రెండవ పాట 🍁.. వసంత గాలికి వలపులు రేగ ..🍁
Вставка
- Опубліковано 5 лют 2025
- 🍁.సంగీత కళా నిధి శ్రీ DV మోహన కృష్ణ గారు, పల్లె కోకిల, మట్టిలో మాణిక్యం శ్రీమతి పసల బేబి గారి మధుర గళాల నుండి , శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు కథ చిత్రం లోని " వసంత గాలికి వలపులు రేగ .. " పాట మీకోసం. .🍁..🎼
మోహన్ కృష్ణ గారు మంచి గాయకుడు, ఒక స్వార్ధపుఆడది మోసం చెయ్యకపోతో ఎంతో మంచిపాటలు మనకందేవి, అలాంటి ఆడది నాశనమైపోతుంది(ఆమె ఆయన భార్య రూపంలో వచ్చిన శాడిష్టు రాక్షసి అలాంటిది చివరిదశలో కుళ్ళికుళ్ళి చస్తుంది..)గ్రేట్ గాయకుడు మోహన్గారు..❤
Ame place lo nuvvunte thelustadi noppi neeku.
@@Harita347 నువ్వేనా అది, ఆమె ప్లేసులో నువ్వుంటే, అన్నదానికి, అలాంటపుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, అతని మనీ కావాలి, కోరికలు తీర్చుకోవడానికి వేరేవాడు కావాలి, థు థు, సిగ్గుండాలి కామెంట్ పెట్టడానికి.. అది మనిషి కాదు మృగం.. 🥺
మట్టిలో మాణిక్యం బేబీ గారు అద్భుతం గా ఒక శాస్త్రీయ సంగీత ద్రష్ట తో పోటీపడి ఆలపించడం రియల్లీ గ్రేట్.అభినందనలు🎉
Yess100%
బేబీ గారు గానం లో చాలా పరిపక్వత వచ్చింది.... మెలోడీ ఇంకా పెరగాలి.ముఖ్యంగా ఆమె కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి.....గుడ్ లక్........
నిజం ఒక స్త్రీ చేతిలో వోడిన మరొక పురుషుడు కృష్ణ
శ్రీ మోహన కృష్ణ గారు .
కీర్తి శేషులు స్వర్గీయ బాలమురళీకృష్ణ గారి గురించి స్మరించు కోవటం చాలా సంతోషంగా వుంది. కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ సభ్యులు అందరికీ నా నమస్కారములు.
Baby గారి గొంతు జానకమ్మ గొంతు కు దగ్గర గా వుంది. మోహన క్రిష్ణ అచ్చు బాల మురళి గారివలె పాదరు.👌👌👌👌
Ji ji ii III iijhb ji
అలనాటి ఛక్కని పాటను మధుర గాయకు లిరువురు అతి మనోహరంగా ఆలపించారు.. వినిపించిన అసోసియేషన్ వారికి ధన్యవాదాలండి..🌺👌🌺👌🌺👏👏🌈🌲
చాలాబాగా పాడేరు ఇరువురు.
