పరమ జీవము నాకు నివ్వ || Song No: 604 || Songs of Zion || Hebron Songs
Вставка
- Опубліковано 25 січ 2025
- పరమ జీవము నాకు నివ్వ || Song No: 604 || Songs of Zion || Seeyonu Geethamulu || Hebron Songs || Sung By Bro. Sundar Singh (Late) God’s Servant, Ministered in West Godavari District, Co-Worker of Bro. Bakht Singh.
Short Testimonies about Bro. Sundar Singh:
• Short Testimony about ...
• Short Testimony about ...
"క్రీస్తు భక్తిహీనులకొరకు చనిపోయెను." రోమా Romans 5:6
1. పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతోనుండా
నిరంతరము నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును
పల్లవి : యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
2. సాతాను శోధనలధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగిననూ
లోబడక నేను వెళ్ళెదను
|| యేసు ||
3. పచ్చిక బయలులో పరుండజేయున్
శాంతి జలముచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణ లోయలో నన్ను కాపాడును
|| యేసు ||
4. నరులెల్లరు నన్ను విడిచినను
శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము
విరోధివలె నన్ను విడిచినను
|| యేసు ||