JD Lakshmi Narayana About Unexpected Incident With CM Chandrababu | Daily Culture

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • JD Lakshmi Narayana About Unexpected Incident With CM Chandrababu | Daily Culture
    #jdlakshminarayana #ysjagan #ysjaganlatestnews #chandrababu
    "DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
    Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
    Like & follow us on: 👇👇👇
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
    #ExclusiveVideos #newscube

КОМЕНТАРІ • 97

  • @apparao4711
    @apparao4711 3 місяці тому +17

    సార్ మీరు పార్టీ మారకుండా కంటిన్యూ అయితే తప్పకుండ గెలిచేవారు.

  • @murtygandham2825
    @murtygandham2825 3 місяці тому +108

    జె డి సార్ రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం మీరు చంద్రబాబు గారు భుజం భుజమ్ కలసి ముందుకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను .

    • @kbabu4576
      @kbabu4576 3 місяці тому +1

      Congress join

    • @MMuneendraNaidu
      @MMuneendraNaidu 3 місяці тому

      😊
      ​@@kbabu4576

    • @GanguRajuDakshiraju-xd2vj
      @GanguRajuDakshiraju-xd2vj 3 місяці тому

      7

    • @maruthiprasadvavilla4691
      @maruthiprasadvavilla4691 3 місяці тому +1

      jd ne ippudu oka vuudipoina bhujam eeyana mahamedhavi cbn tho bujam kalapadama

    • @sitaramarajukv5125
      @sitaramarajukv5125 3 місяці тому +2

      శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం శుభం

  • @mamrebrethrenchristianasse2219
    @mamrebrethrenchristianasse2219 3 місяці тому +14

    ఒరే లచ్చన్న మంచి వాళ్ళు అందరూ ఒకటి అవండిరా

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 3 місяці тому +6

    Jd gaaru meeru ప్రజాస్వామ్యం, ఏపీ ప్రజల అభివృద్ధి గురుంచి ఆలోచించండి ముక్యంగా రాయలసీమ గురించి ఆలోచించండి ఎవ్వరికీ సీమ పట్టదు. ప్లీజ్

  • @onepluslatest
    @onepluslatest 2 місяці тому +3

    జేడీ మిస్ గైడ్ అయ్యారు
    కానీ
    టీడీపీలో చేరి ఉంటే ఇవాళ ఎంపీ లేదా కేంద్ర మంత్రిగా ఉండే వారు
    సామజిక సమీకరణలను పోయిన ఎన్నికల్లో ప్రజలు భే ఖాతరు చేసారు
    అంటే
    మంచి
    వ్యక్తి.... మంచి పార్టీ అయితే గెలిపించారు

  • @siddilabalasekhar2212
    @siddilabalasekhar2212 3 місяці тому +8

    J D garu honest officer..

  • @vprosolutions2343
    @vprosolutions2343 3 місяці тому +13

    JD is undoubtedly an efficient officer and leader ..
    His approach and political strategies are not viable, ineffective based on present situations...

  • @madhu7802
    @madhu7802 3 місяці тому +17

    ఆయన కూడా ఓ రాజకీయ వేత్తే

  • @seshubkl
    @seshubkl 3 місяці тому +23

    మీరు పవన్ ని వదిలి తప్పు చేసారు 🙏

  • @annapurnalanka8234
    @annapurnalanka8234 2 місяці тому +1

    Meru chala sincere officer me administration state ki avasaram Kani meru separate party pettakunda Janssen or telugu desai lo unte akkava use untundi state ki aninna opinion

