మేము అక్కడికి వెళ్లి చూసినా కూడా ఇంత బాగా దర్శనం కాదేమో ప్రతి గుడికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించి చెబుతున్నారు అలాగే చక్కగా చూపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు
థాంక్స్ అన్న నాకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి తెలియచేసావు చాలా చాలా థాంక్స్ అన్న చౌడేశ్వరి దేవాలయం గురించి బాగా చెప్పావు చాలా చాలా థాంక్స్ అన్నా
హాయ్ అన్న ప్రతి ఒక్క చరిత్ర నీటిగా చూపిస్తున్నారు ఇలాంటి పురాతనమైన చరిత్రలు మన భూమి పైన మరి ఎన్నో దాగి ఉన్నాయి అలాంటి చరిత్రలో చూపించండి నీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🤝🤝
Story bagundhi gudi bagundhi miru matlade padhathi bagundhi aadavaallaki iche maryadha bagundhi over all ga miru super shahidh garu inthaki ammaki cheera thisukunnara
Your so blessed shahid and narendra that's why you guys are able to see the historical places and temples because of you we are able to see these temples and superb places always thankful to you guys with lots of love
Woww nijangaa powerful ammavaru. Thank you guys, manchi manchi temples chupisthunnandhuku. kani jagratthaga undandi. Take care and stay safe. God bless you both 🙌.
మంచి వీడియో తమ్ముళ్లు ఇది,, చాలా బావుంది,, అమ్మవారి విగ్రహం ఐతే ఇంకా బావుంది,, ఇలానే కొత్త కొత్త వీడియోస్ చేస్తూ 1 మిలియన్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,, తమ్ముళ్లు
Shahid garu no words to speak or commenting, u r ultimate.... A oka video kuda skip kuda cheyabuddhi kadu meru history ni chepthuntae antha vinna vinaalani anipisthadi.... Thank u so much sir naku chala intrest history thelusukovadam...
Wah Shahid mi Amma gariki saree thisukeltha annav....no words bro as u being a Muslim. A great respect from Hindu...Hindu Muslim together days always great....
Hi bro.. explanation 👌👌...bale explain chestunnaru story .. oka muslim ayyi undi telugu vari padathulu,sampradayalu baga patistunnaru .. tqsm bro temple ni chupinchi story explain chesinanduku
Shahid anna... Nuvvu chala great anna... Entho pavitramaina temples ela vethukutharo?.. history explanation superb... Muslim ayina Hindu temples ki entho respect isthavu... Videos baga ravadaniki chala kastapadatharu...Soo I am very big fan of you shahid anna... Plz once want to talk to you... But how?????
Meru every vedio lo aaa temple history explain cheytam naku chala istam chala clear cut ga untundi shahid Garu Nenu me every vedio choosthanu ekkada skip chey kunda thank you so much andi ela Maku temples nee choopisthunaru Nenu kuda vedio choosthunte akkad ki vachi aaa temple nee choosthuna feeling Vasthundi naku Shahid garu Once again thank you so much
Bro you are awesome... just nv explain chesey vidhanam kosam chusevalluntaru chala mandhi. And history explain chesethaki religion addam kaadhu ani well proved. Waiting for more videos and will try to visit...
