నాయనమ్మా నమస్తుభ్యం!

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
    www.youtube.co...
    నమస్కారం,
    అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం!
    మా నాయనమ్మ చెప్పిన తన చిన్ననాటి సంగతులు, జానపద సాహిత్యం
    Rajan PTSK #RajanPTSK #Ajagava #Telugu

КОМЕНТАРІ • 71

  • @indu7952
    @indu7952 Рік тому +1

    ఊ కొడుతూ విన్నానండి... మా నాయనమ్మ గుర్తొచ్చింది... ధన్యవాదాలు

  • @upendramahanth4061
    @upendramahanth4061 Рік тому +1

    ఎంతో అద్భుతంగా చెప్పారు sir
    కాలచక్రం వెనక్కి తిప్పి ఎక్కడికో తీసుకెళ్లారు

  • @sreemadhavanandasaraswathi9300

    మీరు అదృష్టవంతులండి 🙏 మీ సాహితీ ప్రతిభ కు మీ నానమ్మే బీజం వేసింది

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 Рік тому

    అద్భుతం మొదటి నుంచి చివరి దాకా ప్రతి సంగతి తో ఎంత ఎంత మమైకం అయ్యా మంటే చెప్తున్నది మీరు కాదు వింటున్నది నేను కాదు అంతా కళ్ళ ముందరే జరుగుతున్నట్టుగా...... చాలా చాలా బాగుంది

  • @sudharanib.4401
    @sudharanib.4401 4 роки тому +12

    ఏంటో...మళ్లీ వెనక్కి తీసుకెళ్ళుతున్నారు.......ఎంత బావుందో...అక్కడే వుండి పోవాలని అనేంతగా.....🙏🙏🙏

  • @jyothyg6653
    @jyothyg6653 2 роки тому +1

    Chala chala bagunnayandi mee nanamma muchatlu

  • @sambasivaraobattinapati3691
    @sambasivaraobattinapati3691 4 роки тому +12

    మీ ఛానల్ లో వస్తున్న కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయి.
    బత్తినపాటి సాంబశివరావు, విజయవాడ

  • @skarumuru
    @skarumuru 3 роки тому +3

    అద్రుష్టవంతులు మీరు !

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 3 роки тому +2

    ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలండి.

  • @liveletlive6501
    @liveletlive6501 4 роки тому +4

    Sir, my eyes are moist with joy and I miss my grandparents at this moment.
    Adbutanga vundandi.
    Chevulu chaatalu chesukuni vinalani vundi mee naynamma gari muchatlu

  • @allurambabu220
    @allurambabu220 4 роки тому +5

    చాలా బాగా చెప్పారండి.హృద్యంగా ఉంది. నానమ్మలు.. స్వర్గలోకాలకు,వారి కధలు ..కంచికి వెళ్ళిపోయాయి. ఈ తరం వారికి చెప్పే నాయనమ్మలూ లేరు. ఉన్నా వారికి చెప్పే తీరికా, వీరికి వినే కోరికా.. టీవీల్లో ,సెల్ ఫోనుల్లో పడి ఉన్నట్లు లేదు..!

  • @saivenkat369
    @saivenkat369 Рік тому +1

    🙏

  • @nageshgorthi2764
    @nageshgorthi2764 Рік тому

    Very nice andi

  • @srikanthmuddapu3126
    @srikanthmuddapu3126 4 роки тому +6

    చాలా బాగా చెప్పారు.... నాన్నమ్మ మీరు గ్రేట్....

  • @nagasaikatakamsetty3969
    @nagasaikatakamsetty3969 Рік тому +1

    🙏🙏🙏🙏😊

  • @పూజ్యశ్రీతఎలక్ట్రికల్స్

    చాలా బాగుంది

  • @anilinoffers
    @anilinoffers 4 роки тому +2

    చిన్ని కృష్ణా, చిన్ని కృష్ణా వెన్నల దొంగా
    మా గోవులనన్ని తోలుకోని వేగమే రారా !!
    భలే బాగుగ రారా !!
    అమ్మ నాకు బంగారు బండినియ్యవే
    గుర్రంబునెక్కెదన్
    ఎనుగంబు నెక్కెదన్
    కిర్ కర్ !! కిర్ కర్ !!

