JAAPAALI THEERTHAM

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 195

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 роки тому +6

    తిరుమల లో మాకు తెలియని చాలా విషయాల గురించి మీ ద్వారా తెలియజేయి చేస్తున్నందుకు కృతజ్ఞతలు🙏

  • @iamkalyan2611
    @iamkalyan2611 4 роки тому +10

    ఓం నమో వెంకటేశాయ
    మొదటగా ఎవరికి తెలియని ఎన్నో విశేషాలను తెలియజేసిన గోపీనాథ దీక్షితులు స్వామి వారికి ధన్యవాదాలు🙏🏻
    ఇప్పటివరకు నేను చాలా సార్లు జపాలి తీర్థం వెళ్ళాను స్వామి, కానీ అక్కడ రామగుండం ,సీత గుండం అలాగే ధ్రువ తీర్థం అనేవి ఉన్నాయని నాకు తెలీదు. ఈరోజు మీ మూలాన అక్కడ ఉన్న తీర్ధాల గురించి తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి.
    అలాగే స్వయానా శ్రీ రాముల స్వామి వారే అక్కడ స్నానమాచరించరు అని మీరు చెప్తుంటే ఒళ్లు పులకరిస్తుంది స్వామి.
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    గోవిందా గోవిందా

  • @venkataramanak7777
    @venkataramanak7777 3 місяці тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda 🙏🏻Jai Shri Ram Jay Hanuman 🙏🏻🙏🏻🙏🏻🥰

  • @purna.2.O
    @purna.2.O 3 роки тому +1

    🙏 జై సీతారాం 🙏
    🙏 జయ హనుమాన్ 🙏
    🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
    🙏 జపాలి తీర్థాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +3

    ధన్యవాదాలు గురువు గారు గోవిందా హారి గోవిందా 🤚👌👍🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏

  • @padmaa9943
    @padmaa9943 3 роки тому +1

    జై.శ్రీ రామ్,.జై హనుమాన్🙏🙏రామ.గుండం, సీతాగుండం ల దర్శన భాగ్యం మాకు కూడా మీరు కలుగ చేస్తున్నారు 🙏, ధన్యవాదాలు మీకు 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 роки тому +1

    మీరు మీ వ్యక్తిగత సమయాన్ని తీసుకుంటున్నారు మరియు చాలా మంది భక్తులకు తెలియని చాలా సమాచారాన్ని అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశయ

  • @maheshs2731
    @maheshs2731 3 роки тому +1

    Jai Sri Ram......swami miku ma padhabhivandhanamlu 🙏🙏🙏

  • @kameswarikvl2377
    @kameswarikvl2377 4 роки тому +2

    Excellent fantastic maa janma dhanyamainadi Swamy we are blessed to watch this programme please make many more videos God bless you

  • @lakshmim4275
    @lakshmim4275 3 роки тому +1

    Rama baktha hanumathe namha falahaari swamijiki🙏mi aaliganm Sri Rama chadramurthi hanuma laga kanupincharu swami🙏mangala vaara darsanm mahdbagyam ji Sri raam 🙏guruv gariki🙏

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 роки тому +2

    ఓం నమో వేంకటేశాయ నమః
    జాపాలి తీర్థం గురించి చాలా విడియోలు వున్నాయి కాని మీ వివరణ దృశ్యరూపం చాలా చాలా చక్కగా వుంది స్వామి 🙏🙏
    ధన్యవాదాలు స్వామి

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому

    జైశ్రీరామ్ జైభజరంగభలీ🚩 🙏🙏🙏🚩
    కరోన నుండి లోకమును కాపాడమని రామయ్యకు చెప్పవయ హనుమయ్య
    🙏🙏🙏
    శ్రీగోపినాథ దీక్షితులు గారు మీరు తిరుమలకు సంబంధించిన ఎన్నో విశేషాలు శ్రమపడి తెలియజేయుచున్నారు. మీకు కృతజ్ఞతలు మీకు వందనములు🙏🙏🙏
    ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathareddy8562
    @srilathareddy8562 3 роки тому +1

    Guru gariki kruthagnathalu, adbhutam amogham..matallo ceppaleni ee bhavam..om namo venkateshaya..🙏🙏

  • @harekrsna3322
    @harekrsna3322 3 роки тому +1

    Aa Swamy aentha chusina tanivi teerado alage mi videos anni chusina tanivi theeratledu, Om namo venkateshaya🙏

  • @saipranc
    @saipranc 4 роки тому +4

    Jai Seeta Raam..!
    Gopinath Deekshitulu Swamy, I felt very pleasant after watching this video on Japaali Teertham. Thank you Seamy.
    Hare Krishna..!

