మరణశిక్షకు రెండు గంటల ముందు సోక్రటీస్ కోరిక తెలిస్తే మనం ఇలా ఉండం STORY TIME-5: Socrates last wish

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    మరణశిక్షకు రెండు గంటల ముందు సోక్రటీస్ కోరిక తెలిస్తే మనం ఇలా ఉండం STORY TIME 5: Socrates last wish
    Never Stop Learning - The Socrates Story
    Philosopher of Socrates was sent to prison and sentenced to death. He was accused of influencing the youth with his ideologies.
    People have a
    People have a lot of respect for this wise man. Everyone visited him in prison, His followers stayed in prison for him with a heavy heart. In spite of all of this, that philosopher stayed cool and chit chatted with them very casually. Seeing him not caring about his death sentence astounded them. Only 2 hours are left for his punishment and his followers are broken by thinking his punishment of drinking poison hemlock.
    While everyone is sad about the unfair end of Socrates’ life, he is still smiling and looked into the window. There is a beggar playing lyre instrument which made Socrates’ heart melt. Socrates getting himself into the rhythm of the music and feeling the cool air by closing his eyes. It made him so happy.
    www.thinkmust....

КОМЕНТАРІ • 792

  • @Physicsteslaindia
    @Physicsteslaindia 8 місяців тому +27

    నేర్చుకోవడం ఒక అనుభూతి.....నేర్చుకున్నదాన్ని బోధించటం ఒక అద్భుత అవకాశం.......గ్రేట్ వర్డ్స్ బై సోక్రటీస్.....ఇది మాకు వివరించిన మీరు కూడా చాలా గ్రేట్ sir....

  • @konathalapratap2392
    @konathalapratap2392 7 місяців тому

    Mahaadbhutamaina విషయం తెలియ చేశారు. ధన్యవాదాలు

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 8 місяців тому

    Real Teacher learn and learn 💯

  • @srinivasa-my2nv
    @srinivasa-my2nv 8 місяців тому

    Perfect sir!! I agree 100% learning is continuous process and money is biproduct of this process as I see

  • @Dwaraka-ol4lq
    @Dwaraka-ol4lq 9 місяців тому

    Amazing message sir .lts true to learn there is no age limit we can learn and teach and be an inspiration to many at any age.

  • @privetblat
    @privetblat 9 місяців тому

    Chala Baga cheppaaru sir... motivational 🙏

  • @rajeshwarrao1259
    @rajeshwarrao1259 7 місяців тому

    Sir meeru challa baga chepputhunnaru mee inti peru kotichinthala sir

  • @HanvikaC
    @HanvikaC 8 місяців тому

    Thank you sir🎉

  • @VedSP-vm3um
    @VedSP-vm3um 9 місяців тому

    My sincere pranamams to the lotus feet of such a great Father🙏🙏. He may not be alive today but He is still helping this society in your form. Thank you for sharing such a wonderful live story Sir🙏🙏

  • @satishreagan8076
    @satishreagan8076 9 місяців тому

    This is useful video

  • @arjunrama6678
    @arjunrama6678 9 місяців тому +33

    Live as if you were to die tomorrow. Learn as if you were to live forever. - Gandhi

  • @ShravanKumar-dp7mi
    @ShravanKumar-dp7mi 9 місяців тому

    Thank you sir 🙏.

  • @BestFoodAndTravelVideos
    @BestFoodAndTravelVideos 9 місяців тому

    thank you

  • @naveenmankala6776
    @naveenmankala6776 9 місяців тому

    Yes sir!

  • @chakravarthys3600
    @chakravarthys3600 9 місяців тому +33

    ఆచార్య వర్యా!! మీరు రాజకీయ విశ్లేషణ ను కాస్త తగ్గించి ఇటు వంటి ఆసక్తి కరమైన మరియు ఉత్తేజిత మైన ప్రసంగాలు చేస్తారని మనవి. పార్లమెంట్ ఎన్నికల సమయం లో మళ్లీ రాజకీయ విశ్లేషణ చేయండి పర్లేదు ఈలోగా ఇలాంటి విషయాలు తెలియ చేయగలరు

  • @kasimsk5145
    @kasimsk5145 9 місяців тому +60

    Sir మీరు పొలిటికల్ అనాలసిస్ వదిలేసి చక్కగా ఇలా హిస్టరీ చెబుతుంటే చాగంటి వారి ప్రవచనాలు లాగా చాలా చక్కగా ఉంది పిల్లలకు అందరికీ ఉపయోగపడుతుంది

  • @khaleelabdulkhaleel2307
    @khaleelabdulkhaleel2307 9 місяців тому +18

    Good morning sir
    శోధించు సమీకరించు బోధించు అనేది గొప్ప సందేశం సార్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి అని నేను అనుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 9 місяців тому +477

    మా నాన్న గారు 76 ఏళ్ల వయస్సులో psychology లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. నాన్న గారు ప్రొఫెసర్.

