Це відео не доступне.
Перепрошуємо.

అద్భుతంగా నాతొలిఏకాదశిపూజ|తిరుపతిలో పుష్పయాగం|ఇంట్లోనే నాస్వామికి చేసుకోవటంతో కోరికతీరింది|

Поділитися
Вставка
  • Опубліковано 19 лип 2021
  • Saree from:
    VEERABABU HANDLOOM
    Tatiparthi
    Gollaprolu mandal
    East Godavari 533445
    Group 1 link :
    chat.whatsapp....
    Group 2 link :
    chat.whatsapp....
    Instagram link :
    / vijayalakshmi_handloom
    WhatsApp Number:
    917981394411

КОМЕНТАРІ • 1,1 тис.

  • @mangatayaru2964
    @mangatayaru2964 3 роки тому +28

    వేంకటేశ్వరస్వామి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ చూడడానికి చాలా సంతోషముగా వుంది అమ్మ🙏🙏🙏🙏🙏🙏🌹

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 роки тому +79

    వెంకన్న స్వామి పుష్పయాగం చాలా బాగుంది అమ్మ 🙏🙏
    కన్నయ్య.. గణపయ్య కూడా చాలా అందంగా ముస్తాబయ్యారు.. తొలి పండుగకు..
    తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మ 🙏🙏

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +1

    పాట చాలా బాగుందండి.పూజ చాలా చాలా బాగా చేశారు.పేలలో కృష్ణయ్య చాలా బాగున్నాడు. చీర సూపర్ గా ఉంది.ఏకాదశి శుభాకాంక్షలు.

  • @doladurgabhavani3
    @doladurgabhavani3 3 роки тому +48

    ఏ జన్మ పుణ్యం మో మాకు మీ పూజలు చూసే అదృష్టం కలిగింది

  • @b.lathayadav2982
    @b.lathayadav2982 3 роки тому +14

    మాకు వీలుపడలేదు. అందుకే మీ విడియో చూసి సంతోషించా అమ్మా చాలా ధన్య వాదాలు

    • @indirammagara1467
      @indirammagara1467 3 роки тому

      ఏమి(నానమలుపాడర)నీకుకూతురులుమాతరమెవునార👆🐘🇮🇳🙊

  • @devitalari3839
    @devitalari3839 3 роки тому +27

    Amma mirru దిష్టి తీసుకోండి amma your soooo beautiful and love you amma

  • @radhak.8889
    @radhak.8889 3 роки тому

    పువ్వులతో స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఎంతో అందంగా ఉన్నారు పాట చాలా బాగుందమ్మా.👏👏👌👌

  • @Manasa-k3o
    @Manasa-k3o 3 роки тому +21

    ఈ రోజు మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మ .మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏👌😊

  • @gatramvijayanagababu7421
    @gatramvijayanagababu7421 3 роки тому +17

    హాయ్ పెద్దమ్మ
    పూజ చాలా బాగా చేశారు
    పుష్పయాగం చాలా బాగుంది పెద్దమ్మ

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 3 роки тому +27

    అమ్మా మీకూ మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ.

  • @vallia2
    @vallia2 3 роки тому +1

    అమ్మా మీ పుష్పయాగం చాలా బాగుంది..మీరు చేసే పూజలో ఏదో ఆకర్షణ ఉంటుంది..ఎంతో శ్రద్ధగా,భక్తితో చేస్తారు అమ్మా🙏🙏

  • @atoz0to9kvl
    @atoz0to9kvl 3 роки тому +4

    Me govulu, me saree, me puja chala bagundi aunty, thanks for sharing this video.