నిజంగా బేబీ గారు మట్టిలో మాణిక్యమే!ఒక అద్భుత గాయకుని సరసన పాడడం ఆమె పూర జన్మ సుకృతం. పాత బంగారు పాటలకు తగినట్టు ఆమె వస్త్రధారణ చాలా ముచ్చటేస్తుంది, ప్రతిభ ఉంటే చాలు ఏ రోజుకైనా బయటికి వస్తుంది,,,, అందుకు ఉదాహరణే బేబీ గారి జీవితం,ఎక్కడో ఉన్న ఆమెను ఈ స్థితికి తీసుకొచ్చిన ఎందరో మహానుభావులకి అందరికీ వందనాలు🙏
ఆహా ఎంత అద్భుతం గా,మధురం గా పాడారు అండి ఇరువురు👌🏆🎸🎵🎤🎉💯
ౠ
Baby garu వసంత గాలికి పాట పాడడం చాలా అద్భుతంగా ఉంది. So great మ్మ ❤❤❤❤
Excellent sir ji bahuth of you sang very nice 👍 👌 🙏💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐💐🤝
ఇరువురు చాలా చక్కగా పాడారు
బేబీ గారు ఇద్దరు చాలా బాగా పాడారు 🙏🌹
ఎప్పటికి గుర్తు ఉండే ఈ పాట నీ రోజూ వింటాను
మోహన కృష్ణ గారి కంఠం బాలమురళి వారి కంఠం వలే ఉంటుంది. వీరు మంచి సంగీతం తెలిసిన వారు. Cenima వారు వీరిని ఉపయోగించుకుంటే బావుంటుంది
Excellent.amtho.madhuramga
Prejant.chasaru..nice.singing
Babe.gar.andmadamgarriki
Thanku.veri.much.ande
చాలా బాగా పాడారు మీరు ఇరువురు
బాల మురళీకృష్ణ గారి పాట విన్నటులలే ఉన్నది
చక్కని మనోహరమైన పాటలు పాడి మమ్మల్ని అలరిస్తున్న మీకు నా కృతజ్ఞతలు. 🙏🙏
babygari samskaram natchindi.
అత్యద్భుతంగా పాడారండి 👏👏🙏🙏
Excellent presentation
Superb singers
Abb abba em gonthu baby garu....chala senior singer lagane undi mee voice
🙏🌹Chala baaga paadarandi iddaru 🌹🙏better lock 🌹🙏God bless you 🌹🙏
Ok p
Nice
బాబీ గారు mohanakrishna గారి to padatam ఎంతో ఆనంద దాయకం వీరిద్దరూ మట్టిలో మాణిక్యం లు
Chalabagundi pata gonthu bagskalisaei thanku ennalaki mali babi nipilichi naduku chalasanthosam
6
పాటచాలాబాగాపాడారు🎉
krishna gaaru beby gaaru chaala baagaa paadaaru. I think beby gaari swaram cute melodious gaa undi. gandhrva lokam nundi vachhinattaagaa undi. krita janamlo gandhrva lokamlo undevaaremo. ee lokamlo prajalanu alarinchadaaniki vatchhi untaaru. many many thanks.
సూపర్బ్ both are 🌹🌹
బేబి గారూ చాలా చాలా బాగా పాడారు
ఎవరైనా పాడవచ్చా.వీళ్ళ ఫోన్ నంబర్ ఇస్తారా.
బి.వి.మోహనకృష్ణ గారి అద్భుతమైన గానం తో పాటు మా ప్రాంతపు ఆడపడుచు, పల్లె కోయిలమ్మ బేబి గారు కూడా చక్కగా పాడారు.
👌 ఈ పాట ఇప్పటికి ఎప్పటికి వినిన కనిన మనస్సు వసంత గాలుల్లో ఊగిఁదంటే ఆ credit మంగళంపల్లిBK కే
Super 🎉👏
సంతోషం కలిగించే పరమానందం
Original song laa vunnadhi very nice singing God Bless you
సూపర్ సాంగ్.. బాగా పాడారు
చాలా అద్భుతంగా పాడారు సార్ n మేడమ్
ఆహా ఎంత అద్భతంగా పాడారు సార్🎉❤
మా గోదావరి జిలా స్వర సుఘందపు
సుమ స్వరం బేబీగార్కి🎶🙏🎶
🌹💐💐💐💐💐💐🌹
Musko
Excellent song sir 👌👌👍👍
ఇద్దరూ చాలా చక్కగా పాడారు. బేబి గారు ధన్యులు
అంతటి గొప్ప గాయకుల సరసన పాడారు .🎉
EXCELLENT SIR
CHAYANJINEYALU BELLARI
Adbhutamga padaaru iddaroo
మోహన కృష్ణ గార్కి🙏🎶🎤🎶
శ్రీ❤️🤝❤️
ఇన్నాళ్లకు చూసాను 🌹
😊❤
Ma Jilla Bebigaruki E Avakasam Ichinandhuku Menagement Variki Dhanyavadhamulu 🙏🙏🙏
Guddalo Pettuko Ni jilla
God gifted singer.🙏👍🙏🌺🌷🙏
Smt. Baby garni Hyd... Lo music events lo avakasam evvandi.... Sruti laya chala baga untundi💐
Wow superga padutunnaru🙏👌👌👌
We simply adore you
Well sang
చాలా బాగా పాడారు ఇరువురు సూపర్ 👌👌
Chalabaga padaru patapatalu make chala Islam stay blessed
Iddharu Gayakulu Superga Padaru 👍👌🙏
Female voice is still melodious
సూపర్ బేబి గారు
Chaala adputham sir🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Excellent!!!
