వినాయక చవితి శుభాకాంక్షలు, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పాలక తాలికలు తయారు చేసి ఆయనకు నైవేద్యం పెట్టిన తీరు అమోఘం అద్భుతం చాలా బాగా చేశారు పాల తాలికలు ఓం విఘ్నేశ్వరాయ నమః.🎉
వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగ రోజు మీ కార్యక్రమం, డెకొరేషన్, పూజ, నైవేద్యం స్వామి వారికి సమర్పించటం చాలా శుభప్రదం, ఆనందదాయకం. God bless you and your family. 💐
హాయ్ బాబాయ్ గారు నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు మట్టితో వినాయక స్వామి వారి విగ్రహం చాలా బాగా చేశారు మీరు ఫామ్ హౌస్ డెకరేషన్ బాగా చేశారు నైవేద్యంగా పాలతాలికలు చేసి స్వామివారికి పూజ చేయటం చాలా బాగా ఉంది
హంగు ఆర్భాటాలు లేకుండా అప్పటి రోజుల్లో పండుగ ఎలా చేసుకునేవాళ్ళమో అలా చేసారు బాబాయ్ మీరైనా పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకుడిని చేసి చూపించారు మీ యూ ట్యూబ్ వీడియోస్ లో ఎన్నో మంచి వీడియోలు ఉండి ఉండొచ్చు కానీ నాకు మాత్రం బెస్ట్ వీడియో అనిపించింది 👏👏👏👏👏👏మీ టీం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు & ప్రత్యేక ధన్యవాదాలు
Sir meekukooda vinayaka chaviti subhakanshalu. To u, u r wife and u r kids and all u r family. Sir mee jeevitam dhanyamayipoindi... enta cute GA chesaru and sastrotanga aakulu petti poojinchi... chala santosham vesinchi,...
అన్నయ్య గారు ముందుగా మీకు వదిన గారికి గోపి కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు సాంప్రదాయ బద్ధంగా మట్టి వినాయకుని తయారు చేసి శాస్త్రోక్తంగా అన్ని రకాల పత్రాలతో పూజ నిర్వహించినందుకు చాలా సంతోషం విఘ్న నాయకుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
వినాయక చవితి శుభాకాంక్షలు మామయ్య గారు మీకు మీ కుటుంబానికి మొత్తానికి కర్నూలు జిల్లా పత్తికొండ ఫ్రూట్స్ మర్చంట్ వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 👌👌👌👌👌🍎🍎🍎🍎🍎🌹🌹🌹i🥭🥭🍇🍇🍌🍌🍌🍌
మన subscribers అందరికీ వినాయక చవతి శుభాకాంక్షలు 😊
Happy Vinayaka chavithi thata garu🙏♥️
🙏
Happy Vinayaka chaturthi babayi garu🙏
Happy Vinayaka Chavithi thatha garu
Happy Vinayaka chavithi pedananna garu
బాబాయ్ గారికి కుటుంబసభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు God bless you 🙏
వినాయక చవితి శుభాకాంక్షలు, మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆ విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పాలక తాలికలు తయారు చేసి ఆయనకు నైవేద్యం పెట్టిన తీరు అమోఘం అద్భుతం చాలా బాగా చేశారు పాల తాలికలు ఓం విఘ్నేశ్వరాయ నమః.🎉
🙏🏻💯🖤🙇👩❤️💋👨👨👩👦👦🌍JAI BOLO GANESH MAHARJKI JAI🙏🏻💯🖤🙇👩❤️💋👨👨👩👦👦🌍
This is the correct way to worship lord ganapathi.tq for showing us our tradition and culture uncle❤
బాబాయ్ గారు ఎలుక ను మరిచిపోయారు...❤🙏🙏🙏
😅😮
విగ్రహం ఎంత ఉంది ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు మనం ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యం అని తెలిసేలా చేశారు వినాయక చవితి శుభాకాంక్షలు🙏🙏🙏
మన మట్టి లోనే ఉందండి సాంప్రదాయము సనాతనం బొజ్జ గణపయ్య అద్భుతంగా ఉంది మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు🎉🎉🎉
బాబాయి మిరు ఎల్లప్పుడు ఇలాగే మంచి ఆరోగ్యంగా ఉండాలనీ మనస్పూర్తిగా వినాయకుని కోరుకుంటున్నా మీ వంటలు సూపర్ ❤
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు
Success ki age ki sambandam ledu Ani prove chestunnaru sir❤❤, happy vinayaka chaviti
వినాయక చవితి శుభాకాంక్షలు పెద్దాయన❤❤❤🎉🎉🎉
Super me flowers decorations sweet pooja very nice god bless you Andi
వినాకచవితి శుభాకాక్షలు babai🎉🎉🎉❤❤
Daddy chala baga chesaru Ganapathi ni. Pala thalikalu kuda super yummy. Happy vinayaka chavithi.
