ప్రస్తుత సమాజానికి ఈ పాట చాల అవసరం ..ధన్యవాదాలు అన్నగారు ..ఇప్పటికి కూడా చాల మందికి, ఓటు విలువ తెలియదు ...ఈ పాట ద్వార,కనువిప్పు చెందండి ..ఇకనైనా మారండి 🙏🙏
నిజమే ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి అంతా గుంపులో గోవిందం అయిపోయింది super message మంచి writer సతీష్ అన్న మంచి singer నర్సన్న అన్నయ్యా..... నా బంగారయ్య voice 👍👍
అందుకే ప్రజలారా ఈసారి ఒక తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలోనే మన కోసం వచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈసారి పక్కా BSP party 🐘 గుర్తుకు ఓటు వేసుకొని మన హక్కులను కాపాడుకుందాం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది ఈ పాట...కానీ ఎంత మంది అర్దం చేసుకుంటారు....యువత ముఖ్యంగా ఈ పాట లోని సారాన్ని జనాలకు వివరించవలిసిన అవసరం చాలా ఉన్నది
పాట చాలా బాగుంది అన్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉన్న పాటలు అందిస్తారని అలాగే నోటుకు ఓటును అమ్ముకో వద్దని ఈ పాట ద్వారా ఒక్కరు మారిన జీవితం ధన్యం అయినట్లే. 🙏🙏🙏💐💐💐
అన్నయ్య చాలా చక్కగా 👌👌 ఓట్ అమ్మ పాట మంచి వివరణ పాట mahaganudavu నీ పాట ఎంతో ఎంతో ఘనమైనది మంచి యోగ్యుడవు మంచి ఆలోచన కర్తవు నీవు పాట చాలా బాగుంది నర్సన్న గారు
ఈ పాట చూసి ఇకనైనా ఓటు వేసే ముందు ఫ్యామిలీ వాళ్ళు అందరు అలోచించి వేయాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻 అన్న మీకు వందనాలు 🙏🏻 చాలా మంచి మెసేజ్ తో ప్రజలకు తెలియజేస్తున్నందుకు 🙏🏻🙏🏻🙏🏻
మహనీయుడు అంబేద్కర్ గారు తన ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఓటు అనే ఆయుధాన్ని అందించారు దాని విలువ తెలియని సమాజంలో డబ్బు కు బానిసైంది సామాజిక గీతాన్ని అందించిన సతీష్ అన్న కు నల్గొండ గద్దర్ నర్సన్న కు కృతజ్ఞతలు జై భీమ్ ఓటు అనేది తన జీవిత విధానాన్ని మార్చే ఒక ఆయుధం అని ఈ సమాజం తెలుసుకోవాలి
నిజంగా అద్భుతమైన పాట వ్రాసి పాడించారు అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం ఇప్పుడు ఇలాంటి పాటలు చాలా అవసరం దయచేసి ప్రజా కళాకారులు ఇలాంటి పాటలు వ్రాసి బయటకు తీయాలి ఈపాట విన్నాక కొందరైనా మారుతారని నమ్మకం కలిగింది.
ఈ పాట ఓటు అమ్ముకునే వారికీ కనువిప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు మరిన్ని కనువిప్పు కలిగించే పాటలు సమాజానికి అందించి ఎందరినో ఉచ్చహాపరిచి చైతన్య పరచాలని కోరుకుంటూన్నాను.
ఆలోచింపజేయు పాట చాలా బాగుంది.ఇలాంటి పాటలు ఇంకా రావాలి అన్న.తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆయ పార్టిలను గమనిస్తే BSP మాత్రమే నిబద్దత కలిగిన పార్టీ లా కనిపిస్తుంది. రాజకీయలలో ప్రజల జివితాల్లో పూర్తి మార్పు వస్తుందనీ ఓ నమ్మకం ఎర్పడుతుంది.
