అద్బుతమైన పాట....కానీ మధ్య మధ్యలో కేసీఆర్ విజువల్స్ దిష్టిబొమ్మని తలపిస్తున్నాయి. బాబాసాహెబ్ తో పోల్చదగిన నేత ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ పాట వీడియోని మళ్లీ ఎడిట్ చేసి పెట్టగలరని మనవి.
పాటకు చాలా బాగుంది కానీ అంబేద్కర్ కి ఎవరు సాటి లేరు రారు కూడ అంత గొప్ప అంబేద్కర్ సాంగ్ రాసి కెసిఆర్ కూడ మరో అంబేద్కర్ అని చూపించినట్టు ఉంది సాంగ్ రాసిన వారికి నా విన్నపం మీకు కెసిఆర్ మీద ప్రేమ అభిమానం ఉంటే కెసిఆర్ చేసినటువంటి పథకాల మీద రాసి కెసిఆర్ వి 100 ఫోటోలు పెట్టుకోండి కానీ ఇలాంటి గొప్పవారి పక్కన కెసిఆర్ ఫోటోలు పెట్టీ అలా చూపించడం బాగాలేదు sir జై భీమ్ జై అంబేద్కర్
అంబేద్కర్ కారణ జన్ముడు...ఎంతో మందికి బ్రతుకును , స్వేచ్ఛను, హక్కు అధికారాలను ఇచ్చిన యుగ పురుషుడు.. దేశానికి పాలనా గ్రంథమైన రాజ్యాంగాన్ని నిర్మించిన భారత దిక్సూచి డా.భీమ్ రావ్ అంబేడ్కర్ గారు...🙏. సింగర్స్, లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుంది... జై భీమ్...✊
!!!... జై శ్రీరాం...!!! *భారత రత్న అభేడ్కర్ sir నుద్దేశించి రాసిన పాట రచయిత " గోరేటి వెంకన్న గారికి " శిరస్సు వంచి కళాభివందనాలు... పాడిన పాటగాండ్లందరికి శతకోటివందనాలు.... పాట చిత్రీకరణ చేసిన entair unite వారికి జై భీంలు... From:- మీ RGV చిన్న KCR కళా(కా...ర్) జై భీం.
మనలో ఎంతమంది అంబేద్కర్ స్వీకరించిన గౌతమ బుద్ధుని ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటున్నమా. రిజర్వేషన్లు మాత్రం అనుభవించాలి. మనకు ఏదైనా కష్టం వస్తే అంబేద్కర్ పేరును వాడుకోవాలి. అంబేద్కర్ పాటించిన గౌతమ బుద్ధుని ప్రతిమ ను ఇంట్లో పెట్టుకోము. ఎందుకంటే మన మతాలు వేరు కదా. నేను మాత్రం గౌతమ బుద్ధుని ప్రతిమను ఇంట్లో పెట్టుకున్నాను. జై భీమ్....జై హింద్..... భారత్ మాతాకీ.
అద్బుతమైన సాహిత్యం ఇలా ఎవరు వ్రాయగలరు పాటని అది గోరేటి వారికే సాద్యము చిన్న చిన్న పదాలతో భావగర్బితముగా రచించి గానము చేసి మంచి సందేశమిచ్చిన గోరేటి వారికి వారితో కలసి గానముచేసిన గాయకులకు మరియు సంగీత భ్రుందానికి హృదయపూర్వక ధన్యవాదాలు
*అన్న గోరేటి వెంకన్న ఉద్యమాబి వందనాలు పాట చాలా బాగా ఉంది అన్న కానీ మీరు DR అంబేద్కర్ గారి చరిత్రను తెలిచేయడం కోసం అయితే నేను ఒక దళిత బిడ్డ చాలా గొప్పగా సంతోష పడతాను కానీ KCR ఎందుకు వచ్చాడు మధ్యలో ఒక్క సారి ఆలోచించు అన్న వెంకన్న గారు
గోరేటి వెంకన్న సార్ ఎమ్మెల్సీ గారు పాట చాలా గొప్పగా ఉంది బుద్ధుని సాహిత్యము అంబేద్కర్ గొప్పతనం చూపించే విధానంలో ఈ రాజకీయ నాయకులది ఎవరిదైనా అని పెట్టడం సరికాదు
మా బావగారు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ గోరేటి వెంకన్న భారత రాజ్యాంగ నిర్మాత పీడితుల ఆశాజ్యోతి తరతరాలకు భారతదేశానికి మార్గదర్శకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి గురించి అద్భుతమైన పాట రాసిన ప్రజా కవి శ్రీ గోరటి వెంకన్న గారికి హృదయపూర్వక అభినందనలు. అద్భుతంగా పాడిన గాయకులకు, సంగీతం అందించిన కళాకారులకు కళాభివందనాలు...
