చేసిన పిండివంటలు అందరికి పంచారు నాకు చాలా ఇష్టం అమ్మ చుట్టాలు పక్కన వాళ్లకి చేసిన పిండివంటలు ఇవ్వటం చికెన్ కర్రీ సూపర్ అమ్మ నైస్ షేరింగ్ అమ్మ 👍👌👌 16:38
11th like done hai bhagyavathi garu పిండివంటలు అన్ని బాగున్నాయి అందరికీ packets పంచారు 120 packets good job అయ్యో స్వాతి గారు కాలువ లో పడ్డారని చెప్పారు జాగ్రత్తగా chusukondi pinnihas జాగ్రత Video బావుంది avunu ఎవరి పద్ధతులు వారివి ❤️👍👌✅️
23 like అయ్యో కూర తియ్యగా వండేసిందా ఉల్లిపాయలు ఎక్కువ వేసిందేమో అమ్మ మేము చల్లగుత్తులు అంటాం అమ్మ 120 ప్యాకెట్స్ చేసారా అయ్యో కాలువలో పడిపోయిందా అమ్మ కొట్టుపోయాయ అమ్మ పిన్హాస్ కూడ పడిపోయాడ నేను ఒక డబ్బాలో వేసి అందరికి పంచుతా అమ్మ బుట్టలు పెట్టుకుందా పాస్టర్ గారు 🙏ఫారం కోడి మాంసం కూర చాలా బాగుంటుంది అమ్మ 16:38 👍
వండిన పిండి వంటలు అందరికీ పంచడం నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ❤ మేము కూడా అలాగే పంపుతాము... స్వాతి సిస్టర్ ని పినిహాన్స ని జాగ్రత్తగా చూసుకోండి 👍 మన subscribers కోసం కూడా ప్రేయర్ చేపిస్తున్నారు థాంక్యూ ఆంటీ 🙏 లైక్ ✅👍
17 like👍 అంతే అమ్మ మనసు ఉంటే ఎప్పుడైనా పెట్టొచ్చు పండగే అని ఏముంది అయ్యో కర్రీ తియ్యగా వచ్చిందా అమ్మ మేము చల్ల గుర్తులే అంటాము అమ్మ అయ్యో కాలువలో పడి పోయారు అమ్మ దెబ్బలు బాగా తగిలాయా😢 చాలా ప్యాకింగ్ లో చేశారు అమ్మ పంచడానికి అన్నదమ్ములు అంటే అలానే కలుస్తారు అమ్మ మధ్యలో కొంచెం దూరం వచ్చిన పాస్టర్ గారు వచ్చారా అమ్మ చికెన్ వండారా ఆమ్లెట్ వేసి భోజనం పెట్టారా అమ్మ పాస్టర్ గారికి అవును అమ్మ మీరు అందరి కోసం ప్రేయర్ చేపిస్తారు ఇది నచ్చింది అని చెప్పడానికి ఏమీ ఉంది అమ్మ మీ మాటలు వింటూ అలా వీడియో చూస్తా వీడియో అంతా చాలా బాగుంటుంది😊❤ 16:38
5th like amma వీడియో లాస్ట్ వరకు చూశాను అమ్మ అప్పాలు పంచుతున్నారు పాస్టర్ గారు ప్రార్థన చేశారు చెల్లమ్మ కింద పడ్డదని చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పండి వీడియో చాలా బాగుంది అమ్మ సూపర్
హాయ్ అమ్మ మేమందరం బాగున్నం మీరు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🫂🤗 అయ్యో అమ్మ ఎలా ఉంది ఇప్పుడు స్వాతికి 🥺 పిన్నీస్ కి ఎలా ఉందమ్మా వాడి పేరు టైపింగ్ రావట్లేదు అందుకే పిన్నిస్ అంటున్నా😊
1. ఫస్ట్ లైక్............. అమ్మ. ఇప్పుడు ఎలా ఉంది స్వాతి సిస్టర్ కి. అల్లుడు. పిన్ని ఆశకి. జాగ్రత్తగా నడపమని చెప్పు అమ్మ స్వాతి సిస్టర్ కి. గాయానికి ఆయింట్మెంట్ రాసుకో మణమ్మ. స్వాతి సిస్టర్ నీ. పాస్టర్ గారు క్యాలెండర్స్ తీసుకొచ్చారు. పాపం పాస్టర్ గారికి బీపీ నా అమ్మ. మీరందరూ బాగుండాలి అమ్మ