జై భీమ్ జై భారత్ జై జై భారత్ మొదటగా ఈ పాట రచించిన వారికి నా యొక్క ధన్యవాదములు. నల్లగొండ గద్దర్ అన్న ఉద్యమాలు వందనాలు 🙏🙏🙏🙏👌👌👌 సమాజాన్ని కళ్ళు తెరిపించే ఈ పాట 👍👍👍ADR నటన అద్భుతం . ఈ పాట అన్ని భాషలలో రావాలని కోరుకుందాం 🙏🙏🙏
నేటి సమజంలో ముఖ్యమైన అంశం ఏ ఓటు ....ఓటు హక్కు దని విలువ గురించి పాట రూపంలో చూపించిన సతీష్ అన్నకి దన్యవాదాలు... 🙏జై భీమ్ ఆన్న
సత్తన్నకు నరసన్నకు గద్దర్ అన్నకు ధన్యవాదాలు ఓటు చైతన్యంపై మరెన్నో పాటలు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు
G. O
ప్రస్తుత సమాజానికి ఈ పాట చాల అవసరం ..ధన్యవాదాలు అన్నగారు ..ఇప్పటికి కూడా చాల మందికి, ఓటు విలువ తెలియదు ...ఈ పాట ద్వార,కనువిప్పు చెందండి ..ఇకనైనా మారండి 🙏🙏
జై భీమ్ ✊✊✊ జై BSP 🐘జై RSP ✊
ఓటుకు నోటు... రాజకీయానికి మార్చడానికి వస్తున్నాడు... మన RSP ✊.... 🐘🐘
Jai shivaji maharaj
Jai bharat mata ki jai
Jai bjp
Jai bheem
నమ్మకం పోయింది.. అన్న..BRS pothu.. వల్ల........
good song and good massage
నిజమే ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి అంతా గుంపులో గోవిందం అయిపోయింది super message మంచి writer సతీష్ అన్న మంచి singer నర్సన్న అన్నయ్యా..... నా బంగారయ్య voice 👍👍
Super సతీష్ అన్నగారు. Good రైటర్
బాగుంది అన్న పాట... ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూరూర్తిగా కోరుకుంటున్న.. నీ తమ్ముడు శ్రీనాథ్..
మంచి పాటను అందించిన సతీష్ గారికి ధన్యవాదాలు
ప్రజలకు కనువిప్పు కలిగించే గొప్ప సాంగ్
ప్రజా చైతన్య గీతం 👌👌ఇలాంటివి మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను. 🙏🙏
అద్భుతమైన సాంగ్ బుర్ర సతీష్ అన్నకు నల్లగొండ గద్దర్ అన్న ధన్యవాదాలు🙏🙏🙏
అందుకే ప్రజలారా ఈసారి ఒక తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలోనే మన కోసం వచ్చిన ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కాబట్టి ఈసారి పక్కా BSP party 🐘 గుర్తుకు ఓటు వేసుకొని మన హక్కులను కాపాడుకుందాం
ఒక్క పాటతో 70 సంవత్సరాల నుండి మన దేశంలో జరిగే ఎన్నికల పద్ధతిని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అన్న.. Hatsoff to You..
o8{aIiiiiíU4. జ్ జ
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది ఈ పాట...కానీ ఎంత మంది అర్దం చేసుకుంటారు....యువత ముఖ్యంగా ఈ పాట లోని సారాన్ని జనాలకు వివరించవలిసిన అవసరం చాలా ఉన్నది
అద్భుతమైన పాట తో ప్రజల
కళ్ళు తెరిపించారు.
బుర్ర సతీష్ అన్న గారికి, గద్దర్ అన్న గారికి సామాజిక ఉద్యమభినందనాలు
Gummadi Vittal Rao Gadar hamara hamara hai
mopTGIF thy TNT go ugh yyy6yyy
ముందుగా బుర్ర సతీష్ అన్నకు పాదాభివందనం. ఇంత అద్భుతంగా రాసి ప్రజల్లో చతన్యాన్ని నింపాలన్న మి సంకల్పం గొప్పది. ఓటరు ఇప్పటికైనా కండ్లు తెరుచుకుని సరయిన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధి పధం వైపు అడుగేయ్యు. ఓటును నోటుకు అమ్మ్ముకోకు నీ జీవితాన్నీ ఆగం చేసుకుకోకు.
