No money. It is completely friendly gardeners group. If you want to join... KKD, RJY groups are there. If you give your mobile number, I will try to join you in the above groups.
నారు అమ్మే వారి దగ్గర మొక్కలు ఉంటాయండి కానీ సీజన్ త్వరలోనే అయిపోతుంది గా. ఇప్పుడు మొక్కలు కొంటే వాటిని జాగ్రత్త పెట్టి నెక్స్ట్ ఇయర్ కి బాగా తయారు చేసుకోవచ్చు
CTG -city of terrace gardens. మనకు దగ్గరగా ఉన్న గ్రూపులో చేరితే అప్పుడప్పుడు తక్కువ ధరకు మొక్కలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ area లో gardening చేసే వారి దగ్గర వివరాలు తెలుస్తాయి.
మీ దగ్గర నర్సరీలో try చెయ్యండి. ఇప్పుడు మొగ్గలతో ఉన్న చామంతి మొక్కలు కొనుక్కుంటే సీజన్ అయిపోయాక వాటిని జాగ్రత్త పెట్టుకుంటే మళ్లీ జులై నెలలో కనుక వాటి నుంచి కటింగ్స్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ సీజన్ కి బోలెడన్ని చామంతులు మీ గార్డెన్ లో ఉంటాయి
ఎల్లో చామంతి బయట నారు అమ్మే వారి దగ్గర కూడా దొరుకుతుంది అండి. గ్రీన్ చామంతి దొరకడం కొంచెం కష్టమే. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే లోకల్ గా ఉండే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Tq mam nice beatiful flowers
చాలా చాలా బాగున్నాయి మీ చేమంతులు అన్ని
Thank you
సూపర్ చాలా బాగున్నాయి మీరు ఈ మొక్కలను ఎండలో ఉంచుతారా నీడలో పెడతారా చెప్పండి.అలాగే కుండీలో ఎం మట్టి వెయ్యాలి చెప్పండి
ఇప్పుడు ఎండలు మొదలయ్యాయి కదా semi shaded area లోకి మార్చెయ్యాలి. Compost, sand and soil...
Super mam......
Tips very useful 🎉🎉....
What is ctg
How much quantity you took for liquid fertilizer mention
Ctglo yela join avvalandi. Join avvadaniki yemina money pay cheyala? Plz ansr me. Iam from palakollu
No money. It is completely friendly gardeners group. If you want to join... KKD, RJY groups are there. If you give your mobile number, I will try to join you in the above groups.
Thnks for reply
Hi andi na chamanti moggalu and flowers endipotunnayi em cheyalo cheppandi
ఎండలు పెరుగుతున్నాయి కదా semi shaded area లోకి మార్చెయ్యాలి. పోషకాలు ఇస్తూ ఎండిన మొగ్గలు తీసేయండి.
సిస్టర్ మీ మొక్కలు చాలా బాగున్నాయి మీరు ఏ ఊరు లో వుంటారు అండి మేము విజయవాడ లో ఉంటాము
Thank you. మాది అమలాపురం
@@Meethocheppalani❤
Namasty anti na teres garden lo kuda chamantulu vastunnaye kane modata bagavachaye eippodotaggaei enduku. mandaralu kuda peddaviga vachevi epodo chinnaviga vastunavi endokantaru chappandi plz
పూలు కొంచెం వాడిని తరువాత కోసేయండి. కొమ్మ చివర్లు కొంచెం కత్తిరించి ఎరువు ఇవ్వండి
@@Meethocheppalani thank you anti😀
CTG ante entandi
City of Terrace Gardens groups ఉంటాయండి. మీ local group లో join అయితే use అవుతుంది
@@Meethocheppalani ok andi thanks
Nakue mokkalu kavali
నారు అమ్మే వారి దగ్గర మొక్కలు ఉంటాయండి కానీ సీజన్ త్వరలోనే అయిపోతుంది గా. ఇప్పుడు మొక్కలు కొంటే వాటిని జాగ్రత్త పెట్టి నెక్స్ట్ ఇయర్ కి బాగా తయారు చేసుకోవచ్చు
How to order for ctt?
CTG -city of terrace gardens. మనకు దగ్గరగా ఉన్న గ్రూపులో చేరితే అప్పుడప్పుడు తక్కువ ధరకు మొక్కలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ area లో gardening చేసే వారి దగ్గర వివరాలు తెలుస్తాయి.
Thank you@@Meethocheppalani
Hi kalyani garu. Mmi video's anni chala baga vuntunnayi. Manchi information istunnaru prati video lo. Thank you andi.
Mokkalu ekkada dorikuthayi
Yellow and green kavali mam
మీ దగ్గర నర్సరీలో try చెయ్యండి. ఇప్పుడు మొగ్గలతో ఉన్న చామంతి మొక్కలు కొనుక్కుంటే సీజన్ అయిపోయాక వాటిని జాగ్రత్త పెట్టుకుంటే మళ్లీ జులై నెలలో కనుక వాటి నుంచి కటింగ్స్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ సీజన్ కి బోలెడన్ని చామంతులు మీ గార్డెన్ లో ఉంటాయి
ఎల్లో చామంతి బయట నారు అమ్మే వారి దగ్గర కూడా దొరుకుతుంది అండి. గ్రీన్ చామంతి దొరకడం కొంచెం కష్టమే. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే లోకల్ గా ఉండే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
చిట్టి చామంతి అంటాం కొంతమంది నక్షత్రచామ౦తి
అంటారుకదా నాకు కావలండి ఎప్పుడు ఇస్తారు.
Ctg address chepandi please
మీ area లో gardeners అడిగితే తెలుస్తుందండి. Area wise groups ఉంటాయి