  • @markondareddy4477
    @markondareddy4477 9 місяців тому +19

    Very good sir. చాలా మంచి మోటివేషన్ సందేశాన్ని మాకు అందించారు. ధన్యవాదములు.

  • @Dlv924
    @Dlv924 9 місяців тому +38

    ఇలాంటి అధ్భుతమైన విషయాలు మీనుంచి మాత్రమే ఆశించ గలం 🙏

  • @ironyman9250
    @ironyman9250 9 місяців тому +135

    ఈ series ని అసలు ఆపోదు sir... ఈ కథలు నా చిన్ననాటి రోజులను గుర్తుచేస్తూన్నాయి.. మళ్ళీ మీ ద్వారా ఆ ప్రేరణ మళ్ళీ మొదలయ్యింది..

  • @stanley5899
    @stanley5899 9 місяців тому +20

    Yes sir... నేను కూడా మీ వీడియో కోసం ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే ఓ కొత్త విషయం ఏమి చెబుతారా అని.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 9 місяців тому +24

    అరిస్టాటిల్ గురువు ప్లేటో , ప్లేటో గురువు సోక్రాటిస్ ... వీళ్ళందరూ గ్రీకు దేశ తత్వవేత్తలు.

    • @srinivas410
      @srinivas410 9 місяців тому

      Socrates is guru of plato and Aristotle.

    • @kushiskitchen198
      @kushiskitchen198 9 місяців тому +2

      Aristotle guruvu plato.plato guruvu sokraties

    • @gowthamroy-ls8qn
      @gowthamroy-ls8qn 9 місяців тому

      @@kushiskitchen198 yes

    • @rahuldongre4986
      @rahuldongre4986 8 місяців тому

      Socrates guru to Plato, Plato guru' to Aristotle

    • @Viswanath20
      @Viswanath20 7 місяців тому

      వీళ్లకు జీసస్ Bible అంటే ఏమిటో కూడా తెలియని కాలం.

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804 9 місяців тому +4

    అమ్మయ్య! పనికిమాలిన రాజకీయ విశ్లేషణలు కాకుండా ఇలా మీరు ఈ ప్రత్యేక విషయంతో రావడం ముదావహం అండి.

  • @katamraju6896
    @katamraju6896 9 місяців тому +16

    మీరు చెప్పిన ఈ మాటలు జీవీతంతం నా గుండెలో దాచుకుంట sir

  • @krishnagudimetla2631
    @krishnagudimetla2631 9 місяців тому +75

    సోక్రటీస్ గురించి ఇప్పుడు మీరు చెప్పకపోతే 75 వయసులో నేను తెలుసుకోలేకపోదును. ధన్యవాదములు

  • @Bhuvangi
    @Bhuvangi 9 місяців тому +17

    Thank you sir, రోజు ఎప్పుడు 9.30pm అవుతుందా అని ఎదురు చూస్తున్నాను

  • @sunilmark4
    @sunilmark4 9 місяців тому +258

    నేర్చు కోవడం ఒక వ్యసనం గా అలవాటు చేసుకోవాలి ❤

    • @option282
      @option282 9 місяців тому +2

      This words love you❤❤❤❤

    • @sukanyap6135
      @sukanyap6135 9 місяців тому +3

      Nerchukovadame kaadu paatinchaali kudaa

    • @prasannapitta9829
      @prasannapitta9829 9 місяців тому

      ​@@sukanyap6135yes, నేర్చుకునేవారు చాలా మంది ఉంటారు but ఆచరించేవారు గొప్పవారు...

