'DMK తమిళ హిందుత్వ'? || `DMK Tamil Hindutva’? ||

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar #tamilnadunews
    #dmk
    #tamilnaduelection2024
    'DMK తమిళ హిందుత్వ'? || `DMK Tamil Hindutva’? ||
    To counter ‘anti-Hindu’ image, DMK invokes Lord Muruga
    The DMK’s antidote to the BJP’s Rama cult is Lord Muruga, the god of Tamils
    Has the Dravida Munnetra Kazhagam (DMK) government invoked Muruga, the god of Tamils, as an antidote to the Bharatiya Janata Party (BJP)’s Rama cult? This is the question being asked in Tamil Nadu after certain resolutions were adopted at the just-concluded Muthamizh Murugan International Conference, organised by the Hindu Religious and Charitable Endowments (HR&CE) Department.
    The resolutions include holding a competition for students of schools and colleges run by the HR&CE Department on Murugan bhakti literature; and getting students to recite the Kantha Sasti Kavasam, a devotional song on Muruga, during the six-day Kantha Sasti festival.
    www.thehindu.c...

КОМЕНТАРІ • 156

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 16 днів тому +46

    కరుణానిధి రోజూ దుర్గా దేవి పూజ చేయకుండా బయటకు రాడు,స్టాలిన్ బార్య రోజూ గుడికి వెళుతుంది వీళ్ళు ప్రజలకు దేవుడే లేడు అని ఉపన్యాసాలు ఇస్తారు, ఉదయనిధి, కనిమొళి దేశం అంతటా వ్యాపారం వీళ్ళు తమిళ ప్రాంతీయ వాదం తమిళ దేశం అని ఉపన్యాసాలు ,30 సంవత్సరాలుగా అనగారిన వర్గాలే తమిళనాడు ను పాలించేది ఇంకా అగ్రకుల ఆధిపత్యం అని ఉపన్యాసాలు సూడో మేధావి

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk 16 днів тому +3

      నువ్వు రోజు వీడియో తీసేవాడివా .

    • @K.lakshminarayana4
      @K.lakshminarayana4 16 днів тому

      @@AKIRAN-yt8fk నీ లాంటి సంకరజాతి వాళ్ళు కు కనిపించదు,వినిపించదు, గూగుల్ లో వెతుక్కో బోలెడు వీడియోలు ఉంటాయి

    • @pallantigopi4570
      @pallantigopi4570 16 днів тому +1

      Veedu daily chuseyvaadu anukuntaa

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 12 днів тому

      కరుణానిధి రామానుజ సహస్రాబ్ది సందర్భంగా కలైజ్ణర్ టీవీలో స్వయంగా సంభాషణలు వ్రాసి ధారావాహిక ప్రసారం చేశారు.
      చాలా ఏళ్ళుగా డిఎంకె అన్నాడిఎంకె లు అధినేతల పచ్చబొట్లు కార్యకర్తల
      చేతులపై వేసుకునట్టు చేసేవారు,ఇదెక్కడి హేతువాదం.
      ఒక కుటుంబం గుప్పిట్లోకి పోయిన పార్టీలు సామాజిక న్యాయం ఏంచేస్తాయి.ఉ.కొరియా, చైనా లు ప్రజాస్వామ్య ప్రగతిశీల అని డబ్బా కొట్టుకునట్లుంటది

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 12 днів тому

      మేం తమిళ మాత్రృ భాషీయులమే. కనుక ఆ ధారావాహిక ను చూచే వాళ్ళం

  • @THINKING30
    @THINKING30 16 днів тому +29

    దుర్గం చెరువు ఏమైంది ... విల్లాలు కూల్చార లేదా... సలకం చెరువు ఏమైంది ... ఫాతిమా కాలేజీ , ఓవైసి కాలనీ సంగతేంటి.. హైడ్రా న లేక హైడ్రామా..