  • @SP91223
    @SP91223 4 роки тому +2

    Ommm Namo Naraayana 🙏🏻🙏🏻🙏🏻
    Om Namo Venkatesaya 🙏🏻🙏🏻🙏🏻
    Jai Shri Sita Rama 🙏🏻🙏🏻🙏🏻
    Jai Shri Rama Bhakta Hanuman 🙏🏻🙏🏻🙏🏻

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 3 роки тому +1

    Thanks for your effort and showing showing Durva and Sita Tirtha. Will visit Japalee tirtha next time.

  • @Nikivlogskl
    @Nikivlogskl 4 роки тому +1

    Awesome place... thank you for the information 🙏

  • @revanthsai4512
    @revanthsai4512 4 роки тому +1

    Guruvu Garu Namaskaram sir
    Om NAMO Venkateswaraya
    🙏🙏🙏🙏🙏

  • @mycityblocks162
    @mycityblocks162 3 роки тому +1

    మీ విశ్లేషణ చాలా బాగా నచ్చింది మీకు ధన్యవాదాలు

  • @Ramakrishna-wf1qv
    @Ramakrishna-wf1qv 4 роки тому +4

    You all archakas doing swamy kainkarayam is blessed for doing. I feel that is great opportunity which you people got it

  • @andhraprabhayerpedu2283
    @andhraprabhayerpedu2283 4 роки тому +4

    నేను జపాలి కి అనేక పర్యాయాలు వెళ్లాను అయితే స్థానిక కోనేరును కూడా ఏమంటారో సూచించే బోర్డులు అక్కడ లేకపోవడం గమనార్హం.... ఈ వీడియో ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను వీడియో చాలా చక్కగా తీశారు ఎక్కడ నుంచి ఎక్కడికి ఎంత సమయం పడుతుందో కూడా చక్కగా వర్ణించారు ధన్యవాదాలండీ

  • @akhileshsriram
    @akhileshsriram 4 роки тому +6

    జాపాలి....తీర్థం...అద్భుతం గా చేశారు గోపీనాథ్ గారు...🙏🙏

  • @adilakshmi3700
    @adilakshmi3700 3 роки тому +1

    🙏 గోపినాథ్ దీక్షితులు గారు ధన్యవాదాలు మీకు 🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 4 роки тому +2

    Excellent video, very informative. Some years ago, one person called Ramesh Swamy was propagating the glory of Japali Hanuman, touring all over the country. He used to come our bank in Tml.

  • @ramadevimaddula4546
    @ramadevimaddula4546 3 роки тому +1

    Jai Sri Ram,, Jai Hanuman ji kii Jaiiiii 🙏🙏

  • @indirar2825
    @indirar2825 4 роки тому +5

    Excellent swamy ! I felt as though I am seeing with my own eyes.we are ever grateful to you for introducing all these places.Om Namo Venkatesaya!

  • @srivishwanath7
    @srivishwanath7 4 роки тому +4

    జై శ్రీరామ్ .... చాలా భాగుంది 💐🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri7006 3 роки тому +1

    జై సీతారామ్ 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺

  • @narayanaraomuralidhar1703
    @narayanaraomuralidhar1703 4 роки тому +1

    Excellent
    n.muralidhar Hyderabad

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 3 місяці тому +1

    Namaskaram andi nenu epatnuncho japali ke veldham anukunanu kani tirupathi ke vachina rendu sarlu kudaraledu garbhalayam ela untado akade viseshalu chala baga chupincharu tq so much andi 😍😍

  • @satyam7483
    @satyam7483 4 роки тому +1

    ఇలాంటి మరిన్ని vedios చూపించండి స్వామి....

