ఈ పెన్షన్లు రద్దు | రేపట్నుంచి ఏపీలో పెన్షన్ తనిఖీ ప్రక్రియ | NTR Pension Bharosa 2024 |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ఈ పెన్షన్లు రద్దు | రేపట్నుంచి ఏపీలో పెన్షన్ తనిఖీ ప్రక్రియ | NTR Pension Bharosa 2024 |
    ntr bharosa,ntr bharosa pension,ntr bharosa pensions,ntr bharosa pension scheme,ntr bharosa pension online,ntr bharosa pension status,ap ntr bharosa pensions,ntr bharosa pension pathakam,ntr bharosa scheme,ntr bharosa pension |,ysr pension scheme name changed as ntr barosa,ysr pension | ntr bharosa |,ntr bharosa pensions increment,kuna ravi kumar about ntr bharosa pension scheme,nt bharosa pension scheme list,pensions,ntr bharosha pension 2024

КОМЕНТАРІ • 121

  • @rsdevi2017
    @rsdevi2017 3 місяці тому +10

    అయ్యగారి విశ్వరూపం

  • @msmanyam3300
    @msmanyam3300 3 місяці тому +34

    మీరు తనికి చేయలసిన మిరు ఇచ్చే 3,4 వేలు తీసుకొనే పేదల పైన కాదు.అధికారంలో వుంట్టు కోట్లకు కోట్లు ప్రజల సొమ్ము,ప్రభుత్వ సొమ్మును దోచుకో నే వాల్లు,ఇంకా వేలకోట్లు బ్యాంక్ డబ్బులను దోచుకొని తినే వారిని తనికి చేయండి. మీ తనికి వైసీపీ కి ఓటు వేసిన వారికి ఇవ్వ కూడదు అనే మీ వెరిఫికేషన్ అంతే.ప్రజలకు తెలుసు.

  • @Dkhasimvali
    @Dkhasimvali 3 місяці тому +11

    చంద్రబాబు నాయుడు మజాకా చూపిస్తారు

  • @veernapuram5392
    @veernapuram5392 3 місяці тому +11

    కోత మొదలుపెట్టాడు టిడిపి వాళ్ళకు తప్ప ఎవరికి రావు పెన్షన్లు

  • @c.kcreations
    @c.kcreations 3 місяці тому +26

    కామిడి ఏంటి అంటే ఇప్పుడు చెప్పేవి అన్ని జగన్ గారి గవర్నమెంట్ లో ఉన్నవే కదా..... అవే చెబుతున్నావు కదా..... మరి రేషన్ కార్డు, ఆది ఇది అని చెబుతున్నావు. వ్యూస్ కోసమా

  • @meegadautf
    @meegadautf 3 місяці тому +8

    అనర్హులకు తెల్ల రేషన్ కార్డులు అరికట్టగలిగితే అన్ని క్లియర్ అవుతాయి

  • @naga5821
    @naga5821 3 місяці тому +6

    నూటికి 70 మంది అనర్హులు, పటిష్టం గా చేయాలి

  • @vangalasreepanduranga9082
    @vangalasreepanduranga9082 3 місяці тому +10

    ఇప్పుడు వుంది జనాలకి మజాకా.

  • @nagaraju2528
    @nagaraju2528 3 місяці тому +23

    అనర్హులు ఎందరో ఉన్నారు... కొడుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.. నెల జీతం 1.50లక్షలు పైనే... కోట్ల స్థిరాస్తీ ఉంది.. కాని రేషన్ కార్డు లో తెలివిగా కొడుకు పేరు తప్పించి.. ఆస్తి కూడా బదిలీ చేశారు.. ఇల్లు ఉంది కాని బినామి పేరు... ఇలా తెలివిగా నిబంధనల వడపోత నుంచి తప్పించుకుని నెల నెల చక్కగా పింఛన్ పొందు తున్నారు.. వచ్చిన పింఛన్ ను వచ్చునట్లు.. ప్రతి నెల కొడుకే వచ్చి పట్టుకుపోవడం కోసమె రుపు...

