ఓడిపోనీయకు నీ ఓటును... | VOTE SONG 2023 | VOTU SONG | GAJARLA RAMESH | KALYAK KEYS | MADHURA MUSIC

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #vote #votesongs #votusong #votesongstelugu #Odiponeeyakuneevotunusong #Madhuramusic

КОМЕНТАРІ • 301

  • @madhuramusic2537
    @madhuramusic2537  10 місяців тому +14

    Thank you so much for all your love and support !! Keep supporting ..thanks a lot 👏👏
    Lyrics
    ఓడిపోనీయకు నీ ఓటును
    గెలిపించెయ్ ప్రజాస్వామ్య బాటను
    వట్టిగా వోనీయకు నీ ఓటును
    పోదాం పద పోలింగు బూతుకు.
    ||ఓడి||
    ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు
    ఏమన్నా చేస్తారా జనాలకు మేలు
    అయిదేండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు
    ఆగమాగమయ్యి నీ ఓటు అమ్ముకోకు
    వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి
    నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి
    ||ఓడి||
    రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు
    అవకాశం అందుకొని అడుగేయి ముందుకు
    నీ ఓటు ఎడుందో ముందుగనే తెలుసుకో
    పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో
    ఓటరు నీ చేతికి వచ్చింది పవరు
    ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు.
    ||ఓడి||
    Lyrics & Singer :
    Gajarla Ramesh,
    Additional Director ,School education Dept,Telangana
    9059938909

  • @ram2rampriya
    @ram2rampriya 4 місяці тому +3

    అద్భుతం అస్పీడీ గారు.....TP. రోమలు నిక్కబొడిచే పాట. పౌరుల ప్రాథమిక హక్కును మరోసారి అద్భుతంగా గుర్తు చేశారు.

  • @vorugantichandram8989
    @vorugantichandram8989 10 місяців тому +7

    చాలా బాగుంది మీ గాత్రం సందర్భానికి తగిన పాట నేటి సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఉంది

  • @shivajirajshivarathri7179
    @shivajirajshivarathri7179 10 місяців тому +4

    చాలా మంచి పదాలను తెలంగాణ యాసలో ఓటు విలువ చెప్పేలా అర్ధవంతంగా రాసారు... ఆచరిస్తాము అన్న

  • @chaiithanyasurya4674
    @chaiithanyasurya4674 10 місяців тому +5

    ఓటర్ నీ చేతికి వచ్చింది పవర్... చాలా అద్భుతంగా రాసారు sir, సమయానికి తగు పాట పాడి... అన్నట్లుగా and మీ వాయిస్ లో కూడా మాధుర్యం, గంభీర్యం, ఉత్సాహం కలగలిపి ఉన్నాయి.. ఓటర్స్ కి చాలా జోష్ నీ ఓటు వేయాలనే నిర్ణయాన్ని కలిగించేలాగా పాడారు.. Hattsoff sir🫡 surya chaithanya GECO, NGKL

  • @gadipemallesh724
    @gadipemallesh724 4 місяці тому +3

    చాలా అద్భుతంగా రాశారు పాడారు సార్ 🎉

  • @user-jz5lp1bo6e
    @user-jz5lp1bo6e 4 місяці тому

    Sir namaste మీరు పాడిన సాంగ్ సూపర్ మీ పర్మిషన్ తో నేను వాడుకుంటున్న పేపరులో

  • @rajueethharam544
    @rajueethharam544 10 місяців тому +2

    అద్భుతమైన సందేశం పాటద్వారా అందించారు, ధన్యవాదాలు

  • @venugopaltigulla1929
    @venugopaltigulla1929 10 місяців тому +3

    ప్రజల్ని మేలుకొలిపి చైతన్యం చేసేవిధంగా ఉంది సార్..అభినందనలు..
    సాహిత్యం , సంగీతం తో పాటు ఉత్తేజకరమైన మీ గాత్రం చాలా బాగుంది.