    • @satyavathi328
      @satyavathi328 Рік тому

      Ee paata purtiga vunte pampinchandi chala baagundi

  • @muralikrishna-mi1nh
    @muralikrishna-mi1nh 4 роки тому +1

    Meeru chala ,chala lucky sir.

  • @deepikarao4089
    @deepikarao4089 4 роки тому +2

    Rajan sir you are simple great you narrate each and everything very nicely. I too love my nanamma

  • @ratnakar1096
    @ratnakar1096 Рік тому +1

    ప్రతి ఇంటా ఇలాంటి అమ్మమ్మ ఒక్కరుంటారు.,

  • @bhargavaram6758
    @bhargavaram6758 4 роки тому +5

    నాన్న వినరా అంటూ ఒడిలో కూర్చుండబెట్టి
    నిద్దురపుచ్చాలని నన్ను విసన కర్ర చేతపట్టి
    నుదురున మునివేళ్ళతో ముచ్చటగా నిమురుతుంటే
    నన్ను నేను మయమరిచా నాయనమ్మ ఒడిలో...
    రాజుల రాజ్యాల కథలు రక్కసి చేసిన మాయలు
    రామాయణభారత ఇతిహాసపు గాథలు
    కాశీ మజిలీ కథలలో పొదగపడిన సొబగులు
    కళ్ళకి కట్టినట్లు చెప్తుంటే ఓనమాలు నేర్చుకున్న సాహిత్యపు బడిలో...

  • @SudhakaJoga
    @SudhakaJoga 3 роки тому +4

    మీ నాన్న మ్మగారి కబుర్లు ఈన్ని విన్నాక కామెంట్ పెట్టకుండా ఉండలేకపోతున్నాను, మమ్మల్ని అందరినీ ఒక్కసారి మీ నాన్నమ్మ గారి దగ్గరకు తీసుకు వెళ్లి మళ్ళీ తీసుకొని వచ్చారు

  • @gubbalavasavi3415
    @gubbalavasavi3415 4 роки тому +1

    sir challa bagundi me channel plz inka chala chala stories and me nanamma patalu (full songs) meda videos cheyandi. plz cheyandi

  • @tallapareddysurendrareddy5468
    @tallapareddysurendrareddy5468 4 місяці тому +1

    Sreerama Kathamruta Kavi Kumara Jeevitam book gurinchi cheptara

  • @ratnakumarichittajallu9450
    @ratnakumarichittajallu9450 3 роки тому +1

    🌺👌🌺

  • @tolinklink4844
    @tolinklink4844 4 роки тому +2

    చాలా బాగున్నాయండి
    మేము కూడా ఫాలో అవుతామండి. మామనుమలకు చెప్పకుంటామండి దయచేసి ఇంకావివరంగా విడివిడి భాగాలుగా పంపగలరు.

  • @mallikharjunaraolakkimsett5746
    @mallikharjunaraolakkimsett5746 4 роки тому +1

    Yes great

  • @Vamsi510
    @Vamsi510 4 роки тому +1

    super sir you are real Indian

  • @lakshmibhavanipendyala7379
    @lakshmibhavanipendyala7379 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏
    👌👌👌👌👌👌👌👌

  • @Hariharan-et9fd
    @Hariharan-et9fd 3 роки тому +1

    👏👌👌

  • @mastermaster5442
    @mastermaster5442 3 роки тому

    Tq guruji

  • @varalaxmi1316
    @varalaxmi1316 2 роки тому

    మినాన్నమ్మ మాటలు మినోట విన్న మకు మీతోపాటు మేము పుట్టి ఉంటే బాగుండును ponilemdi మీ భాషా మృతం తో మినాన్నామ్మ గరితోవున్నట్టు గా భావిస్తాము

  • @raghupati1451
    @raghupati1451 4 роки тому +2

    నమస్కారం🙏. సాహితీ మధురిమలను ఆస్వాదించగలనో లేదో తెలియదు.కాని నాన్నమ్మ ముచ్చట్లు విని చాలా చాలా సంతోషం కలిగింది.బాలనాగమ్మకధను
    (రాత్రి భోజనం తర్వాత) చెబుతుంటే అందరమూ దగ్గరకు చేరి ఊ ఊ
    (ఊకొట్టేవాల్లం)అనేవాల్లము.కధ వినేవాల్లలో ఎవరైనా నిద్రలోకి జారుకుని ఉంటే వాడిని తట్టిలేపగా, ఉలిక్కిపడేవాడు.అందరమూ గొల్లున నవ్వేవాల్లము.చిన్ననాటి సంఘటనలు గుర్తుకు చేసుకునే భాగ్యాన్ని కలిగించారు💓👌🙏