పాట చాలా బాగుంది అన్న ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉన్న పాటలు అందిస్తారని అలాగే నోటుకు ఓటును అమ్ముకో వద్దని ఈ పాట ద్వారా ఒక్కరు మారిన జీవితం ధన్యం అయినట్లే. 🙏🙏🙏💐💐💐
ఎంత జెప్పినా మనోళ్లు అస్సలు మారరు..., ఆల్లు మారితేనే మార్పు సాధ్యం..ఏదేమైనా మంచి పాట అందించిన బుర్ర సతీష్ అన్నకు,పాడిన నర్సన్న కు శనార్తి..!
Super Anna song 🙏🙏🙏🙏🙏🙏
mundhu ehh saranardhi , banchan & nee kalmokktha ivi manesthe baguntadhi
@srinunaiksrinunaiiiiiiiiiiilli mo llol. 😊😊😊😊😊😊😊😊yik5619
అన్నయ్య చాలా చక్కగా 👌👌 ఓట్ అమ్మ పాట మంచి వివరణ పాట mahaganudavu నీ పాట ఎంతో ఎంతో ఘనమైనది మంచి యోగ్యుడవు
మంచి ఆలోచన కర్తవు నీవు పాట చాలా బాగుంది నర్సన్న గారు
ఈ పాట విని అర్థం చేసుకొని ఆచరనలొ అమలు చేద్దాము, ధన్యవాధాలు SATHIS గారు
చాలా చాలా బాగుంది పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.ఈపాట లిరీక్స్ పెట్టండి
మీ తమ్ముడు బలుపాల సుధాకర్
ప్రతి ఓటర్ కు కనువిప్పు కలిగేలా ఉంది ఈ పాట సూపర్ రాసిన వారికి పాడిన వారికి కృతజ్ఞతలు
తెలంగాణా ప్రజల కండ్లు తెరిపించిన్న గద్దర్ అన్న కు వందనాలు 🙏🙏
Good Song for Vote aweraness Anna🙏🙏
Thanks to Burra Satish And Nalgonda Gaddaranna🙏
ఈ పాట చూసి ఇకనైనా ఓటు వేసే ముందు ఫ్యామిలీ వాళ్ళు అందరు అలోచించి వేయాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻 అన్న మీకు వందనాలు 🙏🏻 చాలా మంచి మెసేజ్ తో ప్రజలకు తెలియజేస్తున్నందుకు 🙏🏻🙏🏻🙏🏻
అద్భుతమైన సోషలిజం సాంగ్ ఇచ్చిన బుర్ర సతీశ్ అన్నకు,గద్దరన్నకు 🙏🙏🙏🙏🙏
😀😀😀😀😀😀😀😀😀
⚔️🥳
@@verannameda9470😊😊😊😊😊😊😊😊😊
@@verannameda9470zqd qp❤.
😂😂
నల్గొండ గద్దర్ అన్నయ్య బుర్ర సతీష్ అన్నయ్య కాంబినేషన్ లో వచ్చిన మరో గొప్ప సాంగ్ ....
సత్తన్న రచణ.నర్సన్న గానం.
మీకు మీరే సాటి రావాలి మరిన్ని పాటలు💐
🙏💐👏🏻👌🏼👍🏼 అధ్బుతం... ఈ పాట...👍🏼👌🏼👏🏻💐🙏 అక్షర సత్యం ✊🏼
మహనీయుడు అంబేద్కర్ గారు తన ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం ఓటు అనే ఆయుధాన్ని అందించారు దాని విలువ తెలియని సమాజంలో డబ్బు కు బానిసైంది సామాజిక గీతాన్ని అందించిన సతీష్ అన్న కు నల్గొండ గద్దర్ నర్సన్న కు కృతజ్ఞతలు జై భీమ్ ఓటు అనేది తన జీవిత విధానాన్ని మార్చే ఒక ఆయుధం అని ఈ సమాజం తెలుసుకోవాలి
అన్న నక్సలిజం చెప్పే మాటలు ఈ పాటలో ఉన్నదన్న 🙏
సూపర్ సాంగ్. గుడ్ సతీష్ అన్న. ని. సాంగ్. తో. అన్న. ప్రజలు. మారళి. సూపర్ 👌సాంగ్ 🙏🥰😘
Very good super song Anna good night 👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳
జై భీమ్ సతీష్ అన్నగారు ✊✊✊
సూపర్ మనలచే గెలిచే వాళ్ళు మనల్ని మేసం చేసే కోట్లు కాజేస్తున్నారు ఒక పేదోడే పేదోడికే సాటి మన ఓటు
Ammudu poye samajaniki pata chala avasaram e rijullooo 👌👌🤝🤝
ప్రతి ఒకరికి వినపించే లా షేర్ చెయ్యసినా భధ్యత మన పై ఉన్నాడే మిత్రులు లారా
Anna ne padalaku dandam pettali nalgonda gaddar anna ante evergreen songs creator 🎉🎉 thankyou anna garu eppatiki public lo change ravli
సూపర్ గద్దర్ నరసన్న 🙏🙏🙏
నిజంగా అద్భుతమైన పాట వ్రాసి పాడించారు అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇది ఎన్నికల సంవత్సరం ఇప్పుడు ఇలాంటి పాటలు చాలా అవసరం దయచేసి ప్రజా కళాకారులు ఇలాంటి పాటలు వ్రాసి బయటకు తీయాలి ఈపాట విన్నాక కొందరైనా మారుతారని నమ్మకం కలిగింది.
