Yehova Naa Deva || యెహోవా నా దేవా || Telugu Christian Song 2024 || Bro.P.James Anna || Arun Kumar.M

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • యెహోవా నా దేవా నీ దయలో కాయుమా
    ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే
    ఏలికగా నను మలచితివే
    నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా
    ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా!
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు
    పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు
    నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా!
    యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే
    ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే!
    నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!
    యెహోవా నా దేవా నీ దయలో కాచితివే
    పాపినైన నన్ను ప్రేమించితివే
    నీ వారసునిగా నిలిపితివే

КОМЕНТАРІ • 10