  • @Surendrababu-j3m
    @Surendrababu-j3m 16 днів тому +20

    హిందుత్వాన్ని ద్వేషించే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దేశంలో మనదు. జై శ్రీరామ్

  • @harekrishnapechetti5771
    @harekrishnapechetti5771 16 днів тому +5

    మతం మానవుల నమ్మకాల, ఊహల, కల్పనల సముదాయం. భూమి పై అన్ని జీవుల పోషణ చేసే ప్రత్యక్ష దైవం సూర్యుడే

  • @bhaskarj5098
    @bhaskarj5098 16 днів тому +20

    మొన్న ఈ మధ్యన జరిగిన ఎన్నికలలో బి జె పి + కు 11 శాతం ఓట్ షేర్ వచ్చింది డీఎంకే ఎన్ని వ్యూహాలు రచించి నా కూడా ఇది ఇంకా ఇంకా పెరుగుతుంది నో డౌట్

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf 16 днів тому +11

    NO SC ST BC OC ONLY HINDU ONLY HINDU NO ONE DEVIDE ME WITH POLITICS

  • @RAM-me5ye
    @RAM-me5ye 16 днів тому +13

    డిఎంకె గాడేగా సనాతన ధర్మం నిర్మూలించాలి అని చెప్పింది ఆ విషయం మీరు చెప్పలేదే ?

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 16 днів тому +1

      నిర్మూలించాలి

    • @RAM-me5ye
      @RAM-me5ye 16 днів тому +1

      @@ravikumarchoti18 డిఎంకె గాన్నా ఐతే ఓకే

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 15 днів тому +3

    ప్రజలారా ఒకటి తెలుసు కోరి వరల్డ్ no 1పార్టీ బీజేపీ 180%తోటి సెకండ్ 92.2తోటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ third 50%తోటి ఇండియన్ నేషనల్ కాంగ్ పార్టీ అంటే బీజేపీ కి ఎంత ఆదరణ ఉందో చూడండి ఒక హిందువులే కాదు మొత్తం అన్ని వర్గాలు బీజేపీ నీ నమ్ము తున్నాయే ex చూడండి 60సమస్తరలు పాలించిన పార్టీ మహిళా బిల్ తెలీక పోయింది అన్నీ వర్గాలను మెప్పించి రామాలయం ఎక్కడ ప్రజలు ప్రపంచ పరిస్తెటిని చూస్తున్నాయి మనచుట్టూ ఉన్న దేశాలు ఆకలి రజ్జలుగా మరయే మరి ఇక్కడ అందుకే అన్నీ వర్గాలు మాటల సపోర్ట్ తో బీజేపీ ఎదుగుతుంది

  • @gogopubg5774
    @gogopubg5774 16 днів тому +33

    Dmk is Christian party

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 16 днів тому

      Your are using Cristian made technology phones erripuka half knowledge andhabhakta 😂😂😂

  • @ranjitreddy980
    @ranjitreddy980 16 днів тому +20

    In next 10 years family parties will close 😂😂😂
    People are educated now

    • @kmmahir183
      @kmmahir183 16 днів тому

      Bjp doesn't have family leaders ok sir

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 16 днів тому

      BJP lo entha Mandi family nepo leaders unnaru ra howle... Andhbhakt nayala andhakadam lo nunchi baitiki ra...

  • @rambabuvaka7322
    @rambabuvaka7322 15 днів тому +1

    నాస్తిక వాదమంటే హిందుత్వ వ్యతిరేకత కాదనుకుంటా నాగేశ్వర్ గారు అన్ని మతాలకు సమాన దూరంలో ఉండటం

  • @raghavendradasa1971
    @raghavendradasa1971 16 днів тому +15

    అధికారం కోసం ఏదైనా చేస్తారు
    రాజకీయ పార్టీలు
    గెలిచిన తర్వాత మళ్ళీ దరిద్రంగా వారి మాటలు చేతలు చూపిస్తారు.

  • @wineshop926
    @wineshop926 16 днів тому +7

    దేశద్రోహి నాగి

  • @sridharsrisrirangu26
    @sridharsrisrirangu26 16 днів тому +37

    పులి తోలు కప్పుకున్నంత మాత్రాన నక్క బుద్ది, రూపం మారదు.

    • @Rakash273
      @Rakash273 16 днів тому +3

      Modi gurinchi chala baaga chepavu.

    • @truthseeker2047
      @truthseeker2047 16 днів тому

      Meeru hindua kanappudu nuvvu endukura badapadutunnav ​@@Rakash273

    • @Rakash273
      @Rakash273 16 днів тому

      @@truthseeker2047 anduky andhbhakt batch ni chaduvukomani cheppedi, modi gunta nakka Alani desham antha telusu nuvvu bada padaku.

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 16 днів тому +1

      మోడి bjp గురించి బాగా చెప్పారు...

  • @vasudevarao1721
    @vasudevarao1721 13 днів тому

    ఏదైతే ఎం మొత్తానికి పవర్ మాత్రమే ధ్యేయం

  • @cvenkat7766
    @cvenkat7766 12 днів тому

    వారిది నాస్తిక వాదం ఏ మాత్రం కాదు . హిందూ వ్యతిరేక, హిందీ వ్యతిరేక భావ జాలం .