  • @anushaammaadi9168
    @anushaammaadi9168 3 роки тому +14

    Eeroju gudi ki vellalekapoyaananna baadha teeripoindhi amma, annii amma chuskuntundhi anna mata mimmalni chusi cheppochu, anni mere chuskuntunnaru thalli 🙏

  • @remmaharini4874
    @remmaharini4874 3 роки тому +19

    Amma 3 min lo 500 views. Ante me video kosam entha mandhi wait chestunnaru chudandi. Amma tholi ekadashi subhakankashalu. 💐❤️😍

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 3 роки тому

    అమ్మ మీకు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు వెంకన్న స్వామి పుష్పయాగం చాలా బాగుంది నాకు కూడా పూజ చేసుకుంటే చాలా ఇష్టం మీకు లాగానే మురిసిపోతూ ఉంటాను కానీ ఈ రోజు నాకు చేయటం కుదరలేదు పూజ మీ పూజ చూసి చాలా చాలా మురిసిపోయాను మీ సారీ చాలా బాగుంది మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు👌👌👃👃👃😍😍😍🌹🌹🌹🌹

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 3 роки тому

    No words about kaliyuga srivaru. Govinda Govinda Govinda. 🙏
    Meeru mee Saree awesome. Beautiful. 👌

  • @rojakumariganji3537
    @rojakumariganji3537 3 роки тому +22

    చూడముచ్చటగా ఉన్నారు.మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది.love you sister.

    • @davitupili116
      @davitupili116 3 роки тому +1

      Amma chala bagundi amma intati devuniki seva cheyalante adrustamundali amma

  • @muvvalarama9374
    @muvvalarama9374 3 роки тому +71

    Amma meeru lakshmidevi la unnaru🥰🥰🥰

  • @varalakshmi7181
    @varalakshmi7181 3 роки тому

    జై లక్ష్మీ గారు పూజ చాలా బాగా చేసుకున్నారు మీ పూజ పూజ చూస్తుంటే కడుపు నిండిపోతుంది రెండు కళ్ళు చాలవు ఎంతో పుణ్యం చేసుకుని మీ వీడియోను చూస్తున్నాం మీరు చాలా అందంగా ఉన్నారు

  • @keerthiteluguvlogs1793
    @keerthiteluguvlogs1793 3 роки тому

    Amma me vedio kosam wait chesthunna. Nenu manaspurthiga pooja chesukunnanu. Meere gurthukuvasthunnaru. Chala anadhamga vundhi. Eppudu na work nenu chesukuntunna kaaliga vundatledhu. Appudyna lazy ga anipisthe chalu me vedio chusi malli adho oka work chesukuntunna. Manasantha nirmalamga vundhi. Nannu nenu change chesukunna me vedios chusi. Muggulu practice chesthunna, blouse kuttadam nerchukuntunna, mokkalu, birds mana chuttu vunna prakruthini chusthunna. Eppudu na manasu happy ga vuntundhi. Ma paapathi time spend chesthunnanu. Anavasara alochanalu anni baadhalu poyayi. Thanku amma

  • @bandarilalithabai
    @bandarilalithabai 3 роки тому +3

    Amma mee pooja palam chala bagundi aadadi korukune varalu rende rendu challani samsaram chakkani santanam

  • @akkapeddiprameela5975
    @akkapeddiprameela5975 3 роки тому +12

    పాట ఎంతో బావుంది అమ్మా మీకు 🙏 పాట పెట్టండి లిరిక్స్

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 3 роки тому

    చాలా చాలా బాగుందండి పూజ. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది అన్నట్టు అనిపించింది. పూల అలంకరణ అందగా ఉంది .

  • @Jayaskitchen3148
    @Jayaskitchen3148 3 роки тому +1

    Amma I can understand your feelings when you're a doing Pooja the vibrations feelings are very good

  • @nanigogam427
    @nanigogam427 3 роки тому +4

    చాలా సంతోషంగా ఉంది అమ్మ. మీ పూజ చూస్తుంటే.

