Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti
    #muralimohan #superstarkrishna #idcelebritymasti #idreaminterviews
    Please Follow Our Channel For More Videos : / @idreamcelebritymasti

КОМЕНТАРІ • 62

  • @sitaramreddy9659
    @sitaramreddy9659 8 місяців тому +11

    ది గ్రేట్ పర్సన్ ఇన్ సినిమా ఇండస్ట్రీ కృష్ణ గారు 🙏🙏🙏

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 8 місяців тому +11

    ఏదయినా daring and డాషింగ్ సూపర్ స్టార్ అని సార్థక నామధేయం కృష్ణ గారికి సరిగ్గా సరిపోతుంది.

  • @nittalarambabu8639
    @nittalarambabu8639 9 місяців тому +15

    One and only super star ⭐ KRISHNA గారు

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 9 місяців тому +19

    Devudu super star

  • @gelichedakaporaadu344
    @gelichedakaporaadu344 9 місяців тому +17

    I ❤❤❤ My Super Star KRISHNA.😭😭😭

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 9 місяців тому +14

    Johar superstar Krishna garu 👌🙏

  • @Plots..flats..
    @Plots..flats.. 9 місяців тому +15

    Krishna గారూ ❤

  • @RamaKrishnaRajuDasari
    @RamaKrishnaRajuDasari 3 місяці тому +1

    Nagendra garu..👍 Memorable Interview.. Superstar Mahaneeyatanu chakkaga gurthu chesaru🤝.

  • @umamahesh8962
    @umamahesh8962 8 місяців тому +9

    కృష్ణ గారు అంటే కృష్ణ గారే అంతే

  • @sriharikilari8858
    @sriharikilari8858 9 місяців тому +6

    Superstar Krishna Garu is God in Telugu Film Industry. This is what I under from my Fifty years lif

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 8 місяців тому +5

    కృష్ణ గారు... The great.... 🙏🏻

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 9 місяців тому +11

    Devudu

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 9 місяців тому +8

    అందుకే కృష్ణగార్ 8:39 8:39 8:39 సూపర్ స్టార్

  • @prajendrareddy8038
    @prajendrareddy8038 4 місяці тому +4

    కృష్ణ గారు గ్రేట్ పర్సన్ దేవుడు తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ

  • @venkatarajareddymuddasani7357
    @venkatarajareddymuddasani7357 8 місяців тому +4

    రియల్ హీరో

  • @umrumr11
    @umrumr11 9 місяців тому +4

    superstar krishna garu..... legendary artist 🎉

  • @sarmarampalli555
    @sarmarampalli555 9 місяців тому +3

    One and only super star Krishna garu

  • @sivamsee6069
    @sivamsee6069 9 місяців тому +3

    Super Star krishna ❤❤❤

  • @sk2250
    @sk2250 9 місяців тому +23

    Reel life lo Roles vesinantha maatrana devullu ayyiporu...real life Devudi la aadukovaali....TFI varaku, Devudu lanti manishi antey Superstar Krishna maatramey.

  • @sriharikilari8858
    @sriharikilari8858 9 місяців тому +5

    Super Star Krishna Garu is God in TFI

  • @rameshbabu5250
    @rameshbabu5250 8 місяців тому +3

    Super star

  • @ravindarbabugurrapu3470
    @ravindarbabugurrapu3470 9 місяців тому +5

    That's super star...

  • @ExcitedGriffon-vy4xp
    @ExcitedGriffon-vy4xp 9 місяців тому +2

    Top most fans association having one and only to hero Krishna

  • @bkrishnachoreographar3122
    @bkrishnachoreographar3122 3 місяці тому +1

    Mahanu bavulu super star krishna garu

  • @satyanamala596
    @satyanamala596 4 місяці тому +3

    Rip superstar Krishna

  • @arunthokala1226
    @arunthokala1226 8 місяців тому +2

    God is different than man nobody compares a few good character's to him

  • @Charan2012-s6p
    @Charan2012-s6p 9 місяців тому +14

    Arjunudu ante krishnagare.

  • @satyanarayanamaroju1026
    @satyanarayanamaroju1026 2 місяці тому

    SSK great person.....proud to be fan of SSK

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 9 місяців тому +9

    Krishna was reported to be very sincere regarding transactions while acting in movies or producing movies. It is said, if producer was in troubles he used to give all possible help. For such actor, Nageswara Rao's action in releasing old Devadas as competition for his new Devadas was very deplorable. His excuse that he wanted to have finances for heart surgery was very much absurd.