చిన్న చిన్న గ్రామీణ పదాలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కీర్తించు ఈ భరత భూమి పుత్రుల కు సాధించి హక్కుల దెలిపి అనంత మైన గాన సౌందర్యాన్ని నింపిన గాయక గాయనీల అమృత మొలికించిండ్రు, గోరేటి ,ఇతరులు కు కూడా ధన్యవాదములు!
జయహో వెంకన్న గారూ 🙏🏻💐👍🏿జయహో అంబేద్కరుడా 🧑🎓🧑🏫 నా భారత దేశ అణగారిన వర్గాలకు దిక్కూ🚣 చిరునవ్వు నా దేశానికి ఎప్పటికీ రారాజువు నీవెనాయ్యా అంబేద్కరా 🙏🏻💐🙏🏻 జోహారులు 🌹🧑🎓🌹
❤❤❤❤❤❤❤❤❤ అద్భుతమైన కవిత రచించిన మికూ వేల వేల దండాలు అన్న గోరంటి వెంకన్న గారు జై భీమ్ ఎం సి హళ్ళి వేణు రాజ్య కార్యదర్శి విమూక్త చిరూతుల పార్టీ కర్నాటక రాజ్యం
పాట చాలా బాగుందిఅంతా బాగానే ఉంది కాని కెసిఆర్ ని చూపెట్టడం సరైనది కాదు బుద్ధిలేని వాళ్లు చేసే పని కెసిఆర్ పైన ప్రేమ ఉంటే వంద పాటలు కానీ ప్రపంచ మేధావిని చూపెట్టి కెసిఆర్ నువ్వు చూపెడుతూ పాడి అంబేద్కర్ గారిని అవమానించినట్టు గా ఉంది
ఈ వింటుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. వ్రాసిన గోరేటి వెంకన్న గారికి మరియు పాడిన వారికి మరియు music డైరెక్టర్ గారికీ బ్యాక్ గ్రౌండ్ బృందానికి శత కోటి నమస్కారములు.కానీ మధ్యలో పులే గారిని మరియు పెరియార్ రామస్వామి గారిని చూపితే బాగుండేది
అందరికీ జై భీములు ఈ పాట రాసిన కవి కి మరి ఈ పాట వినే సమాజానికి అందరికీ జై భీములు కానీ అంబేద్కర్ ఇజం సదవడం కాదు పాటల ద్వారా వినడం కాదు మన పరిసర ప్రాంతాలలో మన చుట్టుపక్కలలో మనం పని చేస్తున్న ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్లలో నైనా ఎక్కడైనా సరే మన కనుసైలలో చట్టాన్ని వ్యతిరేకించేవారిని అబద్ధాలు మాట్లాడే వారిని రౌడీయిజం చేసే వారిని మతోన్మాదులను కులం కుట్రలు చేసే వారిని గుండా ఇజం చేసే వారిని ఇలాంటి వారికి సపోర్ట్ చేసే సంబంధిత వ్యక్తులను ఎవరినైనా ఇలాంటి వారిని