Take care andi video chala bagundi 👌 12:34 nice recipe 16:18
చేసిన పిండివంటలు అందరికి పంచారు నాకు చాలా ఇష్టం అమ్మ చుట్టాలు పక్కన వాళ్లకి చేసిన పిండివంటలు ఇవ్వటం చికెన్ కర్రీ సూపర్ అమ్మ నైస్ షేరింగ్ అమ్మ 👍👌👌 16:38
11th like done hai bhagyavathi garu పిండివంటలు అన్ని బాగున్నాయి అందరికీ packets పంచారు 120 packets good job అయ్యో స్వాతి గారు కాలువ లో పడ్డారని చెప్పారు జాగ్రత్తగా chusukondi pinnihas జాగ్రత
Video బావుంది avunu ఎవరి పద్ధతులు వారివి ❤️👍👌✅️
🎉🎉🎉🎉🎉🎉🎉
23 like అయ్యో కూర తియ్యగా వండేసిందా ఉల్లిపాయలు ఎక్కువ వేసిందేమో అమ్మ మేము చల్లగుత్తులు అంటాం అమ్మ 120 ప్యాకెట్స్ చేసారా అయ్యో కాలువలో పడిపోయిందా అమ్మ కొట్టుపోయాయ అమ్మ పిన్హాస్ కూడ పడిపోయాడ నేను ఒక డబ్బాలో వేసి అందరికి పంచుతా అమ్మ బుట్టలు పెట్టుకుందా పాస్టర్ గారు 🙏ఫారం కోడి మాంసం కూర చాలా బాగుంటుంది అమ్మ 16:38 👍
వండిన పిండి వంటలు అందరికీ పంచడం నాకు చాలా బాగా నచ్చింది ఆంటీ❤ మేము కూడా అలాగే పంపుతాము... స్వాతి సిస్టర్ ని పినిహాన్స ని జాగ్రత్తగా చూసుకోండి 👍 మన subscribers కోసం కూడా ప్రేయర్ చేపిస్తున్నారు థాంక్యూ ఆంటీ 🙏 లైక్ ✅👍
17 like👍 అంతే అమ్మ మనసు ఉంటే ఎప్పుడైనా పెట్టొచ్చు పండగే అని ఏముంది అయ్యో కర్రీ తియ్యగా వచ్చిందా అమ్మ మేము చల్ల గుర్తులే అంటాము అమ్మ అయ్యో కాలువలో పడి పోయారు అమ్మ దెబ్బలు బాగా తగిలాయా😢 చాలా ప్యాకింగ్ లో చేశారు అమ్మ పంచడానికి అన్నదమ్ములు అంటే అలానే కలుస్తారు అమ్మ మధ్యలో కొంచెం దూరం వచ్చిన పాస్టర్ గారు వచ్చారా అమ్మ చికెన్ వండారా ఆమ్లెట్ వేసి భోజనం పెట్టారా అమ్మ పాస్టర్ గారికి అవును అమ్మ మీరు అందరి కోసం ప్రేయర్ చేపిస్తారు ఇది నచ్చింది అని చెప్పడానికి ఏమీ ఉంది అమ్మ మీ మాటలు వింటూ అలా వీడియో చూస్తా వీడియో అంతా చాలా బాగుంటుంది😊❤ 16:38
5th like amma వీడియో లాస్ట్ వరకు చూశాను అమ్మ అప్పాలు పంచుతున్నారు పాస్టర్ గారు ప్రార్థన చేశారు చెల్లమ్మ కింద పడ్డదని చెప్పారు జాగ్రత్తగా ఉండమని చెప్పండి వీడియో చాలా బాగుంది అమ్మ సూపర్
🎉🎉🎉🎉👍👍👍👍
హాయ్ అమ్మ మేమందరం బాగున్నం మీరు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🫂🤗 అయ్యో అమ్మ ఎలా ఉంది ఇప్పుడు స్వాతికి 🥺 పిన్నీస్ కి ఎలా ఉందమ్మా వాడి పేరు టైపింగ్ రావట్లేదు అందుకే పిన్నిస్ అంటున్నా😊
👌👌👌👍👍
Church lo prayer super ❤️ kura spicy ga unte super untadhi , memu gulabilu antam andi ,
Super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