  • @allgoldenmovies8784
    @allgoldenmovies8784 3 роки тому +7

    Amma Meru uncle chala adrustavantulu,life long inta happayga undali

  • @ramadevikandula7994
    @ramadevikandula7994 3 роки тому

    Amma meru naku rathri kalalo vacharu. Ma friend, ma papa, nenu mi intiki vaste, matho matladuthu meru vanta chesi bojanam pettaru. Tharvatha meru kattukune illuni kuda chupuinchi nattluga naku kala vachindi. Chala santhosham vesindi🙏🏻💐

  • @naglakshmi3241
    @naglakshmi3241 3 роки тому

    మీ పూజలు చూడడానికి రెండు కళ్ళు చాలడంలేదు. చీర చాలా చాలా బాగుంది. తొలి ఏకాదశి శుభాకాంక్షలు

  • @vanid6296
    @vanid6296 3 роки тому +3

    Amma chala baagunnaru gudi ki valina feeling vachindi amma🙏🙏

  • @krishnavenipulipaka6618
    @krishnavenipulipaka6618 3 роки тому +3

    Kannula panduga ante edekada Jaya garu.chala peaceful ga undi. 🙏🙏

  • @karimullaking4672
    @karimullaking4672 3 роки тому +1

    Assalamualaikum Aunty Assalamualaikum uncle wow your looking soooooo beautiful Aunty మీకు మీ కుటుంబ సభ్యులకు తోలి ఏకాదశి శుభాకాంక్షలు సుఖసంతోషాల తో ఉండాలి అని ఆశిస్తున్నాను సౌభాగ్యంగా సంతోషంగా సంబరంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్ళు ఉండాలి అని ఆశిస్తున్నాను ఆ దేవుడు నీ కోరుకుంటున్నాను 🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹❤❤❤❤

  • @kkb5888
    @kkb5888 3 роки тому

    మీ వల్ల మీ పూజ చూసే భాగ్యం కలిగింది. కృతజ్ఞతలు జయ గారు

  • @kalyanigunchala3793
    @kalyanigunchala3793 3 роки тому +3

    Anti merru chepevi intlo cheseveina thelianivalku thelsukovali anukune valaku baga upayogapadathai manchi vishayam yevaru chepina nerchkovali thank u anti😀

  • @user-ml3mw5zg8m
    @user-ml3mw5zg8m 3 роки тому +7

    మంగళవారం. మంగళవాయుదయలు
    తొలి ఏకాదశి గణపతి పూజ ఉపాసన మొదలైన రోజు సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు

  • @chaithanyadekonda1800
    @chaithanyadekonda1800 3 роки тому

    మీరు చేసిన పూజను చుస్తే పుణ్యం మాకు దక్కింది అమ్మ.... తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని dharshichukunnatu ఉంది,🙏🙏🙏🙏💐💐💐

  • @pattipatiprashanthi6250
    @pattipatiprashanthi6250 3 роки тому +2

    Amma mi pooja lu positive vibrations kaligistayi mi matalu kuda 🙏🙏🙏🙏🙏

  • @subhadrachennareddygari4502
    @subhadrachennareddygari4502 3 роки тому +5

    తొలి ఏకాదశి శుభాకాంక్షలుఅమ్మ

  • @janakipalevelli354
    @janakipalevelli354 3 роки тому +17

    అమ్మ మీరు లక్ష్మీ దేవి లా వున్నారు...చీర బాగుంది ఎంత రేట్ పడిందో చెప్తారా

  • @thivitimanju8150
    @thivitimanju8150 3 роки тому +1

    Namaskaram amma🙏, mee tholi ekadasi pooja mamulga kaadu manasu tho aah swamy ni pilichi nattuga undi💕...poolatho swamy ammavarlu chala andhanga unnaru amma🌹🌼🌿
    luv u amma😘🥰🥰♥️

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 3 роки тому +1

    Yenta artistic person amma meeru
    Mee pillallu chala adrushtavantulu mee ku puttianduku
    God bless you and your family

  • @wegoqueens5960
    @wegoqueens5960 3 роки тому +4

    #WegoQueens#
    Super amma Meru. Meeru epudu ilane Santhosham tho, Aayurarogyalatho undalani, maku marenno manchi matalu cheppalani korukuntunnanu 🙏

