పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi
Вставка
- Опубліковано 8 тра 2021
- వ్యవసాయ భూమి చుట్టూ చైన్ లింక్ ఫెన్సింగ్ లేదా ముళ్ల కంచె వేసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ వీడియోలో విలువైన సమాచారం ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఫెన్సింగ్ ఇండస్ట్రీ నడిపిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ వీడియోలో అనేక వివరాలు పంచుకున్నారు. ఫెన్సింగ్ వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఫెన్స్ వైర్ మందం, క్వాలిటీ, కంపెనీలతోపాటు.. ఎంత గ్యాప్ తో ఫెన్సింగ్ ఏ రైతులు వేసుకోవాలనే విషయం గురించి కూడా సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డిని 8522999329, బాలవర్ధన్ రెడ్డిని 9160279747, 9490915613 నంబర్లలో సంప్రదించవచ్చు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫెన్సింగ్ ఇండస్ట్రీస్.. మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వెళ్లే హైవేలో గండీడ్ - కోస్గి మధ్యలో ఉంటుంది. గొల్లగడ్డ-కప్లాపూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉంటుంది.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పొలం చుట్టూ కంచె ఖర్చు | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi
#జాలరీఫెన్సింగ్ #ChainFencing @RythuBadi
రెడ్డిగారు మీరు చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకున్నారు ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలా ధన్యవాదాలు
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు నాగరాజు గారు..
ఒక ఏకారని ఎంత ఖర్చు అవతది.
డీటైల్స్ విత్ ఫోన్ నంబర్ ఇవ్వండి.
సూపర్ అన్న గారు మీ వీడియోస్ రైతులకు చాలా ఉపయోగకరమైనవి 👍👌👌👌
Thank you bro
@@RythuBadi w
@@RythuBadi vijayawada lo ekada dorukuntundi
@@RythuBadi
రాజేంద్ర రెడ్డి గారు మీ చక్కటి వ్యాఖ్యానానికి ధన్యవాదాలు...💐
పీవీసీ కోటెడ్ చైన్ లింక్ గురించి మరొక వీడియోలో తెలుపగలరు...👍
Sure sir
Thank you
చాలా చాలా బాగా అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడారు.
To be very honest, మీరు ఇంటర్వ్యూ చేసిన విధానం చాలా బాగుంది
Super Anna video
Thank you
Praveen Kumar Reddy honestly informed n gave much details with reasonable costs..
Your questions are really helpful..Giving more clarity for viewers
చాలా బాగా అడిగారు explain బాగున్నది సూపర్
Chala ishtapadi videos tistunnaru miru... Correct questions aadugutunnaru clarity ga..... Mikosam subscribe chestunna channel... Thank you
చాలా useful ఇన్ఫర్మేషన్ ఇచ్చారు tq
Every one should watch this video. Thank you again for your business
Chala manchi information icharu...Very well explained by the fencing company person
Om lp
బాగుగా వివరించారు బ్రదర్ .
Metre కు ఎంత అని చెబితే బెటర్. అదే విధముగా height, gauge, gaps బట్టి చెబితే calculation easy
Excellent information very very useful to farmers Thank u
Anchor did good job. His explaining is superb. 👌
Tq brother inka manchi videos farmers ki evalani korukuntunaa
Sure bro
This channel is giving good information to farmers...very useful....Good work sir...please continue....Also, please give information to farmers where they get loans from standard ways and not get into the hands of private people or dalaris.....Thank you.
Thanks Praveen for the genuine and good quality material you have delivered, keep up the trust , all the best.
Thank you sir
Fencing lo rakalanu,mariyu veyadaniki paddathulanu ayye karchulanu chakkani vivaranatho ardamayyela teliyajesina meeku danyavadamulu bro.
Excellent pavan kumar reddy garu. Your video is super.
Perfect interview skills this guy has...
Thank you
Useful information brother
Great work 👍🙏
Very good information anna your asking question very useful to farmer
Anna I am fully satisfied with this video, my every doubt is cleared, thank you so much and keep it up.
You are most welcome
raithulaki chala manchi infarmation isthunnavu babu thanks
Thank you sir
Congratulations🎉 for 2 lakh subscribers, proud be part of Rythu badi fantastic family 😊
Thank you so much 🙂
@@RythuBadi v
Nice information
Hi Anna i am one of your channel is big follower,i saw your all videos,i just want to say please make perfect video on dairy farming i am eagerly waiting for this type of video from your channel,so please make a complete video on murra dairy farming
Thank you so much
Will try to do soon
బట్.. డెయిరీ ఫామ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంటే వీడియోలు చూడటంతోపాటు.. కనీసం 10 మంది డెయిరీ రైతులను కలవండి. వాళ్ల అనుభవాలు అడిగి తెలుసుకోండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి.
nice questions and good explanation to that questions
Useful to all farmers...
Meeru Baga chepparu sir and oka 8ft Quality Iron poll cost entha untundhi sir if anyone knows can please reply to me
could you please make estimation for total fencing cost for 8 acres with given requirements,
MICON COMPANY
10 gauge
2.5 gap
cement poles
fitting charges etc.,.,
వెరీ excellent సర్.
