గురువుగారు మీకు చెప్పాలనిపించి చెప్తున్నాను మనం నిత్యం దేవుని నమ్మితే మనకి దేవుడే దారి చూపిస్తాడు ఎలా పూజ చేయాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని నేను నా జీవితంలో జరిగింది గురువుగారు అసలు పూజ అంటే నాకు పెద్ద ఐడియా లేదు కానీ నాకు దైవమే నాకు ఎలా ఉండాలనేది చూపించండి సేమ్ మీరు చెప్పినట్టే చేస్తాను
Swami nijamu ga meeru currect ga nijayatheega cheptharu swami andhuke Mee chanel subscribe chesanu nijam ga naaku peddha dout vundindhi adhi meeru naa kosame e video theesaru ani pinchindhi swami sarvam sivarpanam
గురువుగారు తెలియని ఎన్నో మంచి విషయం మాకు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే ఇంట్లో పూజ మందిరంలో ఉండే పాత వెండి విగ్రహాలు అరిగిపోతే వాటిని ఏమి చేయాలి తెలియజేయండి
Thank you so much guruvu garu. Meku మా పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹నాకు ఒక చిన్న సందేహం ఉంది గురువుగారు. అది ఏంటి అంటే మా ఇంట్లో మా సార్ అయ్యప్ప స్వామి భక్తుడు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక పదిమంది కలసి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అలానే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల దరిస్తారు. అందుకే వాళ్ళు మాల ధరించినప్పుడు అభిషేకం చేసుకోవడానికి ఇబ్బంది గా ఉందని. ఈ మధ్య కాలంలో పంచంలోహ ల తో అయ్యప్ప స్వామి వారిని చెప్పించారు అండి. స్వామి వారు పుట్టినరోజు తరువాత టెంపుల్ లో ఉంచుదాం అనుకొన్నారు కానీ కొన్ని కారణాల వాళ్ళ, ఇప్పుడు స్వామి వారు మా ఇంట్లో ఉన్నారు అండి. ఆలా ఉండవచ్చా, లేదా అండీ చెప్పండి plz. మేము ప్రతి రోజు పూజ చేస్తాము. పత్యేకంగా వేరే గది ఉంది. అన్ని పాటిస్తాను. స్వామి ki ప్రతి రోజు మార్నింగ్.పూజ &మధ్యాహ్నం నివేదన చేస్తున్నాము, ఈవెనింగ్ పూజ చేస్తున్నామ్. ఇంకా me మాటలో చెప్పండి మాకు plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. మేము ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అలాగే కొంతమంది ఆకాండ దీపం పెట్టాలి అంటున్నారు అది నిజమేనా అండి
అఖండం పెట్టవలసిన అటువంటి అవసరం లేదు మాంసాహారం తిన్నప్పుడు మహిళ ఉన్నప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించినప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళకూడదు పరిశుభ్రంగా స్నానం చేసుకొని ప్రతినిత్యం దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
మట్టి దీపాలను బాగా కడిగి అందులో నూనె పోసి వత్తివేసి పసుపు కుంకుమలు పెట్టి దేవుడి దగ్గర అయినా కడపలో అయినా వెలిగించి పూజించవచ్చు పూజ ముగిసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్లీ దీపారాధన చేయాలి శ్రీమాత్రే నమః
నమస్కారం గురువుగారు ఒక్క దీపం లో రెండు వత్తులు ఇంకో దీపం లో రెండు ఒత్తులు వేసి వెలిగి స్తున్నానునేను మూడు మూడు వత్తులు వేసి వెలిగించాలకొంచెం తెలియజేస్తారా గురువుగారు నేను ఐదు రకాల కలిపిన నూనెను వాడవచ్చా స్వామి సైకిల్ బ్రాండ్ కంపెనీ స్వామి