  • @sandhyaranikhadanga6746
    @sandhyaranikhadanga6746 3 роки тому +4

    Amma u did really well n s u n that god both r very lucky coz u hv god n god hv a wonderful devotee that Is u hope u more poojas still u hv stamina n u receive that god blessings n full fill all ur wishes n s ur pooja room is looking so beautiful sply ram sita hope that god give u so much stamina to u

  • @omsrisai4993
    @omsrisai4993 3 роки тому

    గజమాలతో స్వామివారి ని చక్కగా అలంకరించారు. మీరు ఇష్టమైన విదంగా ఇల్లు పూర్తి అవుతుంది,🙏

  • @nikithareddy3114
    @nikithareddy3114 3 роки тому +1

    Super amma

  • @thisisrakasi4233
    @thisisrakasi4233 3 роки тому +3

    Hi Amma u r looking Soo pretty
    Devathala unaru Amma 🥰

  • @hemadevi7988
    @hemadevi7988 3 роки тому +3

    NAMASTE 🙏 Amma, Tirupaty lo swamy ni choosina anandam kaligindhi.

  • @RuchulaHarivillu
    @RuchulaHarivillu Рік тому

    పాట చాలా బాగా పాడారు.. చాలా బాగుంది అమ్మా ❤️

  • @yasarenijyothi1791
    @yasarenijyothi1791 3 роки тому +1

    Amma chala baga chrsaru...chusthunte manasu ki prashanthanga undhi amma

  • @hrudhayabattina1877
    @hrudhayabattina1877 3 роки тому +6

    Namaste amma 🙏❤️🙏

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 3 роки тому +31

    పూజ ki వెయ్యి నమస్కారాలు

  • @madhurijuthiga8546
    @madhurijuthiga8546 3 роки тому

    అమ్మ తొలి ఏకాదశి శుభాకాంక్షలు💐
    మీరు గోమాత లను ఎంతోప్రేమగా చూసుకుంటూన్నారు ఎంత ప్రేమ అంటే తల్లి కి బిడ్డల కు మద్య ఉన్న అనుబంధం
    మీరే నాకు అమ్మ వారి లా,పుత్తడి బొమ్మ లా కనిపిస్తున్నారు అమ్మ
    నాకు తెలిసిన నాకు కనిపిస్తున్న ఆదిదంపతులు మీరు మాత్రమే అమ్మ
    మీ దంపతులకు నా పాదాభివందనం అమ్మ

  • @veeraprabha2355
    @veeraprabha2355 3 роки тому

    చాలా బాగా చేశారు పూజ 🙏 ప్రత్యక్షంగా గుడిలో చూసిన అనుభూతి కలిగింది అమ్మ🧘‍♀️ మీకు కృతజ్ఞతలు🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 3 роки тому +6

    Meeru manasika pooja chesi aanandisthoo,mee family members nu aanandipajesthunnaru kadamma.

  • @sridevisista3900
    @sridevisista3900 3 роки тому +7

    నిజమే జయగారు ఇంకఏమి కావాలి🙏🙏🙏👌🏼

  • @manikyambalakhsmi7822
    @manikyambalakhsmi7822 3 роки тому

    Naku health bagoledu me papa & me puja mandiram excellent ga chesaru madem meru chepe vidhanam naku chala bhaga nachutundi saree super madem

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 3 роки тому

    మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము,మీ పూజ వీడియోలు చూసే అదృష్టం కలిగింది మాకు ,🙏🙏🙏,అమ్మ మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు ❤️❤️🙏🙏💐💐❤️❤️

  • @middle-classammai6337
    @middle-classammai6337 3 роки тому +4

    Amma me vedio kosam waiting

  • @yallamellisabita1763
    @yallamellisabita1763 3 роки тому +3

    2 minutes lo 175 views 50 likes amma sir amma antya

  • @namburuyagnavallika4596
    @namburuyagnavallika4596 3 роки тому

    Pandaga subhakanshalu Amma.. nenu mee kuthuri vayasu, puja chaala bagundi, & meeru Lakshmi Devi la unnaru. Mee videos chusthy chaala anandanga untundi, anni chusthanu, and naa mood balenappudu mee video chusthy chaala relaxed ga feelavthanu. Thanks Amma.