    • @Verdict777
      @Verdict777 8 місяців тому +1

      Not only that.
      ANR has no opinion among many major personalities of the cine industry.
      సారధి studios management has made derogatorily remarked to slipper him if he enters their studio.
      During their personal interviews, many senior heroines like vanisri, kanchana, jamuna have criticised him that, he is not fair.
      No producer or director has praised him till now.

  • @RamachandrappaHanumanthappa
    @RamachandrappaHanumanthappa 8 місяців тому +2

    MyHero

  • @dasaradhd4910
    @dasaradhd4910 9 місяців тому +14

    మొత్తం అంతా యాంకర్ మాట్లాడేస్తున్నాడు.too much noice by anchor.

    • @beyou8038
      @beyou8038 9 місяців тому

      Adhemiti bro antha maata అన్నారు😢😢😢😢😢

    • @saibabagarrepalli3138
      @saibabagarrepalli3138 9 місяців тому

      Anchor has no courtesy

    • @Verdict777
      @Verdict777 8 місяців тому +1

      ఇప్పుడున్న పెద్ద పెద్ద భజన ఛానెళ్ల anchors కంటే చాలా మేలే...

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 9 місяців тому +3

    1974 YEAR KI EE RAJABABU @ MURALIMOHAN INKAA INDUSTRY LOKI RAALEDU

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 9 днів тому

    NTR. చివరి రోజులు. జయలలిత. శోభన్ బాబు. ఆస్తులు

  • @Verdict777
    @Verdict777 9 місяців тому +8

    సినీ ఇండస్ట్రీ లో కుల పిచ్చి తో సంబంధం లేకుండా, తన కులస్తుల మెప్పు మాత్రమే కాకుండా, అన్ని శాఖల నిపుణులు, అన్ని కులాల వారి మెప్పు పొందిన ఏకైక హీరో గా...
    అందరికంటే ఎక్కువ double action & thrible action సినిమాలు చేయడమే కాకుండా, అందరి
    hero ల కంటే, ఎక్కువ సినిమాలు నిర్మించడం, ఎక్కువ సినిమాలు screen play-దర్శకత్వం వహించడం, editing చేయడం, ఒక్క పద్మాలయ మాత్రమే కాకుండా, Vijayakrishna, Naagarathna, లాంటి 4 baanner లను స్థాపించి పలు సినిమాలు నిర్మించడం, తొలి color chitram, తొలి scope,
    తొలి 70 mm, తొలి అంతర్జాతీయ Panindia సినిమా, తొలి hindi సినిమా నిర్మాత మరియు దర్శకుడు, తొలి sterio sound track system లాంటి సంచలనాల హీరో గా ప్రభంజనం సృష్టించిన number 1 హీరో.... ఒక్క కృష్ణ గారు మాత్రమే. ఇలాంటి రికార్డు ఇక హీరో కూడా సాధించలేక పోయారు .. అలా అంతటి ఖ్యాతిని, అదివరకు హీరోలు గానీ, ఇక
    తర్వాత తరం హీరోలు సుమన్, చిరంజీవి, Naagarathna , వెంకటేష్ లాంటి హీరోలు గానీ ఇంకో జన్మెత్చినా సాహసించలేరు, సాధించను లేరు. ఇప్పటి హీరో లకు,
    50 ఏళ్లు వచ్చేసరికి సినిమా ఛాన్సులు మూసుకు పోయాయి . 60 ఏళ్లకు కూడా busy గా సినిమాలు దక్కించుకున్న హీరో ఒక్క కృష్ణ గారు మాత్రమే. అంతటి record దక్కించుకున్నప్పుడే, number 1 hero గా జనాల్లో ను real life లోనూ గుర్తింపు పొందుతారు. ఈ profile,
    chiranjeevi కాదు కదా, నాగార్జున మరి ఇతర ఇతర హీరో లెవ్వరు సాధించలేరు

  • @nrseethala
    @nrseethala 9 місяців тому +3

    ఈ యాంకర్ గాడికి బుద్ది లేదు. అతిధిని మాట్లాడనివ్వకుండా మొత్తం వీడే మాట్లాడటం కరెక్ట్ కాదు

  • @BNRao-pj8mv
    @BNRao-pj8mv День тому

    మంచి మనిషి అంటే సినిమా రంగంలో కృష్ణ గారు ఒక్కడే.మానవత్వానికి మరో పేరు.సీతారామ రాజును తానే... దర్శకత్వం వహించినా....రామచంద్ర రావు గారు అనారోగ్యం పాలయితే, తన పేరు మిస్ అయిందని రామచంద్ర రావు గారు బాధ పడ్డారు.దానికి కృష్ణ గారు ....మీరు బాధ పద వద్దు...దర్శకత్వం ఎవరు చేసినా....మీ పేరే ఉంచుతాను అని మాట ఇచ్చారు.నిలుపు కున్నారు....ఆ చిత్రాన్ని చూడకుండానే రామచంద్ర రావు గారు కన్ను మూసారు....కానీ వారికి కృష్ణ గారు శాశ్వత కీర్తిని ఆపాదించి పెట్టారు...దర్శకత్వం చేయక పోయినా,,,,,అనుకున్న రెమ్యునరేషన్ ను ఆయన మరణించిన తరువాత వారి కుటుంబానికి అందచేసిన దేవుడు లాంటి మనిషి కృష్ణ.....జయహో కృష్ణ.....