🙏స్వామి నాదొక చిన్న సందేహం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాము, సాయంత్రం చేసిన దీపారాధన తెల్లవారిందాక వెలుగుతుంది, ఒక్కొక్కసారి ఉదయం పూజ చేసే సమయానికి వెలిగించిన రెండు ప్రమిదల్లో ఒక ప్రమిదలో ఒత్తి కొండెక్కుతుంది, ఇంకో ప్రమిదలో ఒత్తి వెలుగుతూ ఉంటుంది, అప్పుడు కొండెక్కిన ప్రమిద తీసేసి, వెలుగుతున్న ప్రమిదలో కొంత నూనె వడ్డీంచి పక్కకు జరిపి, ఆరోజుటి పూజకి మరో రెండు ప్రమిదల్లో దీపారాధన చేస్తాను యాదతదంగా, కిద్దిసేపటికి నిన్నటి రాత్రి వెలిగించిన దీపం కొండెక్కగానే తీసి పక్కన పెడతాను, ఇది సరైన పద్ధతేనా తెలుపగలరు 🙏
Swami.. Nenu udyoga sadhana lo unnanu .. Naku two kids unnaru... Chaditapudu Consontrate cheyalekapotunna.. Swami... Dayachisi adaina solution cheppandi... Nenu esari ala ayina na target reach kavali.. Please memu chala appullo unnam swami.. Mi videos anni chustanu like chestanu... Mi videos anni baguntayi.. Gurugaru

Swamy ma intilo Pooja room cupboard lo vundhi nilabhadi Nithya Pooja cheyacha please replay.
Chala chakkaga cheparu guruvugaru thankyou very manch
Danyavadamulu guruvugaru chala baga vivarincharu
చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలిపారు ధన్యవాదాలు
Thank you guruvugaru chala manchi vishayalanu telusukunnamu
చాలా బాగా చెప్పారు గురు గారు 🙏
Chal manchiga vivaricharu Swami meeku chala dhanyawadalu
🙏🙏🙏 Deeparadana ela chesukovalani chala baga chepparu
Chala baga chepparu guruvugaru, mari kamakshi deepam manavipu pedatharu kadha guruvugaru, kamakshi deepam gurinchi okasari vedio cheyyandi swami
ఓం శ్రీ మాత్రే నమః నమస్కారం గురువుగారు దీపారాధన చేసేటప్పుడు ఏదైనా చిన్న మంత్రం ఉంటే చెప్పండి నాకు అంతగానూ తిరగదు స్వామి
Correct ga chepparu guruvu garu 💯💯
Thank you very much for valuable information 🙂🙂🙂
Thank you so much Panditji for teaching us do s and don't about lighting deepams. 🙏
Swamy nenu agarbathi tho deepam veligisthanu
Sri gurubhonnamaha....guru pournami subhakankshalu swami....Mari Kamakshi dipam etupakkaki Tippi pettali swami
Thank you Guruvugaru 🙏🏻🙏🏻Deeparadhana pooja vidhanm gurinchi chala chakkaga vivarincharu Thank you so much Guruji 🙏🏻🙏🏻
Thankyou swamy🙏🙏🙏 sri gurubyonamaha
Thanks 🙏for the valuable information
Chala baga chepparu sir
Tq swami chala information echharu
Danyavadalu guruvu garu
Swami nijamu ga meeru currect ga nijayatheega cheptharu swami andhuke Mee chanel subscribe chesanu nijam ga naaku peddha dout vundindhi adhi meeru naa kosame e video theesaru ani pinchindhi swami sarvam sivarpanam
Chala bhaga chaparu Swami dhanyavadhalu 🙏🙏
Thank you guruvu garu
Swamy chala thanks..good information
Baga chepparu guruvu garu
Very nice guruvu garu 🙏🙏
Mi video s ani chusthuna andi 3 days nundi chala bhaga cheputhunaru miku padabi vandhanalu ayyagaru.okasi eaka harithi antai eamito vivarichandi
Guruvu garu meeru pratiokkariki opikato samaadhanam chepparu dhanyavaadamulu.
