KUMARADHARA THEERTHAM-ANNADAMMULA BANDALU

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 311

  • @alk4140
    @alk4140 4 роки тому +9

    దీక్షితులు గారు మేము మీకు చాలా రుణపడి ఉన్నాము...మాకు ఇటువంటి తీర్థాలు అసలు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు...మీరు మాకు వీటిని కళ్ళముందు ఉంచారు...మీకు మా పాదాభివందనాలు

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому +10

      ఇంకా ఎన్నో ప్రదేశాలు స్వామి అనుగ్రహం తో అందరికి చూపించాలి అని నా సంకల్పం

  • @sreenivasamurthykrishnaiye71
    @sreenivasamurthykrishnaiye71 3 роки тому +5

    గురువు గారు మేము చూడలేనటువంటి సుందర దృశ్యం లను కంటికి ఎదురుగా వున్నట్లు చూపించినందుకు మీకు మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏👍🎉

  • @srinivassukumar9511
    @srinivassukumar9511 4 роки тому +17

    మీరు అత్యంత సాహసంతో ధైర్యంగా తిరుమల గిరుల్లో జనావాసాలకు దూరంగా ఎక్కడో వున్న అత్యంత పవిత్రమైన తీర్థాలను స్వయంగా సేవిస్తూ వాటిని దృశ్య రూపం గా మాకూ అందిస్తున్నారు ధన్యవాదములు నమస్కారములు స్వామి

  • @middleClassLife43
    @middleClassLife43 4 роки тому +10

    ఎపుడు చూడనిది చూపించారు పంతులు గారు చాలా ఓపికగా మాకోసం దారి చూపినందుకు క్రుతగ్నతలు

  • @sunandhareddy5735
    @sunandhareddy5735 4 роки тому +1

    Mee.vedios.chala.bagunnai.meeku.vandanalu Om namo venkatesaya

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 роки тому +2

    Very good friends. Nenu 4 times chusanu kumaradara theerdam. .👍

  • @parvathiakella
    @parvathiakella 3 роки тому +1

    Chala Adbhutam ga undi Dheekshitulu Garu ఓం నమో వేంకటేశాయ

  • @nagamanij5603
    @nagamanij5603 4 роки тому +1

    Om namo venkateshaaya.guruvugaru miku dhanyavaadamulu. Adhbhutamaina videos dwara maku yenni adhbhutamaina temples chupisthunnaru

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 роки тому +1

    శ్రీవారి భక్తులు అందరు చూడలేని వాటిని మీరు స్వయంగా వీడియోలు తీసి భక్తులందరికి చూపుతూ అక్కడి మహిమలను తెలుపుతున్నారు శ్రీ గోపినాథ దీక్షితులు గారికి కృతజ్ఞతలు. మీకు వందనములు🙏🙏🙏
    ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
    కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 4 роки тому +2

    తిరుమల కొండల్లో ఎన్నో పవిత్ర తీర్థాలు ఎన్నడూ చూడలేని ఎన్నో మాకు ఇంత అత్భుతం గా దర్శనమ్ చేయిస్తున్నారు, కుమారధార తీర్థం చూడడానికి మా రెండు కళ్ళు చాలా లేదు, అంత అందం గా వుంది, మీకు ఛాలా చాలా ధన్య వాదాలు గురువు గారు🙏🙏🙏

  • @sreeram7171
    @sreeram7171 4 роки тому +1

    నేను 2020 వ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున (ముకోటీ రోజు)న వెళ్ళాను,
    ఒ రోజు అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుంది
    ఈ విడీయోలో చూపించి నట్టు చాలా సాహసకారమైన మార్గం ,ఎంతో అందమైన ప్రకృతి కోండాలు,బండాలు,లోయలు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది.ఈ విడియోలో ఓక మార్గం మాత్రమే చూపించారు కాని మరో దారి కూడా ఉంది పాపవినాశం నుండి కూడా వెళ్ళ వచ్చు.
    నాకు ఐతే కుమార తీర్థం స్థాలి చాలా నచ్చింది ఆ వేంకటేశ్వరుని దయ వాళ్ల నేను కుమార తీర్థము చూసాను. ఎంతో చక్కని మాధురానుభూతి ఈ తీర్థం
    ఈ విడీయో వారికి నా మన్సపుర్తిగా కృతజ్ఞతలు అండీ
    ఓం నమో వెంకటేశయా🙏🙏🙏

  • @madhavisrinivas1219
    @madhavisrinivas1219 4 роки тому +1

    Swami namaskaram.Mee videos,merry anni pradeshalu gurinchi cheppey vidhanam maa kanulatho chusinnattu chala baga cheputharu.Om Namo Venkatesaya

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 4 роки тому +2

    Swaami Ji many thanks to share this video. Very adventure place. Thanks for your hard work to show this us.