  • @Lavanya-ps8lp
    @Lavanya-ps8lp 3 роки тому

    ఎంత బాగుందో ఆ దేవుడి ని అలంకరించుకుని అలా చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది

  • @nagendravarmaanna4931
    @nagendravarmaanna4931 3 роки тому

    Amma chala santhoshunga vundhi iroju nenu puja chesukovadani ki kudaraledhu kani mee puja vedanam chusi chala anadanga vundhi thanks amma 🙏😊

  • @kandirajinirajini4266
    @kandirajinirajini4266 3 роки тому

    అమ్మ ఎంత బాగా అలంకరించారు వెంకన్న స్వామిని పుష్పయాగం మేము తరలించాను నా జన్మ ధన్యమైంది

  • @andalaharivillu4906
    @andalaharivillu4906 3 роки тому +1

    Gulabi, chamanthi mala very beautiful because that's👉 2 colours combination is very nice chudataniki chala baundi . Devidi daggara chala kalaga undi. 🙏🙏🙏

  • @lokavasanreddy7542
    @lokavasanreddy7542 3 роки тому

    mee Pooja chusthunte nenu chesukunnattu anipichindi krishnayyani chusi muddosthundandi meeru chala kalaga unnaru super video thanks

  • @vasukitm9094
    @vasukitm9094 3 роки тому

    Ee roju temple ki vellaledu, chala bada anipinchindi.... aunty mee pooja, poolato alankaran choosi naa janmamu dhanyamaindi.... 🙏🙏🙏🙏Chala chala thanks aunty 👌👌

  • @rvtraditionalteluguvlogs5611
    @rvtraditionalteluguvlogs5611 3 роки тому

    Amma chala chala danyavadalu Amma miru chala istamuga chesukunna puja ma andaraki chupinchinanduku chala chala santosham ga undi

  • @srikaruna2553
    @srikaruna2553 3 роки тому

    Chala chala bagundi andi ..mi Puja, inka krishnudu ,vigneswaruni vigrahalu ...& Alankarana kuda andi. Chusthunte kallaku hai ga, manasuku aahladam ga anipinchindi. 🙏

  • @ramasaripalli830
    @ramasaripalli830 3 роки тому

    Chala bagundhi amma puja ...aa deepalane chusthu undipoyanu...devatha prathimalu kooda .nenu chala try chesthunnanu kaani dorakadamkedu.ammamma gari paata mee nota ....entha bagundhi ...anthe meaningful ga undhi.meeriathe supero super 🙏

  • @pkgardeningworld3965
    @pkgardeningworld3965 3 роки тому

    Mee పూజ చాలా బాగుంది అమ్మ మీకు అన్నయ్య గారికి తొలిఏకాదశి శుభాకాంక్షలు

  • @sharadadevi4744
    @sharadadevi4744 3 роки тому

    తొలిఏకాదశి.శుభాకాంక్షలు అమ్మా మీపూజావిధానం చాలబాగుంది చక్కగా లక్ష్మీదేవి లా ఉన్నారు.🙏

  • @ravasri123
    @ravasri123 3 роки тому

    Mundu ga Amma toli ekadasi subhakankaslu 🌹🙏🏼. Entha baga
    Chesaru amma pooja. Enrha sepu
    Choosina enka choodalanipistundi.
    Puspa Alankarana challabavundi.🙏🏼
    Amma swamiki. Gomaataluku chilukalaku🙌🏼🙏🏼. Me saree super amma.be blessed.🙏🏼🌹🙏🏼