  • @m.hanmanthreddymusaligari2150
    @m.hanmanthreddymusaligari2150 10 місяців тому +1

    ఓటు విలువను తెలియజేస్తూ, మంచి నాయకున్ని ఎన్నుకోవడం గురించి చాలా అద్భుతమైన పాట రాసి పాడారు సార్ మీరు

  • @geshwar8372
    @geshwar8372 28 днів тому

    చాలా బాగుంది పాట

  • @ferozmohammad9658
    @ferozmohammad9658 10 місяців тому +7

    ఓటు కు ఉన్న విలువ, ప్రాధాన్యత ను, మరియు ఓటును అందరూ ఉపయోగించుకోవాలని చాలా చక్కగా వివరించారు sir. 💐💐

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 4 місяці тому +1

    👌👏

  • @AKOJUMUKTHESHWARI-yl4rc
    @AKOJUMUKTHESHWARI-yl4rc 10 місяців тому +1

    ఓటు విలువను పాట రూపంలో చాలా బాగా చెప్పారు sir. ఓటు వేయాలని ఉత్సాహం కలిగించేలా ప్రేరణ నిస్తుంధి. మీ voice and song Super sir 👌💐

    • @sambarajusureshbabu5267
      @sambarajusureshbabu5267 10 місяців тому

      ఓటు విలువను పాట రూపంలో చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @njancreations
    @njancreations 10 місяців тому +2

    రాష్ట్ర మంతటా మారుమ్రోగుతున్న పాట....మీ పదాల పవర్
    సూపర్ సార్...

  • @vanisreesunkoju9532
    @vanisreesunkoju9532 10 місяців тому

    చాలా బాగుంది సార్ అందరి హృదయాలను హత్తుకునేలా ఉంది ఓటు యొక్క బాధ్యత అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా పాడారు

    • @jangamshanker3641
      @jangamshanker3641 10 місяців тому

      మీ పాట ద్వారా అందరూ కూడా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకుంటారు

  • @nmnhithamtv1638
    @nmnhithamtv1638 10 місяців тому +1

    చాలా బాగా రాశారు. చక్కగా పాడారు.
    మీ పాటతో ఓటు విలువను తెలియజేశారు.
    ధన్యవాదములు సార్.

  • @vasugajarla7069
    @vasugajarla7069 10 місяців тому

    Super song

  • @lingaswamyedla2857
    @lingaswamyedla2857 10 місяців тому

    Very good information song in time lo

  • @sadalaxmi8592
    @sadalaxmi8592 10 місяців тому +2

    చాలా బాగా రాసారు సార్ చాలా బాగా పాడారు గొంతులో మాధుర్యం పాటలో ఉత్తేజం చైతన్యం సూపర్ సార్🎉🎉

  • @ChatharlaMamatha
    @ChatharlaMamatha 4 місяці тому

    Super anna
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nalgondasravankumar9869
    @nalgondasravankumar9869 10 місяців тому

    sir good morning song is very nice

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 10 місяців тому +2

    మీ గొంతు సూపర్ సార్

  • @dr.s.suvarnadeviswisdom9985
    @dr.s.suvarnadeviswisdom9985 10 місяців тому +2

    చాలా మంచి పాట రాసారు, పాడారు... యువత, వృద్ధులు అందరి హృదయం హత్తుకునే పాట. హృదయపూర్వక అభినందనలు తమ్మీ. 🌹🌹👏👏👌👌

  • @priyankadasari23
    @priyankadasari23 10 місяців тому

    ఓటురు
    తెలుసుకో నీ పవరు....
    బాగుంది sir
    Great words....