  • @sreedevi243
    @sreedevi243 4 роки тому +2

    Jai Sri Ram 🙏🙏
    Jai veeranjaneya🙏🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +1

    🙏🌾ఓం నమో \\!//వెంకటేశాయా🌾🙏
    Nov8..21
    🙏జై సీతా రామ్... 🌷
    🙏శ్రీరామ దూతాయా నమః🐒🌷

  • @dandanarasimhulu9683
    @dandanarasimhulu9683 3 роки тому +1

    Devotees who visit Jaapaali Sri Anjaneysswamy vaari Temple very few devotees visit Sitamma vaari Thataakam and Dhruva Teeryham.we are blessed to see those two places because of your videos. Thanks swamiji.what you are doing and enlightening the devotees throug your videos is in no way less than Sri Swami vaari SEVA

  • @alampallinagesh5508
    @alampallinagesh5508 4 роки тому +1

    జై హనుమాన్ చాలా బాగుంది swami

  • @footNroots8716
    @footNroots8716 4 роки тому +4

    We all are so blessed for Swamy giving you such a wonderful thought of making videos with beautiful 📷 eye 👀 and soothing voice 👌.Tq grateful to you 🙏 Learning so many in every single video.Amazing 👏

  • @t.y.jayalakshmi5133
    @t.y.jayalakshmi5133 4 роки тому +1

    Very nice pleasant place jai Sree Rama

  • @sunandhareddy5735
    @sunandhareddy5735 3 роки тому +1

    Jai.veera.hanuman.jaibhajarangabhali.meeku.dhanyavadalu

  • @jsree6161
    @jsree6161 4 роки тому +1

    ఓం నమో వెంకటేషయా,
    స్వామీ మీరు ఆ దేవ దేవునికి సేవలు అందిస్తున్నారు. నాకు మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి దయచేసి.

  • @pagidalagangadhar2027
    @pagidalagangadhar2027 4 роки тому +1

    జాపాలి తీర్థం గురించి చాలా చక్కగా వివరించిన గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి హృదయపూర్వక నమస్కారములు అలాగే శుభ శనివారం ఓం నమో వెంకటేశాయ

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 4 роки тому +1

    ఓం నమో వేంకటేశాయ. శ్రీ గోపీనాథ్ దీక్షితులు స్వామి వారికి ముందుగా నా నమస్కారము.మీరు చేసిన ప్రతి video చూసాను. చాలా బాగున్నాయి. స్వయంగా దర్శించు కున్న అనుభూతి కల్పించారు. ధన్యవాదములు.

    • @yamunaeluru4061
      @yamunaeluru4061 4 роки тому

      గోపీనాథ్ దీక్షితులు గారి కి నమస్కారం పాదాభివందనం మీరు ఇంత వివరంగా చెప్పారు అది మీకె సాద్యము👌👍🤝🙏🙏🙏

  • @nagamallureddiroopa2332
    @nagamallureddiroopa2332 4 роки тому +1

    Swami miku chala danyavadamulu for showing tirumala and surrounding temple videos 🙏🙏🙏

  • @balajivwr
    @balajivwr 4 роки тому +1

    Jai Sita Ram. Govinda Govinda. Om Namo Sri Venkatesaya. 🙏🙏🙏

  • @ashokchilukuri5865
    @ashokchilukuri5865 4 роки тому

    JAI SRI RAM JAI HANGMAN JAI JAAPALI THEERTHAM. GURUJI THANK YOU FOR VALUABLE INFORMATION. OM NAMO VENKATESHAYA

  • @Rambabu-lw1ji
    @Rambabu-lw1ji 4 роки тому +5

    ఓం జపాలి ఆంజనేయ స్వామి నే నమః

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 4 роки тому +2

    జయ హనుమాన్. స్వామీ మీరు మా వలెనే ప్రకృతి ప్రేమ జీవ కారుణ్యం కలవారనుకుంట

  • @UmaDevi-oo2qy
    @UmaDevi-oo2qy 4 роки тому +1

    Jai sri ram..nagulabavi,nagulatherdham numchi shot cut root undi baiya...japaliki....15min walk

  • @pratapkumar3689
    @pratapkumar3689 4 роки тому +1

    ఫలహారి బాబా గారిని దర్శించి చాలా రోజులు అయ్యింది.మీ విడియో ద్వారా వారిని చూడగలిగాను.🙏🙏🙏

  • @sairk6174
    @sairk6174 4 роки тому +2

    Om namo venkatesaya
    Om namo srinivasaya
    Om namo narayanaya
    Om namo bagawathe vasudevaya