  • @satyagodarammayi2365
    @satyagodarammayi2365 3 роки тому

    అమ్మ పాట చాలా బాగుంది కొంచం ఇలాంటి మంచి animuthyalu padinapudu కొంచం పిడిఎఫ్ లు పెట్టండి నాకూ చాలా ఆసక్తి ఈ పాటలు అంటే plzz అమ్మ🙏🙏🙏

  • @TheCozyOven
    @TheCozyOven 3 роки тому

    అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.మీ పూజ, మీ సారి అన్ని ఎంతో ముచ్చటగా ఉన్నాయి 🙏🙏

  • @tharunisri9152
    @tharunisri9152 3 роки тому

    AmmA chalabagundi Pooja. And meru kids AmmA. Eppudu meru elane santhoshamga undalani korukuntunnu AmmA🙏🙏

  • @sravanitamminana27sravanit98
    @sravanitamminana27sravanit98 3 роки тому

    Peaceful ga untundi andi mi vedios chusthunty

  • @padmavathi4204
    @padmavathi4204 3 роки тому

    అమ్మ మీరు చక్కగా నిండుగా లక్ష్మి దేవి రుపంలా ఉన్నారు...పూజ చాలా చక్కగా చేశారు🙏🙏🙏😊😊👌👌👌👌❤️❤️❤️❤️

  • @deepaanand9577
    @deepaanand9577 3 роки тому

    చూస్తుంటే కన్నుల పండుగ లాగా ఉందమ్మా చాలా సంతోషం మనసుకి ఎంతో హాయిగా అనిపించింది అమ్మ మీకు చాలా కృతజ్ఞతలు

  • @girijasarma3677
    @girijasarma3677 3 роки тому

    జయ గారు మీ పూజ చాలా చాలా బాగుంది
    మీ చీర చాలా బాగుంది మీ రు ఓపిక గా
    అన్ని చేసుకుంటూ నారు మీకు
    తొలి ఏకాదశి శుభాకాంక్షలు

  • @siddhugamingyt4425
    @siddhugamingyt4425 3 роки тому +1

    Amma meru lakshmi devi laga vunaru amma mi Blessings maku kavali amma
    Love you so much amma 🥰🥰🥰💕💕❤️❤️

  • @katuripadmavathi7489
    @katuripadmavathi7489 3 роки тому

    Pooja chala bagundi Jayagaru.Maaku manchi anubhutini kaligindi.Meeku Toliekadasi Shubha kankshalu.

  • @user-of6db8mc5h
    @user-of6db8mc5h 3 роки тому

    చాలా చాలా బాగున్నారు అందరూ ముఖ్యంగా మీ రూ.
    స్వామి వార్లూ,అమ్మవార్లూ
    ఎప్పుడూ అందగాళ్ళే👌🏻👍🏻💐

  • @madhavich14
    @madhavich14 3 роки тому

    చాలా బాగా పాడారు మా నానమ్మ పడినట్టే పాడారు..

  • @madurikrishna3419
    @madurikrishna3419 3 роки тому

    వినాయక స్వామి కృష్ణ భగవాన్ శ్రీ దేవీ భూదేవి సమేత మలయప్ప స్వామి నమః చాలా బాగుంది సంతోషం
    నేను కూడా విష్ణు సహస్రనామ స్తోత్రము చదువు కున్న జయగారు

  • @lakshminadella3281
    @lakshminadella3281 3 роки тому

    అమ్మ రోజు చూస్తాను మీ మాటలు వింటూ మాట్లాడకుండా అలా ఉండిపోతాను కానీ ఎప్పుడు కామెంట్ పెట్టలేదు మీ పూజ చూసి గుడికి వెళ్లినట్టుగా సంతోషం కలిగింది అండి 🙏

  • @nvskantham6658
    @nvskantham6658 3 роки тому

    తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు జయ గారూ . పుష్కలంగా సమకూరిన పుష్పాలతో పురుషోత్తముడు చాలా చాలా బాగున్నాడండీ .ధన్యవాదములు .మీచీర ,చీరలో మీరు చూడముచ్చటగా వున్నారు .