ఆన్ని వీడియోల కెల్లా చాలా మం వీడియో చేసారబ్బా! చరిత్ర వివరణ ఈ వీడియో కే హై లైట్ తమ్ముడూ! బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నేను చెప్పినట్టు తగు విధంగా మార్చావు సూపర్ గ ఉంది..God bless You and Narendra ! ఇలాంటి వీడియోస్ మరిన్ని అందించి మాకు చూపించాలి షాహిద్ ! ❤️🌷👍❤️👌🐾👏👏👏👏
👉 అన్న గారు మీరు ఒక్క సారి కాలేశ్వరం చరిత్ర మీద ఒక్క వీడియో మీరు తియ్యాలి అని నేను కోరుకుంటూ న్నాను... అలాగే... నేను కాలేశ్వరం మీద ఎంతోమంది. వీడియోలు తీశారు. కానీ ఆ వీడియోలు నాకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు... కానీ మీరు ఈ కాలేశ్వరం చరిత్రను... పూస గుచ్చినట్టు మీరు వివరిస్తారు అని నేను నమ్ముతున్నాను... అలాగే... తెలంగాణలోని. త్రి లింగేశ్వరం లో... ఇది ఒకటి ప్రసిద్ధిగాంచింది... అలాగే ఇక్కడి తెలంగాణ ప్రజలు... కాశీ కి వెళ్లే బదులు కాలేశ్వరం... ఎంతో పుణ్యమని నమ్ముతారు నమ్ముతారు... అలాగే. కాలేశ్వరం లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి...మీకు అందులోనుంచి/ 1- మొదటిది... తెలంగాణలోని... 40 లక్షల ఎకరాల పొలాలకి... ఇది ఒక్కటే కాలేశ్వరం బ్యారేజ్...అలాగే.../2-రెండవది... మహారాష్ట్రకు... చత్తీస్ ఘడుకు... ఇటు... తెలంగాణ... మధ్యన...ఉంట్టుంది... ఇంకా ఎన్నో... బ్యారేజీలు... అలాగే ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మందిరంలో.. అందులో నుంచి 1... యముని గుడి నది తీరాన ఉంటుంది... అలాగే 2.రెండవది ఒకే చోట రెండు శివలింగాలు దీని ప్రత్యేకత. ఒకదాని పైన రెండు రంధ్రాలు ఉంటాయి... దానిపైన నీటితో పాలతో పూజ చేస్తే... ఆ నీరు గాని. పాలుగాని నదీగర్భంలో కలుస్తాయి... ఇంకా ఈ గుడిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి... ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు... మీరు వచ్చి వీడియో తీస్తే. మీకు ఇది ఒక మంచి ట్రిప్పు అవుతుంది... అలాగే నాకు ఈ చరిత్ర తెలుసుకోవాలని ఉంది... మీరు వస్తారని ఆశిస్తూ... మీ నిఖిల్ లింగాల...👈 ok 👍 DONE 👍. ........👈
Following from initial days of this channel.. Video taking is from nowhere to professional now.. hats off to Narendra.. Shahid is always rocking star..
Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra
Shahid [story teller] : instagram.com/shahid_village_vihari
Follow us instagram.com/villagevihari
Become a Member to our Channel : ua-cam.com/channels/Z0aNxclDoCtHl8bZZOefBg.htmljoin
📌 Thumbnail: instagram.com/sketchplex?igshid=13jpehhmho078
కరీంనగర్ మొలంగూర్ గుట్ట ఉంది vlog చేయండి
Hi bros 👌🏻👌🏻👌🏻👌🏻
Thank q
17:31 daggara ammavari vigrahaniki mesaulu (mustache) endukundi??
Hi bro this is mohan chary from atmakur wanaparthi dist ...I have nice places to u plz reply me i will send u my number
మేము అక్కడికి వెళ్లి చూసినా కూడా ఇంత బాగా దర్శనం కాదేమో ప్రతి గుడికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించి చెబుతున్నారు అలాగే చక్కగా చూపిస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదాలు
థాంక్స్ అన్న నాకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి తెలియచేసావు చాలా చాలా థాంక్స్ అన్న చౌడేశ్వరి దేవాలయం గురించి బాగా చెప్పావు చాలా చాలా థాంక్స్ అన్నా
NV muslim antey nammalemu okkosari hindu temples ni anthala govravistav.. Padathulu patistav..... Neat ga charitra cheptav really great and thanks🙏🙏🙏
Onu
Ana religion Muslim kadu
Anareligion Hindu.....
He is a good human being porson
Yes 🙏
@@tssravani hii
మీ అందరినీ ఎల్లప్పుడూ ఆ భగవంతుడు సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను బ్రదర్
Anna nijam cheppana collegelo lectures cheppe classes kanna meru cheppe story matram chala concentrationtho vintam
Anna bagA matladathadu
Yeahh but school teacher ga
Teachers kuda ee anna laga maatlaadatam telusukuni undaalsindemo kada
Haa avunu
Ya really
అంత మంచి చరిత్ర తెలుసుకొని మాకు చెప్పినందుకు చాలా పెద్ద థాంక్స్ బ్రో ఈ వీడియో చిన్న పిల్లలకు థాంక్స్.