  • @ramarao8032
    @ramarao8032 16 днів тому +13

    DMK పార్టీ విధానం కేవలం హిందూ ద్వేషం , అవకాశం దొరికితే దేశాన్ని విడగొట్టి దక్షిణ భారత దేశాన్ని ప్రత్యేక దేశంగా చేస్తే అమెరికన్ డీప్ స్టేట్ నుండి ఆమ్యామ్యాలు కూడా అందుతాయి...ఇవే డీఎంకే ఉద్దేశ్యాలు - సిద్ధాంతాలు..... అనవసరంగా నస్తికవాదాన్ని, సామాజిక వాదాన్ని DMK సిందాంతాలు అని ఆ సిద్ధాంతాలను అవమానించొద్దు

    • @venkateshamkeshetty9318
      @venkateshamkeshetty9318 16 днів тому +3

      Mana medhavi profesar kooda hundhu dhveshiye

    • @ramarao8032
      @ramarao8032 15 днів тому +1

      @@venkateshamkeshetty9318 నిజం చెప్పారు

  • @chatwithsunny5096
    @chatwithsunny5096 16 днів тому +4

    Rahul Gandhi religion ento first chepndi sir?

  • @NRM-pv7tw
    @NRM-pv7tw 15 днів тому

    Ravali Nageswara lakunta atla e Desam valasalaku Salam kotamanta chapu

  • @gogopubg5774
    @gogopubg5774 16 днів тому +95

    రామ మందిరం అయోధ్యలో కట్టొద్దు అని చెప్పి 30 మంది లాయర్లు పెట్టి వాదించిన కాంగ్రెస్ పార్టీ దాని తోక పార్టీల గురించి మాకు చెప్పొద్దు.. ఈ దేశంలో హిందుత్వానికి సపోర్ట్ చేసేది ఓన్లీ బిజెపి పార్టీ ఒకటే

    • @veerendratarak8646
      @veerendratarak8646 16 днів тому +18

      ఆ 30 లాయర్లు ఎవరో పేర్లు చెప్పు😂,,,రామ మందిరం అయోధ్యలో కట్టొద్దు అని ఎప్పుడు అన్నది😂రా

    • @gogopubg5774
      @gogopubg5774 16 днів тому +14

      @@veerendratarak8646 ఉన్నాడుగా కోల్కత్తా రేప్ కేసు వాదించిన లాయరు.. వాడు వాళ్ళ పిల్ల గ్యాంగ్ ఉంది కదా

    • @veerendratarak8646
      @veerendratarak8646 16 днів тому

      @@gogopubg5774 మరి 30 అన్నవ్ ఏంట్రా ఎదవ,,,,ఒక కేసు నీ వాదిస్తారు ఒకరు,,,,అధి లయార్ ధర్మం,,,బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా MIM లీడర్ అక్బరుద్దీన్ కోసం వాదించాడు,,,,అక్కడ ఆలయం కట్టిద్దు అని కాదు,,,అక్కడ నిజ నిజాలు తేలాలి అని,,,,నువ్వు ఇప్పటికీ ఒకసారి సుప్రీం కోర్టు తీర్పు చూడు " అక్కడ రామ మందిరం కూల్చి కట్టారు అని చెప్పలేదు",,,

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 16 днів тому +5

      @@gogopubg5774 rape cases ni police తరపున government lawyers వాదిస్తారు రా బై. Government lawyers private cases చెయ్యచా?

    • @KunarapuRamesh
      @KunarapuRamesh 16 днів тому +10

      Nuvvokkadive, bjp okkate hindhuvulaki adhikaarulu kaaru.... Memu hindhuvulam, kaani hindhutwa kaadhu... Om namah shivaya 🔱🔱🔱

  • @boorasridhar2533
    @boorasridhar2533 15 днів тому

    మురుగన్ అయినా శ్రీరాముడు అయినా ఒకటే కదా, నీ పైశాచిక ఆనందం తప్ప

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 16 днів тому +4

    హిందువులు అందరూ ఏకం అవుతే మనకి చాలా ప్రమాదం సార్ !!!
    ఇలాగే చాపకింద నీరులా హిందువులను కుల, ప్రాంత, జాతి, భాష, ప్రాతిపదిక పై విడ కొడితే నే
    సెక్యులర్, జిహాదీ, డెమోక్రాటిక్, విప్లవ, ప్రోగ్రెసివ్
    శక్తులకు దేశం లో షరియా చట్టం అమలు సాధ్యం...
    సార్::మనకి ఒక దుర్వార్త !!!
    IC 814 సినిమా ప్రారంభం లో ముస్లిం టెర్రరిస్టు ల
    అసలు పేర్లు చూపిస్తారట !!
    ఈ సెక్యులర్ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, హిందుత్వ కుట్రలను ఖండించాలి.