  • @sapnan7544
    @sapnan7544 3 роки тому

    Chala bagundi amma pooja chala santosham ga anipechindi raka raka la Poola tho chala andagavundi alankarana. 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswarip463
    @umamaheswarip463 3 роки тому

    Mee video kosame waiting amma vudayam tiruchanuru padmavathi ammavari pushpayagam choosanamma anukunna ayavari pushpayagam gurinchi anukunna mee pushpayagam to aa kodava naaku teeripoyindi chala bagundamma Pooja naakoo ilaa chesukovalani kaani kudaradu .meerunnaruga mee pooja choosi sambarapadipotuntanu nenu chesukuntunatlu anukoni. Krishnayya ganapaya kooda kalakalaladutoo vunnaru .meeku tolekadasi subhakankshalamma

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 роки тому

    అమ్మ కన్నుల పండుగగా పూజ చేసారు చాలా సంతోషంగా ఉంది తొలి ఏకాదశి శుభాకాంక్షల🙏🙏♥️👌

  • @valliramasurriseti6460
    @valliramasurriseti6460 3 роки тому

    మీ పూజ చాలా బాగుంది నేను చేసుకున్నంత ఆనందంగా ఉందమ్మ

  • @komalakumari2322
    @komalakumari2322 3 роки тому

    Krishnaiah Chala muddhuga vunnadu Amma Manchi ga anipinchidhidhamma meeku na Dhanyavadhalu 🙏

  • @ramanamadhavi6748
    @ramanamadhavi6748 3 роки тому

    Meeru chese pooja chustunte manasu chaala prashatamuga undhi

  • @rajyalakshmi815
    @rajyalakshmi815 3 роки тому

    Amma pata lyrics petti unte chala bagundedi andi. maku neerchukovaalani undi. Tappakunda a pata lyrics pedataaru kaduuuuu.tq

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 3 роки тому

    Pata chala bagundi andi pathatharam patallo entho ardha vanthamga untai miku tholiekadasi subhakankshalu mi saree kuda bagundi 👌👌👌👌👌

  • @abhiram8893
    @abhiram8893 3 роки тому

    మమ్మల్నందర్నీ బిడ్డ లాగ చూస్తున్నారు గో గోవుల్ని కూడా బిడ్డ లాగా చూస్తున్నారు అమ్మ మీది ఎంత మంచి మనసు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అమ్మకు

  • @samanvithaofficial9650
    @samanvithaofficial9650 3 роки тому

    Chala chakkaga alankaincharu amma swami ki Ammavarlaki ki na namaskaralu chala chakkaga puja chesukunnaru naku chala ishtam ila chesukovadam chusthu vuntanu prathi video meedhi first time na manasulo mata cheppukunnanu meeku

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 3 роки тому

    పూజ పూలాభిషేకం ఏకదశీ అమ్మమ్మ పాట అన్నీ ఘనంగా భక్తిగా వున్నాయమ్మా👌🏼👌🏼❤

  • @satyasri722
    @satyasri722 3 роки тому +1

    Chala baga chesaru amma 🙏 nenu kuda melagane chstanu amma pujalu

  • @babylakshmi8432
    @babylakshmi8432 3 роки тому

    అమ్మ తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🙏కృష్ణయ్య, గణపయ్య, మీరు, పూజ చాలా అందంగా, కన్నుల పండుగగా ఉందమ్మా ❤

  • @sujathakondapali3363
    @sujathakondapali3363 3 роки тому

    Amma chala chala.... Bagundi puja
    Bhavanthunni krupa mana andaripaina vundalani pradistunnanu....🙏🏻🙏🏻

  • @padmajapingali678
    @padmajapingali678 3 роки тому

    Mee pooja chala bagundamma kannulaku vindu ga vundi Meeku tholi ekadasi subhakankshalu