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 3 місяці тому +21

    జై భారత పార్టీ అధ్యక్షులు శ్రీ జె డి లక్ష్మి నారాయణ గారికి నమస్కారం.
    మీకు విశేఖ లో బీచ్ కి ఆమడ దూరం లో పార్టీ కార్యాలయం వుంది. అలాగే జగన్ ఋషి కోండపై ప్రభుత్వం బిల్డింగ్ కట్టారు దాని పై జగన్ స్వంతఇల్లు అంటున్నారు. అలాగే గీతం విశ్వ విద్యా లయం ప్రభుత్వం భూమి రామా నాయుడు స్టూడియో ప్రభుత్వం భూమి ఐ టి హాబ్ బిల్డింగ్ కోండపై ది ప్రభుత్వం భూమి. టీటీడీ దేవాలయం ప్రభుత్వం భూమి
    విభజన ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ. కి సిపిఐ కి సిపిఎం కి బిజెపి. కాంగ్రెస్ కి పార్టీ కార్యాలయంలు ప్రభుత్వం భూములు వీటి కి పర్మిషన్ లు లేవు వుడా అప్రూవ్ లులేవు పంచాయతీ. మునిసిపల్ ప్లాన్ అప్రూవ్ లేవు ఇందులో.
    జగన్ వైసీపీ కార్యాలయం కి ప్రభుత్వం భూమి వీటి కి వుడా అప్రూవ్ లు మునిసిపల్ ప్లాన్ అప్రూవ్ లు లేవు. ఐతే ఇవి వున్నాయో లేవో తెలియదు
    ఇప్పుడు అధికారం లోకి వచ్చిన టీడీపీ మిత్రపక్షం లు ఈ బిల్డింగ్ లు పర్మిషన్ లు లేవు అని కూల్చివేత చేస్తున్నారు దీని పై మి రూల్స్ పొజిషన్ అభిప్రాయం ఏమిటి
    ప్రజ వేదిక వైసీపీ ప్రభుత్వం కూల్చివేత తప్పిదం కరెక్ట్ అమరావతి నిర్మాణం విడిచి పెట్టడం తప్పు ఐతే ఈ కూల్చివేత లు అన్ని పార్టీ ల బిల్డింగ్ లు పర్మిషన్ అప్రూవ్ లు రికార్డ్ లు పరిశీలించి కూల్చివేత చేస్తా రా. లేక అప్రూవ్. ఫీజు ఫైన్ వేసి రెగ్యులరైజేషన్ చేయటం మంచిదదీనిపై ఒక మంచి వివరణ ఇవ్వండి ఎవరు అధికారం లోకి వస్తే వాళ్ళు ఈ కూల్చివేత లు చే పడితే సా మా న్యు ని ఇళ్ల కు ప్రమాదం ఉంటుంది
    పట్టణం ల లో పంచాయతీ ల లో ఏ బిల్డింగ్ కి పర్మిషన్ గాని పట్ట గాని ప్లాన్ అప్రూవ్ గాని చాలా వాటి కి లేవు ఇవన్నీ కూలగోడుతుందదీనిపై ఎవరయినా పబ్లిక్ లీగల్ పిటిషన్ కోర్టులో వేస్తే అందరు భవనాలు కుముప్పు తప్ప దుమీరు దీనిపై కోర్టు లో ఒక లీగల్ వకాల్తా వేసి ఫైన్స్ వేసి అన్ని బిల్డింగ్ కు అనుమతి ఇప్పించండి రాష్ట్రము రావణ కాష్టం కాక ముందే.

    • @lakshmireddyvudemula8853
      @lakshmireddyvudemula8853 3 місяці тому

      బలవంతులు అక్రమాలను కొంత అపరాధ రుసుము తీసుకుని చట్టబద్ధం చెయ్యమంటున్నారు. ఈ చర్య కొత్తగా ఆక్రమణలను ప్రోత్సహించడం కాదా?

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 3 місяці тому

      @@lakshmireddyvudemula8853 రెడ్డి గారు కట్టే ది కూల్చివేత అంటే కోర్టు నిబంధనలు తో అ చర్య లు నుండి ఆపేస్తా యి. ఎందుకు వాళ్ళకి డబ్బులు ఫైన్ వేసి ఖజానా కి జమ చేయాలి.
      ఇప్పుడు అన్ని పార్టీ ల ఆఫీస్ ల పరిస్థితి అదే దేనికి పంచాయతీ అప్రూవ్ గాని మునిసిపల్ అప్రూవ్ గాని కార్పొరేషన్ అప్రూవ్ గాని
      వుడా అప్రూవ్ గాని ఏవి లేవు. ఇవి కట్ట క పోయిన ఏ స్వాత్రంత్ర సమర యోధుడు పేరు నో ఏ రక్షణ అధికారులు పేరు నో ఏ దళితులు పేరు నో ఏ నిమ్న జాతీయ పేరు నో పట్టా లు పుట్టించి డి పట్ట భూ ము లు కొనుగోలు కు జి ఓ ప్రభుత్వం ఇచ్చింది ఈ నాయకులు మళ్ళీ బినామీ ల పేరు న కొంత డబ్బులు కొట్టి నొక్కేస్తా రు. ఈ ఆంధ్రప్రదేశ్ లో 26జిల్లా ల లో కొ కొల్లలు ఇలాంటి భూములు బిల్డింగ్ లు శ్రీకాకుళం జిల్లా లో ఎలాంటి అనుమతి లేని వి ప్రతి దగ్గర కని పిస్తా యి. వైసీపీ ది కొట్టే స్తే టీడీపీ ది కొట్టాలి కాంగ్రెస్ ది కొట్టాలి బిజెపి ది కొట్టాలి పార్లమెంట్ లోనే పార్టీ కార్యాలయం ల కు భూమి ప్రభుత్వం ది కేటాయించవచ్చు అనేది వుంది. అ నిబంధనలు తో నె రివెన్యూ అధికారులు కేటాయించి యున్నారు అప్రూవ్ లు కొన్నింటికి వున్నాయి కొన్నింటికి లేవు ఇది కధ అందుకే అన్నాను. కొట్టే స్తే నిష్పక్ష పాత ము గా కొట్టి పారేయాలి చెయ్యాలి చెయ్యాలి
      హైకోర్టు హైదరాబాద్ లో మధ్యలో ముస్లిం సమాధి వుంది ఇది ముస్లిం ఆస్తులు వాళ్ళకి ఇది కోరితే ఇచ్చే య గలరా.