  • @basvarajpatelpatel4345
    @basvarajpatelpatel4345 4 роки тому +1

    sahasam to kudina kumara swamy darshananiki dikshutulu swamyjiki danyavaadamulu

  • @lokeshsukumar100
    @lokeshsukumar100 4 роки тому +2

    Thanks a lot for this wonderful video Guruji.
    Om Namo Venkatesaya 🙏

  • @Swarna-B
    @Swarna-B 4 роки тому +4

    When seeing Every video I feel like I’m in tirumala. Getting tears. Mee padamulaku namaskaram gopinath deekshitula varu 🙏🏼🙏🏼

  • @lakshmivj4990
    @lakshmivj4990 4 роки тому +1

    Awesome place Sir thank you very much meme theertha snanam chesinatlu Mandu aahladham anipinchindhi

  • @msgkumar9860
    @msgkumar9860 4 роки тому +1

    చాలా సాహసం, యువకులకు మాత్రమే సాధ్యం. పెద్దలు చేసిన ఈ ట్రెక్కింగ్ అద్భుతః. Comenter వాయిస్ ఓవర్ బాగుంది. నిజంగా ఈ జన్మకి ఏది శాశ్వతం కాదు.కలియుగ శ్రీనివాసుని యాత్ర సర్వము క్రితం జన్మలో చేసుకున్న పుణ్యం. శ్రీనివాసా గోవిందా... అపదలు గాచే కరుణా నిధి గోవిందా...

  • @devi2635
    @devi2635 4 роки тому +2

    చాలా శ్రమ తో మీరు చేసిన ఈ వీడియో మా మనస్సుకెంతో ఆహ్లాదాన్ని కలిగించింది🙏🙏మేము వెళ్ళలేని ప్రదేశాలన్నీ మా కనులకు కట్టినట్లు చూపిస్తున్నారు. మీకు ధన్యవాదాలు🙏🙏ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏🙏

  • @kunchapuganesh
    @kunchapuganesh 4 роки тому +2

    ఓం నమో వెంకటేశాయ, గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి నమస్కారములు, తిరుమలలో మేము ఇప్పటివరకు చూడని ఇటువంటి సాహసోపేతమైన తీర్థముల గూర్చి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మరిన్ని తీర్థముల గూర్చి వివరించగలరని స్వామి వారికి మనవి. ఓం నమో వెంకటేశాయ 🙏

    • @vijayalakshmichakravarthul7299
      @vijayalakshmichakravarthul7299 4 роки тому +1

      చాలా చాలా ధన్యవాదాలండీ.మేము 30 సంవత్సరాలనుండి తిరుపతి లో ఉండి కూడ దర్శించుకోలేని లోటు ను పోగొట్టారు.

  • @sadhalakshminarisetty2310
    @sadhalakshminarisetty2310 2 роки тому +1

    Memu కూడా వెళ్ళి వచ్చాము సూపర్ గా ఉంటుంది

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 роки тому +1

    Gopinadh deekhithulu variki padabhi vandanalu, Kumara dhara theerthamu gurunchi chala baga vivarincharu , ohm namo venkatesaya 👏👏👏

  • @srinivassharma652
    @srinivassharma652 4 роки тому +1

    Mru visheshamaina devotee places choopistunnaru gd job sir great

  • @kovasridevi2314
    @kovasridevi2314 3 роки тому

    Om నమోవెంకటేశాయ స్వామి మా పాలిట శ్రీవారు పంపిన దేవధూత వయ్య మీకు కోటి దండాలు

  • @vamshimedishetty5624
    @vamshimedishetty5624 4 роки тому +1

    మీరు మాకు ఎంతో ధైర్యసాహసాలతో ఎవ్వరికీ తెలియని ఇలాంటి గొప్ప తీర్ధ స్థలాన్ని మాకు తెలియజేసినందుకు మీకు మీతో వచ్చిన వాళ్లకు అందరికీ కొన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని పొంది మోక్షాన్ని ప్రసాదించుగాక .
    ఓం నమో వెంకటేశాయ