  • @ghanakrishnaworld6040
    @ghanakrishnaworld6040 9 днів тому

    Anchor murali గారిని మాట్లాడనివ్వడం లేదు

  • @ramakrishnagudapati4712
    @ramakrishnagudapati4712 8 місяців тому +2

    Dvs. Karna. Copitation.kurukshtram Undiganuka. Antha. Hitayindigani. Sologa. Vaste. Hit. Ayedigadu. Cinimaantha. Tappulatadakega. Taruvtakalamlo. anthakanna. Agoppaga. tesina. cinimlu. Emi. adinavi

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 9 місяців тому +1

    Hippy. ga act. Chese. Bravene. Hindi. actor. Devanand. Kuda fear. bayabadadu. But. Krishna. Nandamaya. Gurudi. Nanadamaya song. Chalaa baga act chesaru. Mosagandlaku. Mosagadu. Darenesschesi. thesaru Indian. Market. Kowboy. Dress. Belts. Hats. Chalaa. Market nu penchayi. NTR. ANR. Sobhan babu kuda follow. Ayaru adhi. Krishna. Dareness

  • @Sairama1926
    @Sairama1926 9 місяців тому +1

    They were good actors and that's all. Comparing them to Gods is ridiculous!

  • @ArunKMM
    @ArunKMM 9 місяців тому +3

    Anchor talk less

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 25 днів тому

    Jai bolo krishna Anthati hero ledu

  • @SrinivasK-h5b
    @SrinivasK-h5b 2 місяці тому

    ఈయన అంత ఈయనే

  • @Charan2012-s6p
    @Charan2012-s6p Місяць тому

    Dvs karna hit.kanee super hit kadu.

  • @Telugu7822
    @Telugu7822 9 місяців тому +5

    మురళి మోహన్ గారు..చాలా పిసినారి అని ,నేను కాదు..మొత్తం సినీ ఫీల్డ్ అంటుంది..నిజమా

    • @m.r.prasad
      @m.r.prasad 8 місяців тому

      సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామికే కులం ఆపాదించి , స్వామిని మా వెంకన్న చౌదరి అని సంబోధించిన వీడు పరమ నీచుడు .

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 7 місяців тому

      పేద విద్యార్ధులను చదివించాడు నీకు డబ్బు ఇవ్వలేదేమో మరి

  • @Tajsarees786
    @Tajsarees786 9 місяців тому +1

    Devudu......ఎవడ్రా.....
    పుట్టి చచ్చిన వాడు దేవుడా.....
    ఆది అంతం లేనివాడు ....చావు పుట్టుక లేనివాడు ...
    ఈ చరా చరా జగత్తును సృష్టించిన వాడు ...
    దేవుడు .....ok....

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 7 місяців тому +2

      ఈమాత్రం ఎవడికీ తెలియదు మరి నువ్వ చెప్పేవరకూ వెళ్లు వెళ్లవయ్యా డబ్బా

  • @adv7756
    @adv7756 8 місяців тому +1

    Veedoka kamma kulagajjigadu

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 8 місяців тому

    Alluri ramaraju... Sita ledu..pita ledu... utta sollu story ..anta fiction original story kadu... Rutherford never comes to agency.. no Christian song.. never met ramaraju .. anta sollu.. but still v love ramaraju, I am belongs to addateegala agency

    • @ramakrishnaungarala5499
      @ramakrishnaungarala5499 7 місяців тому

      ఇలాంటి సైకోగాళ్లు అక్కడక్కడా ఉన్నా,ఉ ఇంకా ఇలాంటి కామెంట్స్ చెయ్యటానికి
      నువ్వచెప్పిన విషయాలు చాలామందికి తెలుసు దుర్యోధనుడికి భానమతికి పాట కూడా చరిత్రలో లేదు కల్పితమే అయినా హిట్
      పనికిమాలిన సోది కామెంట్స వద్దు

  • @sekharnaidu5679
    @sekharnaidu5679 21 день тому

    Krishna garitho ntr garini polcha vaddu yiddaru yiddare cinema ki devudu ante krishna gaare devudu getap vesthe devudu avvadu