పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును అ.ప: యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో - యేసు చాలును 1)సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను || యేసు || 2)పచ్చికబయలులో పరుండజేయున్ - శాంతి జలముచెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణలోయలో నన్ను కాపాడును || యేసు || 3)నరులెల్లరు నను విడచినను - శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను || యేసు ||
Praise The Lord Brothers and Sisters
Praise the lord 🙏🙏🙏
Nice 👍
❤ilove jesus ❤songs telugu ❤
Praise the lord anna,suprr singing and 🎶🎵🎵🎵👌
🙏🙏
All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA Amen 🙏🏻 Amen
Nice thank you
Nice 👏👏👏👏👏👏
Praise the lord
పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
అ.ప: యేసు చాలును - యేసు చాలును యే సమయమైన
యే స్థితికైన నా జీవితములో - యేసు చాలును
1)సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను || యేసు ||
2)పచ్చికబయలులో పరుండజేయున్ - శాంతి జలముచెంత
నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్
మరణలోయలో నన్ను కాపాడును || యేసు ||
3)నరులెల్లరు నను విడచినను - శరీరము కుళ్ళి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను || యేసు ||
Nice song
Praise the Lord brother
🙏
Awesome singing brother praise God. 🥰🙌
Hi anna praise the loard
👏 praise the Lord to all bagudi aong
When my grandma died on 14th Jan 2024 they sang this song at the cemetery 😢😢😢😢😢😢😢
Mani AjayakumarpraisethelordAmen
Good song...
Praise God 🙏
Wonderful song❤
Praise the lord
Suprrrr song and 🎶🎵
GOD
Praise the LORD brother
praise the lord ankul 🙏🙏🙏
thankyou brother
🎉 glory to the Jesus
Amen❤
Praise the lord
బాగుంది సాంగ్