🙏
సాయి రామ్, మేము దేవుడు ని, ఉత్తర దిశగా, పెట్టు కు నా ము, దీపం, ఉత్తర దిశగా, పెట్టవచ్చు నా
Thanks🙏🌹 meru chalabaga chparu 😊
చాలా బాగా చెప్పారు స్వామి దండాలు
చాలా బాగా చెప్పారు గురువుగారు.🙏🙏🙏
Jai sai nath.Good.information🎉🎉🎉🎉
Thankyou sir
Teliyani vishayalu teliya chestunnaru Guru Garu miku Pada Abhi Vandanam 🙏🙏🙏🙏🙏
Namaste guruvugaru 🙏🙏🙏🙏 ganapatiki 2 gummadi vattulu 2 podavu vattulu devudiki vestamu Ala 2 depalu pedatamu ala cheyyakuda galuruji
Guruvu garu chala Baga chepparu
గురువుగారు తెలియని ఎన్నో మంచి విషయం మాకు తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదాలు అలాగే ఇంట్లో పూజ మందిరంలో ఉండే పాత వెండి విగ్రహాలు అరిగిపోతే వాటిని ఏమి చేయాలి తెలియజేయండి
Very good information Sir
Tq guru ji
NAMSTE GURUDEVA
Thank u so Much guru garu kani Naku Telugu chadavatam radu
ధన్యవాదాలు గురువుగారు మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏
Tq guruvugaru
Dhanyavadamulu guruji.
Tq master 🙏🙏🙏🙏🙏
Well explained swami.
Thank you so much guruvu garu. Meku మా పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹నాకు ఒక చిన్న సందేహం ఉంది గురువుగారు. అది ఏంటి అంటే మా ఇంట్లో మా సార్ అయ్యప్ప స్వామి భక్తుడు. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఒక పదిమంది కలసి కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అలానే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల దరిస్తారు. అందుకే వాళ్ళు మాల ధరించినప్పుడు అభిషేకం చేసుకోవడానికి ఇబ్బంది గా ఉందని. ఈ మధ్య కాలంలో పంచంలోహ ల తో అయ్యప్ప స్వామి వారిని చెప్పించారు అండి. స్వామి వారు పుట్టినరోజు తరువాత టెంపుల్ లో ఉంచుదాం అనుకొన్నారు కానీ కొన్ని కారణాల వాళ్ళ, ఇప్పుడు స్వామి వారు మా ఇంట్లో ఉన్నారు అండి. ఆలా ఉండవచ్చా, లేదా అండీ చెప్పండి plz. మేము ప్రతి రోజు పూజ చేస్తాము. పత్యేకంగా వేరే గది ఉంది. అన్ని పాటిస్తాను. స్వామి ki ప్రతి రోజు మార్నింగ్.పూజ &మధ్యాహ్నం నివేదన చేస్తున్నాము, ఈవెనింగ్ పూజ చేస్తున్నామ్. ఇంకా me మాటలో చెప్పండి మాకు plz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻. మేము ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం అండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అలాగే కొంతమంది ఆకాండ దీపం పెట్టాలి అంటున్నారు అది నిజమేనా అండి
అఖండం పెట్టవలసిన అటువంటి అవసరం లేదు మాంసాహారం తిన్నప్పుడు మహిళ ఉన్నప్పుడు దాంపత్య జీవితాన్ని కొనసాగించినప్పుడు పూజా మందిరంలోకి వెళ్ళకూడదు పరిశుభ్రంగా స్నానం చేసుకొని ప్రతినిత్యం దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
Super explanation guruvu garu
మట్టి ప్రమిదలను వాడుకోవచ్చ రోజు కోత్త ప్రమిదలేవాడాల
Thankyou seami
Dhanyavadhamulu guruvugaru🙏🙏chala Baga cheparu 😊
🙏🙏🙏🙏🙏swami,mattivigrahalani avidhamuga pujinchali. Dayachesi vivarinchamdi.