బేబీ గారు మంచి వాయిస్ మంచి భవిష్యత్తు కూడా ఉంది మీరు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి నీ స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆమెను ఎల్లవేళలా స్మరించండి మీరు బహుజన బిడ్డ కాబట్టి సంగీతాన్ని ప్రేమించండి
Baby gaaru mee voice super meeru try chayandi movies like madam
పాటచాలాచాలాబాಗಪಾಡಾರು🎉❤
You both have done an amazing performance, specially Baby garu. Hats off to you. All the best
Very nice singing
Congratulation baby garu
Chala roju Lalu baby gari voice vintunna adbutam
Sir,
Mahanakrishna garu excellent singing. Lady singer also excellently singing.My regards to both the singers. Thank you for uploading this excellent song.
అనంతపురం లో నేను హాజరయ్యాను..
అద్భుతం
Excellent singer . She is to be given more & more chances to
Sing again & again.
Excellent. Old is gold
అద్భుతముగా పాడిన ఉభయులకూ అభినందనలు
Super thalli
Adbutam undi🎉🎉🎉
ఈ ప్రోగ్రాం నేను ప్రత్యక్షం గా చూశాను...అనంతపురం లో..
Chaalaabaagaapaadaaru
Both sang well 👏👏👏
అద్భుతంగా ఉంది
టి.వెంకటరావుగారికి, పుట్టిన రోజు శుభాకాంక్షలు, బేబీగారికి అభినందనలు.💐💐💐
మోహన్ కృష్ణ గారు మీరు పాడుతుంటే మా మంగళంపల్లి బాలమురళీ వచ్చారా అనిపించిది అలాగే మా తూర్పు గోదావరి బేబీ గారు పాడుతుంటే సుశీల గారు వచ్చారా అనిపించింది ఇద్దరూ ఇద్దరే ❤❤
Chala Chala baga padaru.
Superga paadaru🎉
Salute to Hon'ble 🎼🌹👑DADI SHETTY👑🌹🎼
అక్కయ్య గారికి,సార్ ధన్యవాదములు 🌹💐🙏💐🌹👏👏👏👏
Excellent singing
మోహన కృష్ణ గారు బాల మురళి కృష్ణ గారిలాగే పాడారు.. బేబీ గారు చక్కగా పాడారు 🌹🌹
Excellent voice of both singers 🙏,great performance God bless you both
Adbutam
Good sir..both of you..
Nice rendered the song
Super ❤
Old is gold chala baagunnae
Great.... సర్..
Very very nice👌👌💐💐💐
God bless both of you
Old is daimand songs maranamu lene old song exclent video
Very good baby garu🎉😊
Super brother congratulations God bless you accordion peter potla
Super singer 💜.baby 🙏
Good singer Baby 👌👍
Very nice singer Baby 💜💜🧡💚
Superstar Mahesh fans mori Pandu. A. P
👌👌👌
❤😂🎉
Very nice and melodious mixture of voices. Thank you .
super super super nice song
Super singing both you
👌👌👏👏
What an amazing singing both of you 🤩🌹👍
సంగీతాభిరుచి కళాభిపోషకులు..
Ex MLA
శ్రీ తాడిశెట్టి వెంకటరావు గార్కి
పుట్టిన రోజు శుభాకాంక్షలు
🎶💐💐💐💐🎶
మట్టిలోని మణికయం బేబీ గారు
SONGS ANTI EVI NATU NATU PATU PATU KADU TUUUUUU
ASKAR KI MINCHI AWARDS EVVAVALASINA.SONGS MANASU. PRASANTHA GA TELIPOTADI....❤❤❤