  • @nrusimha11
    @nrusimha11 15 днів тому

    Jagan politics uprooting in Andhra + rising Annamalai vote share = DMK fear

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 16 днів тому +21

    నాగు గతంలోకంపునిస్టు అనుభంద సంఘం sfi ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా పని చేసాడు

    • @Hi125.
      @Hi125. 16 днів тому +2

      Ofcourse he is a snake...😂😂😂😂 black mamba😅😅😅

    • @Tank.3d
      @Tank.3d 16 днів тому +1

      మీ నాయకుల లాగా బ్రిటీషుర్ బూట్లు నాక లేదు గా.....🤪

    • @amrutheshwar6578
      @amrutheshwar6578 14 днів тому +1

      ​@@Tank.3dmari chinese boots nakara mr 🐍garu

    • @Tank.3d
      @Tank.3d 14 днів тому

      @@amrutheshwar6578 ఆల్రెడీ మీ బోడి తాత చైన వాళ్ళది వితౌట్ షుగర్ నాకుతున్నాడులే....కావాలంటే నువ్వు కూడా గల్వాన్ కి వెళ్లి చుడు..వేస్ట్ ఫెలోస్🤮

  • @ranjitreddy980
    @ranjitreddy980 16 днів тому +9

    DMK goal make stalin as CM after that his son 😂😂😂😂

  • @tbnagarajusbi4142
    @tbnagarajusbi4142 14 днів тому

    Jai bharat

  • @SanthoshKumar-np8pr
    @SanthoshKumar-np8pr 14 днів тому

    Whole world is hindu

  • @srikrishnajaya
    @srikrishnajaya День тому

    మొత్తంమీద దేవుడి పేరు చెప్పి రాజకీయాలు బానే చేస్తున్నారు

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 16 днів тому +2

    Bjp party lekhapothe ee secular parties anni Hindus ni take it for grant anukunevi.. Eppudu votes kosam ayna Hindus sentiments ni respect chestunnayi

  • @nationfirst9527
    @nationfirst9527 16 днів тому

    Jai hindu 🕉️🕉️ hindu dwesi dmk

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 15 днів тому

    మురుగన్ ఒక తమిళ గిరిజన యోధుడు. మిగతా గిరిజన యోధుల చరిత్రను మార్చినట్టే, అతనిని శివుని కుమారుడైన కార్తికేయగా కథలు సృష్టించి హిందూ మతంలో కలిపారు. కానీ ప్రాంతీయ ప్రజలకు మురుగన్ గురుంచి తెలిసి. అతను దేవుడు కాదు. రాజకీయ లబ్ది కోసం DMK ఇలాంటివి చేస్తుంది అనవచ్చు కానీ దానిని హిందుత్వ అనలేము. హిందుత్వ అత్యంత మతోన్మాద, బ్రాహ్మణ వాద (కులవాద) రాజకీయం.

    • @User-fx0
      @User-fx0 8 днів тому

      What's app University news ahh bro? No difference between andh bhakts and andh jihadis

    • @B.S.Prasanna
      @B.S.Prasanna 8 днів тому

      @@User-fx0 Read my blog. I provided reference website links, you Andh Bhakt.