Annaya Vadina ki Vinayaka Chavathi Shubhakankshalu.Kiran Hyderabad Dekaration chala bagundi. Thanks Annaya.
banti puvvulu chuste chaaala anamdanga undi super , vinayakudu koda baaga chesaru happy vinayak chaviti
వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగ రోజు మీ కార్యక్రమం, డెకొరేషన్, పూజ, నైవేద్యం స్వామి వారికి సమర్పించటం చాలా శుభప్రదం, ఆనందదాయకం. God bless you and your family. 💐
మీకు,మీ కుటుంబానికి, మన అందరి కుటుంబం అందరికి వినాయచవితి శుభాకాంక్షలు 🙏🙏
చాలా బాగుంది బాపు.. వినాయక చవితి శుభాకాంక్షలు 🙏
Belated Vinyaka Chavithi shubhakankshalu Babai and pinnamma meru appudu elage happy ga santhosam ga ayurarogya astha aishwaryalatho hayega vundali
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೀವು ಅಡುಗೆ ಮಾಡುವ ವಿಧಾನ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು ಸರ್
Happy Vinayaka chavithi
Ganapati Bappa Morya
Jai Modi, Jai Bharat
super episode , meru bless cheyadam chala happy uncle garu anty garu.
హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు❤❤❤ జై బోలో గణేష్ మహరాజ్ కి జై
వినాయకుని బొమ్మ చాలా బాగా చేశారు బాబాయ్
బంతిపూల అలంకరణ
ఆ పూజ అద్భుతంగ వుంది
హాయ్ బాబాయ్ గారు నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలు మట్టితో వినాయక స్వామి వారి విగ్రహం చాలా బాగా చేశారు మీరు ఫామ్ హౌస్ డెకరేషన్ బాగా చేశారు నైవేద్యంగా పాలతాలికలు చేసి స్వామివారికి పూజ చేయటం చాలా బాగా ఉంది
చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది
Super ga chesaru akulu vinayaka vigrahamu
Chala baga chesaru babai Matti vinayakudu and Pooja vidhanam decoration super 👌
Chala bagundhi. Meeku mee kutumba sabyulandariki Vinayaka Chavithi Shubhakankshalu babai
Babai meku pinni gariki kuda Vinayaka chavithi subhakanshalu pooja chala Baga chesaru meku ayuarogyalu prasadhinchalani vinayakunnu manaspurthi ga korukunnanu babai
Babai chala chala bagundi happy vinayaka chavithi
వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు
బాబాయ్ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
Meku unna opika ippati yuvatha lo kuda undadhu ❤ manasu chala anandhanga undhi ❤ Vinayaka chavithi shubakankshalu ❤
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండీ బాబాయి గారు మరియు పిన్ని గారు చాల బాగా చెప్పారు బాబాయ్ గారు మీరు మీ ఇంటికి సూపర్ గా దేకరేషన్ చేసినారు 👌🌹🤗🤗♥️🙏🏡🌱🌲🌲
హంగు ఆర్భాటాలు లేకుండా అప్పటి రోజుల్లో పండుగ ఎలా చేసుకునేవాళ్ళమో అలా చేసారు బాబాయ్ మీరైనా పర్యావరణాన్ని కాపాడేలా మట్టి వినాయకుడిని చేసి చూపించారు మీ యూ ట్యూబ్ వీడియోస్ లో ఎన్నో మంచి వీడియోలు ఉండి ఉండొచ్చు కానీ నాకు మాత్రం బెస్ట్ వీడియో అనిపించింది 👏👏👏👏👏👏మీ టీం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు & ప్రత్యేక ధన్యవాదాలు
పాల తాలికలు, మన గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రం ఒక అనుభూతి....వాస్తవానికి అవి మన పేటెంట్ రైట్స్...
అన్నగారి కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
Hpy Vinayaka chavithi subakakhulu babai garu
Recipe superb and simple
Happy Vinayaka chaturthi panduga Subhakhankshalu babai
Vinayakuni bomma and pooja baga chesaru
బాబాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయి గారు
బాబాయ్ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు
Sir meekukooda vinayaka chaviti subhakanshalu. To u, u r wife and u r kids and all u r family. Sir mee jeevitam dhanyamayipoindi... enta cute GA chesaru and sastrotanga aakulu petti poojinchi... chala santosham vesinchi,...
మీకూఢా వినాయక చవితి శుభాకాంక్షలు బాబ్బయిగారు 💐🤝😊
Happy vinayaka chavithe babai💚💚
Vinayaka chavithi subhakankshalu babai garu pinni ki kuda me family ki kuda
Happy vinayaka chavithi babai baga chesaru ganesh ni🎉🎉🎉🎉🎉🎉🎉
మీరు చాలా గ్రేట్ బాబాయి 👏.సూపర్ వినాయకుడు 🙏.పాశం సూపర్ 😋
Palatalikalu baga che tari, nice pooja vidhanam.