మనము చూసి తోక ముడిసివుకున్న కూడా ఇలాంటి పాటలు ఎన్ని రాసిన ఎన్ని విన్నా మూర్ఖత్తోనే మూర్ఖుల లాగా మిగిలిపోతామని గుర్తించండి ఈ పాటలు వినే ఎవరైనా 🙏🙏🙏🙏🙏🙏🙏 జై భారత రాజ్యాంగం🇮🇳 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍 7382824606
గోరేటి వెంకన్న అంబేత్కర్ గారికి ఎవరు సమానం కారు నువ్ అమ్ముడు పోతే అమ్ముడు పో కాని dr br గారిని అమ్మకు నీ దిగజారుడు రాజకీయాలకు నేను తెలంగాణ మలి దశ ఉద్యమ కారుణ్ణి
రాదిన వెంకన్న గారికి, పాడిన వారికి ధన్యవాదాలు.ఎలక్షన్ల ముందు అంబేద్కర్ పాటలో కెసిఆర్ ను చూపించడం అక్షరాల ఇది ఎలక్షన్ల ప్రచారం కోసం మాత్రమే రాసి పాడినట్లుగా ఉంది ..జై భీం
జై భీమ్.. గోరటి వెంకన్న ఒక్క మాట అడుగుతా చెప్పు. అంబేద్కర్ మీద పాట రాశావు పాడావు బాగుంది.. "కానీ గద్ధముక్కు కే సీ ఆర్.గాడిని ఎందుకు ఇన్వల్ చేశావ్ ఇందులో....? ఓహో నీకు పదవి ఇచ్చిండు అని వాడిని ఈ పాటలో పెట్టావా. తెలంగాణ ప్రజల నెత్తురు తాగుతున్నాడు వాడు. నీకు సిగ్గు అనిపించలేదా వాడిని ఈ పాటలో ఇన్వల్ చేయడానికి....?
పాట సూపర్, మీనింగ్ అద్భుతం, జై హో గోరేటి అన్న, ఈ గొప్ప విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిన KCRకు మా ధన్యవాదములు, ఇది ఎవ్వరు చేయని గొప్ప పని, ఆంతా మాటలు చెప్పేవాళ్ళే - జై భీమ్ 🙏🙏🙏
అంబేడ్కర్ ను ఏ ఒక్క రాజకీయ నాయకుడు నా వాడని, నేనే ఆయన ఆదర్శ మార్గానికి దారి అని చెప్పుకొనే అర్హత లేదు ఎందుకంటే అంబేడ్కర్ కోట్లు కూడ బెట్టుకోని ప్రజలకు చిల్లర విసిరేసిన వాడు కాదు ఆయన ఉన్నత వర్గాల పైన పోరాటం చేసి బడుగుల భవిష్యత్తును చూసిన త్యాగశీలి పేదల పెన్నిధి
అద్బుతమైన పాట....కానీ మధ్య మధ్యలో కేసీఆర్ విజువల్స్ దిష్టిబొమ్మని తలపిస్తున్నాయి. బాబాసాహెబ్ తో పోల్చదగిన నేత ఇంతవరకూ ఎవరూ లేరు. ఈ పాట వీడియోని మళ్లీ ఎడిట్ చేసి పెట్టగలరని మనవి.