  • @revanthsai4512
    @revanthsai4512 4 роки тому +1

    Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanamohan1560
    @ramanamohan1560 4 роки тому +1

    Jay Gurudev !! Jay Japali !! Govinda Govindha Venkata Ramana Govindha 💗❤️👍🌟🌟🌟

  • @aaaabbbb7948
    @aaaabbbb7948 4 роки тому +1

    Chaaalaa saarlu Tirumala vellina meeru cheppina viseshamaina places gurinchi maaku teliyadu. Tq vvvv much Andi. Vijayalakshmi Potu

  • @alampallinagesh5508
    @alampallinagesh5508 4 роки тому +2

    E theertham mahima gurinchi maku thelidhu swami chala manchi ga chepparu jaapali theertham gurinchi

  • @ram3950
    @ram3950 4 роки тому

    Nalukuru archakalu ni choose appudu oga jenmam Eelandi anugraham naaku thorukali ani chaala aasa Ka unnai Swamy kainkaryam cheidaniki.....
    Annaya Vazhga vazhamudan 🙏🙏🙏🙏🙏
    Srimathey ramanujaya namaha 🙏🙏🙏🙏🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 роки тому +1

    రాముడు, ఆంజనేయస్వామి ఆలింగణంచేసుకున్న ఫోటోలా ఉంది.అన్నయ్యా,మీరు చల్లగా రామునిలా ఉన్నారు

  • @manjunathasubramanya3931
    @manjunathasubramanya3931 4 роки тому +3

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ

  • @rameshpedamutti3751
    @rameshpedamutti3751 4 роки тому +1

    జై జపాలి హనుమాన్ మూర్తికి జై

  • @pulihari8648
    @pulihari8648 4 роки тому +1

    Dhanyavaadalu guruvu gaaru

  • @vmeenanair1455
    @vmeenanair1455 3 роки тому

    Om Namo Venkatesa 🥥🙏🥥 Jai Shri Ram 🍊🙏🍊 Jai Shri Hanuman 🍌🙏🍌

  • @muthuramakrishnanp.n.7177
    @muthuramakrishnanp.n.7177 4 роки тому +1

    மிக்க நன்றி.
    நல்லா இருங்கள்.

  • @akellaanildikshit121
    @akellaanildikshit121 4 роки тому +1

    Swamy excellent,superb👌starting Devadevam baje & after Ramachadrudtadu Raghveerudu Annamaya Keerthana r excellent🙏& about you swamy you r superrrrbbbbb😀 & what a explanation by your voice👌because of these qualities am calling you as legend🙏☺

  • @shobabollu4410
    @shobabollu4410 4 роки тому +1

    🙏 Jaisrimannsrayana 🌹 dhanyavadhallu Swamy 🙏Jai Hanuman ki jai 🙌🌹🌹💐💐

  • @karthikreddy6463
    @karthikreddy6463 4 роки тому +1

    Namasthey swami
    Meeru cheppina seetha kundam and migatha theerthamlaku velley maargam lu TTD varu bhakthulu andhariki dharsanam chesukuney vidhanga yerpatu cheysthey baguntundhi ani maa manavi..thappulu emanna untay kshaminchandi..🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 4 роки тому +1

    చాలా బాగుంది.మంచి వీడియో ఇచ్చారు.కానీ కొంచెం స్లో. గా చూపించండి.

  • @babubluebricks461
    @babubluebricks461 4 роки тому +1

    Om namo venkateshaya...govinda govinda

  • @kusumabalaji6198
    @kusumabalaji6198 4 роки тому

    Anjaneyaswami vari dharshana bhagyam kalpinchina meku dhanyavadhamulu swami....🙏🙏🙏🙏

  • @katupakamkrishna9243
    @katupakamkrishna9243 3 роки тому +1

    Jai sethaRama... 🙏🙏🙏

  • @connoisseur6572
    @connoisseur6572 4 роки тому +1

    Good information...sir...