    • @vinaykhatri5072
      @vinaykhatri5072 3 місяці тому +2

      Mari election mundu pikkadanike intlo unna Avva, thathalaku andharike pension 4000esthanu anni Nduku cheypalli ra

    • @karthikdhulipala8426
      @karthikdhulipala8426 3 місяці тому

      Yes

    • @msmanyam3300
      @msmanyam3300 3 місяці тому +3

      ఇలాంటి వారే పెన్షన్ తీసు కొనేకి హర్వులు.ఇక పేదలే వుండరు అన్నపుడు ఇక పెన్షన్ ఎందుకు.

    • @meegadautf
      @meegadautf 3 місяці тому +1

      కరెక్ట్ గా చెప్పారు.ఇటువంటివి నిరోధించాలి?

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo 3 місяці тому

      Yes 100%curret

  • @subbaraoDhumantarao
    @subbaraoDhumantarao 3 місяці тому +7

    ఈరోజుల్లో ప్రతీ గ్రుహములో వాషింగ్ మిషన్ కూలర్ గీజర్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ప్యానులు ఏసీలు గ్రైండర్లు ఫ్యానులువాడనివారులేరు ఇవన్నీ కరెంటు మీదే పనిచేస్తాయి అటువంటప్పుడు కనీసం 500 యూనిట్లు బిల్లువవస్తుంది అటువంటప్పుడు 500యూనిట్లు కి పరిమితిని పెంచాలి

    • @meegadautf
      @meegadautf 3 місяці тому

      ఇవన్నీ ఉంటే పేదవాడు ఎలా అవుతారు సార్?

  • @gopakishore3567
    @gopakishore3567 3 місяці тому +9

    ప్రైవేట్ ఉద్యోగి లకు కూడా వేల లో జీతాలు వున్నాయి కొందరికి

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 3 місяці тому +55

    ఇప్పుడూ పెన్షన్ తీసుకొంటున్న వాళ్లలో సగం తీసేస్తారు

    • @kumarrajkolluri3237
      @kumarrajkolluri3237 3 місяці тому +6

      Sollu video cheyakandi

    • @kanjinarasimhareddy707
      @kanjinarasimhareddy707 3 місяці тому

      @@kumarrajkolluri3237 సొల్లు చేస్తున్న వారిని ఆడుకొంటున్నారు

    • @bhargav4764
      @bhargav4764 3 місяці тому +3

      Yes

    • @meegadautf
      @meegadautf 3 місяці тому +3

      అంటే సగం బోగస్ అంటారు?

    • @gopipalakodeti625
      @gopipalakodeti625 3 місяці тому +2

      నీకెవరు చెప్పారు reddy

  • @gopijonnalagadda7299
    @gopijonnalagadda7299 3 місяці тому

    తీసేయ్యాలి చాలా మందికి, అనవసరంగా ఉన్నవి చాలా ఉన్నాయి

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 місяці тому +15

    ఇంటికి పోయేకాలం వచ్చింది

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 3 місяці тому +1

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జనసేన భవిష్యత్తు ముఖ్యమంత్రి కి జనసేన జై

  • @gopakishore3567
    @gopakishore3567 3 місяці тому +5

    వారి కుటుంబ ఆస్తి ని కూడా రికార్డు తో వెరిఫై చేయాలి, పిల్లల సంపాదన కూడా వెరిఫై చేయాలి పెన్షన్ ఇచ్చే ముందు

  • @indhrasenareddy157
    @indhrasenareddy157 3 місяці тому +4

    Very very good idea for new pentioners

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 місяці тому +1

    ద్వి చక్ర, త్రి చక్ర,చతుర్ చక్ర,సష్ట చక్ర, వాహనం, ఇల్లు గాని,వాకిలిగాని, భూమి గాని, కొడుకు,మనవడు,మునిమనవడు గానిఏఒక్కరు ఉద్యోగులు అయినా,అనర్హత వేటు వేస్తే సరి

  • @cnmreddy8974
    @cnmreddy8974 3 місяці тому +7

    Good News .