    • @AdvocateAbhi
      @AdvocateAbhi 8 місяців тому +1

      Yes

    • @rajeshwarrangu9031
      @rajeshwarrangu9031 8 місяців тому

      Exactly

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 9 місяців тому +7

    నేను విన్న.. మీ videos అన్నింటి లోకి.. ఈ video నాకు బాగా నచ్చింది sir.. నేను రోజూ ఎంత time waste చేస్తున్నానో అర్థం అయ్యింది.

  • @proudindian3920
    @proudindian3920 7 місяців тому +1

    ఇప్పటి యువత కి యూట్యూబ్ లో trending , trolling ఇవి తెల్సు కోవాలి..అని చూస్తున్నారు..
    Youth policy..economy development.. environment protection..human values వీటి పై అధ్యయనం కాదు కదా కనీసం దృష్టి కూడా పెట్టడం లేదు...🙏🙏

  • @MOTADKAREEMULLA-gb4re
    @MOTADKAREEMULLA-gb4re 7 місяців тому +1

    సుగుణన్ని మించిన జ్ఞానం లేదు. సుగుణమే జ్ఞానం. That is సోక్రాటిసు.

  • @prasadsatya4783
    @prasadsatya4783 7 місяців тому +6

    ' నేర్చుకోవడం పట్ల తీరని దాహం' మంచి మాట... జీవిత కాలం ఎంత నేర్చుకుంటే జీవితం అంత సార్ధకం అవుతుంది.

  • @venkatgunuru1002
    @venkatgunuru1002 9 місяців тому +10

    మీలాంటి మేధావులు ఈ ప్రపంచానికి ఎంతో అవసరం సమాకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ, మానవీయ విషయాలు గురించి విడమర్చి చెబుతారు మీలాంటి ప్రొఫెసర్ ఒక తెలుగు వారిగా ఉండటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏼🙏🏼🙏🏼

  • @svkrishnareddy9370
    @svkrishnareddy9370 9 місяців тому +100

    మీరొక అద్భుతం సార్ .
    మీ సమకాలికులు గా ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం .

  • @sivaramasarma5292
    @sivaramasarma5292 9 місяців тому +8

    నిజమే. కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆనందకరంగానే ఉంటుంది. నేర్చుకోవటం నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఆనందం కూడా నిరంతరమే కదా.

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 9 місяців тому +8

    Professor sir సోక్రటీస్ శిష్యుడు ప్లేటో గురించి, రాజ్యం లోని రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి రాజకీయ నాయకులను రాజ్యం ఎలా తయారుచేయాలో అనే అంశం పై ప్లేటో అభిప్రాయం చెప్పండి.అలాగే ప్లేటో అభిప్రాయాన్ని తన శిష్యుడు అరిస్టాటిల్ ఎందుకు వ్యతిరేకించాడు తెలియచేయండి.

  • @paidiramesh6123
    @paidiramesh6123 9 місяців тому +18

    Chala manchi program start chesaru sir Thank you very much

  • @punicharitha7824
    @punicharitha7824 9 місяців тому +17

    మా పిల్లలకి ఈ వీడియో చూడమని ఇప్పుడే చెప్పాను.... భలే వీడియో పెట్టారు సార్... 🙏🙏🙏🙏🙏

  • @gbr9615
    @gbr9615 9 місяців тому +7

    అందరికీ ఉపయోగ పడే గొప్ప వీడియో. మీరు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయ గోరుచున్నాను.ధన్యవాదములు సార్.👌👌👍👍 🙏🙏🙏🙏🙏👍🇮🇳

  • @kavallasuresh9478
    @kavallasuresh9478 9 місяців тому +17

    మీరు చేస్తున్న ఈ రకమైన వీడియో లు అద్భుతం సార్

  • @venkatakumar2790
    @venkatakumar2790 6 місяців тому +1

    మీరు సుకన్య సింగ్ (రాహుల్ గాంధీ రేప్ చేశాడని case వేశారు)ఆమె ఫ్యామిలీ భూమి మీద లేదు. దీని గురించి చెప్పండి.