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 3 місяці тому

      @@lakshmireddyvudemula8853 పునాదులు వేసిన ప్పు డే అధికారులు పై ఇన్ఫ్యూలెన్స్ చేస్తే గప్ చప్ గా కోర్టు ద్వారా ఆపించాలి. నిర్మాణం జరిగి న తరువాత చేస్తే అయ్యే పని కాదు మనచట్టం న్యాయం పటిష్టం గా లేవు

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 2 місяці тому +1

    AP has suffered great loss during last five years,it's necessary all like minded people should work together to bring AP to the normal status and to make AP no.1 in country.

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 3 місяці тому

    మీరు రాజకీయాలకి not suitable sir...pls try to serve the state in different manner

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 Місяць тому

    గొర్రెలను మార్చలేము. తలాదించడం తప్పితే ఆలోచించడం రాదు.

  • @Mayapadk
    @Mayapadk 2 місяці тому +1

    All in one sheet oda baby names universities

  • @sitaramarajukv5125
    @sitaramarajukv5125 3 місяці тому +3

    Good Morning Sir
    My Respects to you

  • @Ajay-lc4jj
    @Ajay-lc4jj 3 місяці тому +4

    You are a honest police officer and your services are highly essential for the present government.

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 3 місяці тому +2

    Jagan odipoyadu kanuka palacelo ledu geliste thelisedhi Viswa roopam

  • @arundhatikarnati7100
    @arundhatikarnati7100 3 місяці тому +3

    Mi lanti polish lu unte neram cheyyani vallu kuda nerasthulanu chestharu

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao9893 3 місяці тому +3

    Vijayawada Sreeja Hospital. Owner and his family members mother. Wife
    Daughter Son 4 murders snd 1 suicide happend on 30th April.2024. Police investigatio still pending . Nobody is arredted. There is a problem Finacial disputes between Owner Daravathu Sree ivas Nayak and partners given loans to purchse Ortho mzchinery etc. Purely Disputes between Partners and Ownerz Daravathu Sreenivas and his partners . What about your Anaylsis. Here SC caste and Forward caste prople. Please examine and tell to the public.

  • @parandhamagowd7724
    @parandhamagowd7724 2 місяці тому +2

    Good

  • @Sahumerchant
    @Sahumerchant 3 місяці тому +1

    నాకు ఫోను వచ్చిన ప్రతీసారీ కాంగ్రెస్ అని చెప్పాను.. 😂😂😂

  • @raghavendrapotla1367
    @raghavendrapotla1367 2 місяці тому

    Arey babu au thumbnail endhi ra...Chalamandi thumbnail chuse decide avutharu video Loki vellakunda.. marandiii ra Babu🙏

  • @SubbalakshmiBhavaraju
    @SubbalakshmiBhavaraju 3 місяці тому +2

    Meeru munchi adminstration talent vundi sir

  • @jyothi9882
    @jyothi9882 3 місяці тому +6

    Chala chakkaga vivarincharu sir thank you

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 місяці тому

    Sir meru CBN garini anusarinci munduku vellandi. Meku manchijaruguthundi

  • @seshubkl
    @seshubkl 3 місяці тому +4

    అయ్యా వద్దు ప్రభు జగ్గుబాయ్ తో వేళ్ళు 🙏🙏

  • @Sairam-wg3ez
    @Sairam-wg3ez 3 місяці тому

    Apara medhavulandaru chetulu kalipi sarvanaanam Aipoina A. P. Ki punarvaibhavam teesuku vastarani prajalandaru Aasistunnaru Andhrapradesh voopiri peelchuko

  • @GantiBRKSarma
    @GantiBRKSarma 2 місяці тому

    In today's political arena it is almost difficult if one is married and having children of both sex. The reason is the influence of wife, children and both in-laws and close relatives will be very heavy and unbearable. Like our Prime Minister and Navin Patnaik will be more successful than other married persons. It is very difficult for people like shri Lakshmi Narayan Garu, the JOINT Director CBI. Their own children might not support him. Today our people including voters, parents, of all ages are after money, money and only money. They are not bother about the means of earning it. The decline of communist parties have contributed to this to a large extent.

