Raghukula Nandana Rakshasa mardhana lyric song 2022 avudurthi studio

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 187

  • @gajawadavasanth5713
    @gajawadavasanth5713 2 роки тому +3

    Chaaaaaaaaaaaala baaga paadaaru Superrrrrrrrrrrrrrrrrrrrrr. SRI RAMACHANDRA MURTY MEEKU Aayurarogyaalanu Santhoshaalanu evvalanee MANASPOORTHIGA KORUKUNTUNNA

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 8 місяців тому +2

    చాలా చాలా బాగా పాడారు. ఆ రామ చంద్ర మూర్తి మీకు ఆయుః ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుతున్నాను 🙏🙏

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll 20 днів тому +1

    Adbutham voice super🙏🙏

  • @divakarstylish849
    @divakarstylish849 27 днів тому

    చాలా అద్భుతంగా పాడారు గురువు గారు

  • @NklVandana
    @NklVandana 2 місяці тому +9

    చాలా బాగుంది గురువుగారు ధన్యవాదాలు

  • @chanti4535
    @chanti4535 Рік тому +1

    Dhanyavadalu guruvu garu chala chakkaga padaru

  • @Betroxy_kpop
    @Betroxy_kpop Рік тому +1

    Ee pata padina varu chala Baga padaru.Ethani tho inkeno patalu padalani korukuntunanu.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому +2

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 dhanyawadhamulu sir ji 🙏🙏🙏 super song

  • @jprakashsharma5313
    @jprakashsharma5313 Рік тому +6

    బాగుంది స్వరం,లయ, మధురంా వుంది, మళ్లీ మళ్ళీ వినాలని పిస్తుంది, అన్ని రాముని పాటలు వినిపించగలరు

  • @Raja5939
    @Raja5939 2 дні тому

    Amma deevenalu maku epudu undali amma 7mandi akka devatalaku⚘🥀🌷🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 Рік тому +17

    Superb. Thank you Anna మీకూ మీ బృందానికి. జై శ్రీ రామ్. సీత రామ్

  • @lakshmiganapathiraju9734
    @lakshmiganapathiraju9734 Рік тому +1

    Adhbhutam ga vundi...e song padina singer peru telayaceyyandi sir

  • @suryaprakashb1956
    @suryaprakashb1956 Місяць тому +2

    జై శ్రీరామ్ శ్రీరామ రామ

  • @gunnabathulavenkat4095
    @gunnabathulavenkat4095 Рік тому +3

    చాలా బాగా పాడారండి మీరు ఇలాంటి పాటలు మరెన్నో పడాలని మనసారా కోరుకుంటూ శతవత్సరాలు ఆయురారోగ్య లు కలగజేయాలని సదా శ్రీరాముని ప్రార్ధిస్తూ మాది కామాక్షి దేవి
    భజన బృందం

    • @gunnabathulavenkat4095
      @gunnabathulavenkat4095 Рік тому

      మీరు కామాక్షమ్మ పాటలు పాడి
      పంపుతారని కోరి
      ప్రార్థిస్తున్నాము

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  Рік тому

      ఓ కె

  • @kadasrinivas7136
    @kadasrinivas7136 20 днів тому

    జై శ్రీరామ్

  • @macharlasuryakala7158
    @macharlasuryakala7158 Рік тому +2

    Anna lam your new subscriber ,wow super mind blowing Sree Ramudi 2 songs Baga nachai daily 20 times chustanu tanivi teera tledu God bless u .small request ammavare

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 Місяць тому

    చాలా చాలా బాగా పాడారు సార్ ❤❤❤❤🍀 🌹🍀🌹💐💐🙏

  • @nadipellibhupathirao8364
    @nadipellibhupathirao8364 Рік тому +3

    సూపర్ పాట. ధన్యవాదాలు 🙏

  • @burravenimaheshyadav3517
    @burravenimaheshyadav3517 Рік тому +3

    శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్

  • @macharlasuryakala7158
    @macharlasuryakala7158 Рік тому +4

    Anna ammavare nilichindi aadi shakti Lage veligindi song unte upload cheyandi pl🙏🙏🙏

  • @adireddyg469
    @adireddyg469 2 роки тому +3

    Jai sriram.