  • @padmakandakatla7073
    @padmakandakatla7073 10 місяців тому

    super sir👏👏

  • @nandu622
    @nandu622 10 місяців тому +1

    సందేశాత్మక గీతం, చాలా బాగుంది, చాలా బాగా పాడారు sir

  • @dr.s.suvarnadeviswisdom9985
    @dr.s.suvarnadeviswisdom9985 10 місяців тому +2

    Nice song sir.💐👍

  • @chprabhaker660
    @chprabhaker660 10 місяців тому

    Nice message Sir

  • @brahmacharyvadla1761
    @brahmacharyvadla1761 10 місяців тому

    చాలా బాగుంది. రమేష్ సార్ హ్యాట్సాఫ్ మీకు. పాట శైలి, పాడిన విధానం చాలా బాగుంది.🎉

  • @sureshkumaranamala7652
    @sureshkumaranamala7652 10 місяців тому

    Super sr🎉🎉🎉🎉👍

  • @vinodpalepu4229
    @vinodpalepu4229 10 місяців тому

    Super 😊😊😊😊 ❤❤❤

  • @cricketfirej5974
    @cricketfirej5974 4 місяці тому

    Good song

  • @asavitha4705
    @asavitha4705 10 місяців тому

    super

  • @jalapathireddy7213
    @jalapathireddy7213 10 місяців тому

    Anna super

  • @shivajig4183
    @shivajig4183 10 місяців тому +1

    బాగా పాడారు సరికొత్తగా ఉంది👍 ఆకట్టు కుంది

  • @muralikoorella766
    @muralikoorella766 10 місяців тому

    Excellent sir చాలా అద్భుతంగా పాడారు...
    మంచి msg తో కూడిన పాట 👋👋👋👌👌👌

  • @PenNewsOfficial
    @PenNewsOfficial 10 місяців тому

    Good awerness

  • @ravikumarvuba1359
    @ravikumarvuba1359 10 місяців тому

    🎉sir super sir frm srd

  • @neelareddy3716
    @neelareddy3716 2 місяці тому

    Motivation song sir

  • @bestasuresh9231
    @bestasuresh9231 10 місяців тому

    ఓటు గురుంచి, వాటి విలువ చాలా చక్కగా రాశారు, పాడారు, చాలా అద్భుతంగా తెలంగాణ యాసలో అర్థం ఐఏ విదంగా ఉన్నది,
    ఓటరు డబ్బుకు అమ్ముడుపోకు.
    నిస్వార్థ నాయకుని ఎన్నోకో.

  • @sadathoughts554
    @sadathoughts554 10 місяців тому +2

    రమేష్ గారు, మీ పాట అద్బుతం...

  • @mallepallymadanreddy9913
    @mallepallymadanreddy9913 4 місяці тому

    Motivational song

  • @veereshammooda3046
    @veereshammooda3046 10 місяців тому

    ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పాడిన పాట అద్భుతం రమేష్

  • @mahendarneelamsingerunprof6361
    @mahendarneelamsingerunprof6361 10 місяців тому +1

    Super mama, Iragadeesinav

  • @kairathirupathi6273
    @kairathirupathi6273 10 місяців тому

    Super anna

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 10 місяців тому

    Excellent song sir vote power entha untundho arthamayela song lo cheparu baga paadaaru 🏆🌹🌹🌹🌹🌹

  • @balupatel5154
    @balupatel5154 10 місяців тому +1

    Really great to see you in this angle... You are multi-talented
    Wonderful song & lyrics according to current situation
    Each & every body need to know their righ & power of the vote. Waking up every body to utilise their vote.

  • @syamsunder2470
    @syamsunder2470 10 місяців тому +1

    బాగా రాశారు... బాగా పాడారు....అభినందనలు సర్ 💐

  • @zphsdevaruppula7388
    @zphsdevaruppula7388 10 місяців тому

    Suppeeerrrr

  • @smartsaiintelegentsai103
    @smartsaiintelegentsai103 10 місяців тому

    Super sir

  • @mukundshilpi1562
    @mukundshilpi1562 10 місяців тому

    అద్భుతం సర్ పాట రచించి పాడిన పాట విని నేను ప్రసన్నుడాయ్యాను.