  • @2009tpsarathi
    @2009tpsarathi 9 місяців тому +2

    ఈ వీడియోస్ జగన్ పంపండి....
    లక్షల కోట్లు 🤣🤣🤣🤣🤣
    చిప్పకూడు....
    బాబాయ్ ని లేపేయడం 🤣🤣🤣
    ఇంకా వానికి అభిమానులు ఉన్నారు 🙏🙏🙏చెత్త పార్టీ

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef 9 місяців тому +29

    నాగేశ్వర్ రావు గారు అద్భుతమైన విషయాలు తెలియజేసారు. ధన్యవాదములు 🙏

  • @subhadraputrevu-d9l
    @subhadraputrevu-d9l 9 місяців тому +11

    Sir నాకు 68ఇయర్స్ భగవద్గీత శ్లోకాలు మరియు బుక్స్ చదవడం చిన్న తనంలో నేర్పేరు పుస్తక పఠనం లోని ఆనందం అనిర్వచ నీ యమ్ థాంక్స్ sir

    • @ramsmvm
      @ramsmvm 7 місяців тому

      Please share

    • @ramsmvm
      @ramsmvm 7 місяців тому

      Your memorable thoughts

  • @AyanCo.-qq7nf
    @AyanCo.-qq7nf Місяць тому +1

    Sir మీరు చెప్పినట్లు ఏదైనా కొత్త పని నేర్చుకొని ఆ పనిలో success అయితే ఆ ఆనందమే వేరే గా వుంటాది.

  • @sarmapothukuchi3579
    @sarmapothukuchi3579 6 місяців тому +1

    నేను కూడా అలాగే భావించడం కారణం గా 2.M.A. లు చదివాను.

  • @srinivase7490
    @srinivase7490 9 місяців тому +2

    మరి మన ఆది శంకరచార్యులు కూడా ఏమన్నారో చెప్పండి 🙏

  • @Csr721
    @Csr721 9 місяців тому +6

    Hattsoff to you sir.దేవుడు మిమ్మ్ బహుగా దీవించు గాక. రాజకీయ ప్రయోజనాల వదలి సమాజం కోసం ప్రగతి పథంలో ముందుకు వెళ్లాలని నా కోరిక కూడాను🎉

  • @nageswararaopusarla4223
    @nageswararaopusarla4223 9 місяців тому +9

    Manchi story chepparu sir🎉🎉🎉

  • @ravitejarenukuntla810
    @ravitejarenukuntla810 9 місяців тому +5

    Prof గారు ఈ series ని కొనసాగించవలసింది గా మనవి.

  • @kbalanandam
    @kbalanandam 9 місяців тому +36

    I had to work in fields at very early age because of my family conditions, but I took it as an opportunity, learnt and tried different ways of farming irrespective success or failure without stopping my education. I joined post graduation after a break and now I am a tech lead in IT. I still continue the same habit of learning, I learn a new technology or software almost every year and read dozens of books to learn about other fields like organic farming, renewable energy etc also help others to understand the things. Still many of my friends from agriculture or IT ask me, how do I know so many things and how did I learn them? I also learned about Socrates very early in my life and it became a great inspiration to me.

  • @khasimshaik3971
    @khasimshaik3971 9 місяців тому +2

    నా వయసు 66 నేను ఇప్పటికీ విద్యార్థి లాగా చదువుతుంటాను,ఇతరులు చెప్పేమంచి విషయాలు వింటాను సమాజంతో వాటిని పంచుకుంటాను. ఎంతోమందిని మంచి మనస్కులుగా చూడగలుగుతున్నాను. మీ ప్రసంగం సంతృప్తినిచ్చింది..ధన్యవాదాలు నాగేశ్వరరావుగారూ...!!!

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 8 місяців тому +3

    నాగేశ్వరరావు గారి జన్మ ధన్యం, వారి తల్లిదండ్రులు కు ఈ ప్రపంచం కృతజ్ఞతతో ఉంటుంది

  • @dkartik2636
    @dkartik2636 8 місяців тому +7

    జ్ఞాన సంపాదన లోని ఆనందాన్ని మాకు పరిచయం చేసి నందుకు నా హృదయ పూర్వక కృత్ఞతలు 🎉

  • @anjineyulubsr5073
    @anjineyulubsr5073 9 місяців тому +4

    నమస్కారములు,
    ఈ నూతన సంవత్సర శుభవేళ ప్రతీ ఒక్కరికీ ఉపయోగించే మంచి మాట చెప్పారు, సదా కృతజ్ఞతలు.

  • @jayakumarkurada9595
    @jayakumarkurada9595 9 місяців тому +11

    చాలా బాగా చెప్పారు.