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому

      చాలా కృతజ్ఞతలు మీకు

    • @vamshimedishetty5624
      @vamshimedishetty5624 4 роки тому +1

      @@gopinathdeekshitulu7310
      మీ ప్రతిస్పందనకు చాలా కృతజ్ఞతలు
      నేను తిరపతి వచ్చాను అని చాలా వాటిని చూడకుండానే వెళ్ళిపోయాను తిరుపతి లో ఏవేవి దర్శించుకోవలో ఒక వీడియో చేస్తారని నా మనవి.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому

      Tirumala main gaa chesthu.....appudappudu Tirupati videos prayatnimchaali

    • @vamshimedishetty5624
      @vamshimedishetty5624 4 роки тому

      @@gopinathdeekshitulu7310
      తప్పకుండా గురువుగారు

  • @y.sunilkumar9102
    @y.sunilkumar9102 4 роки тому +2

    Chala manchi vedio swamy...samanya baktulaku akkadiki vellalante separate ga permission emaina tiskovala...

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому

      Permission Theesukovaali.aayaa theertham laku yearly mukkoti ani vasthundi.appudu andarni allow chesthaaru

  • @saravananr2035
    @saravananr2035 4 роки тому +4

    Swami Namaskaram. Your videos are fantabulos. You are an inspiration to all of us.

  • @harekrsna3322
    @harekrsna3322 3 роки тому +1

    Guruvu garu dhanyavadalu🙏, aa daari chala bhayamkaram undi, koncham kuda Miss cheyyakunda video shoot chesaru

  • @parvathisammv5987
    @parvathisammv5987 4 роки тому

    అయ్యా మంచి విషయాన్ని చూపించారు చాలా సంతోషం మీరు ఎవరో తెలియదు చాలా ఆనందించారు

  • @dr.phanikiran40
    @dr.phanikiran40 4 роки тому +15

    అన్నా నమస్తే! ధన్యవాదాలు మంచి విశ్లేషణాత్మక సందర్శనం.వివరణ చాలా ఉపయుక్తంగా ఉంది.తరువాత వెళ్ళదలచిన వారికి ఓ మార్గదర్శిని. మరిన్ని తీర్థదర్శనాలను మీనుండి అపేక్షిస్తూ.....

  • @Krishna-dp6kw
    @Krishna-dp6kw 3 роки тому +1

    జై బాలాజి గారూ ఉండి వుంటే బాగుండదే. ఓం నమో వెంకటేశాయ

  • @lakshmim4275
    @lakshmim4275 3 роки тому +1

    Om namo venkatesaya swami krupa katakshalatho kondalanu bandalanu lekka cheyaka theerdha sevanam chesthu maaku theerdhalanu chupi puneethulanu chesthunna meeku 🙏

  • @lakshminagesh2286
    @lakshminagesh2286 4 роки тому +1

    Om namo venkatheshya govindha govindha thanks for sharing valuable information about kumaradhara theertham and pasupudhara swami

  • @ravisankarp1770
    @ravisankarp1770 3 роки тому +1

    Excellent Vjdeiy, thank You

  • @ram8262
    @ram8262 Рік тому +1

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️✝️☪️🕉️🙏

  • @kavithadendukuri5096
    @kavithadendukuri5096 4 роки тому +1

    It's very nice thank you so much for sharing secne to secne very happy to see in live as I can't go there and very informative

  • @swethakotha2001
    @swethakotha2001 4 роки тому +1

    Chala chala danyavadalu swami,mee sahasaniki ki abhinanandaneeyam, adbhutam , danyavadalu

  • @raoba4109
    @raoba4109 4 роки тому

    Oh? Super...మంచి ప్రదేశం చూపించారు...వివరణ కూడా బాగుంది...ధన్యవాదాలు...

  • @akhileshsriram
    @akhileshsriram 4 роки тому +1

    Beautiful Video Gopinath Garu...Om Namo Venkatesaya...