జై భీమ్ మీరు రాసిన పాటలో చాలా అర్థం ఉంది జై భీమ్
గోరేటి వెంకన్న సార్ కి జై భీమ్ సార్ పాట చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ పాటలో కెసిఆర్ చూపెట్టడం బాగా లేదు సార్
పాటకు చాలా బాగుంది కానీ అంబేద్కర్ కి ఎవరు సాటి లేరు రారు కూడ అంత గొప్ప అంబేద్కర్ సాంగ్ రాసి కెసిఆర్ కూడ మరో అంబేద్కర్ అని చూపించినట్టు ఉంది సాంగ్ రాసిన వారికి నా విన్నపం మీకు కెసిఆర్ మీద ప్రేమ అభిమానం ఉంటే కెసిఆర్ చేసినటువంటి పథకాల మీద రాసి కెసిఆర్ వి 100 ఫోటోలు పెట్టుకోండి కానీ ఇలాంటి గొప్పవారి పక్కన కెసిఆర్ ఫోటోలు పెట్టీ అలా చూపించడం బాగాలేదు sir జై భీమ్ జై అంబేద్కర్
Lucha vadu
Nijam cheppanu kaani Goreti ki muppu chupakapothe
Rs praveen enduku odipoyadu epudu ardam avuthundi
పాట రాసిన పాడిన వారికి ధన్యవాదములు జై భీమ్ తెలంగాణ కెసిఆర్ ని చూపించడం నచ్చలేదు పాట రాసిన గోరటి వెంకన్న గారికి ధన్యవాదాలు
Same feeling
But a paata lo kcr ki correct sink aindhi a words ...ambedkar lekapothey bathuku yela untindey Ani b. pattu kanthululu olipinavu aney word
😂
కెసిఆర్ o lucha. Mayala గారడీ చేసే పకీరు 😂
😂😂😂
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి జై భీమ్ ధన్యవాదములు మీ గొంతు నుండి మరెన్నో పాటలు పడేలా మీకు నిండు నూరేళ్లు ఆయస్సు కలగాలని కోరుకుంటున్నాను జై భీమ్
Jai Bheem super song.
Super song sir. Jai bhim
పాటకు పదునైన అక్షరాలను కూర్చిన గోరటి గారికి అద్భుతము గా పాడిన వారికి జైభీంలు ❤
అంబేద్కర్ కారణ జన్ముడు...ఎంతో మందికి బ్రతుకును , స్వేచ్ఛను, హక్కు అధికారాలను ఇచ్చిన యుగ పురుషుడు.. దేశానికి పాలనా గ్రంథమైన రాజ్యాంగాన్ని నిర్మించిన భారత దిక్సూచి డా.భీమ్ రావ్ అంబేడ్కర్ గారు...🙏.
సింగర్స్, లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుంది... జై భీమ్...✊
!!!... జై శ్రీరాం...!!!
*భారత రత్న అభేడ్కర్ sir నుద్దేశించి రాసిన పాట రచయిత " గోరేటి వెంకన్న గారికి " శిరస్సు వంచి కళాభివందనాలు... పాడిన పాటగాండ్లందరికి శతకోటివందనాలు.... పాట చిత్రీకరణ చేసిన entair unite వారికి జై భీంలు...
From:- మీ RGV చిన్న KCR కళా(కా...ర్) జై భీం.
మనలో ఎంతమంది
అంబేద్కర్ స్వీకరించిన
గౌతమ బుద్ధుని ప్రతిమ
ఇంట్లో పెట్టుకుంటున్నమా.
రిజర్వేషన్లు మాత్రం అనుభవించాలి.
మనకు ఏదైనా కష్టం వస్తే అంబేద్కర్ పేరును వాడుకోవాలి.
అంబేద్కర్ పాటించిన గౌతమ బుద్ధుని ప్రతిమ ను ఇంట్లో పెట్టుకోము.
ఎందుకంటే మన మతాలు వేరు కదా.
నేను మాత్రం గౌతమ బుద్ధుని ప్రతిమను ఇంట్లో పెట్టుకున్నాను.
జై భీమ్....జై హింద్.....
భారత్ మాతాకీ.
ధన్యవాదాలు గొరంటి వెంకన్నకు శతకోటి వందనాలు అన్నగారి సాహిత్యానికి
వెంకన్న తాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ పాటతో పాలమూరి ప్రస్తాన కవిగా ప్రసిద్దిగాంచావు. మీకు జై భీమ్
పాట రాసిన గోరెట వెంకన్న గారికి ధన్యవాదములు పాట ఎంతో అర్ధవంత మైందని మీకు ప్రత్యేక ధన్యవాదములు. మాస్టర్ సూర్యనారాయణ. శ్రీకాకుళం.