  • @selina-uk1sl
    @selina-uk1sl 7 місяців тому

    మరి తెలిసి కూడా మీరు ఎప్పుడూ ద్రోహులు ను సపోర్ట్ చేస్తూ వాళ్ళ వైపే ఎందుకు మాట్లాడతారు .......

  • @ugendharraoveldanda7204
    @ugendharraoveldanda7204 9 місяців тому

    నాగేశ్వర్ గారు ఇలాంటి పనికొచ్చే మెసేజ్ ఇవ్వండి...పనికిరాని రాజకీయ విశ్లేషణ మానండి

  • @midhundone9126
    @midhundone9126 9 місяців тому +1

    తులసీదాస్ రామాయణ ఒకటేనా వాల్మీకి రామాయణం కూడా చదివారా 🎉

  • @pentirambabu7875
    @pentirambabu7875 7 місяців тому

    గురువు - శిష్యుడు
    ??????????????????
    చచ్చే చివరి క్షణం వరకు మనిషి ,
    నిత్య విద్యార్థి గానే ఉండాలి.
    అదే సమయం లో... నేర్చుకున్నది నలుగురికి నేర్పే, గురువుగా కూడా ఉండాలి.
    ఇదే పరిపూర్ణమైన జీవితం.

  • @raja1261
    @raja1261 4 місяці тому

    అప్పట్లొ game of thrones లాంటి వెబ్ series లేకపోవటం వల్లె అలా జరిగినది...

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 8 місяців тому

    మా బాబాయ్ 74ఏళ్ల వయసులో L.L.B ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
    వారు గతములో.D.E.O.

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 9 місяців тому +1

    జ్ఞాన నేత్రము అనేది మానవునికి మాత్రమే భగవంతుడు ఇ చ్చాడు ఇ తర. ప్రాణులైన మెక్కలకుకేవలము ప్రాణము జంతువులకు ప్రాణము స్ప ర్శ అంతే మరిమానవులకు వీటితోపాటు జ్ఞానాన్నికూడా ఇచ్చాడు ఇవిమూడూ ఉంటేనే మనిషి కేవలము జ్ఞానము ద్వారానే మనిషి సం స్కరించబడతాడు

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Місяць тому

    కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏చాలా మంచి వీడియో చేసినందుకు 🌹🌹🙏. 🤘.

  • @south217
    @south217 8 місяців тому

    సోక్రటీస్ గొప్ప తత్త్వవేత్త కానీ అయన హోమోసెక్సువల్ అని ప్లేటో రచనల ద్వారా తెలుస్తుంది

  • @vishnu6398
    @vishnu6398 9 місяців тому +1

    8:10 మీకు లాగా ఆలోచించి పదేళ్లు గా సంపాదించి న knowledge ని నా colleagues faculty ki ధార పోస, కాని ఆ నా కొడుకులు, నేర్చుకున్న Next క్షణం నుంచి నన్ను dekhta లేరు.. దాని తరువాత నుంచి చెప్పడం మానేశా..

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 6 місяців тому

    మఱి రామాయణ ధర్మం ఎంతమందికి భోధించారు ఆచరిస్తున్నదెందరు

  • @sreepadmavathi
    @sreepadmavathi 9 місяців тому +9

    కానీ నాలాంటి వారు ఎప్పుడు ఏడుపు ,బాధ నిరంతర నేర్చుకుంటున్నాను. మారుతున్న ఇప్పుడిప్పుడే. చాల అద్భుతంగా చెప్పారు. సార్🎉🙏🙏🙏🙏

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 8 місяців тому +1

    సృష్టి సారాంశ సంభోదన, చావు పుట్టుకలెందుకో, ఈమాయామర్మమిదాని హితబోద అద్భుతః🙏

  • @boyaganesh2470
    @boyaganesh2470 7 місяців тому

    మంచిగా చెప్పారు సార్.
    కానీ మీరు చరిత్రలోని వాస్తవాలను ఇంకా విస్తృతంగా చెప్పాలి సార్.
    ముఖ్యంగా సమాజంలోని అసమానతల గురించి
    🙏🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 9 місяців тому +1

    అగస్త్య మహా ఋషి గురించి కూడా చెప్పండి

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 7 місяців тому

    Neenu 42 yrs ku LLB chesi..BSNL job resign chese..Advocate..practice cheesthu...film actor 60 films complete...chesanu..live with time..Vijaya Kumar yellapragada Sr adv cine artiste

  • @sandeepprasadtenali6537
    @sandeepprasadtenali6537 9 місяців тому +21

    Thank you sir! Please continue to do such stories regularly!