  • @ansarimohammad7537
    @ansarimohammad7537 3 місяці тому +2

    Very very good info

  • @rmtalks4645
    @rmtalks4645 3 місяці тому +1

    పెన్షన్ అసలు ఎవ్వరికి అందలో వారికి అందడం లేదు అన్ని ఉన్నవాళ్లకే పర్న్షన్ ఇస్తున్నారు అవన్నీ తీసిపడవెయ్యాలి

  • @anithaballanki6253
    @anithaballanki6253 3 місяці тому +5

    Okka kotta Cm gare mem chustunnamu❤❤❤❤...jaii chandrayya ❤❤❤

  • @sudhakarkarri1281
    @sudhakarkarri1281 3 місяці тому +3

    Income tax మినహయిపు ఉంది గత ప్రభుత్వం లో తెలుసుకొని చెప్పండి హోనేస్ట్ గా income tax కట్టే వారికి pension తీసేస్తే ఇంకా ఎందుకు అనోసరం

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 3 місяці тому +1

    75% తీసివేయ్యాలని టీడీపీ వ్యూహం😂😂😂😂😂

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 3 місяці тому

    జనానికి బుధ్ధి జ్ఞానాన్ని బాబు గారు ప్ర సాదించాలి

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 3 місяці тому +1

    ఎవరు తనికిచెస్తారు .తాసిల్ దార్లా.కలెక్టరు గారా.mla.mp.లా.పంచాయతి సెక్రటరీ లా..కరెంటు వాల్లా.ఎవరెవరు కలసి వస్తారు...రెండు కరెంటు మీటర్లు బూమిలిఒ ఉచితకరెంటు.బుసావాములుకా...ఉద్యోగులు కా.రిటైర్ ఉద్యోగులు కున్నాయ్.ఒకబర్తకి నలుగురు బార్యలు అందరు వితంతులె...మెడలు.రెండిల్లులు.నకిలినాదార్ లు.కిరాణా వ్యాపారం వారుకి.ట్రాక్టరు ఆటొలు లారిగలవారికిఅ..ఉద్యోగ కుమారులు గలవారుచాలామందికున్నవి..
    98%దొందవెఉన్నాయ్.PHC all 100% fake pension సదరములన్ని నకలి .వితంతువులు అన్ని నకికె సహజివానాలుగలవారె ఇద్దరు ముగ్గుర బర్తలున్నారు‌ఎక్కువ మంది‌ఒడిసానుండి వచ్చిన వారకున్నాయ్.

  • @tsrinivas6021
    @tsrinivas6021 3 місяці тому +2

    Sir allrady మేము... Apply చేసాం approl ane vachindi కానీ, inka raledu జూలై lo వస్తుందా

  • @gnm4558
    @gnm4558 3 місяці тому +7

    చేమిటి వారికి చెవులో పెట్టుకునే మిషన్ లు ఇచ్చి పూర్తిగా వారి పెన్షన్లు తీసివేయాలి..అవిటి వారికి 80% పైగా అవిటి తనం వుండి వారు పని చెయ్యటానికి అవకాశం లేని పరిస్థితులలో పెన్షన్ ఇవ్వాలి..ఆస్తులు లేవు..అవిటి వారు అని అనుకున్నప్పుడు అటువంటి వారికి ఇరుగు పొరుగు వారు 5 మంది నిర్దారణ చేసి వారి సంతకాలు తో కూడిన ఆదార్ కాఫీ ఇచ్చి నిర్దారణ చేస్తే అటువంటి వారికి మాత్రమే పెన్షన్ ఇవ్వాలి..ఇద్దరు కుమారులు.వారిమనుమలు వుంటే తల్లి ఒకరి రేషన్ కార్డులో ...తండ్రి మరొకరి రేషన్ కార్డు లో పేర్లు వ్రాయించుకుని ఇద్దరు భార్యా భర్తలు పెన్షన్ తీసుకుంటున్నారు..భర్తతో కాపురం చేస్తూనే ఒంటరీమహిళ పెన్షన్ తీసుకుంటుంది. భర్త చనిపోయిన మహిళా పెన్షన్ తీసుకుంటూ మరో వివాహం చేసుకుని ఆ వివరాలు సమర్పించకుండా పెన్షన్ కంటిన్యూ చేసుకుంటుంది. ఒకే ఇంటికి 2 లేదా 4 ఎలక్ట్రికల్ కనెక్షన్ లు వేసుకుని 300 యూనిట్స్ బిల్ రాకుండా చూసుకుంటున్నారు..చనిపోయిన వారి వివరాలు ఇవ్వకుండా పెన్షన్ మ్యానేజ్ చేస్తున్నారు

