మీ ఛానల్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం 👌🙏చాలా బాగా చెప్పారు 👌చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు 🙏
మీ వీడియోస్ అన్ని చూసాను అన్న ప్రతి వీడియో లో మీరు అన్ని అంశాలపై అడుగుతారు చాలా మంచి వీడియోస్ 10మందికి ఉపయోగపడే కంటెంట్ మీ ఛానల్ Same ఇలాగే డైరీ షెడ్ వెయ్యచ్చ అని ఆడిగివుండాల్సింది చాలా మంచి వీడియో జై జవాన్ జై కిసాన్
నమస్కారం సార్ నా పేరు మహేష్ మాది సంగారెడ్డి జిల్లా నేను మీ వీడియో చూసి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను మా పొలంలో ఆకుకూరల సాగు మొదలు పెట్టాను ఇంకో 15 రోజులలో వస్తుంది మీకు చాలా రుణపడి ఉంటాను నిరుద్యోగులకు స్ఫూర్తిని నింపుతున్నారు మీ వీడియోస్ ద్వారా 🙏🙏🙏🙏🙏
Anna naa donuts anni clear ayyai thanks soo much Anna naa question annintiki answer dhorikindhi thanks and nen already dtcp nundi permission thisukunnanu
కోళ్ల షెడ్డు గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా వీటితోపాటు షెడ్లకు లోన్లు ఏమైనా ఇస్తారా బ్యాంకు వాళ్లు ఇస్తే వాటి గురించి అని వివరంగా సబ్సిడీ ఏమైనా ఉంటదా ఉంటే తెలపగలరు
కోళ్ల షడ్ ప్రభుత్వం సబ్సీడ్ గురించీ ఒక్క వీడియో చేయండి అన్న...
Hi
Hh 11:36 11:38 11:39 hi @@praveenmekalapraveenmekala8374
మీ ఛానల్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం 👌🙏చాలా బాగా చెప్పారు 👌చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మీకు ధన్యవాదాలు 🙏మీ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు 🙏
మీ దీవెనకు ధన్యవాదాలు
@@RythuBadiok
Memu annukunne questions anni nuvu clear ga aduguthav vallani nuvu super Anna...
మీ వీడియోస్ అన్ని చూసాను అన్న ప్రతి వీడియో లో మీరు అన్ని అంశాలపై అడుగుతారు
చాలా మంచి వీడియోస్ 10మందికి ఉపయోగపడే కంటెంట్ మీ ఛానల్
Same ఇలాగే డైరీ షెడ్ వెయ్యచ్చ అని ఆడిగివుండాల్సింది
చాలా మంచి వీడియో జై జవాన్ జై కిసాన్
ధన్యవాదాలు
తప్పకుండా డెయిరీ షెడ్ నిర్మాణం గురించి మరో వీడియో చేస్తాము.
Mulberry shed ki anta avutundi cheppandi 60×30
12 lakhs lendi 5 thousand shed avvadu..chala karchulu untai Water storage tank transformer bore well lantivi
వెరీ గుడ్ ఇంఫార్మేషన్ అన్న చాలా బాగా నచ్చింది, తక్కువ పెట్టుబడితో షెడ్ ఎలా వేసుకోవాలి మీరు వీడియో చేయండి anna 🙏
నమస్కారం సార్ నా పేరు మహేష్ మాది సంగారెడ్డి జిల్లా నేను మీ వీడియో చూసి చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను మా పొలంలో ఆకుకూరల సాగు మొదలు పెట్టాను ఇంకో 15 రోజులలో వస్తుంది మీకు చాలా రుణపడి ఉంటాను నిరుద్యోగులకు స్ఫూర్తిని నింపుతున్నారు మీ వీడియోస్ ద్వారా 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు మహేష్ గారు..
జాగ్రత్తగా, పక్కా ప్రణాళికతో వ్యవసాయం చేయండి. మంచి ఫలితం పొందండి.