  • @gayathriappigatla3317
    @gayathriappigatla3317 4 роки тому +1

    వీడియో తీసిన, విధానమువ్యాఖ్యానం చాలా చాలా బాగుంది.ధన్యవాదములు

  • @satyanarayanareddy6052
    @satyanarayanareddy6052 4 роки тому +1

    Ituvanti pradesalaku velladaniki ento gundedhairyakavali vedio chala bagundi 👌👏👏

  • @krishnareddy5630
    @krishnareddy5630 4 роки тому +1

    తిరుమల ఏడు కొండలకి ఆ ఏడుకొండల స్వామి కే చెల్లు
    ఆ ప్రకృతి, ఆ పవిత్ర తీర్ధాలు .నమో వేంకటేశయా.....నమో నమో దేవా దేవాయా శరణు శరణు

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 4 роки тому +2

    You have put lot of effort to her this video done. Very informative as we never known about this theerdham. Thank you for making this video. ఓం నమో వెంకటేశయ

  • @aravakiran8608
    @aravakiran8608 4 роки тому +1

    Chala dhanyavadhalu anna 🙏🙏🙏🙏.
    Theliyani enno punya pradeshalanu mee dwara memu dharshisthunnamu.
    Omnamovenkateshayanamaha
    Omnamonarayanayanamaha
    Omnamonarayanayanamaha

  • @pagidalagangadhar2027
    @pagidalagangadhar2027 4 роки тому +6

    ఓం నమో వెంకటేశాయ గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారములు మేము చూడలేని తీర్థములు చాలా చక్కగా వివరించినందుకు అలాగే వీడియో చేసినందుకు వీడియో చేసినందుకు గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి నా హృదయపూర్వక నమస్కారములు "ఓం నమో వెంకటేశాయ, "

  • @hemanthhuskur2195
    @hemanthhuskur2195 4 роки тому +1

    Tank swayam i like u video from bangalore

  • @priyalipu1056
    @priyalipu1056 3 роки тому +1

    Entho kashtam tho prayanam mee Amulya samayani ketainchi vinadame kani chudaleni Tirdhalanu anni chupinchi maku mee tho paatu maku Dharshanam cheieshtunnaru emi maa Adrushtam 🙏🙏🙏

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 4 роки тому +3

    Thank you and other members of your team. God bless you.

  • @saijayanthkumarnarayanam9407
    @saijayanthkumarnarayanam9407 4 роки тому +8

    ధన్యవాదములు అండి మేము చూడలేని ప్రదేశాలను మీరు ఎంతో శ్రమించి వెళ్లి చక్కగా వీడియో చేసి చూపించినందుకు🙏🙏🙏

  • @prabhaspraba2153
    @prabhaspraba2153 3 роки тому +2

    Om Namo venkatesaya🙏🙏🙏🌼🌼🌼🍎🍏🥭🥥🥥

  • @narayanaraomuralidhar1703
    @narayanaraomuralidhar1703 4 роки тому +1

    Excellent presentation
    n.muralidhar. Hyderabad

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 4 роки тому +1

    మీ వీడియోలు అన్ని బాగున్నాయి. ధన్యవాదములు.

  • @yugaseepana83
    @yugaseepana83 4 роки тому +1

    Thankyou for sharing swamy.. ఓం నమో వేంకటేశయా🙏🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 4 роки тому +4

    నమస్కారము స్వామీజీ. చాలా చక్కగా వివరించారు. అన్నదమ్ముల బండ గుండా తలకొనకు కాలిబాట వుంది కదా, వున్నట్లయితే తెలుపగలరు. ధన్యవాదములు స్వామీజీ.

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому +1

      తలకోన కు దారి వుంది .సమయాభావం వల్ల అన్నదమ్ములబండ ....అంతవరకే వెళ్ళగలిగాము ....

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 4 роки тому +2

    స్వామీజీ మీనుండి మంచి విశ్లేషణాత్మక వీడియోస్ ఆశిస్తున్నాము.

  • @pnarayanrao4297
    @pnarayanrao4297 4 роки тому +1

    Swachamyna bashatho chakaga vivrincharu
    Meku danyadadalu

  • @kodalileelarani592
    @kodalileelarani592 4 роки тому +1

    Nice
    Looking forth for many more such videos

  • @alekhyaram7449
    @alekhyaram7449 4 роки тому +3

    Thanks for sharing such a wonderful n holy place for us.....OM NAMO VENKATESAYA....🙏🙏🙏🙏🙏

    • @pashamryams6037
      @pashamryams6037 4 роки тому +1

      మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు స్వామి
      ధన్యవాదాలు
      ఓం నమో వేంకటేశాయ

  • @parvathisammv5987
    @parvathisammv5987 4 роки тому

    అది చూస్తుంటే నాకే భయం వేసింది బాబు ఎలా దిగాలి మీరు ఆస్కారం బాబు నీ పాదాభివందనం మీకు

  • @WorthyContentTirago
    @WorthyContentTirago 2 місяці тому

    గొప్ప విషయాలు వివరించారు....😊

  • @rajg5520
    @rajg5520 3 роки тому +1

    Ayyagaaru, meeru veltunnattvanti daari lo edhurania konni chettlu, raallu inka kondalani choosthuntey avvi edhooo divyamaina mahaa manushulu inka rushulla, vaalu akkada Sri Vaari Dhyanam lo gaada samaadhi lo leenamainattu naaku anipinchindhi, inka aa rushullu munullu manani chusthunnattu, kaani manamu vaalani chudalekapothunnattu naaku anipinchindhi...idhi oka divyamaina anubhuthi ...meeru ee video theesi maa tho share chesinandhuku paadhaabhivandhanaalu. Om Namo Venkatesaya!!!