    • @satyavathi7satya74
      @satyavathi7satya74 3 місяці тому +2

      You are correct bro . Strict ga cheste lot of cards will vanish. They have own house n ration card also. Except govt employee.. rest of all are have ration cards. So strict ga er duty cheyali. Buildings shops anni vuntai. Ration card kuda vuntunnai. Have to eliminate lot of cards.

    • @SivaKorimili
      @SivaKorimili 3 місяці тому

      Super

    • @satyanarayanareddy6593
      @satyanarayanareddy6593 3 місяці тому

      Super tamudugreat mysonfully.Handcap.💯 Persent no pention

    • @satyavathi7satya74
      @satyavathi7satya74 3 місяці тому

      @@satyanarayanareddy6593 why and for what reason they did like??

    • @satyavathi7satya74
      @satyavathi7satya74 3 місяці тому

      Ivvali kada mi bro ki. Unwanted persons ki istunnaru

  • @irlapati
    @irlapati 3 місяці тому +11

    మరణించిన వారికి కుడా ఇచ్చారా?
    థంబ్ ఎవరు వేశారు?

  • @saibabu1092
    @saibabu1092 3 місяці тому +1

    Meru petti na scheme ku all castes aligibule annual income?

  • @rameshcherukuri2083
    @rameshcherukuri2083 3 місяці тому +1

    Vote vesaruga kontamandii anubavistarule

  • @KhajaVali-rz5nx
    @KhajaVali-rz5nx 3 місяці тому

    Okka.rations.card.lo.3.vekalagula.pensions.esthara..sar.chappandi.sar

  • @lakkarajureddypantulu5539
    @lakkarajureddypantulu5539 3 місяці тому +16

    పెన్షన్ 4000/- అద్దె ఇంట్లో 6000/- ఇంట్లో వుంటున్నారు

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo 3 місяці тому

      Yes ma appartment lo oka aunty vondi le 8.5k rent house vala ammai America lo vontunde

  • @315ravikiran
    @315ravikiran 3 місяці тому

    ఫిసికల్ హ్యాండక్యాప్డ్ కీ ఏప్రిల్ మే జూన్ పెంచారా సార్

  • @nagasubbannamotu534
    @nagasubbannamotu534 3 місяці тому +1

    40 laks pension bogas ap lo government gurtinchali

  • @knarasingarao9002
    @knarasingarao9002 3 місяці тому

    Super super

  • @nagidiyedukondalu8024
    @nagidiyedukondalu8024 3 місяці тому +1

    కామెడీ గా చెప్తున్నాడు ఇవన్నీ జగన్ చూసే ఇచ్చాడు పెన్షన్ లు

    • @suneel6511
      @suneel6511 3 місяці тому

      Jagan deggara inni rules levu, cbn gari deggara adi vurikey radhu

  • @BrammaRao
    @BrammaRao 3 місяці тому

    Sir caviti panchans viripikasan cayandi maa urilo donga caviti panchan teesu kunnaru

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 3 місяці тому +4

    మా చంద్రబాబు గారు ఒక్క పెన్షన్ కూడా తియ్యారు.
    అర్హత వునా ప్రతివారికీ కొత్త పెన్షన్ ఇస్తారు.