🌿 The best & very useful information with complete clear information for our Formers 👌
Many many thanks
Good information tammudu 💐💐💐
Super anna chala manchi information eacharu
brother you are the best anchor i have ever seen in agriculture side..me questions super to clear all doubts ..hats off bro..
Thank you bro
Vriy good message Reddy garu
Thank you bhai
Very very useful information anna.keep rocking
Thank you raithu badi.Good information and very usefull this video.
Thank you so much 🙂
నమస్కారం అన్నా
వీడియో చాలా బాగా చేశారు అన్న థాంక్యూ అన్న
Welcome bro
హలో ప్రవీణ్ గారు మీరు నరేందర్ రెడ్డి సర్ ఫ్యాన్ ఆ నేను కూడా...ఫాలో మై చనెల్ ప్రవీణ్ గారు. నేను మీకు ఫాలో అయ్యాను ఇప్పుడు😊🤝
మాది పోలేపల్లి కొడంగల్ దగ్గెరలొని ఊరు అండీ😊🤝
@@TelanganaVillageCulture తెలుసు
గుడ్ ఇన్ఫర్మేషన్ అన్నా 🙏🙏
మనమే ఇలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి అవుతది చెప్పండి మరో వీడియో చేయండి బ్రదర్....
Excellent interview & very useful .poles rate & complete work contract of fencing include transport possible
రెండు ఎకరాలు చుట్టూ 10గేజ్ మైకోన్ 6ft425x245.
Sir Present naaku Kaavali 10 across ki good information thank you
Polyhouse, green house subsidy and installation costs paina videos cheyyandi .
Sure bro
Very good information. Thanks to both of you. Appreciate the anchor, he is unique and incomparable to any other agricultural domain video anchors.
Our pleasure!
R.N.Reddy verye good information.
Wow super 😅😅😅😅
Informative video sir👍.. Drip irrigation system gurinchi kuda cheppandi sir thank you😊
Sure
Thank you
మంచి సమాచారం
Thank you
Good information thank you very much
Welcome
అంత దూరం పోయినావే అన్నో ❤️❤️❤️
Nice message Andi thanku
Thank you so much brother ❤️
sir your information is superb sir iam realy happy by seing your program and get more knoledg from your program thanku sir
You are most welcome
Llklm
@@RythuBadi rytul
రైతులకు చాలా హెల్ప్ చేస్తున్నావా అన్నా
Thank you brro
Praveen reddy is very kind and down to earth.
Yes
Thank you
You are very welcome.
Thank you
mee inteve chala bagundi babu god bless you
Thank you sir
Use full video Anna .Very nice .
Thank you so much 🙂
Manchiga chepparu
Anna manchi vedio super
Super clarity
అన్నగారు సూపర్
Good explanation bro.... Tq
Welcome 👍
Thank you sir good information
అందరికీ ఉపయోగపడుతుంది
Superb anna very helpfull videos
Thank you so much 🙂
Well explained...
Really appreciate anna
Thanks bro
Super reddy garu 🙏🙏🙏
Good information thanku very much
Welcome
yes really good informatation
Nice information tq bro
Welcome bro
Anna meeru provide chese ee పెన్సింగ్ mess ki solar energy ni add చెయ్యడానికి అవకాశం ఉందా
సూపర్ అన్న మాది కూడా mahabubnagar
Ohh...k Bro
@@RythuBadi అన్నా మీ ఫోన్ నంబర్ కావాలి
@@RythuBadi to do
Super explanation anna thank u
Welcome
It's my district thank you bro good job..
Welcome bro
Anna mi videos chala bagunnay
Thanks bro
Nice information thank you
Welcome
Super brother nenu bandavelkicherla
Kurva Bhaskar
Good sir....
Super information thanks bro
Welcome bro
yes అంది మంచి చనెల్
Very nice brother
7 across ki quality fencing present rate tho entha amount avuthundi .
Good anchoring
Anna nuvu raithula kosam antho help chesthunavaana...nuvu Super
Will the work company give guarantee to wire rust, poles rust/cyclone affect on sandy/saline soil ? If so, for how many years and the resulting cost may be known.
Super impermission echaru brother
Thank you so much 🙂
7 feets height micon company 50feets 12geji 2 1/2 inches entha cost avutundi anna please reply 🙏
Good information.
Thanks bro
I have willing to fensing about 2200 feets it's agricultural land length for prevention of farest pings near RANASTALAM OF SRIKAKULAM DT
Nice video brother 👍
Thanks for the visit bro
1kg cost zinc mesh ? How many feets will get for 1kg ?4200feets ki antha cost for zinc mesh
Nice ana👍
సూపర్ అన్న కొడంగల్
అన్న కోతులు రాకుండా ఉండాలంటే ఎలా అన్న కొంచం చెప్పండి పెన్సింగ్ ఎలా వేయాలి
సూపర్ అన్న
Thanks Anna
Super annya
Thank you
Super friendly
నైస్ ఇన్ఫర్మేషన్ సార్
Thank you
Super bro 🙏🏿🙏🏿🙏🏿