  • @KS-sf3go
    @KS-sf3go 4 роки тому +1

    Om namo venkatesaya 🙏🙏🙏
    Govinda Govinda 🙏 🙏 🙏

  • @kusumabalaji6198
    @kusumabalaji6198 4 роки тому

    Dhanyavadhamulu swami Garu ..... Meme swayam ga dharsinchina anubhuthi kaligindhi.......🙏🙏

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 роки тому +1

    🌼🙏🌴ఓం నమో \\!//వెంకటేశాయా🌴🌼🙏
    8..nov..21

  • @revanthsai4512
    @revanthsai4512 4 роки тому +2

    Sri guruvu garu Namaskaram sir
    Om NAMO Venkateswaraya
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikrishnasai5275
    @srikrishnasai5275 4 роки тому +1

    Very informative guruvugaru🙏

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 4 роки тому +4

    Om namao narayana 🙏🌺🌺

  • @Nikivlogskl
    @Nikivlogskl 4 роки тому +4

    Thanks to ur efforts 🙏

  • @praveenv3840
    @praveenv3840 4 роки тому +1

    Yatra tho patu mee vyakyanam kuda bagundi swami.

  • @natarajmv4259
    @natarajmv4259 4 роки тому +2

    Thank you Swamy valuable information

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 4 роки тому +4

    You took lot of pains too. Great.

  • @TheSaivenkatakrishna
    @TheSaivenkatakrishna 4 роки тому +2

    Swami tq u for valuable information. Govinda Govinda 🙏🙏🙏

  • @annemvenkataramaiah392
    @annemvenkataramaiah392 4 роки тому

    Thank you Deekshitulu garu..mee videos are excellent n Devine

  • @footNroots8716
    @footNroots8716 4 роки тому +1

    Very adventurous trek,but beautiful waterfall and calm caves .Tq for sharing such a hidden beauty 👏👏👏

  • @koteshvararaokolli9344
    @koteshvararaokolli9344 4 роки тому +1

    Guruvu gariki namaskaram

  • @0000Satish
    @0000Satish 4 роки тому +2

    Guru Gary paadhabi Vandamulu

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 роки тому +2

    సాహసం చేశారు స్వామి
    అటవీశాఖ అనుమతి తీసుకోవాలనా తెలుపగలరు
    🙏🙏

  • @prabhuparthasarathy5580
    @prabhuparthasarathy5580 3 роки тому +1

    Thanks your information om nomo narayan . this place visit any permission forest department

  • @guruteachings1667
    @guruteachings1667 4 роки тому +1

    chala bagundi video

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +1

    ధన్యవాదాలు గురువు గారు గోవిందా హారి గోవిందా 🤚👌👍🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏

  • @diwakarparthasarathy9729
    @diwakarparthasarathy9729 4 роки тому +2

    Thank you swami,adiyen

  • @harishshankam6268
    @harishshankam6268 4 роки тому +1

    Supper channel thanks

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 роки тому +1

    Mimmalni ee videolo chustunnanu swamy govinda govinda govinda🙏🙏🙏🙏

  • @Venkatkode-kz7tl
    @Venkatkode-kz7tl 3 роки тому +1

    Gd information sir

  • @shravaniperam2624
    @shravaniperam2624 4 роки тому +1

    Om namovenkatesaya..... Wonderful place

  • @padilalithkumar4348
    @padilalithkumar4348 4 роки тому +1

    Nice Gopi Garu,Can you please do video on Veda Patasala.