అన్న మీ explanation కి నేను రాజు ల కాలం, మునుల దగ్గర నుండి చూస్తూనన్ను. అనే ఫీలింగ్ కలిగింది. సూపర్.
It’s awesome beta. Ni valana memu Ilanti temples chudagalugu Tunnam. Thank you sahid. 😍😍😍🙏🏻🙏🏻
🙏చౌడేశ్వరి దేవి ఆలయం 🙏
స్థలపురాణం చాలా బావుంది. చాలా బాగా చెప్పారుగుడి మండపాలు అన్నీ చక్కగా చూపించారు. వీడియో చాలా బావుందిబ్రదర్ 👌👌👌
హాయ్ అన్న ప్రతి ఒక్క చరిత్ర నీటిగా చూపిస్తున్నారు ఇలాంటి పురాతనమైన చరిత్రలు మన భూమి పైన మరి ఎన్నో దాగి ఉన్నాయి అలాంటి చరిత్రలో చూపించండి నీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 🤝🤝
షాహీద్ అన్నా మాకు చాలా హ్యాపీ గా వున్నది మెము తిరగలేని చోట్లూ నువ్వు చూపిస్తున్నవంటే నీకు ఇదేమా సెల్యూట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Story bagundhi gudi bagundhi miru matlade padhathi bagundhi aadavaallaki iche maryadha bagundhi over all ga miru super shahidh garu inthaki ammaki cheera thisukunnara
Your teacher iam your student what a explanation👌, your intrest👌, your dedication👌, your voice👌, your slang 👌,proud of you God bless you, take care
Super Shahid oka ముస్లిం మతం అనే feeling ledu so good
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
Hi
Gorre Biddalu ithe cheyyaru...
Muslim kabatte Chesadu anduke hindhu muslim Bhai Bhai Antaru ❤️
నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారు ఆలయం బాగుంది అన్న
కళ్ళకి కట్టినట్టు చెప్పావ్ షాహిద్ కథ...చాలా బావుంది గుడి...అమ్మవారు చాలా bavunnaru..చాలా థాంక్స్ మాకు దర్శనం cheyinchinanduku..
నందవరం చౌడేశ్వరీ మోస్ట్ పవర్ ఫుల్ మా ఇంటి దేవత
ua-cam.com/video/OuItIgOLzR4/v-deo.html
Same to you ☺
Same to u
Same
Same here
Hai babu..chala baga explain chestunnaru...purathana..temples gurinchi baga chepthunnaru... keep going...all the best
ఎంత మంచి చరిత్ర..... 🙏🙏🙏 ......thank you for vidio
Tqqq mom
ua-cam.com/video/4OZibnXHgrE/v-deo.html
Yes
Hai uma
Amma vaari devastanam bagundi🙏🙏 nuvu chepcheppe vidhanam Inka bagundi👍👍
Super story anna
ఎంత మంచి చరిత్ర చాలా అద్భుతంగా వివరించారు షాహిద్ గారు కానీ మధ్యలో చాలావరకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
నీకు లైక్ కాదు సెల్యూట్..sir
చాలా విలువైన సమాచారం చెప్పారు ధన్యవాదములు అన్న 🙏🙏
Your so blessed shahid and narendra that's why you guys are able to see the historical places and temples because of you we are able to see these temples and superb places always thankful to you guys with lots of love
షాహిద్ కథని అద్భుతంగా వివరించారు. సూపర్. మీకు బోలెడన్ని అభినందనలు. మేము రెండుసార్లు ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని సందర్శించాం. మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
Maa thogati veera kshtriya vamsapu. Adapaduchu ma devatha ❤️🙏
BROTHER GOOD JOB,THE HISTRICAL PLACE IN RAYALASEEMA NANADHAVARAM
Woww nijangaa powerful ammavaru. Thank you guys, manchi manchi temples chupisthunnandhuku. kani jagratthaga undandi. Take care and stay safe. God bless you both 🙌.