    • @shiva61952
      @shiva61952 3 місяці тому +3

      అవునా సార్??? సంతోషం 🤣

    • @NancyalidhaGolla
      @NancyalidhaGolla 3 місяці тому +2

      Greatest joke of the year 2024

    • @nagaelapa6114
      @nagaelapa6114 3 місяці тому

      Kothavi kuda isthara

    • @nagaelapa6114
      @nagaelapa6114 3 місяці тому

      Kothavi kuda isthara

  • @vinaykhatri5072
    @vinaykhatri5072 3 місяці тому +2

    Pensioners Govinda Govinda.
    Endulo keyvalam kamma caste untey challu pension green signal.
    Reddy, Bhramana, Muslium, cristian, peydda kappu caste lu unnayie antey no pension already konni chotla pensioners labodibbo antuna vinam

  • @gokula.ravindharreddy9023
    @gokula.ravindharreddy9023 3 місяці тому +1

    C.M chandra babu sir your super six and super seven navaratnnaalu manifesto won super grand successfully and sensational, you are world record hero and evergreen reall hero.

  • @ansarimohammad7537
    @ansarimohammad7537 3 місяці тому +1

    Shadi Tofa information, pls inform.

  • @saibabu1092
    @saibabu1092 3 місяці тому

    How much yearly income

  • @rkrebal575
    @rkrebal575 3 місяці тому

    Me verification ento andariki telusule.....papam sagam Mandi pensioners ni evo kunti sakulu cheppi... Delete chesestaru... Papam 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 3 місяці тому +2

    What's The National Old Age Pension Scheme ? ....Central Government Paid 500 / RS Each For 01 Pensioner ...! Did You Know ?....Old Age ,Widow , Disabled , Cobbler , Weaver And So far... Is Essential But They Belonged To The Below Poverty Line ( B.P.L Families ) ..!

  • @ananthababuchittuluru8676
    @ananthababuchittuluru8676 3 місяці тому +1

    Property limet undali

  • @srirammasina5631
    @srirammasina5631 3 місяці тому +2

    10 acres vunna vallu, danavantulu kooda pensions tessukuntunnaru, memu kastapadi sampadinchi taxes kadutunte arhata lenivallu kooda pension pondi maa kastanni dochestunnaru. Labdhidarulanu pakkaga gurtinchi ivvali.

  • @rajanalovaraju5806
    @rajanalovaraju5806 3 місяці тому

    Most of the disabled pensions are quite bogus in A.P state?

  • @velagamalleswari5165
    @velagamalleswari5165 3 місяці тому +1

    Enniacres undali

  • @PurushothamKumavath
    @PurushothamKumavath 3 місяці тому +3

    Good infarmation ineligible vunnavarukuda tesukuntunnaru first vallanu delit chese lene vallaku help cheyyande 1:35

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 3 місяці тому +1

    3..CR..PROPERTY..PENSION..GIVEN...NDL..

  • @anushapasupuleti6932
    @anushapasupuleti6932 3 місяці тому

    Chaala Pensions unnaay ineligible.....

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 3 місяці тому

    ఆల్రెడీ పోయారుకదా.

  • @pulimadhureddy2795
    @pulimadhureddy2795 3 місяці тому +1

    Challa madaki tesaystaru Inka papam

  • @JyothirmayeeSharma
    @JyothirmayeeSharma 3 місяці тому +1

    E list kinda pettandi.