  • @vidyaenir.k.2891
    @vidyaenir.k.2891 Рік тому +1

    OM NAMO VENKATESAYA🙏🙏

    • @vidyaenir.k.2891
      @vidyaenir.k.2891 Рік тому +1

      Tomorrow my daughter and son in law is going to Kumaradhara theertham by grace of LORD VENKATESHWARAR🙏🙏🙏
      Without his grace we can't do anything

  • @srividya1468
    @srividya1468 4 роки тому +1

    Chala adbhutamuga innadi.🙏🙏

  • @galimatalutelugupodcast
    @galimatalutelugupodcast 4 роки тому +4

    Om namo venkateshwaraya

  • @mr.krishnagopi9490
    @mr.krishnagopi9490 3 роки тому +1

    Great explore ❤️

  • @murthyvvbs5589
    @murthyvvbs5589 4 роки тому +1

    Fantastic scenery like an english movie scene

  • @rajeshwaridr3439
    @rajeshwaridr3439 4 роки тому +2

    Govinda Govinda🙏🙏

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 4 роки тому +1

    Excellent 👌👌👌👌👌👌👌

  • @rajmadavan4805
    @rajmadavan4805 4 роки тому +1

    Thanks for making these video syami and u gave clear cut deatiles & also good gudlinces it helps for new comers make many more videos about remaing teertams tirumala is source of so many teertams

  • @manojkumarg8510
    @manojkumarg8510 4 роки тому

    ధన్యవాదాలు 🙏 అక్కడికి వెల్లోచా గురువు గారు మేము

  • @SVL.Tejasri
    @SVL.Tejasri 4 роки тому +1

    Danyavadalu all pla es kallaku kattinatlu chupincharu

  • @gogfarmabhi3151
    @gogfarmabhi3151 4 роки тому +1

    awesome video

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 роки тому +2

    Good post.❤️

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 4 роки тому

    Sesha teertham post cheyyandi. If possible.👍

  • @raghubandaru9679
    @raghubandaru9679 4 роки тому +1

    Exlent vidios tq.v.much govinda

    • @raghubandaru9679
      @raghubandaru9679 4 роки тому +2

      Anni teerdalu chupinchandi swami

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  4 роки тому

      Try chesthaanu thappakundaa

    • @jayashreeb.p5079
      @jayashreeb.p5079 4 роки тому +1

      Excellent guruji🙏🙏
      Konda paina 108 punnay khestralu unnavani vennamu. Kane TTD jananiki Anne sadupayalu kalegiste chala upayoganga untundi.
      Akasha ganga, papavinashanam,Japali thertham etc., Vanti vatiki bus route vesenatlu. E kshetralaki kuda sadupayalu kalegiste bhaktulu ashayalu neraveruthaye. TTD ke adayam kuda.
      Ee pradeshalanu develop chesi bakthulaku thertha pramukyalu kaliginchalani koruthunamu.
      Om Namo Venkateshaya 🙏🙏🙏

    • @jayashreeb.p5079
      @jayashreeb.p5079 4 роки тому +1

      Guruvugaru 🙏🙏
      Velainantvaraku Anne thirthalu video chesi chupande. Malanti vallu antha risk tesukolemu. Kanesam mee dwara video chusi dannulam avuthamu.
      Meru chesukunna punyamlo maku bhagam kalpinchandi.
      Ok chinna request. Meru TTD vari tho sampradinchi kanesam konne thirthalu prajalu sevinchukune veelu kalpinchali. Munduga manchi battalu vesthe, baktule variki thochina veralala tho enka devolop cheya vachhu. Veethi abhi vrudhiki koni schemes kuda chepattavachu.( For eg., Swamy vari sevalu, gosamrakchana, educational trust, medical etc. Etc.) For the development on these TTD donations dwara entho virdhi needhi ponda vachu. Vatene sadvene yogam chi prajalaki kastha punyanni, knowledge ni penchi sahakarinchina vallu avuthamu.
      Konda paina enno Chitra vichitralu jaruguthu vuntaye prati roju kudo. A veeshayalani kuda Meru maku andinchandi.
      Naku telesinanta varaku only jeepulu(hired) auto to & fro terugu thaye Sri vari padalu, shilathoranam Goigrabham etc lante stalalaku. TTD mini bus erpathu chesti prajalaku punya stalalua chusamanna anandam, trupthi, punyam kastyana kalugu thudi.
      🙏🙏🙏

    • @jayashreeb.p5079
      @jayashreeb.p5079 4 роки тому +1

      Thank you sir. Na age 64yrs. But energetic. Kani melaga kodalu (napu Rathi meda nadavalenu) TTD aa rallanu metluga mariste chala mandi dari bathana Vella galaru. Nenu prathi samvastaram Sri Varini darshanam chesukuntanu Alipiri metla dwara.
      Om Namo Venkateshaya.🙏