  • @PrabhakarReddy-ty2zv
    @PrabhakarReddy-ty2zv 2 місяці тому

    Iam from bangalorean my name is prabhakarareddy,iam abhimani of JD, he is best advisor to AP he is essential to present government.
    government

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 3 місяці тому

    Ethanu dhari thappina baatasarii. Kevalam Maatakari.Prajala kastalaku chala dhurang meligina Vyakthi.

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 2 місяці тому

    A person like you need for A.P to lead towards development. You are a good leader with pure heart. I always feel that you would be a good teacher if you have got appointed as Professor in university. You have good calibre to deliver information to students.

  • @murtygandham2825
    @murtygandham2825 3 місяці тому +1

    Sir you have entered into politics as you have realised that you can do far better to the people with political power. Your services are needed for reconstructing AP.CBN,Pk, JD ,Lokesh RRR teamcan make AP no 1 in the country as all of you have same ideologies .sir make my dream true.

  • @suryam1035
    @suryam1035 3 місяці тому +2

    JD Sir వాళ్ల పార్టీ JSP తో కలసి వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇదివరకే వాళ్ల తో స్నేహం / ఆ పార్టీ లోనే పోటీ చేశారు .
    ❤ నిర్ణయం ఇప్పుడే తీసుకుని వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయవచ్చు ❤ ఈ ప్రతిపాదనను గురించి ఆలోచించండి ..

  • @bandijayaram4171
    @bandijayaram4171 3 місяці тому

    Neevanni gaali matalu galilo medalu kattavu neeku kooda clarity ledu 5 years lo yeppudaina syco chesina arachakalu avineethi isuka madyamu dopidi lo press meet petti syco nu gattiga tittaleni asmarthuduvaina neevu party pettadamu poti cheyadamu

  • @vutukurusivasankar2354
    @vutukurusivasankar2354 3 місяці тому

    ఇంతకూ మీరేంటి సర్ . వార్తల్లొ వ్యక్తిగా మిగిలిపోవాలనే కదా

  • @username-q1o
    @username-q1o 2 місяці тому

    Why falthoo irrelevant title ?!!

  • @kishorebalina4101
    @kishorebalina4101 3 місяці тому

    I feel JD is good for just talking only like JP and hence will not succeed in politics. He is coward and could not dare to openly criticize Jagan corruption and gross misuse of power. Moreover he has full knowledge of his financial irregularities and still has always maintained silence.

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 3 місяці тому

    metho yemi kadu aravakunda into vundandi nee maatram medhavulu rastram ninda vunnaru kulam maryada pogortakandi ippatike anduku vunnaru inthaku ippudu nee brathuku theruvuku aadayamedi yemi chesthunnavu leka vudyogamlo vunnappude venakesava

  • @dsreddy008
    @dsreddy008 3 місяці тому

    Jai Bharath is like lok Satta.
    Genius ideas with No action...
    Biased towards one party like JP.

  • @LakkiReddy-m4k
    @LakkiReddy-m4k 3 місяці тому +2

    Jd hi is cropt

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 3 місяці тому

    అధికారం లో ఉన్న వారిని పొగడటం కామన్

  • @KiranRavuri1
    @KiranRavuri1 3 місяці тому

    You should align with CBN and use your positive energy for betterment of AP

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 3 місяці тому

    డబ్బు వున్న వాళ్ళ ప్రాంతం. అలాగే జబ్బు వున్న ప్రాంతం కవిటి. లోభిలు వున్న ప్రాంతం.

  • @BalakrishnaReddy1972
    @BalakrishnaReddy1972 3 місяці тому

    మీలాంటి వాళ్ళు కూడా అప్పుడు మాట్లాడలేకపోయారు

  • @guruprasad1624
    @guruprasad1624 3 місяці тому

    Sir meeru political party close cheyaaly. Society ki social service chayandi without party..j.p garu kooda.