Happy Vinayaka chauthi Pooja was very good sir
Wow babai yammi talikalu😋 babai jai Ganesha🙏🌺🌺
Assalu naa happiness ki hadhulu lev idi choosi.....
Tq so much traditional pooja inviting to us......
Chala pleasant ga happy ga prakruthi lo mamekamai pandaga chesukunnaru. Especially matti vinayakamayya ni pachhani patri lo Chala bagundi andi. 👌👌👌
బాబాయ్ brahamdanga చేశారు పూ జ మరియు పాయసం వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు ❤❤🎉🎉
Vinayakunni chala baga chesaru babai thanks
బాగున్నాయి బాబాయి పాల తలికలు
Mi illu chuste ento haiga manasu prashantham ga anipistundi..maku ilanti illu polam vunte bagundu... anipistundi....
🌸బాబాయ్ గారు మీకు & మీ టీం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు..🌸
Happy Vinayaka cahvithi pedanana
Super thathya garu flowers decoration super
Vinayaka Chavithi Subhakankshalu Babai Garu
Happy vinayaka chavithi peddanana garu and your family 💐🙏👍
Super uncle garu
వినాయక చవితి శుభాకాంక్షలు బాబాయ్ గారు🙏🏽🙏🏽
అన్నయ్య గారు ముందుగా మీకు వదిన గారికి గోపి కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు సాంప్రదాయ బద్ధంగా మట్టి వినాయకుని తయారు చేసి శాస్త్రోక్తంగా అన్ని రకాల పత్రాలతో పూజ నిర్వహించినందుకు చాలా సంతోషం విఘ్న నాయకుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
వినాయక చవితి శుభాకాంక్షలు అంకుల్
Vinayaka pratima chaala bagundi Anna
Vinayaka Chavthi Subhakhankshalu babai garu
Annaih garu mee muggu suuuper,vinayakudu inka suuuper meefamily ki happy vinayaka chavithi,meeru 100years aarogyanga elage pandaga jarupukovali
Happy Vinayaka Chaviti subhakankhalu babai garu
ఓం వినాయక చవితి శుభకాంక్షలు🚩🌍🙏🏻🙂
మట్టి గణపతి చాలా బాగుంది...
వినాయక చవితి శుభాకాంక్షలు
Very well done.Bujji Ganesha❤
పెదనాన్న పెద్దమ్మ పాలతాలికలు చాలా బాగుంది❤
❤👌👏👍
విగ్రహం చాలా బాగుంది బాబాయ్ గారు
Happy Vinayaka chavithi ...babai
Chala original ga vundi Naku kooda akkadiki vachhi Pooja cheyyali anipinchindi tq
I love this sweet
Nice background for this video
హాయ్ పెదనాన్న మీరు చేసిన గోరుచిక్కుడుకాయ కూర నేను కూడా చేశాను చాలా చాలా బాగుంది
వినాయక చవితి శుభాకాంక్షలు.ఆదర్శవంతమైన దంపతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
Meeku vinayaka chavithi subakanshalu
Super Decaration, Jai Ganesh Maharaj ki Jai
Tataiya Garu Vinayaka Chavithi Subhakankshalu Meeru Chesina Ganapati bagundi
😄😄😊😊
Kanulaku chala impuga aanandanga undi 🙏 dhanyavadalu....
Happy vinayaka chavithi babai garu and all my family members 🙏🙏🙏🙏🙏🙏🙏
Venkatesh garu, you are a beautiful person, child-like. Ideal father ideal son and an awesome mother 👌
Stay happy forever 💐
Super Babai garu wonderful job ❤
వినాయకుని పూజ విధానం ఆ పూలతో పూజ విధానం చాలా బాగుంది హారతి కూడా తీసుకున్నాం
Babai...me dedication ki nenu meku pedda fan ni...
Hi uncle beautiful garden and house and greenary
Happy vinayakachavithi babai garu
మట్టి గణపతి సూపర్ బాబాయ్ గారు
వినాయక చవితి శుభాకాంక్షలు మామయ్య గారు మీకు మీ కుటుంబానికి మొత్తానికి కర్నూలు జిల్లా పత్తికొండ ఫ్రూట్స్ మర్చంట్ వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం 👌👌👌👌👌🍎🍎🍎🍎🍎🌹🌹🌹i🥭🥭🍇🍇🍌🍌🍌🍌
Bhai cheysaru babai garu. jai bolo Ganesh Maharaj ki jai
Babai and pinni garu nice to see you and vinayaka chavathi wishes