నవంబర్ లోనే Honda Activa EV🤩 | OLA షోరూం కి చెప్పుల దండ 😱 | EV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 36

  • @bhargavk7555
    @bhargavk7555 Місяць тому +12

    Ola నీ నమ్ముకో వున్నది అమ్ముకో. నాకు s1 pro gen 1 కాలి టైర్ ఇప్పినందుకు 170 ఛార్జ్ చేసిండు. పైగా కొత్త టైర్ ఫ్రీ గా వేసిండా అంటే ఇప్పిన టైర్ నాకు ఇచ్చి పక్కన పంచర్ షాప్ లో మార్చుకుని రమ్మన్నాడు. అక్కడ ఒక్క 100 అయింది. పైగా టైర్స్ వాడికాడ స్టాక్ లేదు అంట. నేనే అని షాప్ లో వెతికి తేవాడనికీ 3 గంటలు పట్టింది. ఒక్క టైర్ మార్చుకోడానికి 270 ఖర్చు అయింది పైగా 6 గంటలు టైం పట్టింది ఎందుకంటే సెంటర్ స్టాండ్ ఇవ్వలేదు కదా. ఒక్క స్పేర్ పార్ట్. వుండదు. ఏమైనా ప్రాబ్లం వస్తే స్పేర్ లేవు ఆర్డర్ పెట్టాలి వన్ వీక్ అవుతుంది అంటారు. అప్పటిదాక ఏం చేయాలి బండి పక్కన పడేయాల. ఒక్క సారి సర్వీస్ సెంటర్ లో కస్టమర్స్ చూస్తే 10 నుండి 15 మంది వుంటున్నారు. ఇంకా కొన్ని రోజులు ఇలానే వుంటే ఓపిక పోతుంది. అక్కడ పని చేసే వారికి ప్రాబ్లమ్స్ మములగా వుండవు. ఇప్పటికే ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళ్తుంది. జర చూసుకో ola company vaaru

    • @padalavinaysai9903
      @padalavinaysai9903 Місяць тому +1

      ola నుంచి దూరంగా వుండండి మీ డబ్బుని కాపాడుకోండి

    • @bhargavk7555
      @bhargavk7555 Місяць тому

      @@padalavinaysai9903 yes ola ను నమ్మకు వున్నది అమ్మకు

  • @nagarazrock632
    @nagarazrock632 Місяць тому +3

    Activa 7G launch yepudu bro

  • @gollapallikishore9048
    @gollapallikishore9048 Місяць тому +1

    Anna TVS i qube scooty ok na .. emaina problem's unnaya

  • @infotainment1296
    @infotainment1296 Місяць тому +2

    Ola recent ga chupinchina profits kuda invester ni satisfy cheyyadam kosame, e profits anni kuda ola plan chesinave. Ipudu invester ki ola problems lo paduthundemo ani doubt visthey chalu, 40% investments motham return lagesukuntaru, share holders kuda godava chestharu

  • @Rakesh2tg
    @Rakesh2tg Місяць тому +5

    TATA Nano ev car ఎప్పుడొస్తాది అన్న

    • @EVTelugu
      @EVTelugu  Місяць тому +2

      Ippatlo raadu bro.

    • @Rakesh2tg
      @Rakesh2tg Місяць тому

      @EVTelugu dec 2025 or mar 2025 అంటున్నారు.. hindi channels లో..news లో కూడా

    • @EVTelugu
      @EVTelugu  Місяць тому +1

      Avanni Fake, Nano ev raavadam chaala kastam.

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om Місяць тому +7

    bro , ola ante neeku enduku padadhu. eppuduu alaa thagulukuntav enti😂😂😂

    • @V.Vamshi.
      @V.Vamshi. Місяць тому

      Ne degara ola vunda ?

    • @anilkumar7a7a7a
      @anilkumar7a7a7a Місяць тому

      @@santhoshKumar-nw2om ola ఒక్కసారి కొనిచూడండి, మీ జీవితం లో మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, అవ్వి అన్ని చాలా చిన్నవిగా కనిపిస్తాయి.