  • @mariyamary5599
    @mariyamary5599 10 місяців тому

    చాలా బాగా రాశారు సూపర్ గా పడరు ఓటు విలువ ఏంటో తెలియ చేసేలా పడరు

  • @avadootagangadhar9546
    @avadootagangadhar9546 10 місяців тому

    Sir🎉🎉

  • @PothugantiRamulu-lh1yl
    @PothugantiRamulu-lh1yl 10 місяців тому

    సూపర్ పాట చెప్పటానికి ఈసి
    చేయటం కష్టం. ఎవ్వరి ఇష్టం valladi❤️❤️❤️

  • @MANAKARTHIK
    @MANAKARTHIK 10 місяців тому

    Excellent anna, అందరికి అర్ధం అయ్యేలా అద్భుతంగా వ్రాశారు, ఓటు ను వినియోగించడం హక్కుతో పాటు బాధ్యతగా మరో సారి గుర్తుచేశారు
    Singing మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, didn't expect,

  • @santoshjoshi9143
    @santoshjoshi9143 10 місяців тому

    Improved your tone, super sir, Manoor Mis

  • @bollamdeenamani922
    @bollamdeenamani922 4 місяці тому +1

    Excellent sir..

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 10 місяців тому

    ఓటు హక్కును సరిగ్గా వేసుకోకపోతే, డబ్బులకు కక్కుర్తి పడి అమ్ముకొనిన 5 సంవత్సరములు నరకం అనుభవించ వలసి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ నా తెలంగాణ రాష్ట్ర సోదరా సోదరి మణులు, ప్రాంతాలు వేరైనా మన తెలుగు భాష ఒక్కటే, భాషలు వేరైనా మన మంతా భారతీయులు. భారత రాజ్యాంగాన్ని సరియైన మార్గం పెట్ట వలసిన సమయం వచ్చింది. 🎉🎉💐👍🙏

  • @jaaieshwarjaaieshwar6971
    @jaaieshwarjaaieshwar6971 10 місяців тому

    Very nice song votu viluvento chala chakkaga chepparu sur

  • @PositiveVibes4U-xh5nj
    @PositiveVibes4U-xh5nj 10 місяців тому

    నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం. ‘ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు పనిచేస్తూ , ప్రజలే పాలకులుగా గల పాలన విధానమే ప్రజాస్వామ్యం’. మనది సర్వస్వతంత్ర భారతదేశం. ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ దేశమని మన రాజ్యాంగంలో మనమే చెప్పుకున్నాం. స్వేచ్ఛా సమానత్వం మన దేశ ఆదర్శం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమని, అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. వ్యక్తులు లేనిదే సమాజం లేదు. సమాజంలో అంతర్భాగం కాకుండా ఏ వ్యక్తీ విడిగా మనుగడ సాగించనూలేడు. అందుకే ‘అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి, ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం.
    ఓటు యొక్క ప్రధాన్యత గురుంచి చక్కగా పాట రూపములో అందించిన మిత్రులు గాజర్ల రమేష్ గారికి శుభాకాంక్షలు.
    మీ మిత్రుడు అకేన వెంకటేశం

  • @peddibeeraiah9291
    @peddibeeraiah9291 10 місяців тому +1

    Good evening sir You have composed very good and meaningful song for this time. You sung that song like a professional more over your tone is very good sir from Beeraiah Peddi SA biology HM MPUPS PARVELLA Gannervarm Karimnager