అద్బుతమైన సాహిత్యం ఇలా ఎవరు వ్రాయగలరు పాటని అది గోరేటి వారికే సాద్యము చిన్న చిన్న పదాలతో భావగర్బితముగా రచించి గానము చేసి మంచి సందేశమిచ్చిన గోరేటి వారికి వారితో కలసి గానముచేసిన గాయకులకు మరియు సంగీత భ్రుందానికి హృదయపూర్వక ధన్యవాదాలు
ఇంత మంచి పాటలో రాజకీయం బాగాలేదు,గొప్ప సాహిత్యం కల్మషం అయింది
😠
ఇంత మహనీయులు కోసం మంచి పాటలో కెసిఆర్ మధ్యలో ఎందుకు చూపించారు
చాల గొప్పగ రాసినారు, పాడువారు పాటను జై బీమ్ జై అంబేడ్కర్
అంబేద్కర్ దేశానికి ఒక్కడు. Jai Bheem.
*అన్న గోరేటి వెంకన్న ఉద్యమాబి వందనాలు పాట చాలా బాగా ఉంది అన్న కానీ మీరు DR అంబేద్కర్ గారి చరిత్రను తెలిచేయడం కోసం అయితే నేను ఒక దళిత బిడ్డ చాలా గొప్పగా సంతోష పడతాను కానీ KCR ఎందుకు వచ్చాడు మధ్యలో ఒక్క సారి ఆలోచించు అన్న వెంకన్న గారు
Rs praveen garu enduku odipoyadu Mali......
గోరేటి వెంకన్న సార్ ఎమ్మెల్సీ గారు పాట చాలా గొప్పగా ఉంది బుద్ధుని సాహిత్యము అంబేద్కర్ గొప్పతనం చూపించే విధానంలో ఈ రాజకీయ నాయకులది ఎవరిదైనా అని పెట్టడం సరికాదు
మీరు రాసిన పాట దళితుల కన్నీళ్లు పెట్టుకునే లా ఉంది...sir.... అద్భుతం
ఏంటిది వెంకన్న గారు ఇది చూసుకోబడలే భగవంతుడిని చూపే మీ కావ్యం లో కాటుక కన్నీళ్ళ మచ్చ ఎట్లచ్చే అన్న 😢❤
సూపర్ సాంగ్ పాట పడిన వారికీ ధన్యవాదములు బ్రదర్ జై భీమ్ 💐💐💐💐
చివర మీరు అన్న అంబేద్కర్ అనే మాట చాలా అద్భుతంగా ఉంది గోరేటి వెంకన్న గారు హృదయాంతరాలలో నుంచి చీల్చుకు వచ్చినట్టుగా ఉంది
అంత బానే ఉంది అంబేడ్కర్ సర్ పాటలో కెసిఆర్ ఎందుకు అన్న అంత పెద్ద మహానుభావుడి తో పోల్చడం సరి కాదు
ఇంత చక్కటి పాట విన్న వారందరికీ ధన్యవాదాలు
Song చాలా బాగుంది, ధన్యవాదములు..కాని KCR ని ఈ Song లో చూపించడం బాగాలేదు
మా బావగారు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ గోరేటి వెంకన్న భారత రాజ్యాంగ నిర్మాత పీడితుల ఆశాజ్యోతి తరతరాలకు భారతదేశానికి మార్గదర్శకులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి గురించి అద్భుతమైన పాట రాసిన ప్రజా కవి శ్రీ గోరటి వెంకన్న గారికి హృదయపూర్వక అభినందనలు. అద్భుతంగా పాడిన గాయకులకు, సంగీతం అందించిన కళాకారులకు కళాభివందనాలు...
చిన్న చిన్న గ్రామీణ పదాలతో బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కీర్తించు ఈ భరత భూమి పుత్రుల కు సాధించి హక్కుల దెలిపి అనంత మైన గాన సౌందర్యాన్ని నింపిన గాయక గాయనీల అమృత మొలికించిండ్రు, గోరేటి ,ఇతరులు కు కూడా ధన్యవాదములు!
