి తెలియదు పూర్తిగా ప్రస్తుత సిస్టం గురుంచి.
    వేదాలగురుంచి పూర్తి గ అధ్యయనము చేయాలంటే మొదట పబ్లిక్ లో అవగాహనా కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే వేదాభ్యాసం చేయించాలి. అప్పుడే తగిన స్థాయిలో జనాలలో ఆచరణ మొదలవుతుంది. ఆచరణ లేకపోతే దాని విలువ తెలియదు.

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 5 днів тому +11

    వెంకట్ చాగంటి వారికి ఒక వీన్నపం యజ్ఞయాగముల సమిదలకు పనికి వచ్చే మొక్కలు పేర్లు చెప్పండి....
    నా స్తోమతను ఎంత చెయ్యగలనొ వేయటాని try చేస్తాను మాదీ దక్షిణ‌కోస్తా... ఎండలు ఎక్కువె ఉఃటాయి,.. నీటి సౌకర్యం కూడా. తక్కువ ఎ ఉంటాయి... రాగి, మారేడు, మేడి, అత్తి, మర్రి, మామిడి, జమ్మి..‌,
    ఇంకా మామూలు మొక్కలు కర్వేపాకు, కానుగ, సీతాఫలం, నిమ్మ, కుంకుడు, చింత.. ఇలా...
    ఇది బీజం మాత్రమె ఆచార్య 🙏 50 మొక్కలు తొ మొదలు పెట్టి... వచ్చె సంవత్సరం వర్షాకాలంలో మరిన్ని వేయిలనె సంకల్పం ఉంది..
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 5 днів тому

      meeku stalam undha lekha adavi lo vittanaalu challutaaraa ?

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 4 дні тому

      ​@@rayalaraghukishoreమాకు స్థలం లేదండి మొక్కలు కలక్ చేసీ ఊరి వాళ్ళతొ మాట్లాడి కొన్ని కొని వెయ్యాలి... అండి

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala 4 дні тому +1

      రావి మర్రి మేడి మామిడి మొదలగునవి సమిధలుగా వాడవచ్చు

  • @mahichandra2872
    @mahichandra2872 5 днів тому +4

    Om namasthe Acharya... Pradeep gatu meru acharyulu cheppedi vinadaniki ready ga lenappudu adagadam deniki

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 5 днів тому +2

    Ranganayakamma adopted dasarathi veda translation

  • @vishyc4549
    @vishyc4549 5 днів тому +2

    Asking questions is an art.Its not right.Know how to ask and understand the speaker reply.The person asking questions should have accept Chaganti sir challenge.That would have opened eyes for many.He is so confident and why anyone is not seeing this and give him the opportunity to help environment.All his replies are very clear.He knows what he is talking and what it means.Better prepare next time to ask right questions.

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 5 днів тому +3

    నమస్కారం.
    50:20 వరకు వీడియో చూసాక నాకు ఈ విషయం చెప్పాలి అనిపించింది : 1+1 = 2 అని తెలుసుకోడానికి ఒకటవ తరగతి చదివితే చాలు. అలాగే 1+1= రెండే ఎందుకు అవుతుంది అని వివరించడానికి, ఆ వివరణను అర్ధం చేసుకోవడానికి Phd చెయ్యాల్సి ఉంటుంది. ఆ విధంగా ఒక స్థాయి దాటి వేదం లోతును అర్ధం చేసుకోవాలి అంటే వేదాంగాలు అయిన శిక్ష, నిరుక్తం... వంటివి చదివి సంస్కృతం నేర్చుకుని తీరాలి. లేని పక్షంలో శ్లేష అంటే ఏంటో, సంధి అంటే ఏంటి? వంటి వివరాల దగ్గరే ఎక్కువ సమయం వ్యచ్చించాల్సి వస్తుంది.
    మీ వివరణలు బాగున్నాయి వెంకట చాంగంటి గారు. కాకపోతే మీరు ఇదివరకు చెప్పిన విషయాలనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని నా భావన. ఇలా కాకుండా ఇప్పటి వరకు మీరు చెప్పని, మిమ్మల్ని ఎవరు అడగని ప్రశ్నలు, జవాబులతో కొత్త కార్యక్రమాలు రూపొందిస్తే మరిన్ని కొత్త విషయాలు, కోణాలు వెలుగులోకి వస్తాయి.
    నమస్కారం

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 4 дні тому +1

    నీలో ఉన్న ప్రాణాన్ని నువ్వు చూడగలిగితే, పరమాత్మను కూడా నువ్వు చూడగలవు.... అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే అనంతం అర్థం అవుతుంది. ముక్కోటి దేవతలు నీ శరీరం నందూ... ఈ విశ్వంలోనూ ఉన్నారు.
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @Ishwara3
    @Ishwara3 5 днів тому +1

    Acharyuniki na namaskaram thankyou for your efforts acharya

  • @YHari-f3y
    @YHari-f3y 5 днів тому +3

    I listened that in Bhopal gas leack one family didn't efected by gas due to nithyagnihothram

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 5 днів тому +2

    ఓం

  • @pvvb9
    @pvvb9 4 дні тому

    It is clear and evident that Pradeep is ready with pre scripted decisions and questions.