సూపర్ కథ సార్ .... చిన్నప్పుడు తాతయ్య చెప్పిన కథ లాగానే ఉంది .. చాలా ధన్యవాదాలు సర్ .... నేను మరియు మా ఫ్యామిలీ అందరు మీకు పెద్ద ఫ్యాన్స్ ..
Nee peru vinte tappa nuvvu muslim ani evaru anukoru. The way you behave, Your dedication and commitment towards your work is great. Keep rocking.👍👍👍
మంచి వీడియో తమ్ముళ్లు ఇది,, చాలా బావుంది,, అమ్మవారి విగ్రహం ఐతే ఇంకా బావుంది,, ఇలానే కొత్త కొత్త వీడియోస్ చేస్తూ 1 మిలియన్ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను,, తమ్ముళ్లు
చాలా బాగుంది అన్న👍👍
Shahid garu no words to speak or commenting, u r ultimate.... A oka video kuda skip kuda cheyabuddhi kadu meru history ni chepthuntae antha vinna vinaalani anipisthadi.... Thank u so much sir naku chala intrest history thelusukovadam...
Super video NandivaramChowdeshwari My Family God
Wah Shahid mi Amma gariki saree thisukeltha annav....no words bro as u being a Muslim. A great respect from Hindu...Hindu Muslim together days always great....
Chala vivaramga chepthu.. Vedio tesaru annaya🙏.. Starting lo shadi annaya entry super ga undi
Super video bro super temple gurinchi chala super ga explain chesaru ammavari alayam super👌👌👌👌👌👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గుడి శ్రీ వీరభద్ర స్వామి. కాళికాంబ దేవి అమ్మవారు అక్కడ ఉన్నారు. ❤️ ఆ గుడిని చూపించు సాహిద్ అన్న ప్లీజ్ 🙏🙏🙏
నందవరం చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చాలా బాగుంది
Temple, & history chalabaga chupincharu, chepparu shahidgaru thank you so much
First చెప్పిన కథ నే కరెక్ట్ అన్న
My mother loves to see ur video's ❤️
Hi
Chala chala thanks ee temple chupichinandhuku.
One of the best youtubers in telugu...ur guys my favourite.... good job bro.❤️❤️❤️ from Karnataka
Tq bro ammavari darshanam maku chupinchinanduku🙏
Nandhavaram
one of the famous place in rayalseema
ThQ tammudu mana nandhavaram vedio ki♥️🤗
Hi bro.. explanation 👌👌...bale explain chestunnaru story .. oka muslim ayyi undi telugu vari padathulu,sampradayalu baga patistunnaru .. tqsm bro temple ni chupinchi story explain chesinanduku
Video chudaka munde ❤️❤️ like kottina vallu oka like vesukondi
Hi i am nagendra,
Please visit pamidi bogeswara swami temple... Very nice temple
Yevariki like kotali
I'm also
Nenu vunna!!!!!
@Batuku jatkabandi Nu pedda Gorrevi kabatte reaply ichhavu 😂
Super undi anna very intresting 👌🏾👌🏾👌🏾👌🏾meeru cheppe prathi story chala intresting gaa untundi anna
I am from Telangana but I love your stories andhulonu ne Rayalaseema yasa enkka super bro nenu and na family subscribe chesukunamu all tha best
Super 👌👌👍👍 Mee videos ani super chala Rick thesukoni thesthunaru 👌👌👌👍👍👏💐🌹
Kudirithe hampi chupinchandi...chalaa baavuntindi location...drone view lo chala bavuntundi...try cheyyandi brothers..
🙏🙏🙏🙏🙏🌹🌹owooo🌹 story 👌👌👌💯 chala bagundii memu vellani temple's maku chala chakagaaa chupincharuuu tqqqq both of you 🤗🤗🎇🎇🎇
బాగా చెప్పారు అన్న మీకు అనందవరం చౌడేశ్వరి తల్లి కృపాకటాక్ష ప్రాప్తిరస్తు
Anna meri chepey prati history chala interesting ga untundi ❤😇😇😊 village vihari is my favorite channel
Thanks. Shahed showing this vedio my fevarit ammavaru
Camera man super story super temple super......both r super..........prasanta ga anipistundi mi videos chustatae super bro ....tq so much....