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 15 днів тому +1

    Hi sudo medavi

  • @PradeepKumar-bm9rl
    @PradeepKumar-bm9rl 16 днів тому +2

    BJP pergatam DMK bhayapadutondi ani ardham avutondi

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 16 днів тому +2

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలు నుండి నిరంతరంగా శ్రమిస్తూ, దేశంలో ప్రచండమైన వేగంతోని భారతీయులలో స్వాభిమానాన్ని, దేశభక్తిని, హిందుత్వాన్ని, వ్యాప్తి చెందింది.
    అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయని వ్యక్తి లేడు.ఓటు పడని ప్రాంతం అంటూ లేదు.
    అన్ని ప్రాంతాలలో కమలానికి ఓటు వేస్తున్నారు. హిందుత్వాన్ని, జాతీయ భావాన్ని బలపరుస్తున్నార,అనుసరిస్తున్నారు. హిందుత్వాన్ని, తట్టుకోవాలంటే బిజెపిని తట్టుకోవాలంటే, అందరు కూడా హిందూత్వ బాటలో ప్రయాణం చేయాల్సిందే. అది డిఎంకె అయినా కమ్యూనిస్టులు అయిన కాంగ్రెస్ అయినా ఎవరైనా కూడా హిందుత్వ బాట పట్టాల్సిందే. రాబోయే రోజులలో హిందూత్వ పార్టీ కి హిందుత్వ పార్టీ కి మాత్రమే పోటీ ఉంటుంది.
    అంటే బిజెపికి ఇంకొక్క బీజేపీ సిద్ధాంతం కలిగిన పార్టీ మాత్రమే బిజెపితో పోరాడుతుంది. రాబోయే రోజులలో ఈ దేశంలో నివసిస్తున్న దేశభక్త మహమ్మదీయులు (ముస్లింలు), దేశభక్తి క్రైస్తవులు అందరు కూడా జాతీయభావంతో జాతీయ స్రవంతిలో దేశమే (Nation first) ప్రధమనేదానికి అందరూ కూడా కలిసి వస్తారు. ఇందులో సందేహం లేదు చివరికి మీరు నాగేశ్వర్ గారు కూడా వస్తారు.

  • @Venkatreddy-lp5ve
    @Venkatreddy-lp5ve 16 днів тому +1

    Yevvaru Aina yentha pedda position ku poyina chivariki alisi poyina taruvatha Aina chivariki devudi daggariki ravalisindhe leka pothe chivariki nidura kuda radu

  • @bharathkumar-k2s
    @bharathkumar-k2s 16 днів тому

    Dravid parties athiets ani anti castisim ani cheppi 60 years nundi rule chesthaunaru, but still caste discrimination still exist stronger in tamil nadu, so all the idealogies are too fool people???

  • @rangamsetty6691
    @rangamsetty6691 16 днів тому +8

    Antee humbug.anna మాటా.😅
    ఒకటి ఒప్పుకోవాలి డీఎంకే లాంటి పార్టీ ఇపుడు మురుగా అని తలకేతుకుంది.రాహుల్ శివ శివ అఖిలేష్ యదు సింహుడు శ్రీ కృష్ణుడు
    ఆహా వేల్లు ఎట్లా పిల్లి మొగ్గలు వేస్తారని 40 యేండ్ల కింద ఊహించలేదు.జై బీజేపీ.
    Islamist తీవ్రవాదం చూసిన తరువాత హిందువులలో పెను మార్పులు వస్తున్నాయి.

  • @Sainathteegala
    @Sainathteegala 16 днів тому +2

    Sanatan dharmam eradication Ani anadam samajika chaitanyam ah

  • @shivalramavl759
    @shivalramavl759 16 днів тому

    Seems Etela topic is over and jumping to new topic after HDFC?

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 16 днів тому

    With interaction, every party is undergoing a change

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 15 днів тому +1

    Sudho medhavi analysis chudrri😅😅

  • @iqbalkoonari5919
    @iqbalkoonari5919 16 днів тому

    DMK emphasises on Article 25 (Freedom of conscience and free profession, practice, and propagation of religion) and never tried to impose its ideology on believers in any religion.

  • @vasudevarao1721
    @vasudevarao1721 13 днів тому

    మొదట ఈ విషయం చెప్పండి ఉదయానిది స్టాలిన్ మాట్లాడిన మాటలు కరెక్టేనా
    మీకు కోపం రగిలిందా లేదా

  • @RPNAIDU-xb2sf
    @RPNAIDU-xb2sf 16 днів тому +1

    Hindu =BJP

  • @commonmandoubts321
    @commonmandoubts321 16 днів тому

    రాజకీయం లోకి మతం రావడం , మనం మతం చూసి ఓట్ వేయడం అంటే మన మూర్ఖత్వానికి నిదర్శనం , ప్రజల సమస్యలు తీర్చి ఓట్ అడగాలి , మతం చూపి కాదు...దాని వాళ్ళ ప్రజలే ఇబ్బంది పడేది..😂

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 11 днів тому

    Withdraw your comment on the North people. You are the strong devotee of Rahul, Stalin

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 15 днів тому +1

    Sudo medhavi 😅😅

  • @sreenivasulureddy4388
    @sreenivasulureddy4388 16 днів тому +3

    Jai Sriram jai bjp

  • @Giriism7
    @Giriism7 16 днів тому

    Must Abolishes Communal Politics and Leaders and Varna system and caste system.