  • @srinivasareddyvatti1303
    @srinivasareddyvatti1303 10 місяців тому +1

    Super lyrics.. Superb singing.. Hearty Congratulations, Ramesh sir.. 👌👏👍🎉💐🌺🌷🌹

  • @prtutsmedchaldistrict7358
    @prtutsmedchaldistrict7358 10 місяців тому

    ఓటు విలువను తెలుపుతూ చక్కగా రచించి అద్భుతంగా పాడిన రమేష్ సార్ గారికి ధన్యాదములు

  • @rohansahasra
    @rohansahasra 10 місяців тому

    Super sir, మీరు ఇంత బాగా పాడుతారనుకొలేదు.. excellent sir 🙏

  • @jyothikodam7575
    @jyothikodam7575 10 місяців тому

    పాట లో ఛందోబద్ధత
    అక్షర ప్రవాహం
    వినసొంపుగా
    విదిత మవుతున్నది
    గానం లో భావ గాంభీర్యం
    ప్రేరణ , చైతన్యం
    గోచరించడం
    మీ బహుముఖ ప్రజ్ఞతకు తార్కాణం.
    🙏🙏👌👌

  • @gorigenarshima522
    @gorigenarshima522 10 місяців тому +1

    Supper song anna

  • @drsuryaprakashraorayarao5007
    @drsuryaprakashraorayarao5007 10 місяців тому

    చక్కటి సందేశాత్మక గీతం సార్. అభినందనలు..

  • @mallamlaarugonda5965
    @mallamlaarugonda5965 10 місяців тому

    చాలా అర్థవంతమైన, మధురమైన, మేలుకొలుపు పాట బాబాయ్ 👏👌🙏🙏

  • @rajudindigala7373
    @rajudindigala7373 10 місяців тому

    Ramesh bhai super song, super composition.Excellent..

  • @sadaiahbattala537
    @sadaiahbattala537 4 місяці тому

    చాలా బాగుంది సర్ ధన్యవాదాలు

  • @ushapolagani3735
    @ushapolagani3735 10 місяців тому

    👌

  • @shyamsunderpadidala
    @shyamsunderpadidala 10 місяців тому

    🌺🌺💐

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 10 місяців тому

    సాహిత్యం సాధారణమే, కానీ..
    గాత్రం ప్రత్యేకతతో.. చాలా బాగుంది. 💐🙏🥗👍

  • @bhanutelugu
    @bhanutelugu 10 місяців тому

    చక్కని చైతన్య గీతిక...
    శుభాభినందనలు సర్...

  • @CharlesJAPM
    @CharlesJAPM 10 місяців тому

    మీ పొగడ్తల కొరకు కాదు అన్నలారా ఇకనైనా ఈ పాట ద్వారా గ్రహించి మేల్కొనండి అప్పుడు మీరు లైకు కొట్టినట్టు ప్రజాస్వామ్యాన్ని మీ ఓటు ద్వారా కాపాడండి పాట పదాలు చూడకండి ఆయన బాధను చూడండి

  • @Sahasra4
    @Sahasra4 10 місяців тому

    Sir చాలా బాగా రాసినారు మరియు పాడినారు superb..

  • @suryaprakasamkudumu5193
    @suryaprakasamkudumu5193 10 місяців тому

    రమేష్ గారు.. Excellent song.. Written and sung by you.. 🎉

  • @narayanareddy5252
    @narayanareddy5252 10 місяців тому

    Super song neti tharam youvathaku vote viluva telusukoni vote veyaindi 👌

  • @sriyaschannel8823
    @sriyaschannel8823 10 місяців тому

    మీ కలం, గళం రెండు అద్భుతంగా ఉన్నాయి సార్. 👌👌💐💐

  • @saisiri8531
    @saisiri8531 10 місяців тому

    ఓడిపోనీయకు నీ ఓటును ....ఈ ఒక్క లైన్ లోనే పాట ఉద్దేశ్యాన్ని అద్భుతంగా చెప్పారు సార్.Super song 🎉

  • @singarichinnari9640
    @singarichinnari9640 10 місяців тому

    Excellent and very nice
    Super song .