Om srimathre namaha🙏🙏🙏 ,
Explanation and videography excellent👍
అమ్మవారి ఆలయం చాలా చాలా అద్భుతంగా ఉంది 🙏
Shahid anna... Nuvvu chala great anna... Entho pavitramaina temples ela vethukutharo?.. history explanation superb... Muslim ayina Hindu temples ki entho respect isthavu... Videos baga ravadaniki chala kastapadatharu...Soo I am very big fan of you shahid anna... Plz once want to talk to you... But how?????
🙏🙏🙏వీడియో సూపర్.. మీరు చెప్పే విధానం ఇంకా సూపర్....
Amazing historical place.... I visited powerful goddess temple
Meru every vedio lo aaa temple history explain cheytam naku chala istam chala clear cut ga untundi shahid Garu Nenu me every vedio choosthanu ekkada skip chey kunda thank you so much andi ela Maku temples nee choopisthunaru Nenu kuda vedio choosthunte akkad ki vachi aaa temple nee choosthuna feeling Vasthundi naku Shahid garu Once again thank you so much
Ammavare store chippenaduku challa thanks Shahid 🙏❤️❤️
History entha baga explain chesaru shahid nenu chala intrest ga vini cmplt video chusanu tq so much manchi video chesinanduku
అన్న చాలా మంచి వీడియో చేసావు 👌👌👌
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
Nenu naa chinnappudu maa friend vaalla family tho paatu velli vachaanu 🥰 , nandavaram chowdeshwari devaalayam chaala baagundhi
Your vedieos are the best vedieos forever💐💐💐 love from Guntur ♥️♥️♥️♥️♥️
Maadi bethamcherla miru chupinche temples almost chusam but history matram telidu... Tqq both of u...
Anna super video anna nenu ma frnds andhariki share sheshanu anna
I visited that temple, ammavaru is so powerful, aakada jathara chala baga jarugutundhi 🤩
Anna meeru super ga chepparu
చాలా బాగుంది థాంక్స్
ఓం నమో శ్రీ చౌడేశ్వరి మాతా 🙏
తమ్ముళ్లు చాల చాలా బాగుంది దేవాలయం తాక్యూ ధన్యవాదాలు 🏡👨👨👧👧🤚👍👌✡️🔱🕉️🚩🌸🌼🌺💮🏵️🌹🍎🍇🍊🌾🌿🌴🇮🇳🙏
Jai chowdeswari devi.
Thogataveera kshatriyas from adoni.
Meru chala theliyani vishayalani kuda thelusukoni arthamayyela chebuthunnav nev chupinchy video kanna cheppy vindhanam super bro
Chala manchi punya Ksethram Darshinchela chesavu good video nani
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
Super story nice meru chepe vidanm chala bagumtumdi
Bro me health jagratha keep rocking 🔥
Om namah sivaya jai sri matre namaha 🌸🌼🌺🌸🌼🌺🌸🌼🌺🙏 super 👌 brother 🙏 God bless you
Wt a video.....lovely editing.....keep rocking like this ever and foverer
Temple Anna Chala bavundi meru story cheptunte compulsory visit cheyalani undi 😍
Ma thogata virula kula devatha 🙏🙏🙏🙏chowdeswari mata
Starting 🎶🎼The music is good and I really enjoyed it challa baga chupisthunaru all the best
Super Anna take care your health keep going like this 😍😍😍💯💯💯🥳💐
Bro you are awesome... just nv explain chesey vidhanam kosam chusevalluntaru chala mandhi. And history explain chesethaki religion addam kaadhu ani well proved. Waiting for more videos and will try to visit...