  • @ganiyadav4592
    @ganiyadav4592 16 днів тому

    Money entha ethunapu sir hindhu paina ala cheputhanri Anni video la

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 16 днів тому +3

    Ayya koddiga telugu lo cheppandi

  • @Saikiran-ys2hq
    @Saikiran-ys2hq 15 днів тому

    tamila hindutva telugu hindutva enti ra chineswar….hindutva okkate prapancham motham

  • @Templebells9099
    @Templebells9099 16 днів тому

    Previously I encountered fanatics among muslims. Now there are plenty of them among Hindus. What is Dravidian culture ? That is an interesting chapter. Without understanding the subject, trolling is not proper.

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 16 днів тому +10

    పప్పు చారు గారు మీరు కూడా dmk ని నమ్మితే ఎలాగండి. అది ఎన్నికల కోసం. మీరు దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు. మీ మాటలు ఎవరు నమ్మరు. కానీ వీడియోస్ చేస్తుంటారు. Hard work in wrong direction is use less. తెలుసుకోండి పప్పు చారు గారు

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 16 днів тому

      ఏమైంది రా వరాహ భక్షక 😂🤣

    • @durgaprasadlingam4765
      @durgaprasadlingam4765 16 днів тому

      @@mohammedabdulrasheed3383 వరాహ పుత్ర

    • @User-fx0
      @User-fx0 8 днів тому

      Mi matham cheppindi idega, mundu non muslims mida visham kakkutunnru​@@mohammedabdulrasheed3383

  • @pandum8781
    @pandum8781 15 днів тому

    Covering lo ninni minchinodu ledu sir nuvvu vallani thittavo pogidavo telikunda vallu bjp ni follow avuthunnaru anakunda malli bjp laga chesaru ani cheppav malli bjp kindhi kulalani political ga development chesav ani cheppaleka chepthunnav papam comrade

  • @chatwithsunny5096
    @chatwithsunny5096 16 днів тому

    Meru cheputunra sir?

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 16 днів тому +2

    HINDU MELUKONTUNNARU. JAI SREERAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND JAI BJP'S JAI MODI JI JAI YOGI JI

  • @ramababuganta4866
    @ramababuganta4866 16 днів тому +1

    Jai DMK

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 16 днів тому +3

    మొత్తం మీద బీజేపీ వాళ్ళ దేవుళ్ళ పేర్లతో హిందూమతం విడిపోతుందా?
    జై శ్రీరామ్ vs కాళి మాతా, now జై శ్రీరామ్ vs మురుగన్.
    ఆయినా BJP vegetarian హిందుత్వ, south India లో meat లేకపోతే ఏ పండగ జరగదు, ఎల్లమ్మ పండగ, పోచమ్మ పండగ, యాకాశి పండగ, రాఖి పండగ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉప్పలమ్మ పండగ, సమ్మక్క పండగ, ఉగాది, even వేములవాడ కి వెళ్లి కూడా బంతి పోచమ్మ నీ చేసుకొని కోడిని కోసుకుంటాము వేములవాడలో, కళేశ్వరంలో non veg తింటారు, భద్రాచలంలో పిండాలు పెడితే nonveg తింటారు, వరంగల్ బుగులోని జాతర వేంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక non veg తింటారు.

  • @vissu9147
    @vissu9147 16 днів тому +1

    Goppollu raa babu oka religion or culture ni nasanam cheyyalanukodam kooda secular, progressive and samajika chaitanyama. Caste discimination ane okka point ni addupetkuni, mottam sanathan dharmic culture ni discriminate cheyadam akkada christian missionaries & dmk sole ideology. Adi panavvaka thaggutunnaru ipudu.

  • @marojunavyasri5381
    @marojunavyasri5381 13 днів тому

    nuvvu ni picchimaatalu neelantivallavalle e gathi

  • @srinivaslr5573
    @srinivaslr5573 16 днів тому +1

    Neeku Anta bada yenduko

  • @bhaskaryadavbhaskaryadav761
    @bhaskaryadavbhaskaryadav761 16 днів тому +1

    Rss చీఫ్ బ్రాహనులకు తప్ప ఇతరులకు ఇవ్వరు

  • @vasudevarao1721
    @vasudevarao1721 13 днів тому

    మొదట ఈ విషయం చెప్పండి ఉదయానిది స్టాలిన్ మాట్లాడిన మాటలు కరెక్టేనా
    మీకు కోపం రగిలిందా లేదా