జయహో వెంకన్న గారూ 🙏🏻💐👍🏿జయహో అంబేద్కరుడా 🧑🎓🧑🏫 నా భారత దేశ అణగారిన వర్గాలకు దిక్కూ🚣 చిరునవ్వు నా దేశానికి ఎప్పటికీ రారాజువు నీవెనాయ్యా అంబేద్కరా 🙏🏻💐🙏🏻 జోహారులు 🌹🧑🎓🌹
ఇందులో కె సి అర్ ని చూసి మనసు ఒప్పుకోలేదు
మరచిపోలేని పాట అద్భుతంగా రాసారు మీకు, మా అభినందనలు
🎉
సూపర్ ఈ పాట పాడిన వారికి రాసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు
జైభిమిలు. పాట పాడిన టీమ్ , రచయిత గోరేటి ఆన్న గారికీ అందరికి ఆత్మాభిమాన నీరాజనాలు. దొర స్వామి నాయక్ కాకినాడ
❤❤❤❤❤❤❤❤❤
అద్భుతమైన కవిత రచించిన
మికూ వేల వేల దండాలు
అన్న గోరంటి వెంకన్న గారు
జై భీమ్
ఎం సి హళ్ళి వేణు
రాజ్య కార్యదర్శి
విమూక్త చిరూతుల పార్టీ
కర్నాటక రాజ్యం
సూపర్ సాంగ్ సర్ ......టీమ్ అందరికి ధన్యవాదాలు .
పాట చాలా బాగుందిఅంతా బాగానే ఉంది కాని కెసిఆర్ ని చూపెట్టడం సరైనది కాదు బుద్ధిలేని వాళ్లు చేసే పని కెసిఆర్ పైన ప్రేమ ఉంటే వంద పాటలు కానీ ప్రపంచ మేధావిని చూపెట్టి కెసిఆర్ నువ్వు చూపెడుతూ పాడి అంబేద్కర్ గారిని అవమానించినట్టు గా ఉంది
ఇందులో అంబేద్కర్ గారిని ఘనపరిచినట్టు లేదు కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసినట్టు ఉంది....
Pichhithandri
ఇంత స్వాతంత్య్రం మనకు ఇచ్చిన మన అంబేత్కర్ గారికి ఇంకా ఈ ఫోటోలు చూపించటం అవసరమా మన దేశంలో అభివృధి గురించి ఒక్క ఫోటో కూడా లేదా మనకు జై భీమ్
గోరటి వెంకన్న పాట చాలా ప్రాముఖ్యమనది అయన రాసి పాట అబ్దుతం 🎉🎉🎉
నిజము తెలుప నీకు నీవు నిప్పులపై nadichinavu.....జై భీమ్......
ఈ వింటుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. వ్రాసిన గోరేటి వెంకన్న గారికి మరియు పాడిన వారికి మరియు music డైరెక్టర్ గారికీ బ్యాక్ గ్రౌండ్ బృందానికి శత కోటి నమస్కారములు.కానీ మధ్యలో పులే గారిని మరియు పెరియార్ రామస్వామి గారిని చూపితే బాగుండేది
అందరికీ జై భీములు ఈ పాట రాసిన కవి కి మరి ఈ పాట వినే సమాజానికి అందరికీ జై భీములు కానీ
అంబేద్కర్ ఇజం సదవడం కాదు పాటల ద్వారా వినడం కాదు
మన పరిసర ప్రాంతాలలో మన చుట్టుపక్కలలో మనం పని చేస్తున్న ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్లలో నైనా ఎక్కడైనా సరే మన కనుసైలలో
చట్టాన్ని వ్యతిరేకించేవారిని అబద్ధాలు మాట్లాడే వారిని రౌడీయిజం చేసే వారిని మతోన్మాదులను కులం కుట్రలు చేసే వారిని గుండా ఇజం చేసే వారిని ఇలాంటి వారికి సపోర్ట్ చేసే సంబంధిత వ్యక్తులను ఎవరినైనా ఇలాంటి వారిని మనము చూసి తోక ముడిసివుకున్న కూడా