    • @Bangalore143
      @Bangalore143 Місяць тому

      Ola service not good bro

  • @tonycreations2541
    @tonycreations2541 Місяць тому +2

    Hi ann my name is Ashok i am using fz Bs 3 model i want update to EV vechile or again petrol vechile ... Average ga 100 km in Hyderabad .... monthly will to my home khammam distance 260 from Hyderabad to Khammam please suggest ame aa vechile

  • @multitekgraphics
    @multitekgraphics Місяць тому +2

    అసలు OLA కస్టమర్లు వినియోగదారుల కోర్టు అనేది ఒక్కటి ఉందని ఎందుకు మరచిపోతున్నారు.అంటే కోర్టులో కూడా న్యాయం జరగదానా, మీ ఉద్దేశ్యం కోర్టుకి వెళ్లండి సార్,వాహనాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు.అంటే ప్రభుత్వం చూస్తు ఉంటుందానా ఏమిటీ.ఇవన్నీ చూడకుండా ఇటువంటి వాహనాన్ని ప్రభుత్వం ఎందుకు మార్కెట్‌లోకి వదిలింది. చెప్పండి సార్ ఎవరైనా

  • @jabeeibraheem
    @jabeeibraheem Місяць тому

    Nice News bro 🎉

  • @maheshbabuSA
    @maheshbabuSA Місяць тому +1

    Nenu kuda ola one year nundi vaduthunna naku emi problem raledhu and meere ola suggest chesaru but ippudu ola untundho pothundho antunnaru

  • @venkateshvyapari6170
    @venkateshvyapari6170 Місяць тому

    Hyderabad lo simple one experience center update enti aaditya??

    • @EVTelugu
      @EVTelugu  Місяць тому

      They are providing testrides at kothaguda X road, hyderabad. The showroom opens soon.

    • @venkateshvyapari6170
      @venkateshvyapari6170 Місяць тому

      @@EVTelugu ok thanku aaditya...

    • @venkateshvyapari6170
      @venkateshvyapari6170 Місяць тому

      @@EVTelugu I'm trying to reach in Google maps, but not available... can u help me to reach there??

    • @EVTelugu
      @EVTelugu  Місяць тому

      92814 97774 - This is their contact number, reach out to them.

    • @venkateshvyapari6170
      @venkateshvyapari6170 Місяць тому

      @@EVTelugu thanks aditya...

  • @chethanreddy3409
    @chethanreddy3409 Місяць тому

    Ola lo next generation bike epudu na

  • @mudavathbalaji803
    @mudavathbalaji803 Місяць тому

    Future is ola best ev roadster

  • @shekharnani8986
    @shekharnani8986 Місяць тому +2

    Don't buy ola 🙏

  • @kanurik
    @kanurik Місяць тому

    Waiting for Mahindra EV cars not getting interest on Maruti

  • @yourtv2711
    @yourtv2711 Місяць тому +1

    Ola = oula

  • @jallyvinodkumar1710
    @jallyvinodkumar1710 Місяць тому +3

    Indian company tho meku una problem yande

  • @naveenkumar-gt6nk
    @naveenkumar-gt6nk 29 днів тому

    tvs ఐక్యూబ్ పేలి చాలా రోజులు అయింది మీ ఛానల్ లో ఎందుకు రాలేదు. అదే ola ఐతే ఈపాటికి గోల చేస్తారు. మీ కళ్ళు iqube కాలినపుడు జేబులో ఉండుంటాయిలే.

  • @ramrahimrabat689
    @ramrahimrabat689 Місяць тому

    Baga ledu model looks

  • @srisurya4765
    @srisurya4765 Місяць тому +1

    Hi

    • @EVTelugu
      @EVTelugu  Місяць тому

      Hello sri surya garu.

  • @bachukarnakarnani2685
    @bachukarnakarnani2685 Місяць тому

    Bro bont show only negative news on OLA.. there are number of plus points on OLA compare to OLA.....
    I have 2 OLA bikes .. iam using more than 2 years......no major issue and iam happy with service also...
    If any one choose EV vehicle..... only OLA vehicle