  • @vrajashekarsrivarigokulam414
    @vrajashekarsrivarigokulam414 4 роки тому

    Dhanyavadalu swamy. Chala baga pettaru video.rajashekar (Sri vari gokulam, madanapalli)

  • @aruncheppalli
    @aruncheppalli 4 роки тому

    Jai sreeram.... Chala bagundi.. Prathyakshyanga chesinatlu vundi🙏🙏

  • @chandramoulibaskaraiyer2297
    @chandramoulibaskaraiyer2297 4 роки тому +1

    I wish I can go here one dsy

  • @vijayageethasasikumar9788
    @vijayageethasasikumar9788 4 роки тому

    Excellent annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Om namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 роки тому +1

    Anjaneya vidmahe vayu puthraya dhee mahi thanno hanuman prachodayath🙏🙏🙏🙏

  • @sureshpattem3298
    @sureshpattem3298 4 роки тому +1

    Jai Shri Ram🙏🙏🙏

  • @dr.jithendraprasadthirukko5100
    @dr.jithendraprasadthirukko5100 4 роки тому +4

    Jai hanuman 🙏🌺🌺🌺🌺🌺🙏🕉

  • @ashokchilukuri5865
    @ashokchilukuri5865 4 роки тому +1

    Sorry one spelling mistake, please read as JAI HANUMAN instead HANGMAN. Extremely sorry for spelling mistake.

  • @banavathupadma5041
    @banavathupadma5041 3 роки тому +1

    Jai. Hanuman. Jai. Sriram

  • @sairk6174
    @sairk6174 4 роки тому +2

    Jai sri ram jai hanuman

  • @tripurabala6966
    @tripurabala6966 4 роки тому +1

    Malli darsana bhaagyam kalpainchina meeku aasronivasuni blessings sada untayi

  • @sunithakalmaadi6612
    @sunithakalmaadi6612 4 роки тому +1

    Om Namo bhagavate Vasudevaya

  • @Bhavani4512
    @Bhavani4512 4 роки тому +1

    Good work 👍👌

  • @sairk6174
    @sairk6174 4 роки тому

    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya
    Om namo narayanaya

  • @mangojuice5566
    @mangojuice5566 4 роки тому

    Great Andi manchi vishyamu share cheysukunnaru

  • @mohanbabu6574
    @mohanbabu6574 4 роки тому +2

    ధన్యోస్మి గురువర్యా

  • @babubluebricks461
    @babubluebricks461 4 роки тому +2

    Jai seetharam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rishirishi4962
    @rishirishi4962 4 роки тому +2

    Jai Seetha ram

  • @vigneshagasv7054
    @vigneshagasv7054 4 роки тому +6

    Govinda Govinda 🙏🙏🙏

  • @sreedharn6233
    @sreedharn6233 3 роки тому +1

    మంచి వివరణ

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Рік тому +1

    Om namo venkateshaya

  • @avsaja7661
    @avsaja7661 4 роки тому +1

    Thankyou guruvugaru

  • @neethuannadurai8165
    @neethuannadurai8165 4 роки тому +2

    Jai sree ram 🙏🙏🙏

  • @13011953
    @13011953 4 роки тому +5

    చీమల క్రమశిక్షణ కు కరోనా తో పని లేదు, అవి జన్మతః క్రమశిక్షణ సహజీవనం తో ఉంటాయి. అది భగవంతుడు వాటికి ఇచ్చిన వరం
    .....జై సాయిరాం

  • @bhavanishomeandgardening
    @bhavanishomeandgardening 4 роки тому +2

    Jai Sree ram 🙏

  • @yogitirumala5576
    @yogitirumala5576 2 роки тому +1

    Jai Bhajarangbaliki jai

  • @vishwamvishalam6962
    @vishwamvishalam6962 3 роки тому +1

    ఓం నమో కేశవాయ నమః

  • @ammaanasuya235
    @ammaanasuya235 4 роки тому +1

    Memu vellamu chala బావుంటుంది, అక్కడ ఉడతలు బలే untai, జపాలి లో చెట్లన్నీ నిలువుగా పొడవుగా పెరుగుతాయి ఈచెట్టైనా anthe

  • @Ramakrishna-wf1qv
    @Ramakrishna-wf1qv 4 роки тому +1

    You r giving good information swamy

  • @sairk6174
    @sairk6174 4 роки тому +1

    Jai Srimannarayana
    Jai jai Srimannarayana

  • @Vg7venky
    @Vg7venky 4 роки тому +3

    Jai Sri Ram