ఇలాంటి పాటలు ఎన్ని రాసిన ఎన్ని విన్నా మూర్ఖత్తోనే మూర్ఖుల లాగా మిగిలిపోతామని గుర్తించండి ఈ పాటలు వినే ఎవరైనా 🙏🙏🙏🙏🙏🙏🙏
జై భారత రాజ్యాంగం🇮🇳
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి 👍
7382824606
ఈ పాట చాలా బాగా ఉంది. కానీ నేటి KCR ను ప్రగతి భీవన్ మీటింగ్ చూపించిన తీరు నచ్చలేదు . పాట రాసిన వారికి ' పాడిన వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏
Super and mind-blowing song...I listen it so many times..my heartfelt gratitude to those who sing the song ❤❤
చాల బాగా రాసీనావాన్న నీకు జై బీంలు అన్న
🎉🎉🎉🎉🎉 అద్భుతంగా రాశారు సార్
గోరేటి వెంకన్న అంబేత్కర్ గారికి ఎవరు సమానం కారు నువ్ అమ్ముడు పోతే అమ్ముడు పో కాని dr br గారిని అమ్మకు నీ దిగజారుడు రాజకీయాలకు
నేను తెలంగాణ మలి దశ ఉద్యమ కారుణ్ణి
🙏👌👍 heart touching
Sir Gotti venkman garu ANIMUTYALU.
NEXT ADBHUTHAMYNA GANAM 👍👌🙏
వజ్రాయుధం ఏంటి ఓటు హక్కును మనకు కల్పించినప్పుడు దాని వినియోగించుకోవట్లేదు మనం అదే మన కులానికి ఉన్న దౌర్భాగ్యం
మహనీయుని తలచు కుందాం..మానవత్వంతో
మనమందరం మెలుగుదాం.
రాదిన వెంకన్న గారికి, పాడిన వారికి ధన్యవాదాలు.ఎలక్షన్ల ముందు అంబేద్కర్ పాటలో కెసిఆర్ ను చూపించడం అక్షరాల ఇది ఎలక్షన్ల ప్రచారం కోసం మాత్రమే రాసి పాడినట్లుగా ఉంది ..జై భీం
మన కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు త్యాగం ఆయన పడ్డ శ్రమ అంతా పాటలు చూపించారు చాలా బాగుంది దానికి కెసిఆర్ చూపించడం అస్సలు బాగోలేదు
జై భీమ్.. గోరటి వెంకన్న ఒక్క మాట అడుగుతా చెప్పు. అంబేద్కర్ మీద పాట రాశావు పాడావు బాగుంది..
"కానీ గద్ధముక్కు కే సీ ఆర్.గాడిని ఎందుకు ఇన్వల్ చేశావ్ ఇందులో....?
ఓహో నీకు పదవి ఇచ్చిండు అని వాడిని ఈ పాటలో పెట్టావా. తెలంగాణ ప్రజల నెత్తురు తాగుతున్నాడు వాడు. నీకు సిగ్గు అనిపించలేదా వాడిని ఈ పాటలో ఇన్వల్ చేయడానికి....?
సూపర్ సాంగ్ అంబెడ్కర్ సాంగ్
అంబెడ్కర్ గురించి ఇంకా ఎన్నో పాటలు రావాలని ఆశిస్తున్నా
జై భీం ఈపాట చాలా బాగా పాడారు
గోరటి వెంకన్న గారికి నా హృదయపూర్వక జై భీమ్ లు
ఈ పాటకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ నా జై భీమ్ లు
Ee pata rasina padina valandhariki padhabi vandhanam❤❤❤❤❤
అద్భుతం సార్ వెంకన్న మీ పాట
ఎన్నికల ఎత్తుగడ, అంబేద్కర్ మాకిష్టం, దానివేనక నీడ మాకొద్దు. జింకశ్రీ
Sir, what a wonderful song on behalf all the SCs we are gratitude for ever .God bless you to all .