Anna e song matram exlent Anna super .......Anna nv thop love you Anna
Super song anna antho chakkanie song konthamandhi votuku notu thisukunie vallaku kandlu therie pinchavu e song tho 👏👏👏
Very good song. Very awakening song and a revolutionary song. 👍👍🌹
ప్రజల కనీస అవసరాలు తిరుస్తూ ప్రజల మధ్య వుండే వాడికే నాఓటు
త్రాగునీరు
సాగునీరు
కరెంటు
విద్య
వైద్యం అందించిన వాళ్ళకే నా ఓటు 💪✊👌👍
సూపర్ సాంగ్ గుడ్ మెసేజ్ నోట్ వద్దు ఓటు ముద్దు నోట్ తీసుకోకుండా మనిషిని చూసి ఓటు వేయండి గుడ్ మెసేజ్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మన ఓటు ను నోటుకు బలి చేయకు
నోటు కు ఓటు ను బలి చేస్తే
ఓటు తో నోటును బలి చేయాలి అప్పుడే మన కు రాజ్యాధికారం మనదే... జై భీమ్
Excellent message Burra Satish Anna, ne dhyryaniki dhandame 🙏🙏
ఈ పాట అద్భుతం అయితే.. మీరు గద్దర్ అన్న పడటంతో ఇంకో లెవల్ లో ఉంది అన్న పాట.. చాలా అద్భుతంగా పాడారు అన్న
This song must share and forward to somany people for know on value of vote
ఈ పాట ఓటు అమ్ముకునే వారికీ కనువిప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు మరిన్ని కనువిప్పు కలిగించే పాటలు సమాజానికి అందించి ఎందరినో ఉచ్చహాపరిచి చైతన్య పరచాలని కోరుకుంటూన్నాను.
జన చైతన్య గీతం సతీష్ అన్నా నీకు దండాలే
Great Burra Sathish bro
మీ గాత్రం చాలా బాగుంటది sir. మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న. మీరు ఇంకా ప్రజలను చైతన్యం కలిగించే పాటలు పాడాలి.
చాలా. చాలా. బా గ ఉంది. 👌👌👌👌
మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏
సాంగ్ బాగుంది 👌👌👌ప్రజలకు అందరికి చేరువకావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నా.
Chala bagundhi songs burra sathish anna ku gadharranna ku🙏🙏🙏🙏
ఆలోచింపజేయు పాట చాలా బాగుంది.ఇలాంటి పాటలు ఇంకా రావాలి అన్న.తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఆయ పార్టిలను గమనిస్తే BSP మాత్రమే నిబద్దత కలిగిన పార్టీ లా కనిపిస్తుంది. రాజకీయలలో ప్రజల జివితాల్లో పూర్తి మార్పు వస్తుందనీ ఓ నమ్మకం ఎర్పడుతుంది.
సూపర్ సాంగ్ గద్దర్ అన్న గారు.. ప్రజలారా దయచేసి మారండి..