  • @radhasyamalrao7200
    @radhasyamalrao7200 4 роки тому +2

    Sir please release Remaining episodes of kasi majili kathalu from 7th episode onwards I am eagerly waiting.

  • @ramachandramanubolu4170
    @ramachandramanubolu4170 4 роки тому +3

    Baaga chepparu

  • @lakshmanlanka9569
    @lakshmanlanka9569 4 роки тому +1

    Chala Baga chepparu

  • @abhimanyuduchandadi3395
    @abhimanyuduchandadi3395 4 роки тому +1

    👏👏👏👏👏👏🙌🙏

  • @satyavani4193
    @satyavani4193 4 роки тому

    So nice

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 роки тому +1

    🙏🙏🙏

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 роки тому +1

    ఎంత హాయిగా ఉందొ.

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 3 роки тому +1

    చిత్రంగా..మా మామ్మ పేరుకూడా మాణిక్యమ్మే..
    ఆవిడ ఇప్పుడు లేరనుకోండీ...నేనంటే ఆవిడకి ఎంతో ఇష్టం.నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఇహ వాళ్ళకి మూడి నట్లే...అంతలా వారి మీద పోట్లాడేది.
    నా చిన్నతనంలో , అయ్యా కాళ్లు నొప్పిగా ఉన్నాయ్, కాస్త ఒత్తు నాయనా చచ్చి నీ కడుపున పుడతాను అంటుండేది. ఎన్నో కథలు చెప్పేది.
    నేను కూడా మా మామ్మ కూచినే.
    అందుకే నేను నాకూతురిని మాణిక్యాలూ అని పిలుస్తుంటా..రోజూ చాలాసార్లు ఆవిడని తలుచుకుంటూనే ఉంటా.ఏది ఏమైనా మా మామ్మ మా మామ్మే.....

  • @oksomkar3107
    @oksomkar3107 4 роки тому +3

    Mee channel chala bagundi andi

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 4 роки тому +1

    Sir, Tvaraga kasi majili kadalu purthi cheyandi...

  • @venkatanagesh6115
    @venkatanagesh6115 4 роки тому

    నానమ్మ సంగతుల దొంతరలు నన్నూ చిన్నతనం లోనికి లాకెళ్ళయి.

  • @kasturiraju6646
    @kasturiraju6646 4 роки тому +1

    Kreedabhiramam lone orugallu varnana meeda oka vedio cheyagalarani prardhana

  • @mmmanasa1303
    @mmmanasa1303 4 роки тому +1

    Sir kasi majili kathalu Twaraga cheppandi. Plz

  • @bharathbongu3279
    @bharathbongu3279 4 роки тому +2

    అప్పటి food గురించి పూర్తిగా చెప్పగలరా

  • @prasadupadhyayula8495
    @prasadupadhyayula8495 4 роки тому +26

    అయ్యా! ఈ పొడుపుకథ విప్పగలిగాననుకుంటున్నాను. మీరే నిర్ణయించాలి.
    పొడుపుకథ:
    మహారాజ శ్రీ పెదనాన్న గార్లైన పెండ్లికాని దాని కుమారుని సముఖమునకు, మీ తమ్ముడి భార్య అన్న మేనత్తకు పెండ్లి అయిన తరువాత పుట్టిన పుత్రులలో పెద్దవాని తరువాత వాని పుత్రుడగు నేను వ్రాసుకున్న ఉత్తరం యేమనగా,
    వేయికన్నులుగలవాని మనుమనికిస్థామన్న పిల్లను, నీ చెలికాడూ... గర్భము కొట్టిన దాని కుమారు కుమారునకు అడుగుచున్నారట. తురంగమునకు పుట్టినవాని తండ్రియున్ను, ఈశ్వరుని వాంఛించిన దాని అన్నయున్ను, నీవును వెళ్లి అడుగుట ధర్మమా? మత్స్యములతో జీవనము చేసి, జాలర్ల ఇంట పెరిగిన నీకు ఈ బుద్ది పుట్టినా... పుట్టియుండవచ్చు పెద్దనాన్నా...
    సమాధానం:
    ఘటోత్క్చుడు కర్ణునికి వ్రాసిన ఉత్తరం.
    అభిమన్యునకు ఇస్తామన్న శశిరేఖను, లక్ష్మణ కుమారునికి అడగడానికి వెళ్లారని సారాంశం.