  • @srteluguvlogs6
    @srteluguvlogs6 10 місяців тому +1

    అద్భుతమైన గీతం బాబాయ్ మీ కలానికీ, గళానికీ కూడా పదునే.....🎉

  • @musicdancewithnickey7236
    @musicdancewithnickey7236 10 місяців тому

    Good evening sir 🙏💐ప్రచారం ప్రస్తుత నాయకుని అవసరం..చైతన్యం కల్గించడం అసలుయిన నాయకుని లక్షణం... ఆలోచనే గొప్పది..ఓటరు ఆలోచిస్తే, వేసే ఓటు విలువకు నోటు నిలబడదనీ... ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉంది 💐🙏 M. Neelambari special officer kgbv kattangur
    Nalgonda

  • @venkeymalga
    @venkeymalga 10 місяців тому

    Superb Ramesh sir. Vote value baaga chepparu

  • @jayakarkotte3399
    @jayakarkotte3399 10 місяців тому

    Respected Sir,
    Your song on the importance of voting, has had a significant impact. Many youth (in my close circle) have been motivated to cast their votes after listening to it.
    Your creative idea is commendable Sir, and I salute you Sir. 🫡
    Looking forward for more inspiring songs from you Sir🙏.

  • @katamsrinivas2571
    @katamsrinivas2571 10 місяців тому +20

    ఆంద్ర పాలకుల కన్నా ,కల్వ కుంట్ల కుటుంబం వల్ల తెలంగాణ ప్రజలు ఆర్థికంగా సామాజికంగా, రెండుతరాలు నష్టపోయుారు👋🇮🇳

  • @santhoshgedekar8902
    @santhoshgedekar8902 10 місяців тому

    ఓటు విలువను పాట రూపంలో చాలా చక్కగా వివరించారు సారు

  • @lavooribalu
    @lavooribalu 10 місяців тому

    Excellent song Ramesh sir ji

  • @luckyschannel8575
    @luckyschannel8575 10 місяців тому +1

    Superb sir,Right song in right time 🙏🙏

  • @gundrarosy9110
    @gundrarosy9110 10 місяців тому

    Superb song sir public may get motivated 👏

  • @karralalitha1535
    @karralalitha1535 10 місяців тому

    Super sir hearty congratulations

  • @anuradhathurumella1982
    @anuradhathurumella1982 10 місяців тому

    You are really very great Ramesh sir... Keep it up... You are an inspiration for many sir...

  • @bharathkumar4366
    @bharathkumar4366 10 місяців тому

    Valuable meaning with simple words.
    Simple lyrics... Easily understand by every one.. Good music... Wonderful playback... heart touching sir...
    Congratulations 2 our additional director Shree G Ramesh sir..💐💐💐💐

  • @gonelingam4296
    @gonelingam4296 10 місяців тому

    పాట చాలా మంచిగా రాశారు సార్, నమస్తే

  • @tirumalasreehariiyengar1005
    @tirumalasreehariiyengar1005 10 місяців тому

    మంచి చైతన్యపరిచే గీతం ప్రతి ఒక్కరికి ఓటు విలువను తెలియజేసింది

    • @chitika.narasimharao1645
      @chitika.narasimharao1645 10 місяців тому

      "ఓటు విలువ తెలియకుంటే దేశానికి చేటు
      ఓటు EVM బటన్ అనుకుంటే లేదు భవితకు చోటు"
      సందేశాత్మక రచన,గేయం మీ స్వరం నుండి పాట ప్రాణం పోసుకుంది. కళాభివందనాలు

  • @RaviKumar-bf8zt
    @RaviKumar-bf8zt 10 місяців тому

    Sir, excellent and motivational song. Apt one for the present situation,Sung well. Congratulations sir 💐💐💐

  • @Bhavaninettem
    @Bhavaninettem 10 місяців тому

    Entha baga chepparu sir ,vote gurunchi

  • @padmanabhammarpu7292
    @padmanabhammarpu7292 10 місяців тому

    చాల బాగుంది సార్

  • @koltoorivenkatesham6069
    @koltoorivenkatesham6069 10 місяців тому

    చాలా బాగుంది ఈ పాట