చాలా అద్భుతమైన సాంగ్ ఓటు అమ్మ వద్దు అమ్ముడుపోయి ఓటు వేయాలా సూపర్ సాంగ్ అన్న
Good message... అందరిలో మార్పు రావాలి
ప్రస్తుతం జరుగుతున్నది కళ్ళకు కట్టినట్లు పాడవు అన్న సూపర్ సాంగ్
Thanks Anna 👌👁️tharuchukovaali samajaaniki
SUPER SUPER VUNDHI SATHISH ANNA.....
దామోదర్ అన్న మీ నటన 👌👌👌🙏
Super ADR annagaru
అద్భుతమైన పాట🙏 జై గద్దర్ అన్న✊
మార్పు కెవలం BSP థోనే సాధ్యం jai BSP jai RSP
సతీశ్ అన్న సూపర్ లిరిక్స్ ...నరసన్న సింగింగ్ సూపర్
Damodar anna super acting anna, elantivi enka chala theyandi anna garu
Elanti vote viluvanu thelipe patalu inka marenno rayale, padale ani korukuntu mee abhimaanulu.... 🤝🤝
Supar pata padaru gaddhar anna jenanieki budhie raavaley🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👈👈
Superb Anna👌🏻 Jai Hind 🇮🇳 Jai Janasena ✊🏻
👌👌👌💕👌👌
Good message 👍👍👍🤝🙏🚩🚩 Ashok, garu
Super song anna🙏🙏🙏
ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకొని,,,, డబ్బు ,,, మందు,, కు లోంగకండ్డి
హాయ్ సతీష్ నువ్వు సూపర్ గా రాసినావు రా
👌👌 సూపర్ పాడారు అన్నగారు🙏🙏
ఇంత మంచి సందేశం ఇచ్చిన సతీష్ అన్నకు గద్దరన్నకు నా హృదయపూర్వక అభినందనలు
సూపర్ పాట అన్న చాలా అర్ధం ఉంది ఇందులో ప్రస్తుతం ఇలాగే ఉంది పరిస్థితి
జై భీమ్ జై భారత్ జై జై భారత్ మొదటగా ఈ పాట రచించిన వారికి నా యొక్క ధన్యవాదములు. నల్లగొండ గద్దర్ అన్న ఉద్యమాలు వందనాలు 🙏🙏🙏🙏👌👌👌 సమాజాన్ని కళ్ళు తెరిపించే ఈ పాట 👍👍👍ADR నటన అద్భుతం . ఈ పాట అన్ని భాషలలో రావాలని కోరుకుందాం 🙏🙏🙏
Excellent song ..all best for entire team ..This song will going to be a sensational song in coming days ..
Super acting nd super song 👍all the best elanti manchi songs enka cheyali ani korukuntunamu
Super song. Satheesh. Anna. And. Narsanna.....♥️❣️
Mee gonthu lo edo magic undi anna....spr
చాలా మంది ఓటును అమ్ముకుండ్తున్నారు...కానీ మన బతుకులు ఇంకా మరవా ఎన్ని సంవత్సరాలు ....ఇక నైనా మరండీ
ప్రజాసామ్య కన్నువు ..నువ్వు గరీబోళ్ల గన్నువ్వు.....👌👌
చేతికో జెండా జేబుకో వంద తీసుకునత కాలం ఇలానే వుంటది
Excellent sathish anna 👌
👌👌👌👌❤️❤️❤️❤️❤️
నిజంగానే ఓటురు గురించి అద్భుతమైన పాట 👌👌👏👏❤️
I am in the top most positions in india , from Hanamkonda, but I am a fan of nagonda gaddar, no dout for his outstanding voice..
సతీష్ అన్న నేటి తరానికి నీ పాట నుoచి మెసేజ్ ఇచ్చినవు? 🙏ఓటు మీద కయ్ గట్టి పాడిన నల్లగొండ నర్సన్నకు 🌹🌹🙏🙏 శానార్తి 🌹🌹👍👍
Anna Ee patathoni chaithanyam rakapothe enthakanna murkulu undaru
entha cheppina mararu mana ప్రజల దయచేసి సరిగ్గా ఉపయోగించండి .mi vote..ni Jai Bheem...
Super super song Anna meeru great Anna
Super super song voice is super peddananna garu
Chala baaga Rasaaru mariyu paadaru anna.
Kaneesam konta mandilo naina marpu teesuktundi ee pata.
Indulo modati adugu naade
Sathisanna exalent songs