  • @ramakrishnamedisetti9734
    @ramakrishnamedisetti9734 Рік тому

    👏👏👌👌👌🙏🙏🙏🙏🕉️🕉️🚩🚩🚩 ధన్యవాదాలు

  • @rajkumarthatikonda7123
    @rajkumarthatikonda7123 8 місяців тому

    జై శ్రీ రామ్ 🚩🙏

  • @reddeppareddyreddeppareddy
    @reddeppareddyreddeppareddy 7 місяців тому +3

    Jaisitharam 🙏🙏🙏🙏

  • @vuppalalingam5316
    @vuppalalingam5316 Рік тому +2

    Super song-Than Q

  • @sweetchocos3412
    @sweetchocos3412 7 місяців тому

    Paata lyrics raasina vaariki and paadina vaadiki sathakoti pranamamulu and dhanyavadamulu.

  • @indarapukavitharani6257
    @indarapukavitharani6257 Рік тому +4

    చాలా చాలా బాగుంది ఇంకా ఇలాంటివి పాటలు పంపగలరు

  • @rajeswarraopujari4511
    @rajeswarraopujari4511 Рік тому +2

    Super song Anni sarlu vinina vinalanipistundhi

  • @naredlasainath1822
    @naredlasainath1822 2 роки тому +1

    Om Sri Rama Jaya Rama Jaya Jaya Rama

  • @dhamayanthi854
    @dhamayanthi854 2 роки тому +3

    Super Anna 💞

  • @pavandandagala
    @pavandandagala Рік тому +29

    పల్లవి || రఘుకుల నందన రాక్షస మర్ధన
    కౌసల్య సుప్రజ రామచంద్ర ఆ.......
    ||కోరస్ ||
    చరణం || బాల్యమందు తాటకిని కూల్చినావు
    ||కోరస్ ||
    భక్తితోడ మునిజనులను కాచినావు
    ||కోరస్ ||
    దయనే చూపుమా ధరినే చేర్చుమ
    || 2 ||
    దయతో మమ్ము చూడు దానవంతక
    రఘుకుల నందన రాక్షస మర్ధన || 2 ||
    చరణం || శివుని విల్లు చేత బూని విరిచినావు
    || కోరస్ ||
    అందాల సీతను పెండ్లాడినావు
    || కోరస్ ||
    మధురం మధురము రామ నామము
    || 2 ||
    ధనుజుల కూల్చినావు దసరధ రామ
    రఘుకుల నందన రాక్షస మర్ధన || 2 ||
    చరణం || సుగ్రీవుని అభయామిచ్చి కాచినావు
    || కోరస్ ||
    భళాశాలి వాలిని కూల్చినావు
    || కోరస్ ||
    రాతిని నాతిగ చేసిన దొరవాట
    || 2 ||
    కలియుగ ది్వనిగా వెలసిన దేవ
    రఘుకుల నందన రాక్షస మర్ధన || 2 ||
    చరణం || చిన్న తనము నందు ఎన్నో మహిమలు చూపి
    || కోరస్ ||
    కన్నవారి పైన కరుణ చూపినావు
    || కోరస్ ||
    మరువము ఎన్నడు తారక మంత్రము
    || 2 ||
    కోమలంగా కొలిచెదము శ్యామ సుందర
    రఘుకుల నందన రాక్షస మర్ధన || 2 ||
    చరణం || కోదండ రాముడివై వెలిసినావు
    || కోరస్ ||
    సృష్టిలోన సూర్యుడవై నిలిచినావు
    || కోరస్ ||
    ఇరువది చేతుల దొరనే కూల్చిన
    || 2 ||
    వీరాధి వీరుడవు విశ్వముందున
    పల్లవి || రఘుకుల నందన రాక్షస మర్ధన
    కౌసల్య సుప్రజ రామచంద్ర ఆ.......
    || 2 ||