Super video 💐 Big fan of u 🤗❤️ all ways keep smiling and rocking take care of yourself 😷❤️😇😇🤗... 😇
Hi chanduni garu
Hello kai sa he l love you 😍💗💓❤💖💕😍💗💓❤💖💕😍
ఆన్ని వీడియోల కెల్లా చాలా మం వీడియో చేసారబ్బా! చరిత్ర వివరణ ఈ వీడియో కే హై లైట్ తమ్ముడూ! బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నేను చెప్పినట్టు తగు విధంగా మార్చావు సూపర్ గ ఉంది..God bless You and Narendra ! ఇలాంటి వీడియోస్ మరిన్ని అందించి మాకు చూపించాలి షాహిద్ ! ❤️🌷👍❤️👌🐾👏👏👏👏
చాలా మంచి*
అమ్మవారి చీరలు కట్టుకునే అదృష్టం నిజం గా అమ్మ దయ!
👉 అన్న గారు మీరు ఒక్క సారి కాలేశ్వరం చరిత్ర మీద ఒక్క వీడియో మీరు తియ్యాలి అని నేను కోరుకుంటూ న్నాను... అలాగే... నేను కాలేశ్వరం మీద ఎంతోమంది. వీడియోలు తీశారు. కానీ ఆ వీడియోలు నాకు అంతగా సంతృప్తిని ఇవ్వలేదు... కానీ మీరు ఈ కాలేశ్వరం చరిత్రను... పూస గుచ్చినట్టు మీరు వివరిస్తారు అని నేను నమ్ముతున్నాను... అలాగే... తెలంగాణలోని. త్రి లింగేశ్వరం లో... ఇది ఒకటి ప్రసిద్ధిగాంచింది... అలాగే ఇక్కడి తెలంగాణ ప్రజలు... కాశీ కి వెళ్లే బదులు కాలేశ్వరం... ఎంతో పుణ్యమని నమ్ముతారు నమ్ముతారు... అలాగే. కాలేశ్వరం లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి...మీకు అందులోనుంచి/ 1- మొదటిది... తెలంగాణలోని... 40 లక్షల ఎకరాల పొలాలకి... ఇది ఒక్కటే కాలేశ్వరం బ్యారేజ్...అలాగే.../2-రెండవది... మహారాష్ట్రకు... చత్తీస్ ఘడుకు... ఇటు... తెలంగాణ... మధ్యన...ఉంట్టుంది... ఇంకా ఎన్నో... బ్యారేజీలు... అలాగే ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మందిరంలో.. అందులో నుంచి 1... యముని గుడి నది తీరాన ఉంటుంది... అలాగే 2.రెండవది ఒకే చోట రెండు శివలింగాలు దీని ప్రత్యేకత. ఒకదాని పైన రెండు రంధ్రాలు ఉంటాయి... దానిపైన నీటితో పాలతో పూజ చేస్తే... ఆ నీరు గాని. పాలుగాని నదీగర్భంలో కలుస్తాయి... ఇంకా ఈ గుడిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి... ఇంకా నేను ఏం చెప్పదలుచుకోలేదు... మీరు వచ్చి వీడియో తీస్తే. మీకు ఇది ఒక మంచి ట్రిప్పు అవుతుంది... అలాగే నాకు ఈ చరిత్ర తెలుసుకోవాలని ఉంది... మీరు వస్తారని ఆశిస్తూ... మీ నిఖిల్ లింగాల...👈 ok 👍 DONE 👍. ........👈
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
After a long gap I see a wonderful historical place and story, pulamadyalo pularangadu LA unnaru shahid Meru ☺
Ma inti devudu bro thank you
Chala bagundi miru chepina vidanam 👌👌👌👌👌👌
Following from initial days of this channel.. Video taking is from nowhere to professional now.. hats off to Narendra..
Shahid is always rocking star..
Intha chakkati video chesiundar. Thanks ee abbaiki
Intro..super Shahid Anna..🤩❤️❤️
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html
Hi brother miru chala clearga history explain chestunaru and Tq bro inka manchi manchi video s cheyali korukuntunam
Anna explain cheyadam lo ninnu minchina varu evaru leru anna I love u anna thanks for kind information
ua-cam.com/video/U6H9bkoLlEk/v-deo.html