  • @Silleraju
    @Silleraju 3 місяці тому +1

    చనిపోయిన వారి కి పెన్షన్ ఎవరు ఇవ్వలేదు రా

  • @SathyavathiChennuru
    @SathyavathiChennuru 3 місяці тому +6

    Pinsanr ae nabartha ku nenu rendo baryan naku pinsan raadu naaku aadaru uv ledu sar naku musi lolla pinsan vasthunda

  • @chaitanyakumarv2641
    @chaitanyakumarv2641 3 місяці тому +1

    Special status radu railway zone radu steel plant mine's z

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 3 місяці тому +1

    America lo vunnaa pillalaa tallidandrulu kudaa pension tesukuntunnaru
    Example
    Kamayyathopu, vijayawada

    • @PrasannaPrasanna-fb2jo
      @PrasannaPrasanna-fb2jo 3 місяці тому

      Yes ma Vijayawada lo ma appartment lo oka aunty vondi vala ammai America lo vontunde aunty ki bga pogaru thanu kda tesukontunde ac kda vondi ma appartment water curret bill petukoni pension tesukontunde

  • @venkatveesam159
    @venkatveesam159 3 місяці тому +2

    Chala penkshan tisesthsru cbn

  • @kanakadurga5235
    @kanakadurga5235 3 місяці тому +1

    Tepatinundi taniki ki evari vastru babu? 🤔🤔🤔🤔🤔

  • @ChennareddyYerramreddy-l4b
    @ChennareddyYerramreddy-l4b 3 місяці тому +1

    గోవిందా గోవిందా

  • @sulochanachina9451
    @sulochanachina9451 3 місяці тому

    anni castallo yekkuva polam unnavallu kudaunnaru andariki nyamcheyandi

  • @janupallilovaraju3212
    @janupallilovaraju3212 3 місяці тому

    1 1:39

  • @somasekharaiah2940
    @somasekharaiah2940 3 місяці тому

    20..houses..ration...rice..pension..raitubandu

  • @javishai8342
    @javishai8342 3 місяці тому

    TDP give everything condition apply, not Jagan he given TDP people also , but people don't have curtices

  • @bhanureddy938
    @bhanureddy938 3 місяці тому +1

    sagam teesestaru, anuhyamgaaaa pentions taggipotayi, idi Kada Babu gari vision antey

  • @MuraliKrishna-mq1ru
    @MuraliKrishna-mq1ru 3 місяці тому

    Telangana lo nivasistu ap lo pension teesukuntunnaru

  • @BuragaVijayamma
    @BuragaVijayamma 3 місяці тому +3

    Nuvu gelisinappude anukonnamu ra ela ge chestavani

  • @bskprasad535
    @bskprasad535 3 місяці тому

    Dabbunna daridrulu kuda pension ponduthunnaru

  • @damodharm7171
    @damodharm7171 3 місяці тому +2

    420

  • @GummapuVijaykumar
    @GummapuVijaykumar 3 місяці тому

    asalu vrta modalindi rastra abhivruddiki idi modati padam good decission by tdp.

  • @vijayawadamajaka
    @vijayawadamajaka 3 місяці тому +1

    Disable pensions lo koda chala fake vunaru ..theseyandi valani

  • @parvathammabitta6896
    @parvathammabitta6896 3 місяці тому

    Petion,rinact,chesina,vari,gati,chepuu😂😂😂😂😂😂😂😂😂😂

  • @HusainbashaShaik
    @HusainbashaShaik 3 місяці тому

    .c.b.n.gaaru.ptakaalu.puttistaaru.kaanifittingulupetti.panganaamaalupettestaru.aavishayamlomaaþramc.b.n.cnukyulu

  • @nevergiveup4150
    @nevergiveup4150 3 місяці тому +2

    😂😂😂😂😂😂😂😂😂chudam

  • @ramachandraraopydi1953
    @ramachandraraopydi1953 3 місяці тому

    Stop suthi and come to the point

  • @DivakarBendurthi
    @DivakarBendurthi 3 місяці тому

    😂😂😂😂

  • @msdhonireddy7777
    @msdhonireddy7777 3 місяці тому

    😂😂

  • @HusainbashaShaik
    @HusainbashaShaik 3 місяці тому

    .vikalaangulukuda.asti.paastul.lekkinchandisir