  • @harivillu-vz6pi
    @harivillu-vz6pi Рік тому +2

    చాలా బాగా పాడుతున్నారు అన్నయ్య మీ టీం మీరు ఇలాంటివి మరెన్నో వీడియోస్ పెట్టండి

  • @silevariravindarravindar6009
    @silevariravindarravindar6009 Місяць тому +1

    ఇలాంటి పాటలు పంపండి సార్

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  Місяць тому

      నీ వాట్సాప్ నెంబర్ పెట్టు

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 Рік тому +2

    జై శ్రీరామ్🙏 మీకందరికి ఆ రామయ్య మంచి స్వరము ఇచ్చారు జీ 🙏🚩

  • @sharanreddy9030
    @sharanreddy9030 9 місяців тому

    Super 🙏🙏🙏

  • @ParmanandhaMaddu
    @ParmanandhaMaddu Місяць тому +1

    Super

  • @tekinagavijayalaxmi2519
    @tekinagavijayalaxmi2519 11 місяців тому

    Jai sri Ram

  • @devarajmallaram7602
    @devarajmallaram7602 Рік тому +2

    Super song 🙏

  • @MGRMusicSchoolJhancyDS
    @MGRMusicSchoolJhancyDS Рік тому

    Chaalaa bagundhi song, lyrics & singing 👌👌👌

  • @vallipadmavathimettapalli9878
    @vallipadmavathimettapalli9878 Рік тому +1

    🙏🙏🙏

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 роки тому +1

    జై శ్రీ రామ్

  • @umeshm4324
    @umeshm4324 Рік тому +2

    👏👏👏

  • @deekshithajarajapu8756
    @deekshithajarajapu8756 Рік тому +3

    👌👌👌👌👌

  • @ESM1TV
    @ESM1TV 7 місяців тому

    జై శ్రీరామ్ 🙏

  • @madalarajini825
    @madalarajini825 8 місяців тому

    Very Very nice song

  • @kolayelladas5716
    @kolayelladas5716 Рік тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్లం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @GSabannaSabanna
    @GSabannaSabanna 4 місяці тому

    Jai Krishna

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 Місяць тому

    సూపర్ సూపర్

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 11 місяців тому +1

    జై శ్రీరామ్ స్వామి జై జై హనుమాన్ స్వామి

  • @srinaththirukachi3252
    @srinaththirukachi3252 7 місяців тому

    Superb

  • @gangarajuds3649
    @gangarajuds3649 Рік тому +1

    ಸುಪರ್

  • @ranjithgoud6797
    @ranjithgoud6797 2 роки тому +2

    Super 👌👌👌👍❣️

  • @umapathigantasala6736
    @umapathigantasala6736 Місяць тому

    నాది ఒక చిన్న విజ్ఞాపన లిరిక్స్ పెట్టి నట్లైతే మేము వ్రాసుకొంటాము.G.ఉమాపతి

    • @AvudurthiStudio
      @AvudurthiStudio  Місяць тому

      నీ నెంబర్ పెట్టు లింక్ పెడతా

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 2 роки тому +2

    చాలా చాలా బాగా పాడారు 💐💐🙏💐

  • @umeshm4324
    @umeshm4324 Рік тому +2

    శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ
    👌👌👌👌👌👌👌Andi 🙏🙏

  • @KavakolGovind
    @KavakolGovind Місяць тому

    Janmna.bhannyam.talli...

  • @MahaLakshmi-o4y
    @MahaLakshmi-o4y Рік тому

    Very nice

  • @batchalalokeswararao1160
    @batchalalokeswararao1160 Рік тому +2

    Nice,,

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Місяць тому

    Aadbhutham

  • @saradabai1239
    @saradabai1239 Рік тому +1

    Chabaga padinaru

  • @geetharompally1529
    @geetharompally1529 2 роки тому +2

    Superrrrrrrrrrrrt

  • @bheemagangadhar5200
    @bheemagangadhar5200 2 роки тому +1

    Jai sri ram 🚩🚩🚩🙏🙏🙏

  • @saikrishna-zy4jt
    @saikrishna-zy4jt Рік тому +1

    Chala bagundi sir

  • @laxminarayanach9320
    @laxminarayanach9320 Рік тому +1

    👌👌👌🙏

  • @shankarpiska2838
    @shankarpiska2838 Рік тому +1

    Om Sri hari.om.
    Om Sri lakshmi.mathaya.narayanaya.namo.namah
    Jai Sri ramji

  • @vijayalakshmivallabhaneni6702
    @vijayalakshmivallabhaneni6702 2 роки тому +2

    Chala bagundi

  • @kummarilaxmaiah3083
    @kummarilaxmaiah3083 Рік тому +1

    🚩🚩🚩🚩🚩🚩🚩

  • @MSwapna-r6w
    @MSwapna-r6w Рік тому +1

    Up6

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 Рік тому +1

    Pagale vennela patanu chakkaga remix chesaru. Jai sree ram.