  • @MrPandu801
    @MrPandu801 5 днів тому +2

    Chaganti garu 🙏. Wonderful insights. Only bad thing is the host is lacking manners.

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 5 днів тому

    Eye opening discussion. Thanks to you sir.🙏

  • @sriv5080
    @sriv5080 4 дні тому

    E channel lo play list open chesi topic wise ga videos chusi tarvata me youtube channell intellectual chaurasta ni develp cheste chala support aitadi youth ki.. else atheists mind set toh unavalki loop holes provide chesinatu avutundi

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 5 днів тому

    👏👏👏. Chala Baga explain chesaru andi.

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 5 днів тому

    Dhanyavadalu sir meeru cheppina prakaram Kalam space shakti kalisi devudu ani artam ayindi sir dhanyavadalu sir

  • @Vsl2015
    @Vsl2015 5 днів тому +1

    🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽☑️☑️☑️☑️☑️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 thank you

  • @srip9990
    @srip9990 5 днів тому +1

    Good discussion

  • @mukalachinaramana5882
    @mukalachinaramana5882 5 днів тому +4

    ఉపిరి(గాలి )పీలిచి, ఉపిరి వదిలింది మనమా? కాదు కదా. మనం ఊపిరి పీలిచి, మనము ఊపిరి వదిలినట్టు ఐతే, ఎదో ఒక్కరోజు(మరణించే రోజు )ఊపిరి (గాలి )పిలిచలేము లేదా పీ లిచిన ఊపిరి (గాలి )వదలలేము. అంటే మనకు మనగా ఊపిరి పిలచిలేము, మనకు మనగా ఊపిరి వదల లేము... అంటే మనలో ఉండి పై పని చేయిస్తూ ఉన్నాడే ఆయనే భగవంతుడు లేదా దేముడు లేదా పరమాత్మ.

    • @rajeshltv
      @rajeshltv 5 днів тому

      ఆ పరమాత్మ శ్రీ మన్నారాయణ

  • @gayathri7831
    @gayathri7831 5 днів тому +1

    I sincerely request pradeep to sponsor and challenge the experiment instead of simply asking wasting your time.. if someone can't prove simply question.

  • @gayathri7831
    @gayathri7831 5 днів тому

    Great explanation👍

  • @AR-by2lk
    @AR-by2lk 5 днів тому +2

    The guy who is interviewing should listen first and he should give the guest the opportunity to talk what the guest wants to talk. Mr. Pradeep should first listen to a scholar like you.

  • @VijayaSatta
    @VijayaSatta 5 днів тому

    Chaganti sir.... great

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 5 днів тому +3

    Baba Ramdev garu ala record chesi proof vunnayee check chesukondi ani challenge chestunnaru. Venkatgaru.

  • @tarunbanala7633
    @tarunbanala7633 5 днів тому

    If lets say that pollution is reduced not due to Yajna then it only means that Dr. Venkata Chaganti garu knows future when and where the pollution will decrease 😅😅 and calculate the actions of all the humans in planet that today's pollution activity will be minimal. 😮 Because he was able to predict the the pattern of pollution.

  • @TCMEDIA9
    @TCMEDIA9 5 днів тому +2

    Pg ki patalu cheppe professor ni lkg question adugutha ventra

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 5 днів тому

    🚩🇳🇪🙏

  • @sriv5080
    @sriv5080 4 дні тому

    Meru westerners rasina history ni baga follow aiyaru ani anipistundi
    pradeep garu.. vedic period antunaru
    Vedamantram lo physical ga devatalu unatu adi story anatu me perception undi anpistundi
    . Konni vishayalu meru intaku mundu vinaledu ani telustundi... Ah basics munde chusukuni video chesi unte inka better output vachedemo

  • @ChohaannGaddam
    @ChohaannGaddam 5 днів тому

    🕉️👃👃👃👃🔯👃👃👃👃🕉️

  • @sriv5080
    @sriv5080 4 дні тому

    Pradep garu meru questions adige mundu kodiga basics chusukono leka e channel lo previous videos vino vachi unte baundedi...