  • @adonigovindappa8279
    @adonigovindappa8279 9 місяців тому +22

    Sir, great message. Very true. Many of friends indicated me that I stop learning on my final journey to grave. I fully agree with Late Socrates. Started my company after 60. This is to train at least 30 persons before I go grave. Also, there will be 5 girls in that 30.

  • @praveenbandi4184
    @praveenbandi4184 9 місяців тому +82

    Professor!!!!! What a transformation! I never expected this from you, previously you used to do motivational videos randomly but nowadays it is more frequent. I liked it alot, I watched many political videos so far, but now felt like different professor altogether, please continue do so.

  • @upparajaswanth1644
    @upparajaswanth1644 8 місяців тому

    సోక్రటీస్ ప్రపంచంలోనే అతి పెద్ద పిచ్చలల్లో పెద్ద పిచ్చోడు. నువ్వు అతని కథల గురించి చెప్పి మా ప్రాణాలు తీయొద్దు.

  • @boorasridhar2533
    @boorasridhar2533 8 місяців тому

    చనిపోయే ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయడం సైకోల లక్షణం..

  • @hariyaadav4351
    @hariyaadav4351 8 місяців тому

    ముస్లిమ్ పార్టీ కమ్యూనిస్టు జర్నలిస్టు నాగేశ్వరరావు ఖాన్ గొ బ్యాక్

  • @butterflydairies4923
    @butterflydairies4923 8 місяців тому

    ఆ జ్ఞానమే యేసుక్రీస్తు వారు
    ఆయన గురించి తెలుసుకోండి. 9:25
    ఈ లోక జ్ఞానం దేవుడి దృష్టికీ వెర్రితనం అని
    బైబిల్
    లో
    ఉంది.

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 7 місяців тому

    చాలా మంది చెప్పారు గానీ ఆయన జీవితం. నువు ముందు రాముడు కృష్ణుడు ఏమ్ చెప్పారో చూడు. దేశం బాగుపడుతుంది

  • @advocatetvsubbareddy5247
    @advocatetvsubbareddy5247 8 місяців тому

    చిన్నప్పుడు ఇంగ్లీష్ లో విషం అని చదవలేదు గానీ hemlock అని చదివాము

  • @SundarRam-jb7hs
    @SundarRam-jb7hs 9 місяців тому

    Baga Chaparu anukunanu...
    AP lo Political ga Evaru perfect ga unaro chepaleru..
    Package teskoni amudu potav evariki telidu...

  • @hariyaadav4351
    @hariyaadav4351 8 місяців тому

    జై శ్రీరామ్ ముస్లిమ్ ఉగ్రవాద సానుభూతి జర్నలిస్టు. ముస్లిమ్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ హిందు వ్యతిరేక కమ్యూనిష్టు. జర్నలిస్టు
    ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఖాన్ గొ బ్యాక్

  • @VenkatHashal
    @VenkatHashal 7 місяців тому

    మరి ఒక చిన్న ప్రశ్న మీరు EVMs మీద దేశ రాజధాని లో జరుగుతున్న ఆందోళనల గురించి ఎందుకు మాట్లడటం లేదు ?

  • @Moolavasi
    @Moolavasi 9 місяців тому

    Yamira yerra bidda upyogam neevalla, china lover, chintakai philosophy. 😊

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 8 місяців тому

    ఈ నీతి కొరకు సోక్రటీస్ వరకూ ఎందుకు.... సద్ బ్రహ్మనుడి యొక్క లక్షణము ల లిస్ట్ లో వుంటుంది. ఈ వీడియో లో పొరుగింటి పుల్లకూర రుచి లా వుంది

  • @non-corruptedpeoplesparty2347
    @non-corruptedpeoplesparty2347 9 місяців тому

    Sir kallu musukoni chepthundhu, pleas review on your scamgress govt ruthless decision..