  • @ParmanandhaMaddu
    @ParmanandhaMaddu Місяць тому +2

    Eleven the part of pumpkin chandigarh

  • @jyothibandaru7887
    @jyothibandaru7887 8 місяців тому

    Super song

  • @bhaskarthatipelli1959
    @bhaskarthatipelli1959 Рік тому +1

    👏👏👏🙏

  • @subbareddy266
    @subbareddy266 2 роки тому +4

    సూపర్ ఇంకా ఇలాంటివి ఉంటేపంపండి గురువుగారు

  • @reddyveni
    @reddyveni 2 місяці тому +1

    సూపర్

  • @umapathigantasala6736
    @umapathigantasala6736 Місяць тому

    G.ఉమాపతి. తలుపుల. మండలం.సత్యసాయి జిల్లా.AP

  • @yadaramgovardhanreddy5344
    @yadaramgovardhanreddy5344 2 місяці тому

    ❤❤

  • @vamshikrishnacharivijjagir614
    @vamshikrishnacharivijjagir614 2 роки тому

    Jai hanuman 🙏 jai sriram 🙏

  • @sathaiahsiliveru9595
    @sathaiahsiliveru9595 Рік тому +1

    🙏🙏🙏🙏🙏👌

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 Рік тому +2

    Jai sri rama Chandra.

  • @gmadhumadhu3966
    @gmadhumadhu3966 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @Milkboysrinu1Sankavarapu
    @Milkboysrinu1Sankavarapu Місяць тому

    East godavari raja nagaram....

  • @kishorereddyreddy4506
    @kishorereddyreddy4506 2 роки тому +1

    🌹🙏🙏🌹

  • @MahanyasathyaDubai
    @MahanyasathyaDubai 5 місяців тому

    🙏🙏🙏సూపర్ సూపర్ అన్నగారు 🙏🙏

  • @VenkataraoMajji-k5f
    @VenkataraoMajji-k5f Рік тому +1

    లిరిక్ లో చాలా అక్షర దోషాలు ఉన్నాయి సరిగా చూసి టైప్ చేయించండి

  • @hymavathichakinarapu7709
    @hymavathichakinarapu7709 7 місяців тому

    Wow andi superrrr superrrr superrrr🎤 mee singing superrrr🥰👏👏 🙏🙏

  • @hymavathichakinarapu7709
    @hymavathichakinarapu7709 2 місяці тому

    Superrrr superrrr song n mee singing superrrr🎤👏😊❤🌹

  • @sairamrssairam9918
    @sairamrssairam9918 2 місяці тому

    అద్భుతం,

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P 4 місяці тому +1

    👌🌹🙏🚩సూపర్ 🌹🌹🌹

  • @umamaheshwar5956
    @umamaheshwar5956 Рік тому +5

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @konapalaeswer9671
    @konapalaeswer9671 Рік тому +1

    Etu vanti pettandi sir

  • @EllaiahThokalaAyurveadammanave

    Manchidi

  • @vijaypallikondaa
    @vijaypallikondaa Рік тому +1

    🥰🙏🙏🙏...

  • @lalithavanjrihyderbad5507
    @lalithavanjrihyderbad5507 4 місяці тому +1

  • @sailusailu2694
    @sailusailu2694 Рік тому +1

    Beast 2beast

  • @gogineniverranjaneyulu2809
    @gogineniverranjaneyulu2809 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏💐🌻🌷🌹❤️👍

  • @betharamana7853
    @betharamana7853 2 роки тому +1

    Alanti patale kavali

  • @harivillu-vz6pi
    @harivillu-vz6pi Рік тому

    సాయిబాబా సాంగ్స్ కూడా పాడండి అన్నయ్య ఇలాంటి భజన పాటలు అంటే చాలా ఇష్టం

    • @RanikumariKumari-x3j
      @RanikumariKumari-x3j 3 місяці тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

    • @RanikumariKumari-x3j
      @RanikumariKumari-x3j 3 місяці тому

      👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️💐🥰💐🥰💐🥰💐🥰💐🥰💐🥰💐

  • @veesamsivasankarao9403
    @veesamsivasankarao9403 8 місяців тому

    Jai sriram super song

  • @PadmaPalavalli-nx7qv
    @PadmaPalavalli-nx7qv Рік тому +1

    Sriramjairamjayajayaram

  • @SekharPothamsetti-ww4qr
    @SekharPothamsetti-ww4qr Рік тому +1

    రాగం పేరు ఏమిటి
    తాళం పేరు ఏమిటి