🙏
ప్రతీ విషయాన్నీ చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా వివరించారు
Thanks. An useful interview for me. Because I am also proposing to proceed for a Layer/ Broiler Poultry farm.
అన్నా చాలా చక్కగా అందరి డౌట్ క్లియర్ చేసినావు అన్న
Anna meeru chala baga chestunnaru videos farmers ki chala help avthadi.
మధ్యలో పిల్లర్ లేకపోతె చాలా డేంజర్ బ్రదర్.
గాలికి ఇబ్బంది అవుద్ది.
మీరు చాల చక్కగా వివరించారు ధన్యవాదాలు
మేము బాయిలర్
దేశీ కోళ్లు పెంచాలి అని ఉన్నది
my favorite chanel Telugu raithubadi
Thank you
Thanks Anna మీరంటే మకు చాలా ఇష్టం మేము ఒక వ్యవసాయ కుటుంబం మీ వీడియోస్ చూస్తే మాకు చాలా ఉపయోగం కలుగుతుంది థాంక్స్
మెటల్ క్వాలిటీ గురించి అడిగారు కదా...
అది సూపర్ అన్న.....
I like your way of questioning and collecting the information for the upcoming business people. Good bro. Keep rocking
Thank you so much 🙂
very valuable and very useful info rajender garu.... questioins chakkaga adigaru.... avasaram ayina info antha vachela chesaru.... tq u
Welcome sir
@@RythuBadi p
Very useful information for poultry newly business started farmers
Hi bro.. You will asks questions.. Like no questions left for any body.. Crystal clear information. Nice work. Keep it up
Brother....U are a Paisa vasoool content maker... Mi Aavagahana background work really tremendous... 🙏
Thank you so much 😀
కోళ్ల ఫర్మ్స్ గురుంచి ఇంకా ఇంకా వీడియోస్ చేయండి
Thank you Anna.. చాలా అద్భతమైన విడియో చేశారు....
మీరు అడిగే విధానం బాగుంది 🙏🏾
రియల్లీ tnq sir గుడ్ ఇన్ఫర్మేషన్
ఇంక్యుబేటర్ గురించి ఒక వీడియో చేయండి. Sir
Anna good infrom
Meru cheppe vatilo
Amathram juta vundadu
Anduke merante makentho
Istam gouravam thaks
🙏🏼🙏🏼🙏🏼
7 lakhs lo 3500 chicks sheid aythadhi prasent unna rate ki....
Bro best information.
It's very useful for many farmers.
Thanks bro
Valuable information
Tq both 🤝
Welcome 👍
Please contact cell number
R number please
Krishana garu good job.
Super information sir I am from karnataka state .I see all your videos.
I really appreciate you Rajender gaaru & Superb thanks to you
Anna nuvu chese prathi video chala baga explain chestav chala mandhiki ne prathi video help avutundi
Anni amsalapai Chala baga adigaru bradhar
Anna naa donuts anni clear ayyai thanks soo much Anna naa question annintiki answer dhorikindhi thanks and nen already dtcp nundi permission thisukunnanu
Very good questions.. Really appreciate your anchoring,
Good explain about poultry sheds
Super Anna chala Baga chepparu good
👌good ఇన్ఫర్మేషన్ బ్రదర్
Anna ur videos are very use full Anna great person...
Thank you so much 🙂
Layer farm construction and profit and loss gurchi oka video cheyandi anna.