మట్టి దీపాలను బాగా కడిగి అందులో నూనె పోసి వత్తివేసి పసుపు కుంకుమలు పెట్టి దేవుడి దగ్గర అయినా కడపలో అయినా వెలిగించి పూజించవచ్చు పూజ ముగిసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి మళ్లీ దీపారాధన చేయాలి శ్రీమాత్రే నమః
Good information swamy thank you
Nitya puja lo oka ekatri matrame 3 vattulu vesi veliginchavachha swami
జై గురు దేవా
Thanks for the detailed information 👃
నమస్కారం స్వామి
Milanti valle cheparu mudu deepalu velagali ani edi namalo deliyadamu ledhu
TQ swamy
🙏🙏🏼🙏🏼🙏🙏🏼 నమస్కారం గుజీ గారికి
Om namo venkatesaya
🙏🙏🙏
నమస్తే గురువుగారు
చాలా చక్కగా వివరించారు,
అలాగే
'' నిత్య పూజా విధానం '' ఎలా చేసుకోవాలి వివరించండి. ఒక వీడియో చెయ్యండి
🙏🙏🙏
🙏🙏🙏
Thankyou
Chala vipulamuga chepu chunnaru
Namaskaram swamy nallapoosala Dandalo thali bottu +Lakshmi billa vesukovacha swamy dayachesi reply ivvandi swamy
Namastay guruvugaru
Naku oka chinna sandeham
Vathullu gurinchi
Meru 3 vathullu vesi depam pettali antunuru
Kani ma intilo 2 vathullu vestaru
Nenu 3 vathullu vesi depam pettavacha
Teliya chestra swami
నమస్కారమండి గురువుగారు దేవుడి దగ్గర రెండు దీపం కుందులు పెట్టాల లేక ఒకటి పెట్టిన పరవాలేదా.
గురువు గారు చాలా బాగాచెప్పారు.
మాకు పూజమందిరం ఉంది. నేను ఒకటే పెద్ద చెమ్మ లో ద్వీపం పెట్టుచున్నాను నాలుగు వాటతులు వేస్తాను తప్పు అంటారా స్వామి.
Chala baga cheparu 🙏😍
నమస్కారం గురువుగారు ఒక్క దీపం లో రెండు వత్తులు ఇంకో దీపం లో రెండు ఒత్తులు వేసి వెలిగి స్తున్నానునేను మూడు మూడు వత్తులు వేసి వెలిగించాలకొంచెం తెలియజేస్తారా గురువుగారు నేను ఐదు రకాల కలిపిన నూనెను వాడవచ్చా స్వామి సైకిల్ బ్రాండ్ కంపెనీ స్వామి
వేద శాస్త్ర వాక్యాల మీద సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాడే నిజమైన హిందువు. ఇదే మీకు గుర్తు
Nenu roju sayathram matreme Puja chesthanu,a Puja palisthundha,naku single room vundatam valana vudayam cheyanu,guruvu garu naku pariskaram chepandi
Tq guruji
గురువుగారు చాలా బాగా చెప్పారు
Guruvu gariki hrudhyapoorvaka namaskaramlu. Mari kamakshi deepam mana velu chusthunnattu pedatham kada vivarinchagalaru
నమస్కారం గురువు గారు
మట్టి కుందేలు వాడవచ్చా దీపం పెట్టడానికి
Namaskara guruvu garu
Vudhayam , sayantramu kuda deepapu kundulu kadagala guruvu garu
Red,green ,Yellow ottulu deepam gurinchi cheppandi ,🙏
Swami shodachopachara Pooja mantralutho pettandii clear ga swami 8:17
Tq guru garu 🙏🙏🙏
Hi guruvu garu good afternoon.meeru cheppe Prati vinyasam Chala Chala useful thnq guruvu garu.thnqs.
Namaskaram guruvu garu nenu agarubattitho deepam veligistanu , cheyavachaa ! telupagalaru.