  • @Princess20009
    @Princess20009 3 місяці тому

    Em chestharu vachinnapati nunchigodavalu start ayyayi

  • @maheshmullu3600
    @maheshmullu3600 3 місяці тому

    😢 యాంకర్ నీ ఎక్కడ నుండి తెచ్చారు రా బాబోయ్

  • @innareddyp1354
    @innareddyp1354 3 місяці тому +1

    JD KD

  • @apparaodasari2453
    @apparaodasari2453 3 місяці тому

    తొందర పడి కోయిల... ముందే కూసింది

  • @bandalakshmanna2113
    @bandalakshmanna2113 3 місяці тому

    You did mistake supporting jagan and behave to happen positive to jagan by putting separate party in ap

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 3 місяці тому

    Mee vantivaru brabhutvamlo vundali sar

  • @kmdalim1456
    @kmdalim1456 2 місяці тому

    Beautiful great word's

  • @SmilingBanyanTree-ci5kf
    @SmilingBanyanTree-ci5kf 3 місяці тому

    Nijayati gala officer JD garu.

  • @murthydsn8865
    @murthydsn8865 3 місяці тому

    Pl merge ur party with tdp and work for ap people jaisriram

  • @hemajanapareddy3090
    @hemajanapareddy3090 3 місяці тому

    Solar power for successful development

  • @rajashekhar433
    @rajashekhar433 3 місяці тому

    Please meet NDA team. Always with Janasena ❤️

  • @satyamnaidupalla8071
    @satyamnaidupalla8071 3 місяці тому

    Sir pls Support to Administration&CBN

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 місяці тому

    Evaru mimmilani kalupukuntaru
    Evaru tho kalisi potharu

  • @nagamalleswararao4987
    @nagamalleswararao4987 3 місяці тому +2

    Yes sir

  • @parandhamagowd7724
    @parandhamagowd7724 2 місяці тому

    Hi

  • @RameshKumar-ie9kz
    @RameshKumar-ie9kz 3 місяці тому

    u r wasting urs time sir. we are missing urs knowledge. u should in some position in alliance govt

  • @ramanamurthypv1625
    @ramanamurthypv1625 3 місяці тому

    Ilage kaalakshepam chesi baaboo

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 3 місяці тому

    Ap karma old cm jagan

  • @venumadavreddycharla3185
    @venumadavreddycharla3185 3 місяці тому

    Social influencers turn neutral people to their favourite party

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 3 місяці тому +2

    Mari itanigurinchi amicheppaleda
    ,

  • @rajmaheshwarreddy2859
    @rajmaheshwarreddy2859 3 місяці тому

    Ediki ego ekuvva😅😅😅

  • @mmadhusudhanrao208
    @mmadhusudhanrao208 3 місяці тому +1

    Police line si sp ias canistabuls Home guards problem s how to face political lines opposition ruling partyi problem atla yuntayi respect bull sar

    • @chandrakala9454
      @chandrakala9454 3 місяці тому

      No use for ap people jp JD no deposites

    • @chandrakala9454
      @chandrakala9454 3 місяці тому

      No deposites no use for ap people jp JD

  • @vamsiyadav8454
    @vamsiyadav8454 3 місяці тому

    Evm kaneendi sir

    • @nalinidevi5841
      @nalinidevi5841 2 місяці тому +1

      Avnu 2019 lo adhe jarigindhi

    • @kishorenadella1028
      @kishorenadella1028 2 місяці тому

      Praja vethrekatha evm kadhu sand liquor govt employees roads eve jagan ne sagam munchey

  • @MadboyGaming-R
    @MadboyGaming-R 3 місяці тому

    Respected sir please Join with NDA for Bright future Jai Bharat

  • @hariprasadreddy4184
    @hariprasadreddy4184 3 місяці тому

    Sir good morning
    AP State and country needed your leadership by next tenure. We wish the same

  • @TbchSastry
    @TbchSastry 3 місяці тому

    In those days both of you are good friends to trouble y s Jagan. Every body knows it.

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 3 місяці тому +2

    రాష్ట్ర అభివృద్ధి కి కేంద్రాన్ని ఎలా బ్లాక్మెయిల్ చేయాలి?

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 3 місяці тому

      ఒకసారి ఆ పని చేసినందుకు రాష్ట్రం 30 years వెనక్కి పోయింది don't under estimate cruel Modi.

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 3 місяці тому

    Ore me yesalu Marandi

  • @satyanarayanaeerni9261
    @satyanarayanaeerni9261 3 місяці тому +3

    Eee Rupai pavalagadi tho interview avasaramaa...?

    • @jyothsnak6438
      @jyothsnak6438 3 місяці тому +1

      లేకుంటే నీ తోనా 😂😂😂😂

    • @jyothsnak6438
      @jyothsnak6438 3 місяці тому +1

      పోలికే లేదు మనకి