    • @SwarnaSVepa
      @SwarnaSVepa 4 роки тому +1

      I am glad that there are still many knowledgeable people who could open the podupu kadha. It would great if the relationships are also explained.

    • @meenamahitha9498
      @meenamahitha9498 4 роки тому

      Thnks for writing down the podupu katha prasad up garu. With this I have solved and got to know that I was right with your answer. Thank you.

    • @bharat2498
      @bharat2498 4 роки тому +3

      Pelli kani dhaani kumarudu karnudu. Thammudi barya ante subhadhra, ame Anna krishnudu, ayana menatta kunthi dhevi, pendlayyaka puttindhi dharmaraju tammudu bheemudu. Ayanaku puttina vaadu Ghatotkachudu. Ika karnudu yelaagoo pedhanaanne avutadu

    • @prasadupadhyayula8495
      @prasadupadhyayula8495 4 роки тому

      @@meenamahitha9498 🙏

    • @prasadupadhyayula8495
      @prasadupadhyayula8495 4 роки тому

      @@SwarnaSVepa 🙏

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri7802 2 роки тому +1

    Nenu emicheppanu rendu chethulu jodinchadamthappa

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 роки тому +1

    శ్రీకాకుళం లో ఏ మండలం లో ఉందా ఆ ఊరూ చెప్ప గలరు plz

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 роки тому +1

    మాకు కూడా మా నాయనమ్మ కథలు చెప్పేది కానీ అవి మా అమ్మకు నచ్చేవి కాదు.

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 роки тому +2

    మా ఇచపరO పక్కన బరంపురం మీరెప్పుడైనా రావచ్చు .

  • @sudajaji661
    @sudajaji661 4 роки тому

    సార్ కాశీమజిలీ కథలు ఏమయ్యాయి ప్లీజ్ సార్ సెండ్ మీ

  • @Kumar-je7le
    @Kumar-je7le 4 роки тому

    Mi nannamma gari dwara ne meeku e jnanam vachhi untundi

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 4 роки тому +1

    ఇచ్చాపురం

  • @jaganvangala4175
    @jaganvangala4175 3 роки тому +1

    Vandan

  • @jogendraradha1126
    @jogendraradha1126 4 роки тому +2

    ఏ భీమవరం గురువుగారు

  • @ravidarbha1582
    @ravidarbha1582 4 роки тому +3

    bhimavaram loe meeru vundedi ekkadandi? maadi bhimavarame, eesari vacchinappudu mimmalni kalustanu

  • @SwarnaSVepa
    @SwarnaSVepa 4 роки тому

    There are many beautiful songs. One is on Subhhsdra Sare, where Arjuna blames Subhadra that her parents did not give him any thing at the time of marriage. Subhadra says, Ma Varu pedavaru makemi gladu, pettagala peddinta pendladarada. Finally Rukmini (Godess Lakshmi) sends a Sare to Arjuna with all riches. I hope some one has recorded the song. Let me know if you have.

  • @illuruphanikumar8212
    @illuruphanikumar8212 4 роки тому

    inthaki podupu katha vippaleadu?

  • @girijamanchi8241
    @girijamanchi8241 4 роки тому

    🙏🙏🙏

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 4 роки тому

      గురువుగారునమస్కారమండీదసరా పద్యం సాహస దీప విక్రమార్కసంగ్రామ ధనుంజయదానగుణ అధిప కర్ణా ఈ పద్యం పూర్తి చేయండి తెలిస్తే ద స రారో జుల్లో మాష్టార్లు పిల్లలు కలిసి ఇ ల్లిల్లు తిరిగి పై పద్యం పాడి నట్లు నా కు గుర్తు