Swami kamakshi deepam gurinchi video cheyandi swami ..
తప్పకుండా చేస్తామండి శ్రీ మాత్రే నమః
@@vinayreddyharikathalu6658guruvu garu ek harathi lo ani vattulu veyali plz reply andi
Guruvugaru nilabadi dipam pettocha pooja cheyyocha
Namaskaram Swami.memu budda vattulu vadathamu .3 vatthulu Ela veyali .theliya jeya galaru .
Chala chakka deepaluveliginxhatamuloo sandhehalu teerchinaaru dhanyavaadamulu
Prathi poojalonu ee mantram chadavala guruvu gaaru
Namaskar guruji ma intlo chala devi devatha photos unnai only rendu depaalu oka prasadam pedithe saripothunda leda prathi devi devtha photo ki seperate ga deepam prasadam pettala? Dayachesi thelupagalaru 🙏🙏🙏
🙏స్వామి నాదొక చిన్న సందేహం, ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తాము, సాయంత్రం చేసిన దీపారాధన తెల్లవారిందాక వెలుగుతుంది, ఒక్కొక్కసారి ఉదయం పూజ చేసే సమయానికి వెలిగించిన రెండు ప్రమిదల్లో ఒక ప్రమిదలో ఒత్తి కొండెక్కుతుంది, ఇంకో ప్రమిదలో ఒత్తి వెలుగుతూ ఉంటుంది, అప్పుడు కొండెక్కిన ప్రమిద తీసేసి, వెలుగుతున్న ప్రమిదలో కొంత నూనె వడ్డీంచి పక్కకు జరిపి, ఆరోజుటి పూజకి మరో రెండు ప్రమిదల్లో దీపారాధన చేస్తాను యాదతదంగా, కిద్దిసేపటికి నిన్నటి రాత్రి వెలిగించిన దీపం కొండెక్కగానే తీసి పక్కన పెడతాను, ఇది సరైన పద్ధతేనా తెలుపగలరు 🙏
ఓం శ్రీమాత్రే నమఃనమస్కారం గురువుగారు మా ఇంట్లో దీపాలు ఒత్తులు ఎక్కించే టివి అవి ఉండవచ్చా స్వామి కొంచెం తెలియజేస్తారా స్వామి
Namaskaram lu guruvugaru memu chese thappulu maku theliyesaru 🙏 roju pooja lo naivedhyam ga m pettali cheppandi guruvugaru
Namaskaram andi
Laxmi Devi poja video pettara pls
Kalasham poja andi
Swami నేను అగర్ బత్తి తో దీపం వెలిగిస్తాం
Memukuda alagepedatamu
Memu alega veligisthamu
Memu alane veligisthamu
Memu aggipette pulla
Guruvugaaru nenu maavaaru deepaaradana chesi, kondekkaka, Danilo Vattilu,noone vesi chestanu ala cheyakuda dayachesi cheppandi.
Garaku stambam bathiki vunnavaru Peru meedha veyavacha Swami. Cheppandi
Swami.. Nenu udyoga sadhana lo unnanu .. Naku two kids unnaru... Chaditapudu Consontrate cheyalekapotunna.. Swami... Dayachisi adaina solution cheppandi... Nenu esari ala ayina na target reach kavali.. Please memu chala appullo unnam swami.. Mi videos anni chustanu like chestanu... Mi videos anni baguntayi.. Gurugaru
Sway Sri Satyanarayana swamy Pooja learning vedio
గురువు గారికి పాదాలకు నమస్కరించి వ్రాయునది
జంధ్యం మామూలు రోజుల్లో ఎపుడు, మార్చు కోవచ్చు, తెలియ చేయండి.
సోమవారం లేదా శనివారం
Baga chapparu Puja alaga chayao 🙏🙏🙏
Swamy memu sontha illu kattukovalante edina pariharam cheppandi ayyagaru
Swami mari kamakshi deepam, tulasi amma unte mottam kalipi enni vattulu veyali guruvugaru