  • @IndianIndian-jx8vf
    @IndianIndian-jx8vf 8 місяців тому

    మనోళ్ళు రోజు నేర్చుకుంటూనే ఉన్నారు పక్కవాల్లకు నేర్పుతూనే ఉన్నారు కాకపోతే మందు,సిగరెట్,గుట్కా,గంజాయి, డ్రగ్స్ ఈ లెక్కన సోక్రటీస్ కంటే గొప్పగా చేస్తున్నారు మరి ఎవరు గొప్ప

  • @ganeshdalli246
    @ganeshdalli246 9 місяців тому +2

    మంచి విషయం గుర్తు చేశారు సార్..ధన్యవాదాలు....
    అందుకే నేను మీ నిరంతర అభిమానిని

  • @gouthamchiranjeevi6337
    @gouthamchiranjeevi6337 9 місяців тому +2

    Super video sir normal ilantivi daily cheyandhi sir alage ramayanam and Mahabharata lovi kuda cheyandhi yeppudu polica kakunda... AP politics matram yekkuva gane cheyandhi

  • @jashuagundla4054
    @jashuagundla4054 9 місяців тому

    Abba. Sir. Nenu. Ee roju. Mee chanel. Subscribe chesukunna. Thank you sir

  • @goodshepherdenglishschool209
    @goodshepherdenglishschool209 9 місяців тому +45

    Sir, I have sent this wonderful message to all 1200 students in my school . Thank you very much for your contribution to enlightening the society 🙏

    • @boss9279
      @boss9279 9 місяців тому

      You have done great job my friend. Appreciations.

    • @cherrychin4668
      @cherrychin4668 9 місяців тому

      ఆ 1200 వందల మంది పిల్లలులలో ఏం నేర్పించారు.
      ఎంత మందికి త్యాగ బుద్దిని నేర్పారు.

  • @Mranugula
    @Mranugula 7 місяців тому

    Sir meeru evaro thelusukunara
    Meeku meeru prashninchukondi
    Sokratees cheppina satyani cheppandi

  • @savithribhamidipati7408
    @savithribhamidipati7408 6 місяців тому

    Naaku computer nerrchovalani undi 68 years

  • @ramjiguntamukkala4678
    @ramjiguntamukkala4678 8 місяців тому

    యెందుకండీ సోక్రటీస్ కోసం ఎవ్వని చెప్తారుమీరు ఎవ్వనిమనకు అనవసరం యెంతో మీకు మనచరిత్ర యెప్పుడు నచ్చదు మీకుయెప్పుడు పరాయిచరిత్ర మీకు యెందుకు ఎంత పోని మేరు అక్కడ పుట్టలేదుకదా ప్రొఫెస

  • @Ayansh-y9k
    @Ayansh-y9k 9 місяців тому +4

    Proud of you sir from edulapuram villege sir
    Ippudu edulapuram lo menchi educated persons unnaru sir
    Devender nampalli anna Dvr academy
    Economy classes chala baga cheputhadu
    Also govt employee

  • @tvsraotenali69
    @tvsraotenali69 7 місяців тому

    CHALA MANCHI VISHAYAM CHEPPARU SIR....MANASULO TELISI TELIYANIDI MATALLO CHEPPARU

  • @JaiTelangana-uw9ov
    @JaiTelangana-uw9ov 9 місяців тому +1

    Nuvvu Revanth and CBN ki aamudu pokapothe Telangana ila sankanakedi kaadi

  • @pinnurimallikarjunrao6598
    @pinnurimallikarjunrao6598 6 місяців тому

    జ్ఞాన సముపార్జన ఉత్తమమైనది కానీ ఎలాంటి జ్ఞాన సముపార్జన చేయాలి అనేది మీరు చెప్పిన దాంట్లో స్పష్టత లోపించింది. సోక్రటీస్ చనిపోయే ముందు సంగీతం మీద దృష్టి పెట్టడం కంటే ఏ రకంగనైన భగవంతుని చేరే విషయం మీద దృష్టి పెడితే బాగుండేది.ప్రహ్లాదుడు చెప్పినట్లుగా చదివితిని చద్వులెళ్ళ చద్వితి తండి అని హిరణ్య కషపునికి చెబుతాడు ఆలగా.

  • @dalitex-c4885
    @dalitex-c4885 8 місяців тому

    vurukondi ... manaki socrates gurunchi yendhuku ?? lechamaa , India meedha shit veddamaa, BJP ni yela thidadamaa ani plans vesukokaa !!