Remarkable turnaround in the handloom sector thanks to the Telangana Govt.'s unwavering commitment

Поділитися
Вставка
  • Опубліковано 6 сер 2023
  • జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు!
    తెలంగాణ చేనేత వృత్తి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుంది. ‘నేతన్నకు చేయూత’, ‘చేనేత మిత్ర’, ‘నేతన్నకు బీమా’ లాంటి వినూత్న కార్యక్రమాలతో గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింపచేసింది తెలంగాణ ప్రభుత్వం.
    దేశంలో చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఆర్డర్లతో చేతినిండా పని కల్పించి, సంపాదన పెంచి, నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
    తెలంగాణ ప్రభుత్వం #జాతీయచేనేతదినోత్సవం నాడు చేనేత కళాకారులను సత్కరించుకుంటున్నది. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో అవార్డులను అందజేస్తున్నది.
    The Telangana Government's unwavering commitment to weavers has led to a remarkable turnaround in the handloom sector in the State.
    With increased budget allocation, innovative programs, and inclusive schemes, traditional weaving art is thriving, and livelihoods are improving.
    #HandloomDay2023
    #TriumphantTelanagana

КОМЕНТАРІ • 8

  • @uppada-weavers
    @uppada-weavers 11 місяців тому +1

    Great sir

  • @hussaindashtimohammed1814
    @hussaindashtimohammed1814 11 місяців тому +2

    Yes, Preservation of Mahatma Gandhi Ji's Policy Against BRITISH RAJ that-is HANDLOOM CLOTHES & Uplift HANDLOOM Small Scale Industry'S
    Jai Shri KTR Gaaru 💛🙏✌️🇮🇳✌️🚀⏩💯✅👌🧲 under the Visionary Leadership of SHREE KCR Gaaru BRS PARTY Pink Party Excellent Governance 💯✅👌🙏🇮🇳✌️🚀💪🌞

  • @alliswell_kgm
    @alliswell_kgm 11 місяців тому +2

    Jai padmashalis

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR 11 місяців тому +1

    Jai CheNetha..🎉 Jai KCR.

  • @irfanifteqarali5388
    @irfanifteqarali5388 11 місяців тому +1

    Sir what about foxxconn

    • @praveengaddam6737
      @praveengaddam6737 10 місяців тому

      500 cr plus investments from Foxconn in addition to their earlier news

    • @irfanifteqarali5388
      @irfanifteqarali5388 10 місяців тому

      @@praveengaddam6737 ? I have heard foxxconn left India....whats the latest news

    • @praveengaddam6737
      @praveengaddam6737 10 місяців тому

      @@irfanifteqarali5388 Read News. 😁