నా జీవితం అంబెడ్కర్
jai bheem, all participants who make this song are appreciable . tq all for this great meaningful song
Super song ur literature class of the goreti venkanna ur datith dimon poet
రాజ్యాంగం రాసింది అంబేద్కర్ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఅర్.గారు......అయన.సిద్ధాంతమె.కదా.మహోన్నతుడు..కేసిఅర్.నడిచేబాట.మటా.సూపర్.పాట.గోరేటి.గార్❤❤🎉❤
గోరేటి వెంకన్న చాలా గొప్ప చైతన్య రచయిత. అయితే......మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు!
Heart touching song, lyrics and clarity,. True valid meanings.thanks bro 👍🙏
ఈ మొత్తం వ్రసి పెడితే చాలా బాగుంటుంది
Super lyrics "Goreti venkanna garu" Congratulations andi💐💐💐
మిత్రమా, సాహిత్యాన్ని ఎవరైనా ఉపయోగించు కోవచ్చు. ఐతే అది ఎవరిదో తెలిస్తే చాలు.
Wonderful feelings....seems like a devotionals song. Jai bheem 🎉🎉🎉🎉🎉
SUPER SOUNG. SUPER SUPER ❤❤❤❤❤❤❤
Super Anna ne patalu ante pranam.
పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు
R. Mllesh
Jai bheem
Another super song on Dr.B.ambedkar
Tq goreti venkanna sir
కెసిఆర్ అంబేడ్కర్ కి సాటి రాడు అన్న.
గోరేటి బహుజన వ్యతిరేకి వాడు ఏర్పడని గుంట నక్క.... పాడేది ఒకటి వాడు చేసేది ఒకటి..
కడియం శ్రీహరి... గాడు... అంతే
సూపర్ సూపర్ సాంగ్.... 🙏🙏🙏
సూపర్ బ్రదర్
💐🙏🎉🎊Very very beautiful This Song 🌾🙏🙏💐👍
ఓట్ల కోసమే ఈ నాయకులందరూ మన అంబేద్కర్ ని
Super... Excellent song... 👏👏👏
ఎవరి వల్లనిమ్నజాతులు బాణీలుగా పీడించబడ్డారో ఆ దొరలను అద్భుతంగా చూయించాడం.వేణుకరహస్యమేమిటో?
అంబేద్కర్ పేరు చెప్పి అగ్రవర్ణాలకు ఓటు వేయించడానికి ఇది ఒక కుట్ర అన్న
Super song jaibheem jaibharath ✊✊✊
అద్బుతం sir
Very inspirational and heart touching song.I am deeply indebted to those who are singing it !!
Ela undali song fantastic singer's ❤❤
Nice song..I love the whole team who worked for this
a person who needs india as a vital ,supreme God to not only needies, supreme architect of indian constitution
పాటతో అద్భుతమైన జ్ఞానం అందించిన గోరటి వెంకన్న కు జై భీమ్ కానీ దుర్మార్గుడు kcr ని చూపించటం బాలేదు
మళ్లీ ఎడిట్ చేసి పెట్టండి... జై భీమ్.... అందరివాడు
supersong goreti venkanna greate jaibim .
పాట సూపర్, మీనింగ్ అద్భుతం, జై హో గోరేటి అన్న, ఈ గొప్ప విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టించిన KCRకు మా ధన్యవాదములు, ఇది ఎవ్వరు చేయని గొప్ప పని, ఆంతా మాటలు చెప్పేవాళ్ళే - జై భీమ్ 🙏🙏🙏
Our country need like ambedkar leader
Nice GOD bless you Anna
👌🏻👌🏻జై భీమ్ 🙏🏻🙏🏻🙏🏻
Thank you goreti venkanna teem very good song thanks lot to all
Charan nee voice lo entho goppa gamakalu unnavi all the best in future raboe rojullo goppa cenema singer kavali.
ప్రపంచ దేశాల్లోకెల్లా అంబేద్కర్ ఉత్తముడు అని నేను నొక్కి చెబుతున్నాను