Ok Anna
Chala baga adigaru bro 🙏manchi samacharam
You are always awesome brother for giving such clear information to watchers and the people planning to do 👍🤝
Informative video for lots of people 👍👍
Very good message
You grete bro nice talking good inparemeshan
Good information and satisfy information
Thanks for liking
Boiler kollaku gani leyar kollaku bank loans Ela apply chayalio oka vedio chyandi
Sure
Tq
కోళ్ల షెడ్డు గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా వీటితోపాటు షెడ్లకు లోన్లు ఏమైనా ఇస్తారా బ్యాంకు వాళ్లు ఇస్తే వాటి గురించి అని వివరంగా సబ్సిడీ ఏమైనా ఉంటదా ఉంటే తెలపగలరు
Good information brother EC poultry farm gurinchi video cheyyandi brother
ఫౌండేషన్ ప్లస్ మెటల్ క్వాలిటీ. అండ్ పిల్లర్స్ బాగుంటే 50 ఇయర్స్ గ్యారెంటీ
Valuable information thank you brother
Welcome
Sir 3000 kolla shed ki ,podavu × vedalpu yentha vesukovali.
అన్న మీరు సూపర్ రే...
Nice Take Anna, and Krishnanna!
అన్న నమస్కారం పొద్దుతిరుగూడు పంట గురించి వీడియో చెయ్యండి
Anna super claritiga xclu chesaru
ధన్యవాదాలు అన్నా
లేయర్ ఫార్మ్స్ వీడియోస్ కూడా పెట్టండి అన్న
Good information Anna....you are the best....
Supar information bhaya
I can't understand language so can you tell me the size of shed and construction cost
Natu kolla sheed ki entha avthundi
Nice information brother make a video on goat and sheep shed construction
Natukolla sheddu low cast lo ela veyalo cheppandi
ఒకే రైతు రెండు లేదా మూడు sheds వేసినప్పుడు ఆ sheds మధ్య ఎంత దూరం వుండాలి...
Distance between the sheds....???
10 to 14 feet
40 to 50 feets
10 to 14 feets chaala dhaggara authundhi
Not advisable
Minimum 20feets
Shed వెడల్పు ఎంత వుంటే మధ్యలో gap కూడా అంత వుండాలి
Krishna anna pipes anna better ha current poles better ha anna
Video lo unna shed valla dairy farm nastam video thiyandi anna
Ur super brother nice video
Useful info @saudi Arabia
Nice vidio bro 🙏🙏👌👌
Wonderful super 👏bro
Namasthe🙏 Rajendar anna
I am from nizamabad dist: vllg.. sirnapally
Poultry form loan gurinchi special video cheyandi anna pls🙏🙏🙏
Maadi yellareddypally
Sure Anna
Chala mandhi raithula loan process theluvaka ebadhlu paduthunnaru
Bro layers gurinchi oka video pettandi bro
Layer farm (eggs) 5000 capacity gurinchi oka vedio cheyandi..
Very good supper👍
Layer poultry farm gurinchi video chiyandi bro and business development executive details
25/300 shed veyadaniki entha kharchu vasthadi
అన్న మీ వీడియోస్ చాలా
GOOD INFORMATION
Thanks
Anna very nice 👌👌👌... good information
Thank you so much 🙂
Tankyou bro
Nice information anna
Anna ec poultry form information gather chesi video upload cheyandi anna
Anna leyar shed nirmanam gurinchi Full video chei Anna...with praft and loss gurinchi kuda explain chei Anna..👏🙏
ఓకే అన్నా
గుడ్లు పెట్టి కొల్లా seddu పొడవు మరియు వెడల్పు యెంత వరకు kharch cheppandi
Rajender anna nuvvu super po
Thanks brother
Welcome
mini function all medha oka video cheyandi bro
Brother inka Poultry videos cheyuu
ThnQ rajender Reddy gaaru
Super questions 😅 bro
Good information
Really Very good information Anna
Thank you so much 🙂
Super 👍🌹
Thank you 👍
బ్రోయిలర్ లో water system neppal గూర్చి ఒక్క వీడియో చేయండి
Yes
తప్పకుండా ప్రయత్నిస్తాము
Nice👌
Anna thanks 👃👃👃👃
Super 👌 questions bro
Anna yekkadayina pollytrye sed lees ki echhedhi vunte cheppu anna