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 5 днів тому

    ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙌👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐

  • @vamsiakula9860
    @vamsiakula9860 5 днів тому

    youtube channel link pettandi babu

  • @psarankumarreddy7278
    @psarankumarreddy7278 2 дні тому

    Angry also good some times, requesting venkata chaganti garu to also slap on face to correct interviewer if necessary. I have been following venkata chaganti garu from very long, his answers are very logical. But this guy looks just came for this interview without pre knowledge. Arrogant of that guy is at peeks.

  • @raoplns
    @raoplns 5 днів тому

    Thank you 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 5 днів тому

    OM🙏🙏🙏
    Ippudu Nenu chusanu meeru cheppina manthralu meeru anukunnattu alaga Ledu venkata Chaganti guruvu gari anumathi lekunda Nenu manthram comment lo pettalenu

  • @lokeswariv2718
    @lokeswariv2718 5 днів тому +1

    వెంకటగారు,మీరు కొంచం కూల్ గా మాట్లడండి.

  • @sriv5080
    @sriv5080 4 дні тому

    Explanation aiye anta varaku aagadam ledu
    Chala sarlu madyalo interrupt chesaru....
    Vedam lo slokalu antunaru mantralu...

  • @pulipakasubbarao597
    @pulipakasubbarao597 5 днів тому

    Rangachari has not put before the veda pandits for discussion

  • @MrRukkureddy
    @MrRukkureddy 4 дні тому +1

    Pradeep please go through his research work and ask questions. Otherwise you are wasting everyone's time.

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 5 днів тому +2

    Mr,Pradeep you don’t know how to speak with a Acharaya.

  • @prabhakararaothupakula7122
    @prabhakararaothupakula7122 2 дні тому

    No encourage from govt for avurved medicine 😅

  • @gayathri7831
    @gayathri7831 5 днів тому +2

    Devudu biddalu alane vallu/sickular vallu tondarapade matladutharu, half knowledge people..

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 4 дні тому

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    కెప్లర్ గురించి, న్యూటన్ గురించి నిజంగా ఏం చేశారో తెలుసుకోలేరు . ప్రశాంత్ గారు ఇన్స్టిట్యూషన్ వాళ్ళను తీసుకు వచ్చి proove చెయ్యండి sir

  • @VijaiPari
    @VijaiPari 5 днів тому +1

    Mr pradeep definitely has some disorder..and not able to settle with explanation

  • @Ishwara3
    @Ishwara3 5 днів тому +1

    Nenu already cheppanu acharya elanti murkulaki miru interviews ecchi me time waste cheskokandi please asalu ainaku mana sanatana dharma paina gani leka mana desa vigyanam paina kani alanti respect ledu Aina matallone telusthundi nenu cheppinde right Ane mindset tho unnadu athana and Anni foreigners cheppina matale nijalu anukuntunnadu asalu mana scientist names okkati kuda chepthaledu please he don't deserve your time

  • @mohanv3999
    @mohanv3999 5 днів тому

    అలమతి బుద్ధి విస్తరేణ.

  • @sankarsanjeev4918
    @sankarsanjeev4918 5 днів тому

    కొంచెం నాలెడ్జ్ ఫుల్గా క్వశ్చన్స్ వస్తే బాగుండును దిగజారి ఇంత చండాలంగా ఒక టీవీ డిబేట్ లాగా ఉంది ప్రపంచంలో అందరూ మేధావులు చేసినట్లుగానే ఇక్కడ కూడా జరుగుతుంది సరైన సమాధానాలు సరైన సమాచారం కూడా అందటం లేదు ఒక రీసెర్చ్ స్కాలర్ ని నువ్వు రీసెర్చ్ నీ ప్రూఫ్ అని అడుగుతున్నారు ఇంక అంతకన్నా దూరం బాగుంటే ఉంది ఎవడు నాలెడ్జ్ లేని వాడు ఒకటి రెండు రూలింగ్ చేసి దాన్ని ఓకే అంటే కానీ ఒప్పుకోని సమాజం ఇది ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని కంప్లీట్ అయ్యి చేసేందుకు సమయం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము లేదంటే ఇక్కడ కూడా సమాజంలో తప్పుడు ఆలోచనలు తప్పుడు సూత్రాలు వెళ్తాయి

  • @forakhandabharat
    @forakhandabharat 5 днів тому +1

    బాబు ప్రదీపు… కాస్త విజ్ఞతతో ప్రశ్నలు వేయి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు.
    దేవుడిని దర్శించటానికి ఎంత మంది ప్రయత్నిస్తున్నారు???
    ఏం చేస్తున్నారు??
    తింటూ, నిద్రపోతూ, జీవనోపాదికి ఏవో పనులు చేసుకుంటూ దేవుడు నాకు కనపడలేదు అంటే??? ఏమన్నా అర్థం ఉందా?